రివ్వు చేసే అతను ప్రజలను మోసం చేస్తున్నాడు.ఇతని మాటలు నమ్మ కండి.ఇతని మాటలు నమ్మి నాఫ్రెండ్ ఏపీ లో కొన్నాడు ఎదో కంపని. వేణునే అనుకుంట.నా ఫ్రెండ్ ఆ భండి పైన వెళ్లిన దాని కాన్న దాన్ని రోడ్ పైన తీసుకొని వెళ్ళడమే ఎక్కువ.ఇలాంటివారు మాటలు నమ్మడం వేస్ట్.మన డబులు కాబట్టి మనమే వెళ్లి ఎవరు కొన్నారు వారినే నేరుగా కలవడం చాలా మంచిది.
Bro me cheaptricks vaddu. Warranty , range details cheppali. Thumbnails kadu cheap tricks. Anduke EV Telugu channel ala undi. Trust important views okkate kadu.
మీరు అన్ని చెప్పారు కానీ బ్యాటరీ గురించి చెప్పలేదు ఇది లెడ్ ఆసిడ్ బ్యాటరీతో వస్తుందా లేకుంటే లిథియం అయాన్ బ్యాటరీ తో వస్తుందా చార్జింగ్ టైం గురించి కూడా చెప్పలేదు దయచేసి వివరించండి కంపెనీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి
ప్రజలు అమాయకులు.. మీరు ఇది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు... దయచేసి మోసం చెయ్యకండి... వున్నది ఉన్నట్టు చెప్పండి
Correct
Please maintain some ethics 🙏
ఔను నిజమే ఇతను డబ్బులు తీసుకొని రివ్యూస్ ఇస్తాడు నమ్మకండి నేను నమ్మి e Pluto bike కోని మోసపోయను
సోషల్ మీడియాలో వీళ్లు చెప్పేవి కేవలం 1% మాత్రమే నిజం… నమ్మకండి
రివ్వు చేసే అతను ప్రజలను మోసం చేస్తున్నాడు.ఇతని మాటలు నమ్మ కండి.ఇతని మాటలు నమ్మి నాఫ్రెండ్ ఏపీ లో కొన్నాడు ఎదో కంపని. వేణునే అనుకుంట.నా ఫ్రెండ్ ఆ భండి పైన వెళ్లిన దాని కాన్న దాన్ని రోడ్ పైన తీసుకొని వెళ్ళడమే ఎక్కువ.ఇలాంటివారు మాటలు నమ్మడం వేస్ట్.మన డబులు కాబట్టి మనమే వెళ్లి ఎవరు కొన్నారు వారినే నేరుగా కలవడం చాలా మంచిది.
అన్నా వికలాంగులకు మూడు చక్రంలో బ్యాటరీ వెహికల్ వీడియో చెయ్ అన్న వీడియో చేసేటప్పుడు రేటు కూడా పెట్టు
Warranty details chepandi
చైనా సామాను షో లో సూపర్బ్.
Bro me cheaptricks vaddu. Warranty , range details cheppali. Thumbnails kadu cheap tricks. Anduke EV Telugu channel ala undi. Trust important views okkate kadu.
బ్రో బ్యాటరీ స్కూటర్ లలో నాణ్యమైన బండి ఏది ధర ఫీచర్స్ కూడా చెప్పగలరు కొనాలి అనుకుంటున్నాను
Adms
Adms
మోసం కొనవొద్దు నేను మోసపోయాను ఈ బండి తీసుకొని...🙏
ఇంక మన ఇండియా లో పుట్ట గొడుగులు పుట్టినట్లు పుట్టుకొస్తాయి చుడండి... ఏదైనా బ్రాండ్ బ్రాండె.. మోసపోకండి మిత్రులారా..
@@koushikkoushik5628 inka market lo raledhu epudu konav
Vaadinka release cheyaleduga 😂 nuvvu eda konnav ra babu
How
After sales service ? Any sales and service centre in Karnataka?
మీరు అబ్బద్దలు ఎ క్కు వ చెప్పు తూ న్నా రు
బ్యాటరీ బండి అంటే 2వీలర్ అయితే 300కి మీ
4వీలర్ అయితే 500కి మీ ఉండాలి అప్పుడే కొనాలి కారణం అనుభవం ఉన్నవాళ్ళని అడగండి
Edhi ekkada dhorukuthundhi cheppandi
Essthra. Rate. Ki.
S1 prro costs 1.64 lacks in Andhra pradesh ji,,what u saying noncence?
Enni km vasthadi bro
Km per full charge bro
Address Anna
మీరు అన్ని చెప్పారు కానీ బ్యాటరీ గురించి చెప్పలేదు ఇది లెడ్ ఆసిడ్ బ్యాటరీతో వస్తుందా లేకుంటే లిథియం అయాన్ బ్యాటరీ తో వస్తుందా చార్జింగ్ టైం గురించి కూడా చెప్పలేదు దయచేసి వివరించండి కంపెనీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి
Lead acid battery, 8-10 hours charging time
Without battery 22000rs anta . china lo idi with battery 18000rs INR but sum problem.
Good work bro
Almost look likeThunder⚡
If it is true pl share all over the world
Were we can bye this
Lead acid
Any warranty for battery due to their own manufacturer and battery also costly item
ఫైనల్ రేట్ మొత్తం ఎంత
I think pay Rs.22000.00 remaining amount with installments
No total price adi may be dealer price ayuntadi
Super
నెంబర్
ఈ కంపెనీ ఎక్కడ వాళ్ల ఫోన్ నెంబరు
Enni rojulu exhibition untundi
పెద్ద మోసం చేస్తున్నారు
Please tell correct.
Ola is best ❤
range
మొబైల్ నంబర్ చెప్పండి
No Kwality
China
Hii
Don't purchase ev hero Vida
A company phone number pettu 50 kondam
Mosam cheyaku gundelu mandela...
Renge
Don't bluss
Boku video
😂
Phone no
The company contact number
Electric scooter dealer contact number
Please share this contact number
Fake and doop