మీకు అవగాహన లేకపోతే నేను ఏం చేయాలే | Qnews

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #mlcteenmarmallanna #seethakka #congressparty #bccommunity #castcensus #shockingcomments #latestupdate #qnews #qnews #qnewslive #mlcteenmarmallanna #morningnewswithmallanna
    Q NEWS APP : play.google.co...
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ►Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
    ►Q GROUP MEDIA : www.qgroupmedi...
    FOLLOW OUR CHANNELS :
    ► Shanarthi Telangana RUclips : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: / @qmusichd5111

Комментарии • 18

  • @Nareshunic16
    @Nareshunic16 2 часа назад

    We are with you Mallanna 🤪✊️✊️✊️✊️👏👏👏

  • @SridhargoudGoud-i8r
    @SridhargoudGoud-i8r 5 часов назад +5

    బీసీ ప్రజల పక్షాన బీసీల గొంతుక ఐ ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్న హృదయ పూర్వక అభినందనలు బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఇస్తే స్థానిక సంస్థలెకాకుండా ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో కూడా బీసీలకు టికెట్ ఇవ్వవలసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభాను తొక్కేసింది దయచేసి bcప్రజలారా తీన్మార్ మల్లన్న bc ప్రజల పక్షాన పోరాడుతున్న బీసీ ఫులి బిడ్డకు మనమందరం రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను జై బిసి జై తీన్మార్ మల్లన్న

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 Час назад

    లక్షల రూపాయలు లోన్ లు తీసుకుని కొనుక్కున్న ఇళ్ళను చెరువులకు దూరంగా ఉన్నా హైడ్రా పేరుతో కూల్చి వేస్తున్నారు కానీ ఒవైసీ కాలేజీ చెరువులోనే ఉంది కానీ ఎవడూ అడగడు. వందల మంది వీధిలో పడ్డారు. ఇవంత అడగడు మన మల్లి.
    దూలెక్కి టికెట్ మూడు వేల రూపాయలు పెట్టి కొనగలిగి ఏదో అనుకోకుండా ఒకామె చనిపోతే నెల రోజులు రచ్చ చేసారు. సినిమా లో ఉచ్చ పోసాడని కేసులు కూడా పెట్టాడు. అదో సినిమా లో గోవిందు లాంటి హీరో అయితే సలాం కొట్టే వాడిని వీడు పావలా అడుగుతాడు. అందుకే పోసా అంటాడు. అంత తెలివి మనోడికి లేదు అది వేరే విషయం.
    ఇప్పుడు ఉచ్చ విషయం ఏమిటంటే ఎవడో ఒకడు రెడ్డి పేరు పెట్టుకొని లైవ్ లో కామెంట్ పెట్టాడంట. దానిని పట్టుకొని రెడ్లంతా మల్లి ఉచ్చ తాగాలంట. యూట్యూబ్ లో పేరు మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. రెడ్ల పైన గత కొంత కాలంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళ మనుషుల చేతే పేరు మార్పించీ కామెంట్స్ పెట్టించుకో ఉండవచ్చు. అదేం ఆధార్ కార్డు పేరు కాదగా.

