జైల్లో ఉన్నపుడు అర్ధరాత్రి జగన్ నన్ను | CM Chandrababu Emotional Speech At Assembly | ManamTv Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • జైల్లో ఉన్నపుడు అర్ధరాత్రి జగన్ నన్ను | CM Chandrababu Emotional Speech At Assembly | ManamTv Telugu
    #jagan #cmchandrababu #deputycmpawankalyan

Комментарии • 254

  • @user-ni4ox9wo5p
    @user-ni4ox9wo5p Месяц назад +155

    పెట్టిన హెడ్డింగ్ కి చెప్పిన దానికి అసలు సంబంధం ఉందా ఎందుకు ఇలాంటి పనికిమాలిన ట్రోల్స్ పెడతారు

    • @danger1512
      @danger1512 Месяц назад

      ఈ చెత్త వెదవలు మారరు. వాళ్ళకి కావలసింది యూ ట్యూబ్ నుండి డబ్బులు. దానికి వాస్తవాన్ని ఎంతైనా వక్రీకరిస్తారు

    • @gurunarra7032
      @gurunarra7032 Месяц назад +14

      హెడ్డింగ్ కరెక్టుగా పెట్టండిరా బాబూ

    • @vamsi8669
      @vamsi8669 Месяц назад +6

      Click baits వీళ్ళకు సిగ్గులేదు

    • @alfaagencies1801
      @alfaagencies1801 Месяц назад +3

      Pacha Penta ni annam lo kalupukuni tiney manushulu ilananti thumbnails pedataru yenkantey ilanti penta tho annam tinevalla alochanalu ilaaney untayi kabatti.... Dayachesi manchi food tinamani naa manavi....

    • @truevoice579
      @truevoice579 Месяц назад +2

      Ignore this channel

  • @SrinivasaRaoVanga
    @SrinivasaRaoVanga Месяц назад +14

    *ఉచితాలు అభివృద్ధికి ఉరితాళ్ళు..... భారత దేశం అభివృద్ధి కావాలంటే, ఏ ఆర్ధిక ఆధారం లేని పేదలకు KG to PG ఉచిత విద్య, పేదలకు ఉచిత వైద్యం, పేద వృద్దులకు, దివ్యాంగులకు, పేద వితంతువులకు, "మాత్రమే" ప్రభుత్వాలు ఉచిత సంక్షేమం చేసి, మిగిలిన డబ్బంతా అభివృద్ధికే ఖర్చు చేయాలి... కానీ అందరికీ ఉచితాలంటే.. చివరికి అందరూ ముష్టి ఎత్తుకోవాలి, ప్రభుత్వాలతో సహా...*
    😃😃😃😃

  • @gopalakrishnaraavi9566
    @gopalakrishnaraavi9566 Месяц назад

    Very, very analytical speech thank,you,

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Месяц назад +43

    చాలా సమతుల్యంగా మాట్లాడారు. కాని హంతకులని త్వరగా విచారించి ఉరికంబం ఎక్కించాలి

  • @murthydsn8865
    @murthydsn8865 Месяц назад +1

    Very good suggestion to all MLAs&MLCs excellent pl take action again criminals as early as possible possible with evidence on document jaisriram

  • @guttasridhar116
    @guttasridhar116 Месяц назад +11

    నాయకుడా నాయకుడా...ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఈ ఆంధ్రుల భవిష్యత్తు తీర్చిదిద్దాలని ,దేవుడు మీకు సహకరించాలని మనసారా కోరుకుంటూ...❤🎉

  • @surendrababuravi3717
    @surendrababuravi3717 Месяц назад +56

    ఆడుదాం ఆంధ్ర అని అన్నారుగా దాని పర్యవసానం ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రజలతో ఆడుకోవటాని అలవాటు పడ్డారు ఇది మారాలి అని ఏపీ ప్రజలు కోరుకుంటు151 ని 11 చేసారు?

  • @dsr6809
    @dsr6809 Месяц назад +19

    మాటలు కాదు చేతలు కావాలి....
    గత రెండు నెలలుగా లా& ఆర్డర్ ఏమీ మెయింటెయిన్ చేయట్లేదు....

