నేను కాంగ్రెస్ కే ఓటు వేశాను కానీ ఇప్పుడు అనుకుంటున్నాము ఎందుకు వేశామా అని వేసినందుకు పనిష్మెంట్ రైతు రుణమాఫీ పోయింది రైతు బందు పోయింది గ్యాస్ సిలిండర్500 పోయింది
30 35 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఆ బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ఒకటి పట్టుకొని కూసుండు.... దాంతో నీళ్లు వచ్చింది లేదు ఎకరం పొలం దున్నేది లేదు పెట్టింది లేదు ఈ సొల్లు కబుర్లు మాట్లాడితే ఎట్లా వెంకటరెడ్డి
అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నీ ఫ్యామిలీకి మాట్లాడే అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నీ ఫ్యామిలీ మాత్రమే మాట్లాడాలి పాపం మిగతా ఎమ్మెల్యేలు ఉత్త బొమ్మలే
కేటీఆర్ గారు ఓ స్పీచ్ ఇస్తున్నారు గాని గత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా 24 గంటలు కరెంటు ఇవ్వలేదు కానీ 24 గంటల కరెంటు రైతుకు అవసరం లేదు 12 నుంచి 16 గంటలు ఇస్తే సరిపోతుంది
నేను కాంగ్రెస్ కే ఓటు వేశాను కానీ ఇప్పుడు అనుకుంటున్నాము ఎందుకు వేశామా అని వేసినందుకు పనిష్మెంట్
రైతు రుణమాఫీ పోయింది
రైతు బందు పోయింది గ్యాస్ సిలిండర్500 పోయింది
నేను కూడా same bro
6 guarantee etu poindi waste government KCR garu guarantee evaledu kani pani chesi supetindu edi correct kada BRS is good
Same nenu kuda vesanu 😢
నేను కూడా సేమ్ టు సేమ్ బ్రో..
ఈ దరిద్రం కాంగ్రెస్ ఎప్పుడు పోతాడో ఏమో..
అందులో మాట్లాడే ఎమ్మెల్యే పనికిమాలినోడు పనికిమాలినోడు
Jayaho Ramanna 🔥🔥✊👌💪
నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డ్రింకు వేసి అసెంబ్లీకి వచ్చింది
మీరు చూశారా?? దయచేసి kcr పార్టీ కి support చేయకకండ brother. They very dangerous
Naku aadhe anipichindi...just 90 vesindemo...
@@rkgoud9298 yes
30 35 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఆ బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ఒకటి పట్టుకొని కూసుండు.... దాంతో నీళ్లు వచ్చింది లేదు ఎకరం పొలం దున్నేది లేదు పెట్టింది లేదు ఈ సొల్లు కబుర్లు మాట్లాడితే ఎట్లా వెంకటరెడ్డి
Super Anna
Super.kter
నల్లగొండ మా జిల్లా🙌
కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరే మాట్లాడాల్సింది
Jai.ktr
కేటీఆర్ అన్న డైనమిక్ లీడర్ జై తెలంగాణ💐❤💐
😂😂
కాంగ్రెస్ కి ఓట్ వేసి తప్పు చేశా
SRSP వాటర్ వస్తలేవు ఏ పంటలు పండి చలి
BRS ఉన్నప్పుడు ఫుల్ వాటర్
From వరంగల్
రోజుకు 5 6 సార్లు కరెంట్ పోతుంది
Brother.. Local current office lo kavalani current teestunaaru..
Super ktr sir
Jai Telangana Jai KTR ANNA JAI TELANGANA 🚗✊🌾🌾
❤❤❤❤❤❤Ktr 🔥 🔥 ❤ 🔥 🔥 🔥 kcr❤
కోమటిరెడ్డి దయచేసి డ్రింక్ చేసి అసెంబ్లీ కి రాకండి 👍🏻
Niv kalutagi kamentvetaku
@@shivakumarb2140 కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకొని రావద్దని చెప్పు
Kvr 🐅
Nv echinava @@narasimharaoch7111
టిఆర్ఎస్కు అసెంబ్లీలో మాట్లాడడానికి బహుజనులకు బలం లేదు
ఓరి నాయనా నీ దండం పెడతారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూ డ్రింకు చేసినవు అన్నగారు సంతోషం ధన్యవాదాలు
Super KTR Jai Telangana KCR Telangana CM KCR CM Jai Telangana Jai Jai Telangana KCR jindabad
జై కేటీర్
😂😂😅😅
Ktr గారుకరెక్ట్ గామాట్లాడారు
❤
Jai Ktr
నిజంగా కరెంట్ ఉండట్లేదు
Nijam.
👍👍 great cm kcr Sir
జై కె టీ ర్ 🙏🙏🙏🙏🙏🙏🙏👌👍
Super tktr
Jai kvr 🔥🔥🦁
Vadu Thagi assembly ki ravadam antha baga nachindha bro.
😂😂@@pradeepReddy-d6b
👏👏👏👏
ఎస్ఎస్సి ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయి
Trs❤
అన్ని రకాల ఉద్యోగాలకు రెగ్యులర్ అన్నారు.చేశారా KTR గారూ?.
