గురువు గారి పాదపద్మాల కు సతకోటినమస్కారములు మీ జ్ఞానం మీ మాటల్లో అర్ద మౌతోంది గురువు గారు మీరో అద్భుతం ఇంట్వర్యు చేసిన మీకు ధన్యవాదాలు. వీలయితే గురువు గారి ఫోన్ నెంబర్ ఇవ్వగలరు
గురువు గారికి ధన్యవాదాలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియపరిచినందుకు మరీ ముఖ్యంగా సూర్య భగవానుడు గురించి ఈశ్వర తత్వం గురించి అద్భుతమైన వివరణకు కృతజ్ఞతలు. PMC మరియు రవి గారికి ధన్యవాదాలు
Wonderful!! Sri Thaponanda Giri swami's energy is inspiring. He is genuinely happy to share his acquired wisdom. Please make more videos with swamiji and spread more knowledge. Next time, pls create lengthier interviews like other ones of yours. This interview feels like it finished too quickly :). Thanks!!!
హలో రవిశాస్త్రి గారు, మీరు నిర్వహించిన అన్ని ఇంటర్వ్యూలలో ఇది ఉత్తమమైనది. ఈ యోగి ఇతరులు తిరస్కరించిన పద్ధతులను వెల్లడించారు. అతను నిజమైన ప్రాణాయామ సాంకేతికతను వెల్లడించాడు. ఇతర గురువులు దీనిని రహస్యంగా ఉంచారు. భగవాన్ అన్ని రహస్యాలను వేదాలు మరియు ఉపనిషత్తుల రూపంలో వెల్లడించినప్పుడు, కొద్దిమంది సద్గురులు ఈ రోజు-యుగంలో ప్రాణాయామాన్ని వెల్లడించడానికి ఎందుకు వెనుకాడతారు? వారు క్రెడిట్ పొందటానికి ఎక్కువ మంది శిష్యులు సూచనలను స్వీకరించాలనుకుంటున్నారా?
Siddeswaranandha bharathi maha swamiji is mastery in the mantra శాస్త్రం. U can contact gurujii Or ask to PMC to make another video on his book* మంత్ర సాధనలు*🙏🙏🙏
ఇలాంటి వీడియో చూడాలంటే ఎంతో అదృష్టం కలిగి ఉంటేనే ఇలాంటి వీడియో చూడగలుగుతాం
ఇంతవరకు నేను వినని "గ్రంది బెదన" ప్రాణాయామం గురించి చేపడమ్ చలబాగుంది, గురువు, రవి శర్మా గారికి కృతజ్ఞతలు
గురువు గారి పాదపద్మాల కు సతకోటినమస్కారములు మీ జ్ఞానం మీ మాటల్లో అర్ద మౌతోంది గురువు గారు మీరో అద్భుతం ఇంట్వర్యు చేసిన మీకు ధన్యవాదాలు. వీలయితే గురువు గారి ఫోన్ నెంబర్ ఇవ్వగలరు
గురూజీ గారు ఇలాంటి గురువు తో మళ్ళీ interview అంటే మన జీవిత కాలం మొత్తం సరిపోతుంది.
మహాద్భుతజ్ఞానాన్ని అందించిన గురువు గారికి, జ్ఞానప్రసాద యజ్ఞాన్ని కొనసాగిస్తున్న రవి గారికి & pmc ఛానెల్ వారికి ధన్యవాదములు
సిద్దేశ్వరానంద భారతి స్వామి వారితో మీ కార్యక్రమం జరిపించండి
ruclips.net/video/_mPbTk_BD8Y/видео.html
New video
Yes plzz do another video
PMC doing a brilliant job! Thanks a lot!
మాకు ఇంత వరకు తెలియని విషయాలని జ్ఞానాన్ని మాకు అందజేసిన గురువులకు నా సాష్టాంగ ప్రాణమాలు.
తెలియని ఎన్నో విషయాలు తెలియచేసారు స్వామి..🙏🙏🙏ఇలాంటి మహాపురషులను పరిచయం చేసిన ఛానల్ వారికి ధన్యవాదాలు...
Ravi sastry garu 🙏. Could you make another video with Guruji as soon as possible 🙏. I like your devotional videos. I won’t miss them
రవి శాస్త్రి గారు గురువు గారి అడ్రస్ చెప్పగలరు
Guruvugari Inka vishayalu ku avkasham videos unte anfhariki upayogaga untundhi. Swamigi gariki namaskaralu.
