SUPER TALENT PALA SHANKAR || SPECIAL INTERVIEW ||
HTML-код
- Опубликовано: 6 фев 2025
- SUPER TALENT PALA SHANKAR || SPECIAL INTERVIEW || #TELANGANAANIMUTHYALU #PALASHANKAR #DAPPUSHANKAR
riends me dhagara avarina professional singers unte
vala details whatsapp cheyandi
WHATSAPP NO : 7386811275
MAIL : telanganaanimuthyalu@gmail.com
INSTA : telangana_animuthyalu
ట్యాలెంట్ ఉన్న వారికి ఒక్క అవకాశం ఇస్తూ వారికంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా మా చిన్న ప్రయత్నం ఈ యూట్యూబ్ ఛానెల్...మా వీడియోస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని subscribe చేసుకోండి
Shankar Anna super good 👍👍
సూపర్. Shankar అన్న...... super..
Super dady
Shabash shankaranna
Superrrrrrrrrb
''తెలంగాణ ఆణిముత్యాలు" చానల్ సదానందం గారి కి ధన్యవాదములు మీ చానల్ ద్వారా ఒక మంచి డప్పు కళాకారున్ని పరిచయం చేసినందులకు
పాల శంకర్ గారు,మీరు మహా అద్భుతంగా డప్పు ను వాయించారు డి మీరు డప్పు కొడుతూంటే రోమములు నిక్కపొడిచాయి.మీరు చాలా గ్రేట్ మీకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కలుగక పోవడం బాధాకరం ఈ ప్రభుత్వం లో నిజమైన పేద కళాకారులకు న్యాయం జరుగలేదు కాని దేవుడు మీకు న్యాయం చేస్తాడు.అంతరించి పోయే కళలను మీ రు కాపాడు తున్నందులకు కృతజ్ఞతలు.
మీ భవిష్యత్తు ఉన్నతంగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
శంకర్ అన్న చాలా మంచిగా కొట్టారు నీలో చాలా ప్రతిభ దాగి ఉంది అన్నగారు మునుగోడు పోయి రాజగోపాల్ రెడ్డి కి డప్పు వాయించి అన్నగారు ధన్యవాదాలు
Super Shankaranna👌👌👌👌
Superrrrrrr Anna 👌
Excellent super Anna
ముందుగా తెలంగాణ అణిముత్యాలు ఛానెల్ వారికి కృతజ్ఞతలు సీనియర్ డప్పు కళాకారులు శ్రీ పాల శంకర్ గారిని బుల్లి తెరకు పరిచయం చేసినందుకు.శ్రీ పాల శంకర్ గారు ఇంకా ఎనలేని కార్యక్రమాలు చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవలని మనసారా కోరుకుంటున్నాము.
కృతజ్ఞతలు 🙏
Tq Anna
Super excellent 👌👌👌
Superb...It's a great talent.plz do support these kind of talented people.
సూపర్ తాత
Super super Anna
Kala kosam kalani nammukuni brathikevallaki antha manche jaragalani korukuntu.... Regards Singer Rajesh 🎼
Super
nice