తిరుపతి లో దర్శనం ఫ్రీ చెయ్యాలి, రూమ్స్ రేట్లు తగ్గించాలి ప్రసాదం కొనుక్కొని తినటం దురదృష్టం, హిందువులు కానివరిని jobs నుండి తొలగించాలి, అన్నదానం క్వాలిటీ పెంచాలి
దర్శనానికి వచ్చే యాత్రికులను వైకుంఠం 1 వైకుంఠం 2 నారాయణగిరి గార్డెన్స్ యాత్రికులను సెట్టింగ్ చేసి వారికి భోజన సదుపాయాలు కల్పించాలి ఇప్పుడు ఉన్న క్యూ లైన్ లు పాప నాశనం వరకు ఉన్నాయి వీటిని వేంటనే తొలగించాలి ఈ క్యూ లైన్ లు యాత్రికులకు నరకం చూపిస్తాయి అన్నదాన కాంటీన్ లో నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి నందిని నెయ్యి లడ్డు నాణ్యత కోసం పార్చేస్ చేయాలి గుండు జీడిపప్పు లడ్డు కోసం కొంటున్నారు దానిని శ్రీవారి సేవకుల దగ్గర కత్తులతో కట్ చేసి లడ్డు కోసం పంపుతున్నారు పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదంలో జీడిపప్పు కట్ చేయడం ఆడవారితో ఆ పని చేయించడం చాలా అపరాధం దీనిపై ఎంక్వైరీ వేయాలి లడ్డు తయారీ అర్చకులతో ఎంక్వయిరీ వేయించాలి 🌹🙏🏾 ఓం నమో వెంకటేశాయ గోవిందా🌹
Y v Subba reddy how explains in board meeting pertaining to discussion of enhancement prices of Sevas in tirumala such vedieo once display plz his gesture’s every one has to see how he egoistic
నమో వేంకటేశాయ
సనాతన ధర్మం వర్ధెల్లాలి
సాధుసంతులు వర్ధెల్లాలి
స్వామి శ్రీనివాసనంద నమో నమః
Machi marpulu ravali🎉
శ్రీనివాసానంద స్వామి అనేక సార్లు పోరాడారు.తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై.వారితో పాటు మేము కూడా పాల్గొన్నాము.అరెస్టులు కూడా చేశారు.
Laddu quality has to increase. And throw away other religion people.
జై శ్రీరామ్
Mata marevare gurinchi ami chesaru vedava Santa akhu avutundi
తిరుపతి లో దర్శనం ఫ్రీ చెయ్యాలి, రూమ్స్ రేట్లు తగ్గించాలి ప్రసాదం కొనుక్కొని తినటం దురదృష్టం, హిందువులు కానివరిని jobs నుండి తొలగించాలి, అన్నదానం క్వాలిటీ పెంచాలి
2019 కు ముందు ఎలా ఉండేదో అన్నదాన ప్రసాదం అలా ఉండాలి
TTD Board lo anyamatastulani tolagencali.Namo Venkatesaya.
దర్శనానికి వచ్చే యాత్రికులను వైకుంఠం 1 వైకుంఠం 2 నారాయణగిరి గార్డెన్స్
యాత్రికులను సెట్టింగ్ చేసి వారికి భోజన సదుపాయాలు కల్పించాలి
ఇప్పుడు ఉన్న క్యూ లైన్ లు
పాప నాశనం వరకు ఉన్నాయి
వీటిని వేంటనే తొలగించాలి
ఈ క్యూ లైన్ లు యాత్రికులకు నరకం చూపిస్తాయి
అన్నదాన కాంటీన్ లో నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి
నందిని నెయ్యి లడ్డు నాణ్యత కోసం
పార్చేస్ చేయాలి
గుండు జీడిపప్పు లడ్డు కోసం కొంటున్నారు
దానిని శ్రీవారి సేవకుల దగ్గర కత్తులతో కట్ చేసి లడ్డు కోసం పంపుతున్నారు
పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదంలో జీడిపప్పు కట్ చేయడం ఆడవారితో ఆ పని చేయించడం చాలా అపరాధం దీనిపై ఎంక్వైరీ వేయాలి
లడ్డు తయారీ అర్చకులతో ఎంక్వయిరీ వేయించాలి 🌹🙏🏾 ఓం నమో వెంకటేశాయ గోవిందా🌹
Govinda govindha
Provide milk.. In thirumala.. Maintain q for free darshan.. Cutdown. Vvip and politically vips. Immediately. Satyam devarakonda Nalgonda telangana
Y v Subba reddy how explains in board meeting pertaining to discussion of enhancement prices of Sevas in tirumala such vedieo once display plz his gesture’s every one has to see how he egoistic