శ్రీమంతుడు...

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024

Комментарии • 336

  • @sathyanarayan8744
    @sathyanarayan8744 2 года назад +4

    డాక్టర్ కంటే ఇలాగే సూపర్ ఉన్నారు!

  • @ksai5666
    @ksai5666 3 года назад +86

    ఏంది హరిగారు మరీ ఇంతలా మమ్మల్ని నవ్వించి నవ్వించి మా ఆరోగ్యాలు బాగుచేస్తున్నారు. తెలుగు ప్రజలకు ఆరోగ్యకరమైన హస్యం అందిస్తున్న మీకు, మీ అబ్బాటీవీ టీంకు ధన్యవాదాలు.

  • @mpk72
    @mpk72 3 года назад +130

    పేరు తెచ్చుకోవాలి అనే తపన మాత్రమే వుండే వారైతే హీరో లాగో లేక గొప్ప గా కనిపించే పాత్రలు మాత్రమే వేస్తారు , కానీ మీరు నిజంగా ప్రజలను హ్యాపీ గా ఉంచాలనే ఉద్దేశం ఉన్నవారు కాబట్టి పాత్ర విలువ తో ప్రమేయం లేకుండా ఈ వీడియో చేశారు, this represents how dedicated mentality that you have towards your goal, you are great...MPK from Guntur

  • @narenderjt
    @narenderjt 3 года назад +7

    డాక్టర్ గారు చాలా బాగా చేశారు...అస్సలు ఊహించ లేదు...బాత్ రూమ్ లో ఉన్నారు అనుకున్న...లాంగ్ షాట్ లో తెలిసింది... 👍👍🙏🙏🙏😀😀

  • @adikamanjulatha8245
    @adikamanjulatha8245 3 года назад +40

    మీరు సూపర్ సార్ . అస్సలు expect చేయలేదు. చివర లో ఇలా ఉంటారని .

  • @Niyathi-xt7qv
    @Niyathi-xt7qv 3 года назад +64

    Being a doctor potraiting this type of characters it's really fabulous job. Excellent.

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 2 года назад +3

    సర్ హరి గారు మీరు సింపుల్ గా యాక్ట్ చేసి సూపర్ కామెడీ చేశారు సార్, మీరు కనిపించితేనే బాగా నవ్వు వస్తుంది, థాంక్స్ సర్.

  • @spgoodlifechanal5117
    @spgoodlifechanal5117 3 года назад +2

    నవ్వించడం కోసం మీరు ఎంత కష్ట పడి చేస్తున్నారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది🙏🙏🙏

  • @veereshtourism9537
    @veereshtourism9537 3 года назад +80

    క్లోజప్ షాట్ లో చూసి బాత్రూం లో ఉన్నారనుకున్నాను! కాస్త లాంగ్ షాట్ లో చూసి బుర్ర తిరిగిపోయింది నాకు, మీరొక Doctor అయినా సరే ఇటువంటి పాత్ర చేశారంటే ఇదే Sir నిజమైన సినిమా పిచ్చి.

  • @sreenivulue1488
    @sreenivulue1488 Год назад +1

    సూపర్,సర్, హిల్టు మీ రుణ గ్రస్ట్హుడు

  • @krishnamurthyuppuluri5085
    @krishnamurthyuppuluri5085 3 года назад +4

    అప్పు కావాలా అని అడిగినోడికి పిచ్చి షాక్ ఇచ్చారుగా ! అప్పు కావాలా అని అడిగేటోళ్ళకి బుధ్ధి చెప్పే విధంగా - గొప్పగా వుంది. హ్యాట్సాఫ్ !!

  • @radhakesava1984
    @radhakesava1984 3 года назад +12

    Tremendous Action as an very innocent human being. U r a absolutely a great actor Doctor🙏

  • @urodvslnsharma3051
    @urodvslnsharma3051 3 года назад +9

    U are such a wonderful,calm ,composed and versatile doctor Vth a touch of humour
    Wish u all the best Doc

  • @jayanthnaidu2010
    @jayanthnaidu2010 2 года назад

    Sir meeru chala great ...👌

  • @thalariramu
    @thalariramu 3 года назад +1

    సార్ విడియ్యే సూపర్ నా గుర్తు వచ్చింది... వేణు మాదవు...చాల బాగున్నాది...మీకి...పెద్ద ఇభిమాన్ని.. సార్...

