జనవరి 2 "సమాధానకర్తయగు దేవుడు సాతానును విూ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును" రోమా 16:20 ఈ వాగ్దానం నిన్నటి ధ్యానానికి సరిగా అనుసరించింది. మన రక్షణకు కారణభూతుడైన ప్రభువునే మనం అనుకరిస్తాం. అంటే ఆయన మడిమెకు గాయం అయినట్లే మనకూ గాయం అవుతుంది. సాతాను తలను ఆయన చితుకగొట్టినట్లే మనం కూడా చితుకగొడతాం. అపవాది మన కాళ్ళక్రింద తొక్కబడవలసిందే. రోమాలోని విశ్వాసులు తమకు కలిగిన శ్రమలనుబట్టి దుఃఖించారు. అయినప్పటికీ సమాధానకర్తయైన వారి దేవుడు, వారి ఆత్మలకు విశ్రాంతినిచ్చాడు. అపవాది దీనులైనవారిని మోసం చేసి తొట్రిల్లింపచేసాడు. అయితే వాడు అంతకు అంత అనుభవించాల్సిందే. ఏ విశ్వాసులనైతే అపవాది మోసం చేసాడో ఆ విశ్వాసుల కాళ్ళక్రింద వాడు నలిగిపోవాల్సిందే. ఈ విజయం దేవుని ప్రజల యొక్క స్వంత నైపుణ్యం వలన గాని, వారి శక్తి వలన గాని వచ్చినది కాదు. దేవుడే సాతానును విశ్వాసుల కాళ్ళ క్రింద నలగ్గొడతాడు. ఇది కేవలం దేవుని వలన మాత్రమే జరిగే కార్యం. ధైర్యంతో దుష్టశక్తులను ఎదిరిద్దాం. అపవిత్రాత్మలనే కాదు, వాయుమండల అధిపతియైన, అంధకార సంబంధియైన అపవాదినే ఎదిరించాలి. దేవుని విూద మనకున్న అచంచలమైన విశ్వాసం ద్వారానే మనకు విజయం కలుగుతుంది. బహుత్వరలోనే గొప్ప విజయం లభిస్తుంది. అవును, బహు త్వరలోనే సర్పం మన కాళ్ళ క్రింద తొక్కబడుతుంది. దుష్టత్వం అనేది మన కాళ్ళ క్రింద నలిగిపోతూ ఉంటే మనకెంత సంతోషం! మన కాళ్ళ క్రింద తన తల చితుకగొట్టబడుతుంటే సాతాను ఎంతగా సిగ్గు పరచబడతాడు! యేసు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా శోధకుణ్ణి మనం ఓడిస్తాం. By Charles spurgeon from faith check book app
Beautifully said that nothing is lmpossible for our Lord. Always He is ready to do anything for us His children. Only thing He wants from us is our readiness to follow him without wavering in our commitment towards Him. Because His love for us is endless. He is the Great God whom we must obey always and praise Him forever.💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Praise the Lord Amen Amen Amen Amen 🙏🙏🙏🙏 respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes Devaraj lucydevaraj n children Bangalore
Nice song god bless you sis. Meru song scale mention cheyatam valla maku chala usefull vuntunde padataniki sis.yee song padina meru song scale mention cheyandi akka
యేసు నీ చెంత నీ చింత పోవును
నీ హృదయమంతా నింపుకో యేసుని (2)
సాధ్యం .. సాధ్యం.. యేసులో సాధ్యం...
సాధ్యం.. సాధ్యం.. సమస్తము సాధ్యం..(2)
(యేసు నీ చెంత)
1. యాయిరు కూతురు మరణించినను యేసుని నమ్మినందునన్ జీవించి నడిచెను (2)
నమ్మి చూడు యేసుని నిత్యజీవిమిచ్చును..(2)
" సాధ్యం.."
2. పన్నెండేండ్ల రోగముతో బాధపడిన స్త్రీ యేసుని విశ్వసించి విడుదల పొందెను(2)
విశ్వసించు యేసుని విమోచన నిచ్చును..(2)
"సాధ్యం..."
3. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నీ చింత యావత్తు తీర్చును ఎల్లప్పుడూ(2)
నమ్మిచూడు యేసుని మేలులేన్నో చేయును..(2)
"సాధ్యం.."
Praise the lord ❤
Super❤❤🎉😊
Super song🎉💞💞💗💗
పల్లవి:- యేసు నీ చెంత-నీ చింత పోవును
నీ హృదయమంత-నింపుకో యేసుని "2"
సాద్యం సాద్యం యేసులో సాద్యం
సాద్యం సాద్యం సమస్తము సాద్య "2"
"యేసు నీ చెంత"
చర్ణం:-యాయిరుకూతురు-మారనించినను
యేసుని నమ్మినందునా-
జీవించి నడిచేను"2".
