గురువు గారికి నమస్కారం. నందమూరి వారి జీవిత చరిత్రను ప్రబోధయం చేస్తూ. బబ్రువాహన చరిత్రను కూడా ఎంతో అందంగా మీరు ప్రవచించారు. నాటి తరం , యువతరం రాబోవు తరం, నేర్చుకోవలసిన ఆచరించవలసిన క్రమశిక్షణను. అలవోకగా చక్కటి పదాలతో పద్యాలతో ఆ మహానుభావుడు ని వర్ణించి. మళ్లీ పునరు జీవనము గావింపజేసిన మీ మహోన్నతమైన ప్రవచనానికి. సర్వదా సహస్రద నమస్సుమాంజలులు. పబ్బతి సూర్య.
యుగపురుషుడు సినిమా, అప్పటి కొత్త థియేటర్, కళ్యాణం చక్రవర్తి లో విడుదలైంది. మా స్నేహితులంతా 5 గురు కలిసి , పెద్ద లైనులో పోరాటం చేసి టికెట్ సంపాదించి చూడటం గుర్తు. NTR లాంటి నటులు నభూతో, నభవిష్యతి. మన తెలుగు జాతి గుర్తింపును తెచ్చిన వారికి ‘ భారత రత్న‘ ఇవ్వటం సమంజసమని నా అభిప్రాయం. ❤
నేను అనుకున్న దానిని మీరు చెప్పారు గురువు గారు...😅 అన్నగారి సినిమాలు చుస్తే ఎలా నడుచుకోవాలో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అని రెండేళ్ల క్రితం నేను తెలుసుకున్నాను... అప్పుడు బాలయ్య jr ntr ఇష్టం... కొన్నాళ్ల నుంచి అన్నగారు మాత్రమే ఎక్కువ ఇష్ట పడుతున్న... ఆయన నటించిన సినిమాలు చూస్తున్న ఇప్పుడు అలాంటి సినిమాలు మరెవ్వరూ చేయలేరు పాటలు పద్యాలు డైలాగ్ లు అయితే ఇంక ఎవరు సినిమాల్లో ఉండవు, అంత అద్భుతంగా ఉంటాయి....👌 జై ఎన్టీఆర్.... అన్నగారు దైవ లోకంలో ఉన్నారు మనం ధ్యానం చేస్తే దర్శనము ఇస్తారు
నందమూరి తారక రామారావు గారి లా రాముడు , కృష్ణుడు, దుర్యోధనుడు ఇలా పౌరాణిక పాత్రలు చేయగల నటుడు సినీ పరిశ్రమ లో అప్పుడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? లేరు.. లేరు.. లేరు..👏👌👍
శ్రీకృష్ణ పాత్ర ను రామారావు గారు నటించిన తీరు అద్భుతం.అమోఘం.మన కళ్లెదుట కృష్ణున్ని ఆయన వెండితెర పైన ఆవిష్కరించిన తీరు కృష్ణ కటాక్షమే కాని ఇంకొకటి కాదు.🙏🙏
N.T.R. గురించి మీ నోటి నుండి వినడం తెలుగు వారి అదృష్టం, మీరు ఎంత మధురంగా చెప్పారు, అందుకే కవులకు N.T.R. అంత గౌరంగా చూసేవాడు, సి. నారాయణ రెడ్డి గారు ఒకసారి హైవే చౌటుపల సమీపంలో ఎదురైతే N.T.R. కారు దిగి ఎదురు వెళడం ఎంత గౌరవ సూచకం. గరిక పాటి నరసింహగారి కి నా అభినందన లు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఎన్టీఆర్ గారికి కోపం వచ్చినట్లు వుంది చంద్రబాబుగారు చేసిన అనాడు పనిపై అందుకే చంద్రబాబు 30 years complete చేసుకొన్న తరుణంలో ఇంతటి విపత్తు అందుకే ధర్మో ధర్మ రక్షిత రక్షితహా అన్నారు శ్రీకృష్ణుడు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ గారే... ఎన్టీఆర్ అంటే ఎవరైనా అతని వద్దకు కష్టం వచ్చి పోతే తెలుగు హిందీ భాషల్లో కలగలిపింది ఏంటి యార్ అని ఏమైంది బ్రదర్ అని అడిగే వారే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అందుకే ఆయన ఇప్పటికీ గుర్తు వున్నారు 🙏
