తెలుగు జాతివారందరికి నా విన్నపం ఇంగ్లీషు మీడియం మొజులో పడి మన పిల్లలకు తెలుగును దూరం చేస్తున్నాం.చాల మంది పిల్లలకు తెలుగు రాయటం దేవునికేరుక కనీసం చదవటం రావటం లేదు.మన పెద్దలు ఎంతోశ్రమించి అందించిన సాహిత్యం కాపాడుకోవలసిన అవసరం మన తల్లితండ్రుల మీద అలగే ఉపాధ్యాయుల మీద చాల బాధ్యత ఉంది.నేటి పరిస్థితిని గమనిస్తే మన తెలుగు కొన్ని తరాల తరువాత మనుగడ సాగించడం కష్టం గా అనిపిస్తుంది.ఇప్పటి నుంచైనా ప్రత్యేక శ్రద్ద చూపించి మన తెలుగును వెయ్యి సంవత్సరాలు బ్రతికిస్తారని ఆశిస్తున్నాను.తెలుగు భాష వికాసానికి కృషి చేస్తున్న వారందరికి నా అభినందనలు.
మన దేశంలో ఇంతటి సాహిత్యం వుడి ఇంతటి భాషా పటుత్వం ఉండి ఇంతటి పాండిత్యం వుండి దేశాన్ని నిరక్షరాస్యులను చేశారు వేరే దేశం వాడు వచ్చి చదువు చెప్పే దాకా పేదవాడికి చదివే రాదు అగ్రవర్ణాలకు అక్షరం భూషణం అయ్యింది పేద జాతిలో పుట్టినవాడికి అందని నక్షత్రం అయ్యింది ఆ పండితులు ఇప్పుడు ఉంటే సిగ్గుతో సాచ్చేవారానుకునత అప్పుడు అంటరానితనంతో ని ఇప్పుడు ఆర్థిక పరిస్థితులతో ని అక్షరం అందరి నక్షత్రమే అవుతుంది ఇంతటి అక్షర పాండిత్యం ఇంత సాహిత్యం ఉంది అని చెప్పటానికి సిగ్గనిపిస్తుంది
తెలుగు నేర్పే పాఠశాల లు తగ్గిపోయాయి . తెలుగు విద్యార్థులకు మార్కులు తక్కువ వస్తాయి. అందుకే పాఠశాలలలో తెలుగు చదివే వాళ్లు తగ్గిపోయారు. మీ వీడియోలు చాలా బాగున్నాయి. కొంచెం శ్రమ తీసుకొని తెలుగు online లో నేర్పితే బాగుంటుంది.
MANA SAMSKRUTINI MINCHINA MARO SAMSKRUTI EE PRAPANCHAM LO MAREKKADA LEDHEMO ANIPINSTUNDHI ? CHALA CHALA UNNATHA MAINA MAINA SAMSKRUTI KI JOHARULU. JAY HINDH, JAY BHARAT.
తెలుగు జాతివారందరికి నా విన్నపం ఇంగ్లీషు మీడియం మొజులో పడి మన పిల్లలకు తెలుగును దూరం చేస్తున్నాం.చాల మంది పిల్లలకు తెలుగు రాయటం దేవునికేరుక కనీసం చదవటం రావటం లేదు.మన పెద్దలు ఎంతోశ్రమించి అందించిన సాహిత్యం కాపాడుకోవలసిన అవసరం మన తల్లితండ్రుల మీద అలగే ఉపాధ్యాయుల మీద చాల బాధ్యత ఉంది.నేటి పరిస్థితిని గమనిస్తే మన తెలుగు కొన్ని తరాల తరువాత మనుగడ సాగించడం కష్టం గా అనిపిస్తుంది.ఇప్పటి నుంచైనా ప్రత్యేక శ్రద్ద చూపించి మన తెలుగును వెయ్యి సంవత్సరాలు బ్రతికిస్తారని ఆశిస్తున్నాను.తెలుగు భాష వికాసానికి కృషి చేస్తున్న వారందరికి నా అభినందనలు.
