Nen daily 21 times hanuman chalisa chesthu swamy variki two beetal leafs lo oka vakka oka banana samarpisthunanu.naku 41 days lopu oka sadhuvu rudraksha ichar naku jai veeranjaneya 💪🏼
Naa meeda chethabadi chesaru ade time lo daily chadive vadini hanuman chalisa vallanthata valle dorikela chesadu aa swamy oppukunnaru chesanani adi hanuman chalisa power
చూడమని గారు,అమ్మ నాకు పెళ్లి అయిన కొత్తలో హనుమంతుని విగ్రహం ఇంటి ముంగిటికి వస్తే చేయించుకున్నాను ఆ 30 సంవత్సరాల నుండి ఆ విగ్రహం పూజలను అందుకుంటుంది, మా ఇంటికి వచ్చిన వాళ్ళు హనుమంతుని విగ్రహం ఆడవాళ్లు ముట్టుకోవద్దు అని అంటుండే . నాకు ఒక రోజు స్వామి కలలోకి వచ్చి చండూరుం రుద్దు అని చెప్పాడు ఆ హనుమంతుడు. కానీ నేను ఇంత వరకు రుద లేదండి. కానీ నేను బయట గుడ్లలో వృధాను చండూరం . నేను విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు ముట్టుకుంటాను అండి చూడమని గారు అమ్మ మీరు చాలా బాగా చెప్పారు నేను రోజు మీరు ఎప్పుడు వీడియోస్ పెడతారు అని ఎదురు చూస్తూ ఉంటానండి వీడియోస్ కోసం మీరు చాలా బాగా చెప్పారండి 😊 అమ్మ మీరు ఇలానే చెప్పండి. అమ్మ నేను మీ దగ్గర ఉన్నట్టే నాకు అనిపిస్తుంది.
మీకు అలా అనుకోకుండా నోటికి రావటం అనేది అజప జపం అంటారు అలా మీరు కొంత కాలం లీనం అయితే మీకు సిద్ధి వస్తుంది విపరీతమైన శక్తి వస్తుంది ఆవేశం లాంటివి కూడా ఎక్కువ అవుతాయి.. అందుకు రోజు రామ నామం కూడా జపం చెయ్యాలి.. అప్పుడు ఆవేశం కొంత తగ్గుతుంది.. ఇది నా అనుభవం తో చెప్తున్న. మీకు సంకల్ప శక్తి కూడా పెరుగుతుంది.. మీకు తెలిసిన పిల్లలు ఎవరు అయిన ఉంటే వాళ్ళకి వాళ్లకి హనుమాన్ చాలీసా నేర్పించండి
Sri Ram ji ram ji jiram
Sri anganaya dava 🙏
Thank you madam good information.
Omnamonarayanaya
Om sri matre namaha 🙏🏻🙏🏻🌺🌺
జై శ్రీరామ
Nen daily 21 times hanuman chalisa chesthu swamy variki two beetal leafs lo oka vakka oka banana samarpisthunanu.naku 41 days lopu oka sadhuvu rudraksha ichar naku jai veeranjaneya 💪🏼
1st like
Naa meeda chethabadi chesaru ade time lo daily chadive vadini hanuman chalisa vallanthata valle dorikela chesadu aa swamy oppukunnaru chesanani adi hanuman chalisa power
Great
Jai shree Ram 🧘🏼♀️📿🕉️ jai veeranjaneya 💪🏼
చూడమని గారు,అమ్మ నాకు పెళ్లి అయిన కొత్తలో హనుమంతుని విగ్రహం ఇంటి ముంగిటికి వస్తే చేయించుకున్నాను ఆ 30 సంవత్సరాల నుండి ఆ విగ్రహం పూజలను అందుకుంటుంది,
మా ఇంటికి వచ్చిన వాళ్ళు హనుమంతుని విగ్రహం ఆడవాళ్లు ముట్టుకోవద్దు అని అంటుండే . నాకు ఒక రోజు స్వామి కలలోకి వచ్చి చండూరుం రుద్దు అని చెప్పాడు ఆ హనుమంతుడు. కానీ నేను ఇంత వరకు రుద లేదండి.
కానీ నేను బయట గుడ్లలో వృధాను
చండూరం . నేను విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు ముట్టుకుంటాను అండి
చూడమని గారు అమ్మ మీరు చాలా బాగా చెప్పారు నేను రోజు మీరు ఎప్పుడు వీడియోస్ పెడతారు అని ఎదురు చూస్తూ ఉంటానండి వీడియోస్ కోసం
మీరు చాలా బాగా చెప్పారండి
😊
అమ్మ మీరు ఇలానే చెప్పండి.
అమ్మ నేను మీ దగ్గర ఉన్నట్టే నాకు అనిపిస్తుంది.
🙏🙏
Nenu daily chaduvtha
🙏🙏🙏
Avunu naku anubavam vundi e aradana🙏❤
సుందరకాండ ప్రతి రోజు వింటున్న మేడం
Amma ma papa ki 11 years roju hanuman chalisa chaduvuthundi.
Akka 3 years ayindhi akka vidakulu ayyi na wife ki nannu gurthu cheasthada akka
Akka chadhivithea akka vidipoyi vidakulu ayina na wife Sowjanya ni theasuku vasthada akka hanuma
అమ్మా దయచేసి ప్రత్యుత్తరం ఇవ్వండి 🤌🙏🙏🙏🔱🔱🔱❤️❤️ హనుమాన్ చాలీసా 21 రోజులు చదివాను నేను నెలసరి టైంలో చదవకూడదు.నాకు అనుకోకుండా వచ్చేస్తుంది నోట్లోకి
మనస్సులో చదువుకోవచ్చు
మీకు అలా అనుకోకుండా నోటికి రావటం అనేది అజప జపం అంటారు అలా మీరు కొంత కాలం లీనం అయితే మీకు సిద్ధి వస్తుంది విపరీతమైన శక్తి వస్తుంది ఆవేశం లాంటివి కూడా ఎక్కువ అవుతాయి.. అందుకు రోజు రామ నామం కూడా జపం చెయ్యాలి.. అప్పుడు ఆవేశం కొంత తగ్గుతుంది.. ఇది నా అనుభవం తో చెప్తున్న. మీకు సంకల్ప శక్తి కూడా పెరుగుతుంది.. మీకు తెలిసిన పిల్లలు ఎవరు అయిన ఉంటే వాళ్ళకి వాళ్లకి హనుమాన్ చాలీసా నేర్పించండి
@ras4urs ok thanq for your valuable information
Sotra parayanam anedi daniki tappu undadu andi periods tym lo kuda ucharinchondi.jai shree Ram 🧘🏼♀️📿
Adavalu roju chadavalante thalasnanam chyala
No అండి
Adavaru daily head bath avsaram ledu papit tesi sindoor petkondi chalu ganga nadi papitlo koluvai untadi
Akka naku samudram kalaloki vachindhi deniki saanketham
లక్ష్మీ ప్రాప్తి
Sairam
Sister
Maa house daggaralo anjaneya swami velisina temple undi