కొంతమంది కారణజన్ములు, అదృష్ట జాతకులు పుడతారు. అందులో ఎన్టీఆర్ ఒకరు. జీవితానికి సార్థకతను, ఏదైనా సాధించాలనే కర్తవ్య దీక్షను వారు కలిగిఉంటారు. వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుంటారు. సమాజంనుండి పొందిన దానికి కృతజ్ఞతగా తిరిగిఇవ్వాలనుకుంటారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వ వికాసానికి వారు హీరోగా వేసిన సినిమా పాత్రలు దోహదం చేసేవిగా వున్నాయి. వారి జీవితం కూడా నల్లేరుపైన బండి నడక ఏమాత్రము కాదు. క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం, ధైర్యం, వృత్తి పట్ల అంకితభావం, విలువలతో కూడిన జీవితం ఎన్టీఆర్ బలాలు. కేవలం నటరత్న మాత్రమే కాదు, తెలుగు జాతికి ఎన్టీఆర్ రత్నం. సినిమాల ద్వారా తెలుగు భాషకు సేవ చేసిన ఎన్టీఆర్, రాజకీయాల ద్వారా తెలుగుజాతికి ఆత్మగౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అందరితో ప్రశంసలు అందుకున్న వ్యక్తిత్వం ఎన్టీఆర్ ది. అలాంటివారు మళ్ళీ పుడతారని నేను అనుకోను. శ్రీ గరికపాటి లాంటి వారే ఎన్టీఆర్ గొప్పతనం చెప్తుంటే, నేనేపాటి !
తెలుగు ప్రజలు జీవించి ఉన్నంతవరకు అన్ని రంగాల్లో దిట్ట అయిన రామరావు గారు, వాటి గురించి మీరు చెప్పిన విధానన్ని మరచిపోరు ఎవ్వరు ఆలా చమత్కర, సరళ భాష లో మీకు శతకోటి వందనాలు.
కవిరాజు విశ్వనాథ సత్యనారాయణ గారి ని గురించి రామారావు గారు వేటూరి సుందరరామమూర్తి గారితో మాట్లాడుతూ ఆయన రచనలు అసామాన్య ప్రతిభను కలిగి ఉండి మన మీద ఎంత ప్రభావాన్ని కలిగిస్తాయి అంటే ఒకసారి ఆ ప్రభావానికి లోనైన వారు ఆ మాయ నుండి బయట పడలేరు అన్నారుట.విశ్వనాధ వారి రచనలు చదివితే తెలుస్తుంది ఆ రచనలు అర్థం చేసుకోవాలి అంటే ఆ చదివే వారికి కూడా ఆ మాత్రం జ్ఞానం, తెలివి ఉండాలి అని.రామారావు గారు అలాంటి పాండిత్యం కలిగిన ప్రతిభాశాలి.ఆ సంగతి తెలియని వాళ్ళు మిడి మిడి జ్ఞానం తో వెక్కిరిస్తూ మాట్లాడే వారిని చూస్తే ఏమనాలో తెలీదు.ఆయన మీడియా వాళ్ళకి తక్కిన వారిలాగా డబ్బులు, కానుకలు ఇచ్చి తన గొప్పతనం గురించి డబ్బా వాయించుకుని ఉంటే అందరికీ ఆయన గొప్ప తనం అందరికీ తెలిసేది.ఆయన ఏనాడూ అలాంటి చిల్లర ఆలోచనలు చేయలేదు. ఒకే ఒక్కడు రామారావు. ఆయనకు ఆయనే సాటి.మరెవ్వరు లేరు పోటీ.
గురువుగారు ఎన్టీఆర్ గారి ఆ ఫోటో చూసి కొంచెం అందంగా ఉన్న అబ్బాయిలు తాము కూడా హీరోలు అయిపోవాలని కలలు కని వైఫల్యం పొందినవారుకూడా ఉన్నారు. అమ్మాయిలు NTR ANR లాంటి భర్తలను కోరుకుని ఉంటారు. పెద్దలు అందరూ రాముడు కృష్ణుడు అంటే ఇలా ఉండేవారు అని మరీ చూశారు. వారి పటాలను ఇంట్లో పెట్టుకునేవారు. ఇప్పటికీ కూడా ఆనాటి సినిమాలను సంతృంప్తిగా చూడాలగము గానీ ఇప్పటి పురాణ చిత్రాలు అంత ఆకర్షేణియంగా లేవు. వేరే భాషలో కృష్ణుని వేషం ఎవరు వేసినా అంత అందంగా ఆకర్షణీయంగాఉండరు. రంగుల చిత్రాల కంటే బblack and white లో తీసిన మన తెలుగు పురాణాల సినిమాలే చాల బాగుంటాయి.ANR వేసిన పురాణ పాత్రలు చాలా బాగుంటాయి. వారిద్దరూ సమ ఉజ్జయులుగా ఉండినారు. వారి గొప్పదనం గూర్చి మీరు ఇంకోసారి చెప్పమని ప్రార్థన .