  • @physicsforjeeandneet.6445
    @physicsforjeeandneet.6445 3 года назад +6

    Great doctor great actor

  • @saikumarvadikari7622
    @saikumarvadikari7622 3 года назад +5

    Mi dedication ki hats off sir.
    Simple and super acting happy 🌟 hari.

  • @mamathamultispecialityhosp7987
    @mamathamultispecialityhosp7987 3 года назад +1

    సార్ ..సూపర్... మీరు చాలా గ్రేట్..

  • @veerasatya4086
    @veerasatya4086 2 года назад

    చాలా బాగుంది సార్

  • @ranikumarranikumar7979
    @ranikumarranikumar7979 3 года назад +3

    😀😀😀😀😀😀😀nuvu super sir

  • @svhanumantharao9960
    @svhanumantharao9960 2 года назад

    చాలా బాగుంది Sir.

  • @seetakadapala8859
    @seetakadapala8859 3 года назад +1

    Mee comedy's chalabaga untai sir. Your great Doctor sir.

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 2 года назад +1

    Sir నా వల్ల కావడం లేదు నవ్వలేక చస్తున్న,,😆😆😆😜😜😜😜

  • @viswaviswa3187
    @viswaviswa3187 2 года назад +1

    Super sir

  • @drvsnmurthy4256
    @drvsnmurthy4256 Год назад

    EXCELLANT DOCTOR GARU. భేషజం లేకుండా ఇది చేసినందుకు నమస్తే. I am following ur videos since 3 months. I am a General Surgeom from Jagtial near Karimnagar. మనసారా navvukutunnamu.

  • @vijayadurga9199
    @vijayadurga9199 2 года назад

    You are a God gift to telugu public..

  • @abbasshaik6150
    @abbasshaik6150 3 года назад +2

    Brother ur acting really unbelievable great

  • @narasimhamtirumalakanduri4817
    @narasimhamtirumalakanduri4817 10 месяцев назад

    బాబోయ్ డాక్టర్ గారు మీ comedy videos చూసి నవ్వలేక ఛస్తున్నాము

  • @venkatarao2590
    @venkatarao2590 3 года назад

    Doctor gaarilo actor ni chudadam very very happy gaa vundi.. Best of luck, Long live sir..

  • @venuprasad7522
    @venuprasad7522 3 года назад +4

    Sir vera leval comedy sir expechayaldu end of the comedy

  • @mrsrinivasan3138
    @mrsrinivasan3138 3 года назад +33

    నమస్తే సర్. మీరు అహనా పెళ్ళి అంట సినిమా నందు ఉన్న రాజేంద్రప్రసాద్ కూడా మీ ముందు పనికిరాడు. నవ్వు అపడం మాకు కావడం లేదు

  • @Prahladmocherla7654
    @Prahladmocherla7654 3 года назад +1

    😂😂😂🤣🤣🤣😇😇😄😄😃😃😀😀
    Superb hari chaplin garuuuu

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 11 месяцев назад

    Super sir from tomorrow onwards l will practice your profession

  • @shafimohammad8175
    @shafimohammad8175 3 года назад +22

    అభి నవ బాబు మోహన్

  • @prasadm7973
    @prasadm7973 3 года назад

    అన్నా! మరీ అంత పేదరికం ఎట్లా భరిస్తున్నవ్, ఒక పాత బనీను పంపేదా, స్కిట్ సూపర్ డాక్టర్ సాబ్ 👏👏👏👍👍👍

  • @peddibabureddy6616
    @peddibabureddy6616 3 года назад +18

    మీ అబ్బా టీవీ లో, ఇది హైలెట్ sir ఇలానే ముందుకు వెళ్ళండి

  • @nagendrareddy820
    @nagendrareddy820 2 года назад

    Super acting
    Concept good

  • @pavankumarvnvv7412
    @pavankumarvnvv7412 2 года назад

    Super Sir మీరు....!

