చాలా చాలా మంచి కీర్తనలు, పాటలు ఎంతో అత్యద్భుతంగా, చక్కగా నేర్పిస్తూ మరియు వాటి భావాలను మరింత అద్భుతంగా అందరికీ అర్థం అయ్యేలా వివరిస్తూ చెబుతున్నారు అమ్మా 🙏. మీకు శతకోటి వందనాలు 🙏🌹🙏😊
మధుర మైన పాట భక్తి పూరిత సాహిత్యం తో మధుర స్వరం లో వీనులకు విందు చేసినప్పుడు ఇక్కడ అక్కడ అనే తేడా లేక మొత్తం ఆనందం కలిగించింది. ధన్యవాదములండీ మీకు. 🙏🙏🙏
ఓం నమోనారాయణాయ 🙏చాలా చక్కని భావం తో కూడుకున్నపాటను అంతే చక్కగా నేర్పించారుఅమ్మ, మీ దయవలన ఆ మాధవుని కీర్తించే భాగ్యం మా అందరికీ కలిగింది, మీరు నేర్పిన పాటలు పాడుకొంటూ ఎంతఆనంద పడుతున్నామో మాటల్లో చెప్పలేముఅమ్మ, పాదాభివందనం 🙏🙏
కేశవ గోవింద మాధవాయని కీర్తనలను చేయలనే కోరిక మాకు మీ వంటి గురువులుద్వారా తీరుతోంది.మా ప్రక్కనే కూర్చుని నేర్పిస్తున్నారా అన్న భావన కలుగుతోంది. గురువుగారికి ధన్యవాదాలు.
మీ సంగీత జ్ఞానాన్ని ఇలా భగవంతుని రూపంలో వచ్చి అందరికి ఆనందాన్ని ,పాడుకోవటానికి వీలుగా చెప్పటం, వింటుంటే మా అదృష్ట మండి, మీకు శుభాశీస్సులండి, మీరు సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని ,శ్రీ కృష్ణా య నమః 🌹🌹
ఎంత చక్కటి సాహిత్యము, వైవిధ్య భరితమైన పాటను మాకు నేర్పించిన మా మేడం గారికి హృదయపూర్వక ధన్య వాదములు అమ్మా.. పాట వినడానికి చాలా చాలా బాగుంది ..అపుడే అయిపోయిందా అన్నట్టు వుంది. 👌👌👏👏💐💐🙏😊
🙏🙏 అమ్మ క్షమించండి చాలా రోజుల నుండి మీ క్లాసులు వినలేక మిస్ అయ్యాను. ఈ పాట ఎంత బాగుందో చాలా మధురాతి మధురంగా మీ గళము నుండి జాలువారినది ఆ స్వామి పాదముల చెంత కరుణించు నన్ను అని వేడుకుంటున్నాను🙏🙏
Konchem late aina chala manchi Keerthanatho Maa mundukuku vachi nanduku chala chala Dhanyavaadamulu Guruvu Gaaru last two keerthanas konchem kasthamaina padaalu unnappatiki bAga practice chesi nerchukunnamu Thank u sooooomuch Guruvu Gaaru ❤❤❤❤❤❤❤❤❤❤
గీతాంజలి గారు పాటలు అంటే ఇష్టమైన నాకు ఒక అక్షయ పాత్రలా దోరికేరు అమ్మా ....మీ దయవలన మంచి మంచి పాటలు నేర్చుకున్నాను.....మీమ్మలిని కలవాలి అని కోరిక ... మీరు ఏక్కడ ఉంటారు.... మీకు శతకోటి వందనాలు తల్లి.ధన్యవాదాలు ❤❤❤❤❤
Amma miru nerpinche sangeethamu+ Bhakthi songs tho maku memu bhakthi paravasyulamu aipotunnamu amma miku entho runa padi untamu amma 🙏🙏🙏🙏🙏 bhavamu lona bhahyamunundunu aa song nerpinchandi amma🙏🙏🙏🙏🙏
mee madhurathi madhuramaina swaram vini nizamgane swami yentha thanmyathwam chenduthado kada anipistu vuntundi naku . satha koti vandanalu neevunde da konda pai nenude dee nela pai pata nerpincha galara bhagya rekha movie song
అమ్మా నమస్కారము మీరు మధ్యలో మధ్యలో ఎక్కడ బాగా అనిపించిందో చెప్పమంటున్నారు కాకపోతే మేము పెట్టిన కామెంట్స్ చూస్తారా చూడరా అని నేను అనుకుంటున్నానుకానీ మీరు చూడని చూడకపోని మీరు మాకు నేర్పుతున్నారే అదే మాకు పదివేలమ్మఅమ్మ అచ్యుతా హరి సర్వదా నీకు శరణం అంటిఅమ్మ అచ్యుతా హరి సర్వదా నీకు శరణం అంటి అనే కీర్తన గాని నేర్పించేఅమ్మ అచ్యుతా హరి సర్వదా నీకు శరణంటి అనే కీర్తన గాని నేర్పించే
గొప్ప వాయిస్ ఒక వరం.