  • @sridevi-se6ec
    @sridevi-se6ec Месяц назад +1

    ఈ అసెంబ్లీ లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు ఒక సారి శ్రద్ధ గా జగన్ మోహన్ రెడ్డి విని దాని ని పదే పదే మననం చేసుకోవాలి

  • @sivaramprasadraavi9089
    @sivaramprasadraavi9089 Месяц назад +1

  • @sangadinageswarao3889
    @sangadinageswarao3889 Месяц назад

    Super

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 Месяц назад

    Already no 1 state in india

  • @victorprasadrajanandam8209
    @victorprasadrajanandam8209 Месяц назад

    వొకవిధంగా మనమంధరము మనుషులమే.....యెంతకాలానికి. ..పరమార్థం....తెలుసుకున్నందుకు. ..జోహార్లు........

  • @raghuinturi9741
    @raghuinturi9741 Месяц назад +4

    ఇది పూర్తిగా గ్యాస్. ఇన్నాళ్లూ ఈ విషయం ఎందుకు బయట పెట్టలేదు? బాబు మార్క్ అబద్దాలు

  • @sidenassar6090
    @sidenassar6090 Месяц назад

    Super message sir CBN Jai CBN Jai Pawan

  • @batchu.venkateswararao1594
    @batchu.venkateswararao1594 Месяц назад

    జూలై నెల ఫించన్ 7వేలు ,,ఆగస్టు ఫించన్తో కలిపి ఇప్పించగలరని మనవి

  • @mayandurr.c
    @mayandurr.c Месяц назад

    నిర్దోషి యైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని చెరసాలలో వేయించిన వారిని తిరిగి చెరసాలలో వేయించండి

  • @raghuprasad664
    @raghuprasad664 Месяц назад +31

    టైటిల్ కి, వీడియో clipping కి ఏమైనా సంబంధం వుందా ??

    • @srk6044
      @srk6044 Месяц назад +1

      Report chey bro misleading information ani

    • @raju53522
      @raju53522 Месяц назад

      Title pettinodu gootlegadu bro😂

  • @satyanarayananarkedimilli1173
    @satyanarayananarkedimilli1173 Месяц назад +1

    హంతకులను ,హంతకులభందువులను రాజకీయాల్లోకి రాకుoడా చట్టం తీసుకురావాలి sir

  • @rameshdoddi358
    @rameshdoddi358 Месяц назад +7

    చేసి చూపియ్యాలి... మాట్లాడటం కాదు...

  • @prasadpallavolu261
    @prasadpallavolu261 Месяц назад

    సార్ మీకు ఆ దేవుడు ఆయు ఆరోగ్యాని ఇవ్వాలని కోరు కుంటున్నాను

  • @kiranpaulbs
    @kiranpaulbs Месяц назад

    సార్ మీరంటే ప్రాణం, కాని రాజనీతిలో భాగం అయిన శతుృశేషాన్ని వదలించండి. లేదా జండా మోసేవారు ఇక మిగలరు.

  • @sidenassar6090
    @sidenassar6090 Месяц назад

    Jai CBN

  • @payyavulakiran4777
    @payyavulakiran4777 Месяц назад

    ల అండ్ ఆర్డర్ అంటే అందరికి ఉపాధి కలిపిస్తే ఎవరు అధిక్రమించారు సార్ ఇంతకు ముందు లేవు 5 yeras ఎప్పుడు అన్న ఉపాధి కావాలి చూపాలి కూడా చూపిస్తారు కూడా

  • @siphora4
    @siphora4 Месяц назад

    Action is important to impress the public. YSCP didn't talk like you but did a lot of action and public impressed

  • @jilludimudimallikarjunarao1350
    @jilludimudimallikarjunarao1350 Месяц назад

