DHONTHURALA GUNDLA NADUMU | LATEST FOLK SONG 2020 | 4K VIDEO |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • DHONTHURALA GUNDLA NADUMU | LATEST FOLK SONG 2020 | 4K VIDEO | #RAJESWARI #SWAMY | NINGI NELA CREATIONS
    #dhonthuralagundlanadumu #NINGINELACREATIONS #latestfolksongs #newsongs #telugusongs #djsongs #omwings
    దయచేసి ఈ పాటను.. ఎవరూ copy చేయొద్దు. DJ Mix లు కూడా చేయొద్దు..
    Lyrics & Direction: Parshuram Nagam (9908233176)
    Singer: Lavanya,
    Music: Praveen Kaithoju,
    DOP, Editing & DI: Shiva Kumar Alle.
    Actress: Rajeswari Sampenga,
    Actors: Swamy & NagRaj Myakala.
    TECHNICAL SUPPORT: OM WINGS PVT. LTD
    చిన్న మల్లారెడ్డి & రాజంపేట గ్రామ ప్రజల సహకారంతో..
    పాట వివరణ:
    ప్రేమ గుడ్డిది అంటారు కదా.. అవును.. ప్రేమకు.. రూపం.. ఆస్థి అంతస్తులతో పని లేదు. ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు.
    తమ ఊరిలో.. తన పని తాను చేసుకుపోయే.. ఓ యువకుని మీద.. మనస్సు పారేసుకుంది ఓ యువతి.
    కానీ.. ఆ యువకుడు.. ఏమౌతుందో అని.. భయంతో.. అమ్మాయిని తిరస్కరిస్తాడు. దాంతో.. అమ్మాయి మనసు నొచ్చుకుంటుంది. ఆ అబ్బాయి కోసం... తల్లడిల్లుతుంది.
    తన ఊరి అడవులల్లో ఉన్న.. "దొంతురాల గుండ్ల" నడుమ.. ఉన్న
    దోరగాయ సింతల దగ్గరకు చేరి.. విలపిస్తూ.. ఈ పాట పాడుకుంటుంది.
    మరి.. కథ సుఖాంతం అయిందా.. లేక మధ్యలో.. ఏదైనా ఆటంకం వచ్చి.. అమ్మాయి మనసు మారిందా లేదా అన్నది... పూర్తి పాటలో చూడండి.
    ఈ పాట మీకు నోచ్చితే.. plz.. మీ వాట్సాప్ & Facebook & సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. మాకు మీ అమూల్యమైన ప్రోత్సాహం అందించగలరు 🙏🙏
    మీ...
    Ningi Nela Creation Team 😊😊

Комментарии • 1,4 тыс.