Kcr vachinakany karnt 24 ovarusu tu de edi nijam paka
SSA ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయగలరు
Reddy garu nuvve cheppey anni abaddalu
జై K TR
Jai ktr sir
కేటీర్ సారు సూపర్ దమ్ము ఉన్న లీడర్
అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నీ ఫ్యామిలీకి మాట్లాడే అధికారం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నీ ఫ్యామిలీ మాత్రమే మాట్లాడాలి
పాపం మిగతా ఎమ్మెల్యేలు ఉత్త బొమ్మలే
సబ్జెక్టు మాట్లాడగల దమ్ముంటేనే అసెంబ్లీకి రావాలి లేకుంటే మూసుకొని ఇంట్లో పండుకోవాలి....
జై కాంగ్రెస్
Nalgonda ki emaina manchi chesi oute adi komati reddy ne ma nalgonda top oundali support cheyandi all viewers
Super KTR Sir
Revanth Anna RTC gurunchi koncham alochinchandi
కేటీఆర్ గారు ఓ స్పీచ్ ఇస్తున్నారు గాని గత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా 24 గంటలు కరెంటు ఇవ్వలేదు కానీ 24 గంటల కరెంటు రైతుకు అవసరం లేదు 12 నుంచి 16 గంటలు ఇస్తే సరిపోతుంది
Excellent speech venkatareddy garu
Jai revanth
Noru jagrattha ani ekkada kuda analedhu 🤦🏻🤦🏻🤦🏻
Great ktr
Jai KTR
మోటార్లకు మీటర్ల నీ మాట అబద్ధం 🤔🤔 ఈరోజు కూడా మీరు ఓట్ల కోసం అబద్ధం ఆడిన నాటకం మోటార్లకు మీటర్లు
Jai కెసిఆర్
నల్గొండ కి చాలా జరిగింది, చర్చ పెట్టురి, ఊకెనే తాగి వాగితే సరిపోదు kvr
Anna Rao la di Moddaguduvu poi KVR ni m anaku
Jai ktr
Ktr 100%
Jai revanth Reddy Jai Congress
LET US STOP IT PREVIOUS PARTY GOVT,
✊✊✊✊👍👌
KTR waste leader in Telangana
Vasthundi current 24 hours
దమ్మున్న మగాడి సవాల్🔥🔥
Jai Australia
Down down Brs
KTR is the best
Where is BJP? Are they sitting in Delhi?
T R S is Good party compare khangrace
కెసిఆర్ నల్లగొండ జిల్లా కి ఏమి చేయలేదు
Now musi ni kuda addukuntunnaru.. Whats ur opinion on musi nalgonda anna garu??
Current super ga ichadu.
Ippudu 6 sarlu current cut.
రోజుకు పది సార్లు కరెంట్ పోతుంది ఓరి కోమటిరెడ్డి
ఆ మొఖం లో కల చూడండి మందు తాగి వచ్చిన మొఖం..
పక్కయనకి నిద్ర వస్తుంది
కేటీఆర్ మీరు తెలంగాణను అన్నిటిలో NO1 చేసినపుడు ..మరి మళ్ళీ తెలంగాణ ఇలా ఎలా కలబడది
కాంగ్రెస్ చేతకానితనం వల్ల
రేనికి మోరీ తిర్గుటలేదు
Jai KTR SIR
కాంగ్రెస్ వస్తే అంతే
Ktr k
ఎస్ రైతు ఏడూపు తలుగుతుంతి
JAI. BRS. JAI. KTR. ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
Ktr pls go to jail new year 😂😂❤
అన్నగారు మీరు మంత్రా లేకపోతే చెప్పురా షా
వెంకట్ రెడ్డి గారు చెప్పింది 100%నిజం కేసీఆర్ వల్ల నల్గొండ జిల్లాకు ఎటువంటి ప్రాజెక్టు కట్టలేదు పాత జలవనరుల వల్లనే పంటలు పండు తున్నాయ్
Correct
JAI KCR💪💪💪💪💪💪
Now We are getting free domestic current in congress government
KTR Hero
Ji k c r
Worst situation of current now for Nalgonda farmers
Bye bye congress party
Rip congress party
మీ మాటలు నమ్మే రోజులు పోయినవి sir, అవసరం వున్నపుడు పవర్ వుంటుంది చాలు లే sir
Trees cutting under electric lines, due to power cut in city..
Jai Kcr Jai Ktr Jai Telangana 🙏
KTR IS KTR...NO ONE CAN EQUAL TO HIS
కోమటిరెడ్డి తగ్గించుకో చేరా మాటలు లేవు బంద్ చెయ్🤣
BRS ప్రభుత్వం worst
10 సంవత్సరాల తర్వాత ఏదో ఒక్కటి చెప్తా అన్నావు
బలుపు ఇంకా తగ్గలే...
Pikinav theyee Swami😢😢😢
Cm garu bithiri bithiri chusthundu
నువ్వు మారవురా డ్రింకర్ రెడ్డి గా
రేయ్ బాబు ktr మీ బొకరి బాగోతం చూడలేకనే నల్గొండ ప్రజలు 12 కు 12 చోట్ల ఓడగొట్టిర్రు ..ప్రజలు బుద్ది చెప్పినా మీరు మారరా రా ఇంకా
Suryapet avaru geylicharu
Jai ktr jai kcr
KTR Worst fellow 😢
Gutha musuko
జై. తెలంగాణ. జై. కెసిఆర్. 👍👏💐