    Cool GA vuundi sir
    మీకు congrahulation sir

  • @pasaralaanjaneyulu692
    @pasaralaanjaneyulu692 Месяц назад

    CBN 🔥🔥🔥

  • @harikrishna-ck6pc
    @harikrishna-ck6pc Месяц назад

    Jay TDP Jay janasena ❤❤

  • @RamaKrishna-rx3bm
    @RamaKrishna-rx3bm Месяц назад

    అలాంటి వాళ్ళు పుట్టడానికి గల కారణం మీరు మీ పార్టీ ఏకదండి

  • @Anandrao-px9iy
    @Anandrao-px9iy Месяц назад

    వర్షాకాల సమావేశంలో అంత జగన్ కోసమే కక్ష పూరితమైన మాటలే ఇదేనా వర్షాకాల సమావేశం అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కలలు కంటున్నారు జాగ్రత్త

    • @babjidammalapati8142
      @babjidammalapati8142 Месяц назад

      గత ఐదేళ్లు తమరు ఏమి చేశారు

  • @sivamani1070
    @sivamani1070 Месяц назад

    ✌✌

  • @user-ti8zp9yb6v
    @user-ti8zp9yb6v Месяц назад

    అవ్వంత చేయాలంటేఈరు ఒక యోగిని ఆదర్శంగా తీసుకోవాలి

  • @SreenivasuBuddana-kd3dn
    @SreenivasuBuddana-kd3dn Месяц назад +1

    Jai NCBN, jai Lokesh, jai TDP jai jai🌹💕❤️😍👌👍🙏

  • @chandramohan1382
    @chandramohan1382 Месяц назад

    You are very correct

  • @RavanaBoddtijyram
    @RavanaBoddtijyram Месяц назад

    Supper sar

  • @bangikrishna51
    @bangikrishna51 Месяц назад

    Correct ga chepparu thappu chesina vallani evverni vadhalakandi sir

  • @gorla.venkataramanamurthyy8318
    @gorla.venkataramanamurthyy8318 Месяц назад

    ఏది మరి రక్షణ, నెల రోజులలో మీ రక్షణ తెలిసిపోయింది సార్.

  • @SSNextLevel
    @SSNextLevel Месяц назад

    సర్ మహిళలకు ఫ్రీ బస్ కంటే కూడా ఫ్రీ కరాటే నేర్పించడం చాలా బెటర్ అనుకుంటున్నా సార్

  • @sivavanarasa738
    @sivavanarasa738 Месяц назад

    You tube vaariki విజ్ఞప్తి
    మాంచి coment పెట్టిన వారికి కూడా
    వారికీ వచ్చిన likes ని బట్టి వారికి తగిన పరితోషకం లేదా ఎదో ఒక బహుమతి కల్పించాలని కోరుకుంటున్నాను

  • @pailuramatirtha34
    @pailuramatirtha34 Месяц назад

    Honorable CM CBN Sir, the Exemplary leader,

  • @kumarisy146
    @kumarisy146 Месяц назад

    Meru super Sir,Long Life meru C.M
    Vundali.

  • @k.ramachandra1395
    @k.ramachandra1395 Месяц назад

    ప్రజలు చైతన్య వంతులు అవుతున్నారు తగిన నిర్ణయం తీసుకుంటారులే వాగ్దానాలు చేచి తప్పించుకొనే వాళ్లకు తగిన శాస్తి చేస్తారులే

  • @hussainshaik7635
    @hussainshaik7635 Месяц назад +1

    SRIRANGNITULU

  • @andranaidu3765
    @andranaidu3765 Месяц назад +1

    Political leaders should not have revengeful attitude but their attitude must be development and welfare with justice for the needful persons who can not go to Court and waste life for justice.