స్వాములు ఇద్దరికి నమస్కారాలు
రవి గారు గురువుగారి ప్రాణాయామ సాధన పూర్తి ఎపిసోడ్ అందించగలరని మనవి
🙏 రా yudu 🙏
గురువు గారికి ధన్యవాదాలు
ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియపరిచినందుకు మరీ ముఖ్యంగా సూర్య భగవానుడు గురించి ఈశ్వర తత్వం గురించి
అద్భుతమైన వివరణకు కృతజ్ఞతలు.
PMC మరియు రవి గారికి ధన్యవాదాలు
Super nice Jay thasponanda swomi
ధన్యవాదాలు . పాదాభివందనం
గూరువు గారు మీ పాదాలకు శతకోటి పాదాబీ వందానం .. 🙏🙏🙏🙏🙏🙏
Elanti karyakramalu Anniston pmc variki danyavadamulu swmi
జై గురుదత్త పి ఎం సి ఛానల్ మంచి విషయాలు ప్రసారం చేస్తుంది రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు
Really Your a Greet Guru ji gaaru Meeku Padabhivandanalu Thapodhana Giri ji Swami gaaru, Meeru Parpoorna Avagahanatho Chepparu meeru Cheppindi 100% Nootiki Noorupallu Nijam, Meeru Cheppea Prathi Maata Vajhram tho Samanam, Maa lanti Vallaku Gnanodayam mariyu kanuvippu kalagajestundi, Marokjasari Meeku Satha koti Pranamalu Teliyajesukuntunnanu, PMC Channel Vaaru Manchi message Estunnanduku Vaariki kooda Naa Yokka Pranamalu
Matallevu.....the best interview...very rare and genuine interview...guruvu garki padhabi vandanamulu
Adbutham maha adbutham.....inka e swamy gaaritho extra episodes cheyyandi....plzz
Sanatana dharmam ante ide.. Nice pmc
Very great ! Egarly waiting for Om kara sadhana details video Thank you
PMC ..varu plese .. tapodanaswamy vari ..address.. pettandi..plese..
నిజమైనా స్వామి జిలుఅంటే ఇలాంటి వారు ఇంద్రియనిగ్రహశక్తి కలిగినవారు,,
గురువు గారికి పాదాభివందనం
Valuable and true information .
Valuable information , we expecting more videos from taphodanagiri swami.....
Very enlightening Vedio. Pranam swamiji.
Ravi garu meku chala dhanvadhamulu etuvanti goppa varini parichayam chesinanduku🙏
Enthaa Vinayam,entha gouravam?
Ilanti varini manam ipppudu Chudadam ante adrushtame. Nerchukovali ilanti vishayalu. Ippati valla lo Chustama idi, Chalamandi,thank you cheppi urukuntaru,Kani Ayana antunnaru, Miru Kuda kuchuni vinnaru ani.🙏
Matladalekapoyina andariki teliyacheyalane uddesyam tho manchi vishayalu chepparu. Sri Ravigaru kuda Manchi vi teliyani Vishayalu rabattadaniki prayatnam chestunnaru.Abhinandaniyam
Away Gary chaos vsadamugacheppinaru very thanks
స్వశములు ఇద్దరికి నమస్కారాలు
స్వామి చాలా బాగా చెప్పారు,,,🙏🙏🙏
Awaiting for part-2
Ravi Sastry garu guruji gari adderss cheppandi
Excellent video
Please do so many episodes with this guruji
Best interview 👍🏻
adbutam gaa chepparu swamy gari ki sata koti pranamamulu
Wonderful!! Sri Thaponanda Giri swami's energy is inspiring. He is genuinely happy to share his acquired wisdom. Please make more videos with swamiji and spread more knowledge. Next time, pls create lengthier interviews like other ones of yours. This interview feels like it finished too quickly :). Thanks!!!
Guruvu gareke namaskaralu
Swamiji gariki mariyu Sastry gariki Dhanyavadhamulu Eswara Rao yoga Master Visakhapatnam
🙏🙏guru gaari paadalaku namaskaaralu🙏🙏
🌺🌹🌷🌸🌺🌹🌷🌸🌺🌹🌷🌸🌺🌹🌷🌸
We want 2nd video please pmc channel 🙏
Good
A treasure trove of information in this video ...