ఇంత గొప్ప కవులు ఉండే మన సంస్కృతి ని కొనసాగిస్తూనందుకు ధన్యవాదాలు.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@@SWADHARMAMchanel తెలుగు భాష పట్ల అభిమానం ఉన్న ప్రతి కలిగిన మెచ్చుకోలు చేశారు
ఇలాంటి కవులు ఉన్న ఈ దేశము లో మనం అందరు గొప్ప అదృష్ట వంతులం
ఇలాంటి గొప్ప పద్యాలను మనకు తెలియజేసినందుకు మీకు కృతఙ్ఞతలు
చాలా మంచి విషయం తెలిపారు ధన్యవాదాలు.
అర్ధం ఇంకొంచెం వివరంగా, నిదానంగా చెప్పివుండాలనిపించింది.
ఆధ్యాత్మిక అమృత వాహిని అంటే ఇదే కదా! గురువు గారు చాలా గొప్ప విషయాలు తెలియజేసే వీడియోలు చేస్తున్నారు ..మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
చాలా గొప్పగా ఉంది..!! ఎక్కడికిపోయిందీ.. ఈ భాషానైపుణ్యం..!! మన తాతలు తండ్రులకన్నా.. మనం ఏవిధంగా గొప్పవాళ్ళం..??! మనది మిడిమిడి జ్ఞానం మాత్రమే..!!
Ma generation nill knowledge
swadarmamu dhanyavadamulu. nerchukovali anipistundi sir.
మన తెలుగు సాహిత్య గొప్పదనం .....మరుగున పడకుండా చూస్కోవాలి.....మన భాష లో ఉన్న ఉన్నత స్థానం నిలపాలి...
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
అయ్యా మీ పాదాలకు
పాదు కులకు పామరుల నమస్కారములు
చాలా ఏళ్ళ తరువాత మనస్సు పులకించింది
శివార్పణం 🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
అద్భుతః
ప్రస్ఫుటంగా కనిపించిన శ్రవణ గీతం ..
అలనాటి సాహితీ పురవీధుల్లో పాఠకులను విహరింపజేస్తున్న మీ స్వధర్మానికి ధన్యవాదములు 🙏 నమస్తే 🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు
Chakkani padym Dani tatpayam kuda vivarinchinanduku dhanyavadamulu.
చాలా చాలా కృతజ్ఞతలు అండి మీ ప్రోత్సాహానికి
ఇంత గొప్ప కవులకు పాదాభివందనం
చల్ల బాగుంది కవి కి సన్మానం చెయ్యాలి మీకు పాదాభివందనం
శివార్పణం 🙏
అద్భుతం
చక్కని పద్యాన్ని పరిచయం చేశారు.
అద్భుతం గా ఉంది, ఇంకా మంచి కథనాలు అందించండి
Adbhutam gaa vundi...telugu bhasha madhuraati madhuram
Baagundi
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
అసిధారావ్రతము అనగా వివరంగా చెప్పగలరు.
మంచి విషయాలు తెలియజేస్తున్నారు
Hi
అద్భుతం అన్నగారు...
చాలా చాలా కృతజ్ఞతలు సోదరా
Chala baaga vivarinchi chepparu...
😄🌺 చాలా చాలా కృతజ్ఞతలు అండి
It seems to be more difficult than a ekakshari poetry. Hats off to the rich literature in our Telugu language.
దేశ భాషలందు తెలుగు లెస్స
మంచి సేకరణ చాలాబాగుంది
చాలా చాలా కృతజ్ఞతలు అండి
ఆహా ఎంత మధురమైన కవిత్వం 🙏
శివార్పణం 😃 అవును చాలా అద్భుతమైనది
Wanddar full 🙏🙏🙏🙏🙏🙏
కవి పండితులకు ఆసాధ్యం కానిది లీడు ధర్మ రక్షకులు కలలను pooshinchu kaviraajulu vunnantha varaku.