  • @hamzacateresmadanapalli7902
    @hamzacateresmadanapalli7902 Месяц назад

    ❤❤❤jagan only handle Andra Pradesh

  • @shortsct3853
    @shortsct3853 Месяц назад +2

    ఐదు రోజులు జరిగిన అసెంబ్లీ మొత్తం జగన్ గారి గురించి అసెంబ్లీ నడిపినట్టు ఉన్నది ఆయన పేదలకు మంచిగా చేసిండు మీరు ఏం చేస్తారో జనాలు ఐదు సంవత్సరాలలో తెలుస్తది

  • @venkateswararaoseethamraju1398
    @venkateswararaoseethamraju1398 Месяц назад +6

    Enough lectures and discussions. Take action, without loosing time

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix Месяц назад +12

    ఆ పైన హెడ్డింగ్ ఏంటి మీరు చూపించేది ఏంటి బ్రదర్ ఇలా అవసరమా

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt Месяц назад

    సభ ఎంతో ప్రశాంతంగా సమస్యలు గురించి చర్చిస్తున్నారు. ఇది కదా అసెంబ్లీ అంటే

  • @kanakarajumorla8402
    @kanakarajumorla8402 Месяц назад

    జై CBN👍🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👍👍🙏🦜🦜🦜

  • @RameshBabu-986
    @RameshBabu-986 Месяц назад

    Trp కోసం టైటిల్ ఒకటి మీడియాతప్పు 😂CM గారు చెపింది వేరే ✌️

  • @ramakrishnakavalipati9942
    @ramakrishnakavalipati9942 Месяц назад

    K. విశ్వనాధ్ లాగ మీరు కోర్ట్ లను ఒప్పించలేరు. కోర్ట్ లు ఓ పట్టాన ఒప్పుకోవు. జగన్ దగ్గర డబ్బు ఉంది ఇంకా అధికారులు మీ మాట వినరు 5 సంవత్సరాలు చాలవు

  • @Ramji_kurella
    @Ramji_kurella Месяц назад

    ఆడుదాం ఆంధ్రా పేరుతో ఆంధ్రా వాళ్ళతో బాగానే ఆదుకున్నాడు మరియు ఆడిస్తున్నాడు.

  • @sarmachayanam3554
    @sarmachayanam3554 Месяц назад

    ఈ లోహా ఐదుసంవత్సరాలు గడిచిపోతయ్.

  • @user-wb9ft2ri2d
    @user-wb9ft2ri2d Месяц назад

    Jai Chandra Babu Garu

  • @ravinaraharisetti3831
    @ravinaraharisetti3831 Месяц назад

    పోలిస్ లు కొంతమంది ఉద్యోగస్టులు ఇంక ఎస్సార్సీపీ ముసుగులో లో ఉన్నారు

  • @kalahastivaani5692
    @kalahastivaani5692 Месяц назад

    వ్యూస్ కోసం ఇ‌సుమంటి హెడ్డింగ్ లు పెట్టటం ఒక నేరం.

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 Месяц назад +2

    Reddla samajika vargamlo athi koddi mandi mathrame every good persons vunnaru.chala mandi kula ahankaramtho ,danaahankaramotho pedalapai daurjanyalu chesthunnaru.atuvanti varini anichi veyali.peda varini chinna kulala varini kapadali ap cm cbn sir I request you sir please sir.

  • @Shika786
    @Shika786 Месяц назад

    అమ్మ జనాన్ని ముంచింది మీరు మోసం చేసింది మీరు ఇంకా పైగా చెబుతున్నారంటే

  • @vsrinu5950
    @vsrinu5950 Месяц назад

    Elec"tn ముందు చెపినమాటలు మలి చెప్పి T/wb, మిరు Abn చెపి చెపి win అయరు కదా ఎలా dev't చేసదరొ చెపండి M/gov"t తిటడం కాదు ఆ gov't అప్పలు, and so many కారనంగా 11 పరిమితం

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 Месяц назад

    ఆందుకేగా పోయాడు

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 Месяц назад +1

    AyyaCbn,Pk,,Sirs,whereAre32000,Missed,WomensCheppandiVeedhi,Veedhi,Pk,CheppaaduKada,Where,Are,MissedWomens,,Cbn,Pk,SirsWhen,,PaerentsKuAppagistaru,First,

  • @rathnammaa5012
    @rathnammaa5012 Месяц назад

    జగన్ రెడ్డి కి background డిల్లీలో వున్న ఓ పెద్ద కుట్రదారుడి సహాయం వుంటుంది. ఆపరేషన్ గరుడ పెద్ద వుంటాడు.