Great words sir ,,,, జోహార్ ఎన్టీయార్ గారు ,,,
గురువు గారికి నమస్కారం. నందమూరి వారి జీవిత చరిత్రను ప్రబోధయం చేస్తూ. బబ్రువాహన చరిత్రను కూడా ఎంతో అందంగా మీరు ప్రవచించారు. నాటి తరం , యువతరం రాబోవు తరం, నేర్చుకోవలసిన ఆచరించవలసిన క్రమశిక్షణను. అలవోకగా చక్కటి పదాలతో పద్యాలతో ఆ మహానుభావుడు ని వర్ణించి. మళ్లీ పునరు జీవనము గావింపజేసిన మీ మహోన్నతమైన ప్రవచనానికి. సర్వదా సహస్రద నమస్సుమాంజలులు. పబ్బతి సూర్య.
యుగపురుషుడు సినిమా, అప్పటి కొత్త థియేటర్, కళ్యాణం చక్రవర్తి లో విడుదలైంది. మా స్నేహితులంతా 5 గురు కలిసి , పెద్ద లైనులో పోరాటం చేసి టికెట్ సంపాదించి చూడటం గుర్తు. NTR లాంటి నటులు నభూతో, నభవిష్యతి. మన తెలుగు జాతి గుర్తింపును తెచ్చిన వారికి ‘ భారత రత్న‘ ఇవ్వటం సమంజసమని నా అభిప్రాయం. ❤
అద్భుతం గురువు గారూ ధన్యవాదాలు.
ఈ మీ ప్రసంగం మాకు మా పిల్లలకు ఉపయోగపడుతుంది sir
సూపర్ సార్ గరికిపాటి గారు మీ ప్రసగం ఎన్టీఆర్ అంటే ఒక్క దేవుడు ఒక్క యుగ పురుషుడు
నేను అనుకున్న దానిని మీరు చెప్పారు గురువు గారు...😅
అన్నగారి సినిమాలు చుస్తే ఎలా నడుచుకోవాలో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అని రెండేళ్ల క్రితం నేను తెలుసుకున్నాను... అప్పుడు బాలయ్య jr ntr ఇష్టం... కొన్నాళ్ల నుంచి అన్నగారు మాత్రమే ఎక్కువ ఇష్ట పడుతున్న... ఆయన నటించిన సినిమాలు చూస్తున్న ఇప్పుడు
అలాంటి సినిమాలు మరెవ్వరూ చేయలేరు పాటలు పద్యాలు డైలాగ్ లు అయితే ఇంక ఎవరు సినిమాల్లో ఉండవు, అంత అద్భుతంగా ఉంటాయి....👌
జై ఎన్టీఆర్.... అన్నగారు దైవ లోకంలో ఉన్నారు మనం ధ్యానం చేస్తే దర్శనము ఇస్తారు
Naa.Athmiya.pravachana
Samrat.sri.sri.Garikapati
Variki.oka😂vinnapam.meeru
Annagari.chala.cinema la
gurinchi.chepparu.kani
Varu.karuna.rasamuto
poshichina.patralu.kalgina
Athmabanduvu,kalasi vunte.kalanusukam,and
Rakthasambandam,gurinchicheppivunte.mee.nota
bagundedi.pranamamulu.
mee.abhilashi.C.R.K.Hyd.
NTR వైభవాన్ని తమ హృదయవాక్కునుండి వినుట వీనుల విందుగా వుంది తనివి తీరుటలేదు మనసు నిండలేదు ఇంకా ఇంకా.... తమకు పాద నమస్కారాలు
ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🕉️🙏🌺
గరికపాటి గురువు గారికి ధన్యవాదాలు
Garikipati varu NTR garu gurinchi cheppadam chala anandam ga vunnadhi 🙏🙏🙏
Excellent, guru bramha gariki padhabivandanalu
జై గరికపాటి గారు
ఆయన కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాప్తి దిగంతాలకు 🎉❤
Inspiring speech on NTR by Garikapati.