  • @magulurisudhakararao4068
    @magulurisudhakararao4068 2 года назад

    సూపర్ అభినయం. సార్

  • @pamulapativenkateswararedd1446
    @pamulapativenkateswararedd1446 3 года назад +2

    Great.
    Pride of telugu

  • @shiva24143
    @shiva24143 3 года назад

    I am begger super sir

  • @dudekulavali553
    @dudekulavali553 3 года назад +1

    Hahaahahahaaaa.super sar.😄😜😄😜😃😄😜😃

  • @Hari-Akepati5641
    @Hari-Akepati5641 3 года назад +1

    Super comedy Happy star Hari anna 🤣🤣👌

  • @sivaiahtthota6766
    @sivaiahtthota6766 2 года назад

    Thanks for creating such a wonderful person. May God bless U with
    wonderful and long life 'The Doctor.'

  • @dhanvimobilesolutions
    @dhanvimobilesolutions 3 года назад +1

    Wow really Super Sir

  • @Vijay-sj3nq
    @Vijay-sj3nq 3 года назад +1

    As a Dr your comedy is awesome sir... Keep going sir. All the best sir. From karnataka 👏👏👏

  • @maryrani7967
    @maryrani7967 Год назад

    Har Babu garu super

  • @Ashok_Reddy_Nellore
    @Ashok_Reddy_Nellore 3 года назад +2

    Sir you are simply super

  • @govachinna5348
    @govachinna5348 3 года назад +2

    Mee dedication ku hats off sir🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chandrasekharpabbuleti5402
    @chandrasekharpabbuleti5402 3 года назад

    Super Doctor

  • @kirannamburi6788
    @kirannamburi6788 Год назад

    సూపర్ sir

  • @vmahendra624
    @vmahendra624 2 года назад

    Great sir

  • @chennareddy2726
    @chennareddy2726 2 года назад

    Super Sir your actions

  • @manugummireddy8274
    @manugummireddy8274 3 года назад

    అన్నా ఇలాగే సాగిపో super గాఉంటుంది

  • @yeruvareddy8889
    @yeruvareddy8889 2 года назад

    Good juicers 👍👍👍

  • @lalithammakommire9221
    @lalithammakommire9221 8 месяцев назад

    What a dedication sir

  • @sreedevikuruba8916
    @sreedevikuruba8916 3 года назад

    సూపర్ సర్ వెరీ గుడ్ యాక్టింగ్ సర్

  • @ggseshadri1242
    @ggseshadri1242 3 года назад +1

    Super Sir
    I m great fan of you
    Nenu kuda 2nd road lo untanu

  • @prassadprassad8686
    @prassadprassad8686 11 месяцев назад

    సూపర్ సార్

  • @sreekanthreddy197
    @sreekanthreddy197 3 года назад

    నట విశ్వరూపం బయట కొస్తోంది మీలో. తమిళ్ తంబిళ్ళా natural యాక్టింగ్... సర్ మీది

  • @rangaprasad4474
    @rangaprasad4474 Год назад

    Super hari sir

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 3 года назад +2

    మీరు గ్రేట్ సార్

  • @lakshminarayanamathangi7435
    @lakshminarayanamathangi7435 2 года назад

    Superb

  • @subbaraw5840
    @subbaraw5840 3 года назад

    మీరు చేసిన అన్నీ కామిడీ లు సూపర్ సూపర్ సూపర్

  • @na-ih7lb
    @na-ih7lb 2 года назад

    Sar
    I am doctor narayanappa sar assistant sar Neenu super sar video

  • @venkateshwarulutrikovela2032
    @venkateshwarulutrikovela2032 3 года назад

    Supper brother mi video

  • @ashokraju1965
    @ashokraju1965 3 года назад

    Sir super

  • @bvlakshmitelugu2059
    @bvlakshmitelugu2059 2 года назад

    Very very fentasti comedy sir wonderful comedy

  • @srilekhateluguchannel
    @srilekhateluguchannel 3 года назад +6

    🤣🤣🤣🤣🤣 ఏంటి సర్ ఇది .. ఆ లోన్ వచ్చాక మాకు పార్టీ కావాలి

    • @RRSKPL
      @RRSKPL 3 года назад

      I couldn't stop laughing 🤣🤣🤣🤣🤣 he is Hilarious 😂😂😂...

    • @srilekhateluguchannel
      @srilekhateluguchannel 3 года назад +1

      @@RRSKPL 😂🤣

    • @RRSKPL
      @RRSKPL 3 года назад

      @@srilekhateluguchannel next time if I vist Anantapur sure will meet this Hilarious Dr ji 🙏

  • @devapangubiksham7532
    @devapangubiksham7532 3 года назад +1

    Excellent sir.....