  • @charanpaulradhika8667
    @charanpaulradhika8667 Месяц назад

    Heritage...ki
    ఎఛె నిదులూ...
    సగం ap కి ఎయ్యకపొతె....
    మీకు వుంటుంది.....పండగ

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 Месяц назад

    CBN & PK.GARU, BE FAST IN SETTING L&O PERFECTLY AND GIVING IT UTMOST PRIORITY!!!!

  • @R.M.D.369
    @R.M.D.369 Месяц назад +1

    Leni poni captions pedite nammakam potundi chusevariki

  • @venkysoftskillstrainer6683
    @venkysoftskillstrainer6683 Месяц назад

    సాక్షి నాయలా చూసే నేర్పుకో
    హుందాగా ఎలా మాట్లాడాలో
    కొట్టండే డప్పులు వేయందే ఈలాలు kaadu
    Neeeeeee

  • @suseelagogulamanda4548
    @suseelagogulamanda4548 Месяц назад +1

    Padakali anni tesayendi prajalukui chippa ivvandi

  • @kovidaasree2343
    @kovidaasree2343 Месяц назад

    All personal discussions. No issues of people.

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em Месяц назад

    గత ప్రభుత్వంలో C M. గా వున్న వేక్తి ఏ రోజు అయినా ఇ విదంగా అసంబ్లీ జరిగినదా. కొడాలి పేర్ని రోజా ఇలాంటి వాళ్ళు నోటికి వచ్చిన బూతులు తిట్టడం. C M. యెమొ ఏకిలి నవ్వు లు. నవ్వడం.

  • @lakshminarasimharajusayyap1161
    @lakshminarasimharajusayyap1161 Месяц назад

    Address to the speaker.

  • @user-kr2en5ww6z
    @user-kr2en5ww6z Месяц назад

    When compared with title ,not
    Coincidence with speech. Please take steps to ensure correctness.

  • @Rockstar-Rayan
    @Rockstar-Rayan Месяц назад +1

    Aniii abadlaa nu chapavi avaru nammaru only yellow batch tappa

  • @lissymannitha8710
    @lissymannitha8710 Месяц назад

    చర్చలు వద్దు బాబూ
    Take action

  • @vnagabhushanam9779
    @vnagabhushanam9779 Месяц назад

    మనం టీవీ కి బుద్ధి లేదు

  • @RavanaBoddtijyram
    @RavanaBoddtijyram Месяц назад

    ❤❤❤🎉❤

  • @srinivaskv5763
    @srinivaskv5763 Месяц назад

    present AP is lawless/ security less

  • @vishnumohanduvvu1102
    @vishnumohanduvvu1102 Месяц назад

    హలో!Manam Tv, వారు, తప్పుడు హెడ్డింగలు పెట్టి, దండుకుందామనే, దరిద్ర గొట్టు, ఆలోచన మా నుకుంటే, మీ మనుగడ సాగుద్ది.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SRaju-qk9mo
    @SRaju-qk9mo Месяц назад

    జైలు లో వేసి మెపకండి దోచుకొన్నది రాబట్టండి

  • @RCsrinivaskirankumarchowdhary
    @RCsrinivaskirankumarchowdhary Месяц назад

    మీడియాకు నమస్కారం ఒకటి మాట్లాడితే ఒకటి మరొక హెడ్లైన్ పెట్టుకొని ఎందుకు ప్రజలతో ఇలా ఆడుకుంటున్నారు మీడియాకు ఒక నమస్కారం

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 Месяц назад

    Namaskaram CM sab CBN sar na fevaret leadear

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 Месяц назад +3

    .JAI JAGAN YSRCP

  • @florencemellam2208
    @florencemellam2208 Месяц назад

    He will say something and do something

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 Месяц назад

    ముందు ఇలా సమచారం తప్పుడుగా ఉంటే అరెస్ట్ చేసి, యూట్యూబ్ బాన్ చెయ్యాలి.