నందమూరి తారక రామారావు గారి లా రాముడు , కృష్ణుడు, దుర్యోధనుడు ఇలా పౌరాణిక పాత్రలు చేయగల నటుడు సినీ పరిశ్రమ లో అప్పుడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? లేరు.. లేరు.. లేరు..👏👌👍
Dhanyawadaalu swamy 🙏🙏🙏
తెలుగు బాష జీవించి ఉన్నంతవరకు ఆ యుగపురుషుడి కీర్తికి సరిరారెవ్వరు ఎప్పటికీ.
జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ 🙏
"0"0
V ...
Yr GREATFULESS గరికపాటి
గరికపాటి వారికి నమస్కారం 🙏
Hats off to "NTR cultural association Guntur". Johar NTR.
🙏 జై N. T. R.
Jai NTR jai Garikipati both are legends in respective fields
శ్రీకృష్ణ పాత్ర ను రామారావు గారు నటించిన తీరు అద్భుతం.అమోఘం.మన కళ్లెదుట కృష్ణున్ని ఆయన వెండితెర పైన ఆవిష్కరించిన తీరు కృష్ణ కటాక్షమే కాని ఇంకొకటి కాదు.🙏🙏
❤ గరికపాటి
N.T.R. గురించి మీ నోటి నుండి వినడం తెలుగు వారి అదృష్టం, మీరు ఎంత మధురంగా చెప్పారు, అందుకే కవులకు N.T.R. అంత గౌరంగా చూసేవాడు, సి. నారాయణ రెడ్డి గారు ఒకసారి హైవే చౌటుపల సమీపంలో ఎదురైతే N.T.R. కారు దిగి ఎదురు వెళడం ఎంత గౌరవ సూచకం. గరిక పాటి నరసింహగారి కి నా అభినందన లు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😅64v୮
ఎన్టీఆర్ లాంటి కథానాయకుడు ఎప్పటికీపుట్టడుఇలాంటి కథానాయకుడుప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
NTR కారణ జన్ముడు.
Very good cmments on n.t..r
Jai NTR🎉🎉🎉🎉
Guruvu garu NTR gari gurunchi enta goppa gaa cheppinanduluku meeku shata koti vandanalu
ఎన్ టి ఆర్ గారిపై మీ అభిమానం చూస్తుంటే మాకు కూడా ఎనలేని అభిమానం కలుగుతుంది. రామారావు గారి అన్ని సినిమాలు చూడాలని అనిపిస్తుంది సర్.
Excellent narration on NTR
Ntr..oka Legend
Dcongrats to organizers for inviting sri garikapati varu who explained about ntr garu jaisriram
Garikipaati Gariki .😊🙏⚘⚘
ఎన్టీఆర్ గారికి కోపం వచ్చినట్లు వుంది చంద్రబాబుగారు చేసిన అనాడు పనిపై అందుకే చంద్రబాబు 30 years complete చేసుకొన్న తరుణంలో ఇంతటి విపత్తు అందుకే ధర్మో ధర్మ రక్షిత రక్షితహా అన్నారు శ్రీకృష్ణుడు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ గారే...
ఎన్టీఆర్ అంటే ఎవరైనా అతని వద్దకు కష్టం వచ్చి పోతే తెలుగు హిందీ భాషల్లో కలగలిపింది
ఏంటి యార్ అని
ఏమైంది బ్రదర్ అని అడిగే వారే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అందుకే ఆయన ఇప్పటికీ గుర్తు వున్నారు 🙏
Garpikapati gariki namaskararam 🙏
జై ఎన్టీఆర్
రక్తసంబంధం’ సినిమా విడుదలకు ముందే మా విజయవాడ ఎస్సారార్ కాలేజీ రజతోత్సవ సంచిక మేగజీన్ లో ఉంది మీరు చెప్తున్న ఫొటో !