  • @rajyavardhanachowdaryamili3910
    @rajyavardhanachowdaryamili3910 3 года назад

    Excellent natural actor

  • @eshwararaopitta6838
    @eshwararaopitta6838 2 года назад

    I am very enjoying your videos sir

  • @dvsmurthy3219
    @dvsmurthy3219 3 года назад

    Super doctor garu
    Long life with Happy

  • @pragnyasai5739
    @pragnyasai5739 2 года назад

    Mee nikkaru bagundhi sr

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 3 года назад +2

    ఖచ్చితంగా ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఆ రోజు రాత్రి కి
    హరి సార్ కు ఇంట్లో అన్నం ఖచ్చితంగా ఉండి ఉండదు.

  • @knrjewellers7183
    @knrjewellers7183 3 года назад

    Super Dr sir

  • @tejufilms9358
    @tejufilms9358 Год назад

    సూపర్ సర్

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 2 года назад

    అబ్బాఅబ్బా సూపర్ అన్నగారు 😂😂😂

  • @tadepallinandakishore9961
    @tadepallinandakishore9961 3 года назад

    Getup super cute sir👍👍👍🌹🌹🌹

  • @manjumanjula6830
    @manjumanjula6830 10 месяцев назад

    super sir

  • @sivashankarkamakuru7688
    @sivashankarkamakuru7688 3 года назад

    Supar sir meru movies lo tapakunda tri cheyandi

  • @naveenprasad7252
    @naveenprasad7252 2 года назад

    Wooow... Soooper... 😃😃😃

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 2 года назад

    Super

  • @karthiksakhi3366
    @karthiksakhi3366 3 года назад

    Hari sir Mee action brahmanandanni minchi potondi Chala Baga chestunnaru

  • @ghanumanth1326
    @ghanumanth1326 3 года назад

    సార్ లాస్ట్ లో ది ఎక్సపెట్ చేయలేదు సార్ సూపర్

  • @madhaviq525
    @madhaviq525 3 года назад +2

    Your ideas are more pleasant than Jabardasth.

  • @peswaraiah9413
    @peswaraiah9413 3 года назад

    అన్ని కామెడీ ల కన్న చాలా బాగుంది సర్

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 года назад

    Doctor garu Rayal Seema Babu mohan. Nice comedy Hari garu

  • @anjisunivlogs4407
    @anjisunivlogs4407 3 года назад

    Super ir

  • @sairk6174
    @sairk6174 3 года назад

    DOCTOR Garu..comedy bavundi

  • @prassadprassad8686
    @prassadprassad8686 11 месяцев назад

    క్రింద డ్రాయర్ మర్చివుంటే బ్రహ్మాండంగా ఉండేది సార్ న్యాచురల్ గా

  • @saiprasadkoneru9610
    @saiprasadkoneru9610 2 года назад

    ఫలానా వేషం అయితేనే ఒప్పుకుంటా. లేకుంటే లేదు. అనే రంగస్థల, సినీ నటులు మీ నుంచి నేర్చుకోవాలని ఆశిద్దాం. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడం కళాకారుల లక్ష్యం కావాలి. మీ నుంచి అలాంటి స్ఫూర్తి పొంది, మరింత మంది మంచి నటులు రావాలని కోరుకుంటూ మీకు అభినందనలు.

  • @ramachandrareddy5617
    @ramachandrareddy5617 3 года назад +3

    Very acting brother. Also very hilarious

  • @sre-z1g
    @sre-z1g 3 года назад +1

    గ్రేట్

  • @sirisipalliramakrishna744
    @sirisipalliramakrishna744 3 года назад

    hari anna iam ramakrishna from kurnool srcm ....anna nijanga abba anipinchinav anna super anna

  • @rukminidevisangeetham8644
    @rukminidevisangeetham8644 3 года назад

    చాలా బాగుంది కంగ్రాట్స్ సర్

  • @srigeethatv9789
    @srigeethatv9789 3 года назад

    చాలా బాగా ఉంది సూపర్

  • @kanchanaimadhava8164
    @kanchanaimadhava8164 3 года назад +1

    Super,Hero

  • @L4-5
    @L4-5 Год назад

    Super action

  • @airriflelovers
    @airriflelovers 3 года назад

    మీరు గ్రేట్ డాక్టర్ గారు