భగవంతునికి అర్పించిన ఇంకో గొప్ప వరం. May God bless you.
జన్మ ధన్యమైనాదమ్మా,శ్రీ గురుభ్యో నమః 🙏🙏🎉
చాలా చాలా మంచి కీర్తనలు, పాటలు ఎంతో అత్యద్భుతంగా, చక్కగా నేర్పిస్తూ మరియు వాటి భావాలను మరింత అద్భుతంగా అందరికీ అర్థం అయ్యేలా వివరిస్తూ చెబుతున్నారు అమ్మా 🙏. మీకు శతకోటి వందనాలు 🙏🌹🙏😊
మధుర మైన పాట భక్తి పూరిత సాహిత్యం తో మధుర స్వరం లో వీనులకు విందు చేసినప్పుడు ఇక్కడ అక్కడ అనే తేడా లేక మొత్తం ఆనందం కలిగించింది. ధన్యవాదములండీ మీకు. 🙏🙏🙏
అమ్మ ఈ మధుర మైన పాట చాలా చాలా బాగుంది🎉
ఓం నమోనారాయణాయ 🙏చాలా చక్కని భావం తో కూడుకున్నపాటను అంతే చక్కగా నేర్పించారుఅమ్మ, మీ దయవలన ఆ మాధవుని కీర్తించే భాగ్యం మా అందరికీ కలిగింది, మీరు నేర్పిన పాటలు పాడుకొంటూ ఎంతఆనంద పడుతున్నామో మాటల్లో చెప్పలేముఅమ్మ, పాదాభివందనం 🙏🙏
కీర్తన చాలా బాగుందమ్మా వింటుంటే చాలా ఆనందంగా ఉంది
కేశవ గోవింద మాధవాయని కీర్తనలను చేయలనే కోరిక మాకు మీ వంటి గురువులుద్వారా తీరుతోంది.మా ప్రక్కనే కూర్చుని నేర్పిస్తున్నారా అన్న భావన కలుగుతోంది.
గురువుగారికి ధన్యవాదాలు.
మీ సంగీత జ్ఞానాన్ని ఇలా భగవంతుని రూపంలో వచ్చి అందరికి ఆనందాన్ని ,పాడుకోవటానికి వీలుగా చెప్పటం,
వింటుంటే మా అదృష్ట మండి, మీకు శుభాశీస్సులండి,
మీరు సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని ,శ్రీ కృష్ణా య నమః 🌹🌹
అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
అమ్మా ఎంత బాగా నేర్పిస్తున్నావు తల్లీ. great amma.very nice. God bless u
ఎంత చక్కటి సాహిత్యము, వైవిధ్య భరితమైన పాటను మాకు నేర్పించిన మా మేడం గారికి హృదయపూర్వక ధన్య వాదములు అమ్మా.. పాట వినడానికి చాలా చాలా బాగుంది ..అపుడే అయిపోయిందా అన్నట్టు వుంది. 👌👌👏👏💐💐🙏😊
Hare Krishna mathaji 🌹👌🙏🙏🙏🙏🙏🌹
మీకు శతకోటి వందనాలు తల్లి
Chaala baaga paadaari Amma Dhanya vaadamulu meeku
Me nerpiche songs dagara nundi cheputunattu undi chala Baga nerpistunaru thankyou 🙏🙏🙏
అమ్మ మీకు ధన్యవాదములు ❤🌟
🙏🙏 అమ్మ క్షమించండి చాలా రోజుల నుండి మీ క్లాసులు వినలేక మిస్ అయ్యాను. ఈ పాట ఎంత బాగుందో చాలా మధురాతి మధురంగా మీ గళము నుండి జాలువారినది ఆ స్వామి పాదముల చెంత కరుణించు నన్ను అని వేడుకుంటున్నాను🙏🙏
We indulge in and instantaneously submerge in to Bhakti bhavana.
I am short of words to express.
శ్రీ గురు భ్యేనమః 🙏🙏🙏
Amma meeru nerpinche pata kosam. Meekosam roju edhuru chusthunnanu mee gonthu lo amrutham jalu varinatlu adhbuthamina keerthana nerpincharu hrudham nidindhi amma chala samthosham dhanyavadhamulu amma ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
Lots of affection and respect for youbmam.Ever grateful to you mam
Gurudevaya namaha. I will try to learn it. Thank you.