జై.యన్.టి.ఆర్
గరికిపాటి గారికి 🙏🙏🙏🙏🙏🙏
One and only ntr
రామాయణ కధా నాయకుడు శ్రీ రామ చంద్రుడు అయితే తెలుగు జాతి హౄదయచంద్రుడు బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం జీవనన్జ్యోతి శ్రీ యన్ టి ఆర్ ❤❤❤😊
NTR ki e year ayina bharatha Ratna Ravalani a bhagavanthuni korukuntunna
శ్రీమాత్రేనమః
N T R Zindabad 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤🎉 తెలుగువాడిగా భగవంతుడు అందించిన ఒక అపురూపమైన భగవత్ స్వరూపం నందమూరి తారకరామారావు గారు.
కొంతమంది కారణజన్ములు, అదృష్ట జాతకులు పుడతారు. అందులో ఎన్టీఆర్ ఒకరు. జీవితానికి సార్థకతను, ఏదైనా సాధించాలనే కర్తవ్య దీక్షను వారు కలిగిఉంటారు. వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుంటారు. సమాజంనుండి పొందిన దానికి కృతజ్ఞతగా తిరిగిఇవ్వాలనుకుంటారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వ వికాసానికి వారు హీరోగా వేసిన సినిమా పాత్రలు దోహదం చేసేవిగా వున్నాయి. వారి జీవితం కూడా నల్లేరుపైన బండి నడక ఏమాత్రము కాదు. క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం, ధైర్యం, వృత్తి పట్ల అంకితభావం, విలువలతో కూడిన జీవితం ఎన్టీఆర్ బలాలు. కేవలం నటరత్న మాత్రమే కాదు, తెలుగు జాతికి ఎన్టీఆర్ రత్నం. సినిమాల ద్వారా తెలుగు భాషకు సేవ చేసిన ఎన్టీఆర్, రాజకీయాల ద్వారా తెలుగుజాతికి ఆత్మగౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అందరితో ప్రశంసలు అందుకున్న వ్యక్తిత్వం ఎన్టీఆర్ ది. అలాంటివారు మళ్ళీ పుడతారని నేను అనుకోను. శ్రీ గరికపాటి లాంటి వారే ఎన్టీఆర్ గొప్పతనం చెప్తుంటే, నేనేపాటి !
Excellent
Legend గరికపాటి గారు🙏
Jai Rama Rao jaiTDP🙏🙏❤️❤️
super 🙏🙏🙏🙏
Well said sir 👏 👍 👌 🙌 🙏
అన్న నందమూరి తారకరామారావు సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపకుడు, నటుడు కారణజన్ముడు. ఆయనకి యెవ్వరు సాటిరారు
గెరికపాటి నరసింహారావు గారి కీ పాదాభివందనం 🙏 రామారావు గారి గురించి చెప్పిన మాటలు చాలా బాగా చెప్పారు రండీ
🙏
తరతరాలు బతికినంత సంపాదించిండు ఇంకా చెప్తున్నారండి మీకు నమస్కారం అండి మీరు గొప్ప వాళ్ళు
🙏🏼🌼🍀💐🌿
Garikapati vaariki
Sathakoti 🙏🙏🙏🙏
రామారావు గారి గురించి ఇంత బాగా చెప్పారు
ఆయన యుగపురుషుడు.
ఆయనకు భారతరత్న బిరుదు కూడ తక్కువయే,
Johar,n,t,r❤
Garikpati garu meku mabevanalu atr garu gurchi super ga chaparu chal thanks 👍
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
NTR సినిమాలు అనేకం విజయవాడ దుర్గాకళామందిరంలో ఆడిన మాట నిజమేకాని ‘లవకుశ’ మాత్రం మారుతీటాకీస్ లో విడుదలయి 300 రోజులపైగా ఆడింది .
తెలుగు ప్రజలు జీవించి ఉన్నంతవరకు అన్ని రంగాల్లో దిట్ట అయిన రామరావు గారు, వాటి గురించి మీరు చెప్పిన విధానన్ని మరచిపోరు ఎవ్వరు ఆలా చమత్కర, సరళ భాష లో
మీకు శతకోటి వందనాలు.
❤❤❤❤❤
Great Great Great mahanubhava
JAI NTR.JAI GAARIKAPATI VAARUU
Mee meeda inka respect perigindhi sir🙏
తెలుగు జాతి తరతరాలు గుర్తు పెట్టుకుంటుంది. మిమ్మల్ని మరియు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని.