నమ్మిచూడు యేసుని-
నిత్య జీవమిచ్చును"2"
సాద్యం సాద్యం యేసులో సాద్యం
సాద్యం సాద్యం సమస్తము సాద్యం"2"
"యేసు నీ చెంత"
చర్ణం:-పన్నెండ్ల రోగముతో-బాదపడిన స్త్రీ
యేసుని విశ్వసించి-విదుదల పొందెను"2"
విశ్వసించు యేసుని-విమోచననిచ్చును"2"
సాద్యం సాద్యం యేసులో సాద్యం
సాద్యం సాద్యం సమస్తము సాద్యం "2"
"యేసుని చెంత"
చర్ణం:-ఆకాశ పక్షులను-పోసించే దేవుడు
నీ చింత యావత్తు-తీర్చును యల్లపుడు"2"
నమ్మిచూడు యేసుని-మేలులెన్నో చేయును"2"
సాద్యం సాద్యం యేసులో సాద్యం
సాద్యం సాద్యం సమస్తము సాద్యం "2"
" యేసుని చెంత"
పన్నేండెండ్ల అని పాడారు
@@rajeshnatta4383 correct e kada ❓😅
@@jayavaninapa8465 కామెంట్ లిరిక్స్ లో పన్నెండ్ల అని ఉంది
😂😂😂😂😂
❤😊❤❤❤❤😊
I wish you praise the lord madam 🙏🏿
I wish you praise the lord To All 🙏
Dhevuni krupa manaandhriki thodai undunu gaaka Amen amen amen 🙏🙏🙏
Chalamanchi song .....
nice feeling song
Super song ma
Praise the lord 🙏
God bless you Amen 🌹
Nice and heart touching song
Praise the Lord
May God bless this ministry
Song chala bhagundhi very very nice voice
Amen🙏🏻🛐🛐🛐🛐🛐🛐🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగుంది,, లిరిక్స్ చాలా బాగున్నాయ్, దేవుడు చేసిన గొప్ప కార్యాలు బాగా వివరించారు tqs to all members🙏🏻🙏🏻🙏🏻🙏🏻
good singing sr god bless you
Praise the lord sisters
Super song ❤❤ akka
God bless you 🎉💗💗💞💞💞🥰🥰🥰🤗🤗🤗🤗
Super song super singing musical super 👍👏👏🙏😊
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY J.K. CHRISTOPHER GOOD MUSICIAN 👋🤲👏🙌💅🫶🙋🙇🧎🤝🙏✝️🛐🕎🎷🎺🎻🎹🎸🪗🪘🪕🎤
Thank you for releasing great song….Excellent in every thing…..
Thank you Lord Jesus Christ
జనవరి 2
"సమాధానకర్తయగు దేవుడు సాతానును విూ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును" రోమా 16:20
ఈ వాగ్దానం నిన్నటి ధ్యానానికి సరిగా అనుసరించింది. మన రక్షణకు కారణభూతుడైన ప్రభువునే మనం అనుకరిస్తాం. అంటే ఆయన మడిమెకు గాయం అయినట్లే మనకూ గాయం అవుతుంది. సాతాను తలను ఆయన చితుకగొట్టినట్లే మనం కూడా చితుకగొడతాం. అపవాది మన కాళ్ళక్రింద తొక్కబడవలసిందే. రోమాలోని విశ్వాసులు తమకు కలిగిన శ్రమలనుబట్టి దుఃఖించారు. అయినప్పటికీ సమాధానకర్తయైన వారి దేవుడు, వారి ఆత్మలకు విశ్రాంతినిచ్చాడు.
అపవాది దీనులైనవారిని మోసం చేసి తొట్రిల్లింపచేసాడు. అయితే వాడు అంతకు అంత అనుభవించాల్సిందే. ఏ విశ్వాసులనైతే అపవాది మోసం చేసాడో ఆ విశ్వాసుల కాళ్ళక్రింద వాడు నలిగిపోవాల్సిందే. ఈ విజయం దేవుని ప్రజల యొక్క స్వంత నైపుణ్యం వలన గాని, వారి శక్తి వలన గాని వచ్చినది కాదు. దేవుడే సాతానును విశ్వాసుల కాళ్ళ క్రింద నలగ్గొడతాడు. ఇది కేవలం దేవుని వలన మాత్రమే జరిగే కార్యం.
