Tractor Drum Seed.. బురదలో లాగే కష్టం తగ్గింది | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • వరి విత్తనాలు నాటుకోవడానికి వినియోగించే డ్రమ్ సీడ్ ను ట్రాక్టర్ తో లాగే విధంగా ఏర్పాటు చేసుకున్న రైతు షేక్ బాషా గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బురదలో డ్రమ్ సీడ్ లాగాలంటే చాలా కష్టంగా ఉందని.. ఇలా చేసుకోవడం కొంత ఖర్చు అయినప్పటికీ సులభంగా పని అవుతోందని తెలిపారు. ఎలా తయారు చేసుకున్నారో కూడా వీడియోలో వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 7386403652 నంబరులో హైదరాబాద్ కు చెందిన కిసాన్ జోన్ సంస్థను సంప్రదించవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : Tractor Drum Seed.. బురదలో లాగే కష్టం తగ్గింది | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #tractordrumseed

Комментарии • 27

  • @RasikaSriramulu
    @RasikaSriramulu Год назад +4

    రైతులకు మంచి వీడియో అందించారు 🙏💐

  • @nagarajam7776
    @nagarajam7776 Год назад +2

    DAMMU CHESI TRACTOR DRUM
    SEEDER THO VITTITE KALUPU
    SAMASYA TAGGUTUNDI👌👍🙏

  • @brvadda7418
    @brvadda7418 Год назад +1

    రైతులకు మంచి వీడియో అందించారు ధన్యవాదములు

  • @tejavathgangaiah5058
    @tejavathgangaiah5058 10 месяцев назад +2

    Good idea

  • @Greshma-u5i
    @Greshma-u5i Год назад +5

    Super

  • @user-ue8ph4ol5w
    @user-ue8ph4ol5w Месяц назад

    Manchi aalochana

  • @user-nd8ds8wr7x
    @user-nd8ds8wr7x Год назад +2

    Sheak bhasha bagenaye

  • @muppaguna2532
    @muppaguna2532 Год назад +1

    Super Anna

  • @urmilaarnipalli9237
    @urmilaarnipalli9237 11 месяцев назад +1

    Tqtqtq soo much anna nice inform
    My name is uday

  • @allajikadraka3587
    @allajikadraka3587 Год назад

    Super sir

  • @Madhu2586
    @Madhu2586 15 дней назад

    Anna meeru towel thalaki chuttukondi cool ga vuntadi, yendalo pani chesthunnaru kada

  • @ramusanboina9122
    @ramusanboina9122 Год назад

    Very nice bro😊

  • @venkateshwarlutallam2857
    @venkateshwarlutallam2857 4 месяца назад

    E padathi veyalante trctor ku badulu power tiler vadandi

  • @naveenreddy9392
    @naveenreddy9392 Год назад +2

    Fullwells ayyithe ne set avuthundi half well malla guntalu avutai

  • @narsireddyvemireddy4509
    @narsireddyvemireddy4509 Месяц назад

    Anna slim weels tho essay ga
    Indochina.

  • @SodiumNickel1
    @SodiumNickel1 Год назад

    Rythu badi song upload cheyyi bro

  • @abhigarimella525
    @abhigarimella525 Год назад

    Anna rotary slasher review ievu anna

  • @ramubodurai7227
    @ramubodurai7227 11 месяцев назад

    Hii anna nenu ippudu yasangi panta vari veddamanukunna naku ela cheyyalo telidu intaku mundu drum seeder to vesina kani molakalanni chanipoyay nasta poyanu.madi konchem chavudu nela anna ela veyyalo cheptara please

  • @option282
    @option282 Год назад

    Maku complete ayevarku meru viset chesi update video s. Kavli

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 9 месяцев назад

    Rubber cost yentha key role rubber de

  • @AnjiKona
    @AnjiKona 7 дней назад

    Drum seeder cost entha

  • @badineedimalleswararao2996
    @badineedimalleswararao2996 Год назад

    Paddy drayer video cheai anna

  • @naveenreddy9392
    @naveenreddy9392 Год назад +2

    Ikp center lo ekkuva mosam undi Anna sannala meeda awareness cheyyali Anna

  • @kasamahesh3075
    @kasamahesh3075 7 месяцев назад

    Shekbasha.gari.cellno.pettagalru

  • @kasamahesh3075
    @kasamahesh3075 7 месяцев назад

    Bashagari.nambar.pettandi

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 7 месяцев назад

    Super