  • @xclass6041
    @xclass6041 Месяц назад

    హెడ్డింగ్ ఏంటి
    వీడియో లో ఉన్న కంటెంట్ ఏంటి బ్రదర్ ?
    ఇలా చేస్తే మళ్ళీ మీ యూట్యూబ్ ఛానెల్ వీడియోలు మళ్ళీ మళ్ళీ చూస్తారా 🤔

  • @MrMSRao
    @MrMSRao Месяц назад

    వేడి మీద ఉన్నప్పుడేకాక చూపించాలాచల్లబడిన తర్వాత అంత తీవ్రత ఉండదు

  • @vitalasarma272
    @vitalasarma272 Месяц назад

    Law & order సహకరించాలికదా ?punish చెయ్యడానికి

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 Месяц назад

    A.p.c.m. గారు. ఏజన్సిలో.తరతరాలుగా నివ సిస్థున్న.. s.c.లు.వారు.ఉంటున్న ఇండ్లకు. పన్నుల రూపంలో.ప్రభుత్వానికి. కడుతున్న కాని. అట్టి ఇండ్లకు. హక్కు పత్రములు. ఇవ్వలేదు. కొత్తగా ఇండ్లు మంజూరీ. లేదు. కొత్త రేషన్. కార్డులు లేవు. రేషన్.కార్డులతోలగిపు. కొసం.ఆఫ్. డేట్. ఇవ్వండి. మీరు తక్షణం. ప్రజల. శ్రేయస్కరం. కొసం. ప్రాంతాలు కులాల కథితంగా. మంజూరి చెయ్యండి

  • @jayababu4615
    @jayababu4615 Месяц назад

    We may have a reason to die, but we should have no reason to kill. ... Gandhiji.
    Naidu garu, you are Andhra Gandhi. Namaste.

  • @vssastry3103
    @vssastry3103 Месяц назад

    Heading and vedio not matching. Put professionally..

  • @krishnachaitanya8515
    @krishnachaitanya8515 Месяц назад

    విడియోకి మీరు పెట్టిన హెడ్డింగ్ కు, విడియోలోని కంటెంట్ కు ఏమైనా సంబంధం ఉందా? జనాల్ని వెర్రి వెంగళప్పల్ని చేస్తున్నామని మీరు భ్రమిస్తున్నారన్నారనుకుంటా!

  • @g.b.sharmabalabhadra695
    @g.b.sharmabalabhadra695 Месяц назад

    వెరీ గుడ్ స్పీచ్

  • @RavanaBoddtijyram
    @RavanaBoddtijyram Месяц назад

    Suparsar🎉

  • @tallachinnaswamy7103
    @tallachinnaswamy7103 Месяц назад

    జగన్ ఎప్పుడు వచ్చాడు తప్పుడు హెడ్డింగ్స్ పెట్టొద్దండి

  • @anandraja3737
    @anandraja3737 Месяц назад

    Police recruitment cheyyandi mundu...

  • @gvrsastry4554
    @gvrsastry4554 Месяц назад +3

    నువ్వు పెట్టిన హెడ్డింగ్ ఏంటి మ్యాటర్ ఏంటి ఏమన్నా సంబంధం ఉందా నీకు అనవసరంగా లైక్ కొట్టాను ఇప్పుడు డస్ లైక్ కొడుతున్నాను

  • @Jf67he36v
    @Jf67he36v Месяц назад

    Reported misinformation due to thumbnail

  • @srinukola7475
    @srinukola7475 Месяц назад

    Meeru ఇంత మెత్తగా మాట్లాడండి, జగన్ అసంబద్దపు మాటలతో చంకణాకి పోతారు.

  • @user-bk9wb6vj9h
    @user-bk9wb6vj9h Месяц назад

    హెడ్డింగ్ ఒకటి చూపెంచేది ఒక్కటి ఛీ

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 Месяц назад

    చాలులే ఎవ్వరు న్నారు వినడానికి నీ కథలు నువ్వేవినుకాకమ్మకథలు అలాంటి కథలు చెప్పడంలో పెంచుకుని మామని మించిపఫోయావెఛిఛి బాబూ పోరాబాబు😊