ధైర్యంతో దుష్టశక్తులను ఎదిరిద్దాం. అపవిత్రాత్మలనే కాదు, వాయుమండల అధిపతియైన, అంధకార సంబంధియైన అపవాదినే ఎదిరించాలి. దేవుని విూద మనకున్న అచంచలమైన విశ్వాసం ద్వారానే మనకు విజయం కలుగుతుంది. బహుత్వరలోనే గొప్ప విజయం లభిస్తుంది. అవును, బహు త్వరలోనే సర్పం మన కాళ్ళ క్రింద తొక్కబడుతుంది. దుష్టత్వం అనేది మన కాళ్ళ క్రింద నలిగిపోతూ ఉంటే మనకెంత సంతోషం! మన కాళ్ళ క్రింద తన తల చితుకగొట్టబడుతుంటే సాతాను ఎంతగా సిగ్గు పరచబడతాడు! యేసు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా శోధకుణ్ణి మనం ఓడిస్తాం.
By Charles spurgeon
from faith check book app
S Amen 🙌
PRAISE THE LORD ANDI 🙏🕎
Good❤❤nice 💯💯 songs ❤❤akak Happy ❤❤ameen 🤞🤞🤞🤞🤞🤞🤞
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supersongsistergodblessyou❤🎉
Prased akka ❤❤❤❤
Wonder full song 🎉
Thank you lord Jesus Christ ✝️👏 hallelujah 🕎✝️🛐🔥🌲🌲🌲
Praise the Lord🙏🙏 very nice song wonderful lyrics really heart touching song 🎵 God bless you❤🙏
Praise the LORD sir and sister
Wow wow super meaning song sister wonderful singing ur my fevorite singer God bless you, from karanataka
Beautifully said that nothing is lmpossible for our Lord. Always He is ready to do anything for us His children. Only thing He wants from us is our readiness to follow him without wavering in our commitment towards Him. Because His love for us is endless. He is the Great God whom we must obey always and praise Him forever.💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
నమ్మితే అసాధ్యమైంది ఏది లేదని సిస్టర్ సుసాను మీ రచన రాగం & షాలోమ్ సిస్టర్ గాత్రం 😍😍 🙌🙌 హల్లెలూయ
Blessed beautiful song🙏😇🙌
Praise the Lord Amen Amen Amen Amen 🙏🙏🙏🙏 respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes Devaraj lucydevaraj n children Bangalore
Praise the lord sister amen
👌👌👌👌👌🙏🙏🙏🙏😭😭😭😭😭
Awesome song👌👌tune, lyrics, singing, video every thing awesome 👌👌👌glory to god.. Amen
❤❤❤
God bless you sister
Super🙌 praise the Lord❤
Praise Jesus 😊
Praise the lord akka 🙏🙏🙏🙏
Beautiful lyrics and tune Susan. God bless your ministry, Moses and Susan may you be a blessing to many and God be glorified through you ❤
Wowww very Blessed singing sister Glory to God 🎊God Bless you 🙌🙌🙌🎊🎊🎊💐💐💐💐
Soulful voice ❤️ wonderful lyrics and music God bless the entire team🙏
Super sister
Very Connective to soul❤
Praise the Lord anna 🙏
Wonderful song & LYRICS ✨
Super Music🎶
All glory to JESUS ❤
🥰🥰🥰🥰👌👌👌👌
Super song
Very nice sis praise the Lord and God bless u 🙏🙏🙏🙏🙏
praise the Lord sister very nice song God bless you and your family 🙏🙌🙌🙌👌💐💐
Good Lirics. Nice music Jk Anna
Praise the lord 🙏
Akka
Super song akka 👌
Praise the lord sister
Nice voice raa thalli god bless you ❤❤❤❤
Praise the lord🙏
పాట చాలా బాగుంది...
Track పెట్టండి ప్లీజ్..
Super 💗
God bless you all
Wonderful song akka
Prise🎉🎉❤
Praise the lord
Super song 🤩
Excellent music composition
Sister super song
Praise the lord
Super song 🎵 sister
❤
Hallelujah, Amen,manchi paata,chala bhaagha paadinaru...Devudu meemulunandharni anugrahinchungaka
I wish you a very Happy New Year Dear JKC garu & Family 💐
Good song, happy new year rev moses garu
Nice song god bless you sis. Meru song scale mention cheyatam valla maku chala usefull vuntunde padataniki sis.yee song padina meru song scale mention cheyandi akka
Plz track pettara e song ki
anna track pettara emi pataki
Track petandi sister
Please track
Are you singing only for Telugu people? Please remember other people who likes your songs. Wait for the English lyrics.
Super song akka