Very good
Sir, chalabagundi vcryuseful
Great great masters
🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹GURUV GARIKI PADHBHI VANDHANAMULU ✡️
ఓం నమో గురుభ్యోనమః
Swami gariki chala dhanyavasalu, swamiji che OM kara sadhana guru chi yela sadhana cheyalo oka vediocheyandi. Meeku kuda chala chala dhanyavadalu
Chala baga chepparu swamiji
Great interview sir Ravi sastri garu. Swamiji sastanga pranamamlulu... 🙏
Guru Devo bhava gurudevulaku padabhivandanam
Ravi gariki mariyu guruvu gariki na namaskaralu🙏🙏🙏
Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god thank you god 💐 💐 💐 god bless you god bless you god bless you
Swami ji meelo gnaana bhandaaram undhi.
Adbhutam namaskaram
Swamijee gari samskaraniki na padabi vandanam
Wonderful
సర్ అల్లు భాస్కరరెడ్డి గారు అని ఒక గొప్ప వ్యక్తి నెల్లూరు లో ఉన్నారు వారిని ఇంటర్వె చేయండి చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి...
🙏🙏🙏🙏🙏great interview Ravi garu 2nd episode cheyandi pls🙏🙏🙏🙏
Please have next session.
Anna okkasari ninnu chudali me pmc Chanel ki na 🙏🙏🙏🙏🙏🙏👍
Pranams to. Swamiji.
Super
హలో రవిశాస్త్రి గారు, మీరు నిర్వహించిన అన్ని ఇంటర్వ్యూలలో ఇది ఉత్తమమైనది. ఈ యోగి ఇతరులు తిరస్కరించిన పద్ధతులను వెల్లడించారు. అతను నిజమైన ప్రాణాయామ సాంకేతికతను వెల్లడించాడు. ఇతర గురువులు దీనిని రహస్యంగా ఉంచారు. భగవాన్ అన్ని రహస్యాలను వేదాలు మరియు ఉపనిషత్తుల రూపంలో వెల్లడించినప్పుడు, కొద్దిమంది సద్గురులు ఈ రోజు-యుగంలో ప్రాణాయామాన్ని వెల్లడించడానికి ఎందుకు వెనుకాడతారు? వారు క్రెడిట్ పొందటానికి ఎక్కువ మంది శిష్యులు సూచనలను స్వీకరించాలనుకుంటున్నారా?
Do one more video for more guidence by swamiji
Sri gurubyonamaha namasthe sivoham om om om
Jai Gurudev 🙏
Jai srimannarayana
Waiting for 2nd part
Om gurubyom namaha 🙏
Gurubyo, namaha, gnaanavrshti, kuripinchina, gurudevulaku, ravishastri, guruvulaku, paadaabivandanamulatho, danyavaadamulu,
mastar.garu.mahaniyulu.variki.🙏🙏🙏🙏🙏
He is real yogi
Ravi Garu meru greet sir
తేట గీతి పద్యము : శ్రీ తపోధన గిరి స్వామి భూతలాన పుట్టి భక్తుల కోసము పూర్తిగాను జీవి తమ్మును వెచ్చించి భావి తరము వారు వెలిగెడి రీతి చేశారు వినుడు
ఆట వెలది పద్యము : మాన ధనుడు అయిన మారెళ్ళ రవి శాస్త్రి యోగ విద్య లందు యోగ్యు లైన వారి గూర్చి చెప్పి ప్రజలకు వివరించె వంద వేల కోట్ల వంద నాలు
🙏🙏 namaskaram swamiji. Mee darsham kosam raavali swamiji mee address chapandi 🙏🙏🙏
Corona ku mana vedala lo medicine leda guruvu garu
Anybody know the mantra Or yoga asaan for kidney dialysis patients.
స్వప్న విద్యల సాధన విధానాల గురించి తెలియజేయండి గురువుగారు
Siddeswaranandha bharathi maha swamiji is mastery in the mantra శాస్త్రం. U can contact gurujii Or ask to PMC to make another video on his book* మంత్ర సాధనలు*🙏🙏🙏
Piease give address of this place I want to meet guruji
👌
Guruvu Gari address cheppindi Ravi Garu
🙏🏻🙏🏻
👏🙏
E swami gari address akkada thalupa galaru...
🙏 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
This is the real knowledge, we should believe
సంతానం కలగడానికి ఎలాంటి చేయాలి గురువుగారు చెప్పండి
@@naveenchary1671 RUclips lo search cheyandi anni chakrala gurunchi simple explanation istharu, andulo cheptharu danni follow avvandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
🙏🙏🙏🙏
బ్రెయిన్ డ్యూమర్ ప్రాబులెంకు హసనం తెలియ చేయండి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