Johar NTR 🙏
Iam very happy that gasification is fan of n t r as iam also n t r fan since 1969
N .T. R. గారు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
Thank you sir many many thanks more important instructions for Telugu people's. N t r great msn
Jai ntr sir your MANHOHARR
Adbhutam Adbhutam ❤
👏👏👏👏
కవిరాజు విశ్వనాథ సత్యనారాయణ గారి ని గురించి రామారావు గారు వేటూరి సుందరరామమూర్తి గారితో మాట్లాడుతూ ఆయన రచనలు అసామాన్య ప్రతిభను కలిగి ఉండి మన మీద ఎంత ప్రభావాన్ని కలిగిస్తాయి అంటే ఒకసారి ఆ ప్రభావానికి లోనైన వారు ఆ మాయ నుండి బయట పడలేరు అన్నారుట.విశ్వనాధ వారి రచనలు చదివితే తెలుస్తుంది ఆ రచనలు అర్థం చేసుకోవాలి అంటే ఆ చదివే వారికి కూడా ఆ మాత్రం జ్ఞానం, తెలివి ఉండాలి అని.రామారావు గారు అలాంటి పాండిత్యం కలిగిన ప్రతిభాశాలి.ఆ సంగతి తెలియని వాళ్ళు మిడి మిడి జ్ఞానం తో వెక్కిరిస్తూ మాట్లాడే వారిని చూస్తే ఏమనాలో తెలీదు.ఆయన మీడియా వాళ్ళకి తక్కిన వారిలాగా డబ్బులు, కానుకలు ఇచ్చి తన గొప్పతనం గురించి డబ్బా వాయించుకుని ఉంటే అందరికీ ఆయన గొప్ప తనం అందరికీ తెలిసేది.ఆయన ఏనాడూ అలాంటి చిల్లర ఆలోచనలు చేయలేదు. ఒకే ఒక్కడు రామారావు. ఆయనకు ఆయనే సాటి.మరెవ్వరు లేరు పోటీ.
Johar NTR Garu
Spuer Garikapaati garu
Adbhutam ga chepparu sir. 😊
👌👌👌👌👌👌👌
You are right. I love him.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Inspiration speech and excellent message for youtth by sri Garikipati Narasimha Rao garu THANK YOU VERY MUCH SIR
Hats up to sri Garikapati Garu
YAIRGOOD
🙏🏻🙏🏻👌👌👍🏻💐
ఈ రాజకీయ గురుగారికి పద్మభూషణ్ ఖాయం - 😅😅😅
Guruvugariki paadabhivandanam
Garikipati gariki 🙏🏼🌼🍀💐👍🌷🌷🪴🌱🌿🍃
Jai jai jai N.T.R
👌👌👍🙏😁
NANDAMURI TARAKA RAMARAO garu 🌟
Well said sir
గురువుగారు ఎన్టీఆర్ గారి ఆ ఫోటో చూసి కొంచెం అందంగా ఉన్న అబ్బాయిలు తాము కూడా హీరోలు అయిపోవాలని కలలు కని వైఫల్యం పొందినవారుకూడా ఉన్నారు. అమ్మాయిలు NTR ANR లాంటి భర్తలను కోరుకుని ఉంటారు. పెద్దలు అందరూ రాముడు కృష్ణుడు అంటే ఇలా ఉండేవారు అని మరీ చూశారు. వారి పటాలను ఇంట్లో పెట్టుకునేవారు. ఇప్పటికీ కూడా ఆనాటి సినిమాలను సంతృంప్తిగా చూడాలగము గానీ ఇప్పటి పురాణ చిత్రాలు అంత ఆకర్షేణియంగా లేవు. వేరే భాషలో కృష్ణుని వేషం ఎవరు వేసినా అంత అందంగా ఆకర్షణీయంగాఉండరు. రంగుల చిత్రాల కంటే బblack and white లో తీసిన మన తెలుగు పురాణాల సినిమాలే చాల బాగుంటాయి.ANR వేసిన పురాణ పాత్రలు చాలా బాగుంటాయి. వారిద్దరూ సమ ఉజ్జయులుగా ఉండినారు. వారి గొప్పదనం గూర్చి మీరు ఇంకోసారి చెప్పమని ప్రార్థన .
గురువుగారు గరికపాటి వారు చెప్పినట్టు ఎన్టీఆర్ గారి సినిమాలు మరల re-realse చేయాలి
Ramaravgarigurinch manasuku hathukonala chaparu meeku na chathakoti vandhalalu guruyougaru
❤
👏👏👏👏👏👏👏👏🎉
The Legend