  • @BardipuramVinayakreddy
    @BardipuramVinayakreddy 4 часа назад +2

    200 కోట్లు ఏకడివిరా కుల మతాల మధ్యన లొలి పెడుతే ఇచ్చారా

  • @ramavijay1853
    @ramavijay1853 2 часа назад

    Great teenmar mallanna

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 Час назад

    తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న అంత సీన్ లేదన్నా. ఎగిరెగిరి పడకు రెక్కలు ఊడిపోతాయి.
    70 ఏళ్ళుగా రిజర్వేషన్లు ఓసీలు అనుభవిస్తున్నారా
    70 ఏళ్ళుగా రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలంతా దొబ్బేస్తున్నారు. రిజర్వేషన్లే కాకుండా బాగా టాలెంటెడ్ వాళ్ళు జనరల్ లో కూడా అప్లై చేసి జనరల్ లో కూడా దూరేస్తున్నారు. వీళ్ళని ఏమీ అనలేం. ఎందుకంటే వాళ్ళకు అర్హత ఉంది. ఇంక ఉన్న ఆ అర కొర ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు ఓసీలు.
    రేవంత్ రెడ్డి, జానా రెడ్డి, ఉత్తమ రెడ్డి , జగ్గారెడ్డి, జగన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, కేటీఆర్, హరీష్ రావు లకు ఉన్నట్లే అందరు ఓసీల దగ్గర డబ్బులు ఉంటాయా. ఇష్టం వచ్చినట్టు అందరినీ కలిపి తిడుతున్నావు. కొద్దిగా నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఒక జర్నలిస్టు వి మరచిపోకు. నీకు ఇతర రాజకీయ నాయకులకు తేడా ఉండాలి.
    నువ్వు టీకి 10 రూపాయలు అడక్కునే స్థాయి నుంచి ఛాపర్స్ లో తిరిగే స్థాయికి వచ్చినా నీకు రిజర్వేషన్ కావాలి. 70 ఏళ్ళుగా బీసీ, ఎస్సీ ఎస్టీ ల ద్వారా రిజర్వేషన్ పేరుతో దోపిడీ కి గురవుతున్న ఓసీ పేదలకు మాత్రం రిజర్వేషన్ వద్దు. ఈ అసమానత ను తగ్గించడానికి 10% EWS తెస్తే ఏడ్చి చస్తున్నారు. ఇదెక్కడి న్యాయం బాబు.
    దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్యే కర్ణాటక లో లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు అని పెంట చేసారు. భారతదేశంలో ఎక్కడైనా పనిచేసుకునే హక్కు ఉంది. నువ్వు ఏమో హీరో లను ఆంధ్రప్రదేశ్ వెళ్ళి పోండి అంటావు. ఇంకో కాంగ్రెస్ వాడేమో ప్రైవేటు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ అంటాడు. మరి ఓసీ లు ఎలా బ్రతకాలి బాబు. కేంద్రం లో కాంగ్రెస్ అధికారంలో వస్తే రిజర్వేషన్ పెంచేసి ప్రైవేటు లో పెట్టేసి నువ్వు అన్నట్లే ఓసీ లందరూ మీ ఉచ్చ తాగి బతకాల్సిందే. మీకు అధికారం ఇవ్వడం తెలంగాణ చేసిన మొదటి తప్పు. నిన్ను ఎమ్మెల్సీ గా గెలిపించడం రెండో తప్పు.
    అందరూ సమానం అని చెప్పాల్సిన మీడియా నడుపుతూ ఇంకా రిజర్వేషన్లు అంటూ విడగొట్టడం ఏంటి బ్రో. రిజర్వేషన్ ఏవైనా ఉంటే అది ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఉండాలి కులాల ఆధారంగా కాదు.
    పోనీ 70 ఏళ్ళుగా రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు ఇందులో ఏ ఒక్కడు ఒక్కడు కూడా అభివృద్ధి చెందలేదా. ఏ ఒక్కరైనా నేను రిజర్వేషన్ లో ఉద్యోగం పొంది బాగుపడ్డాను నా పిల్లలకు అవసరం లేదు అని అన్నారా. ఇందుకే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది‌. చెందదు.

  • @VRawVlogs
    @VRawVlogs 2 часа назад

    Nenu Kuda Mallanna ni hate chesevanni.. But ee situation lo aythe support chesthunna thappu jargindhi ani own party ni kuda question chesthunduu... BC minister Ponnam silent ayinduu y?......

  • @RegulaKishore
    @RegulaKishore 3 часа назад

    Revanth reddy and seethakka 😂😂😂

  • @ajrentertainment3934
    @ajrentertainment3934 3 часа назад

    Congrats mallana finally u received shokaz notice waiting for ur Sespension on vulnerable comments on one particular caste

  • @venulook9942
    @venulook9942 Час назад

    BC la peddapuli ❤

  • @VijwalCreations
    @VijwalCreations 3 часа назад +1

    Miru Bale Cheptunnaru Anna ,Edi Cinema kadu Govt ne Rule Chesedi Congress party hee,, Govt employees Kuda govt and Party lo Unna Big shots mate Vintai Miku Teliyanda ,,,,Any way I Support BC & Sc & ST

  • @mahendarbaddambaddam4742
    @mahendarbaddambaddam4742 2 часа назад

    Are malliga chai paisalu adigi ucha taginava

  • @cansheppard4718
    @cansheppard4718 53 минуты назад

    minority ani okadu, nuvvemo majority ani,,,endi e penta,,meeru ,mee desam eppatiki bagu padadu...

  • @CUTELIPSI-20-20_
    @CUTELIPSI-20-20_ 3 часа назад +1

    jai mallana

  • @Vijaykumar00086
    @Vijaykumar00086 2 часа назад

    BC reservation penchadaniki reddies no tittadaniki sambandam endira... nuvvu deniki uopayogapadav le its clear.