Konchem late aina chala manchi Keerthanatho Maa mundukuku vachi nanduku chala chala Dhanyavaadamulu Guruvu Gaaru last two keerthanas konchem kasthamaina padaalu unnappatiki bAga practice chesi nerchukunnamu Thank u sooooomuch Guruvu Gaaru ❤❤❤❤❤❤❤❤❤❤
మీ పాట వింటుంటే ఆ భగవంతుడు స్వయంగా వచ్చి వింటున్నాడు ఏమో అనిపిస్తుంది. 🙏🙏🙏
Om namo narayanaya namaha 🙏
Chala chala bagundi amma pata shorts kuda pettinanduku chala chala dhanyavadamulu amma 🙏🙏♥️
Amma super ma❤❤
చాలా అద్భుతంగా నేఱపారు
Chala dhanyavadalu very nice song ❤
Chala dhanyavadalu mam
Jaya srirama
🙏కేశవా గోవిందా మాధవా పాహిమాం 🙏
Namaste Amma.
Chala dhanyavadamulu madam🙏🙏🙏🙏
Excellent ma’am….thank you so much for sharing to us
గీతాంజలి గారు పాటలు అంటే ఇష్టమైన నాకు ఒక అక్షయ పాత్రలా దోరికేరు అమ్మా ....మీ దయవలన మంచి మంచి పాటలు నేర్చుకున్నాను.....మీమ్మలిని కలవాలి అని కోరిక ... మీరు ఏక్కడ ఉంటారు.... మీకు శతకోటి వందనాలు తల్లి.ధన్యవాదాలు ❤❤❤❤❤
Chala bagunde mom
kesava.... 🌹🍒🙏
Chala bagundi mam dhanyavadalu🙏🙏
Pata entha bagundhi ante, ventane nerchesukunnanu.dhanya vadamulu.
Super
Super ga vundi
Chala Baga chepparu
Amma miru nerpinche sangeethamu+ Bhakthi songs tho maku memu bhakthi paravasyulamu aipotunnamu amma miku entho runa padi untamu amma 🙏🙏🙏🙏🙏 bhavamu lona bhahyamunundunu aa song nerpinchandi amma🙏🙏🙏🙏🙏
Recording chesinavariki enno dhanyavadalu
Exlent mam thank you
Super madam 🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏👏
Wow ❤
Thank mam
Chala bagundi saafiga plz mam I request tirumala mandira sundara song padandi
mee madhurathi madhuramaina swaram vini nizamgane swami yentha thanmyathwam chenduthado kada anipistu vuntundi naku . satha koti vandanalu
neevunde da konda pai nenude dee nela pai pata nerpincha galara bhagya rekha movie song
🙏🙏🙏🙏🌹👌
Amma kanakadhara sthoram nerpinchandi plz maa
Amma mi song kosam eduru chustunnamu Amma chala gap anipistundi amma
Sree vighna raajan bhaje song nerpinchagalaru
Hi mam
Vishnu sahasra namam learning mam please
Baja govinda nerpichadi please🙏
Please teach nee Dayakar raada
మాకు సంగీతం నేర్చుకోవాలని ఉన్నది మాకు ఆన్లైులో నేర్పించండి ప్లీజ్
Nadi oka manavi thalli... Lali patalu nerpinchagalaru ani... Pillalni nidrapuche apudu devudi lali pata vintu unte manchi alochanalu vastayi ani
Which raga
Husseni
రఘువీర గద్యం చెప్పండమ్మా
Madam హరి స్తోత్రం నేర్పించండి please
Kannada lyrics Amma
అమ్మా నమస్కారము మీరు మధ్యలో మధ్యలో ఎక్కడ బాగా అనిపించిందో చెప్పమంటున్నారు కాకపోతే మేము పెట్టిన కామెంట్స్ చూస్తారా చూడరా అని నేను అనుకుంటున్నానుకానీ మీరు చూడని చూడకపోని మీరు మాకు నేర్పుతున్నారే అదే మాకు పదివేలమ్మఅమ్మ అచ్యుతా హరి సర్వదా నీకు శరణం అంటిఅమ్మ అచ్యుతా హరి సర్వదా నీకు శరణం అంటి అనే కీర్తన గాని నేర్పించేఅమ్మ అచ్యుతా హరి సర్వదా నీకు శరణంటి అనే కీర్తన గాని నేర్పించే
మీరు పెట్టే ప్రతి కామెంట్ చదువుతున్నాను
🙏