చాలా బాగుంది అండి 🙏🙏🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి
తెలుగు పద్యం అద్బుతం
ధన్యవాదాలు 🌺🙏🌺
బాగుంది సోదరా🌼🌼🌼
చాలా చాలా కృతజ్ఞతలు సోదరా
Manamu andaramu marchipoina marchi potuna mana hindu dharmaani malli teliachuputunaru danyavAdamulu 🙏
మన దేశంలో ఇంతటి సాహిత్యం వుడి ఇంతటి భాషా పటుత్వం ఉండి ఇంతటి పాండిత్యం వుండి దేశాన్ని నిరక్షరాస్యులను చేశారు వేరే దేశం వాడు వచ్చి చదువు చెప్పే దాకా పేదవాడికి చదివే రాదు అగ్రవర్ణాలకు అక్షరం భూషణం అయ్యింది పేద జాతిలో పుట్టినవాడికి అందని నక్షత్రం అయ్యింది ఆ పండితులు ఇప్పుడు ఉంటే సిగ్గుతో సాచ్చేవారానుకునత అప్పుడు అంటరానితనంతో ని ఇప్పుడు ఆర్థిక పరిస్థితులతో ని అక్షరం అందరి నక్షత్రమే అవుతుంది ఇంతటి అక్షర పాండిత్యం ఇంత సాహిత్యం ఉంది అని చెప్పటానికి సిగ్గనిపిస్తుంది
Very Good video
చాలా చక్కని పధ్యం తెలియ జేసినారు కాని సాహిత్యానికి, ధర్మానికి ఏం సంబంధం ఏ ధర్మం వారైనా సాహిత్య న్ని చదువ వచ్చును కదా?
తప్పకుండా చదవవచ్చు
👌👌👏👏👏👏 excellent 😊
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
తెలుగు నేర్పే పాఠశాల లు తగ్గిపోయాయి . తెలుగు విద్యార్థులకు మార్కులు తక్కువ వస్తాయి. అందుకే పాఠశాలలలో తెలుగు చదివే వాళ్లు తగ్గిపోయారు.
మీ వీడియోలు చాలా బాగున్నాయి.
కొంచెం శ్రమ తీసుకొని తెలుగు online లో నేర్పితే బాగుంటుంది.
great sir
Great job Swamiji
చాలా చాలా కృతజ్ఞతలు అండి
MANA SAMSKRUTINI MINCHINA MARO SAMSKRUTI EE PRAPANCHAM LO MAREKKADA LEDHEMO ANIPINSTUNDHI ? CHALA CHALA UNNATHA MAINA MAINA SAMSKRUTI KI JOHARULU. JAY HINDH, JAY BHARAT.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
Kavi simha Kashipati alampur kavi book lo vundi edi kavyam
ఓహో అలాగా అండి... చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
Vedanta desikulu samanyulu kadu🙏🏼🙏🏼👌👌
Excellent
🙏👌👍
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Exlent sir
Good
🙏🙏🙏🙏👏👏👏👏
👏👏👏🙏🙏
🙏🙏🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
🙏🙏🙏
👑🔔📒📕📚🎪
10 5 5 15 15 25 125 100 100 100 200 300 thalala varu mimmu dhanyu jeyu
1000 thalala Adiseshulu mimmu aseervadistharu
Vedanta desikulu telugulo vrayaledu. Varu Tamil , manipravalam, sanskrit lo vrayadam jarigindi. Paduka sahsram samskrutam lo undi. Clarify cheyagalaru
Aha oho ababbbaa emi emi
🙏
వామ్మో
, ,
ఇది ఏమిటో అర్థం కాలేదు...
🙏🙏🙏🙏🙏
శివార్పణం
🙏🙏🙏
🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
🙏🙏🙏🙏