ఇండియన్ ఆర్మీ సహాయంతో గండి పుడ్చారు ||ఒక్కసారి ఈ ప్రదేశం చూడండి || చాలా దారుణంగా ఉంది 😭🥵

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • Hi friends welcome to vikram vihari
    విజయవాడ మునగడానికి కారణం అయినా బుడమేరు వాగు చూడండి.
    #budameru#budamervagu#budamervagu floods#vijayawada floods#floods in vijayawada#trending budameru#ap trending

Комментарии • 828

  • @AsifAsif-ei1fl
    @AsifAsif-ei1fl 11 дней назад +559

    హాయ్ తమ్ముడు ఒక్క మాట మనస్ఫూర్తిగా చెప్పాలి అనుకుంటున్నా ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు కానీ నీ అంత స్పష్టంగా మాత్రం ఇంతవరకు ఎవరు చూపియ్యడానికి ధైర్యం చేయలేదు నువ్వు ఎంతో ధైర్యం చేసి ఈ వీడియో చేశాం జై హిందు తమ్ముడు యు ఆర్ ఏ బెస్ట్ ఇండియన్ టీవీ చానల్స్ వాళ్లు చూపిస్తున్నారు కానీ ఎంత సేపు ఆ మైకు పట్టుకుని సొల్లు వాడడమే తప్పించి పబ్లిక్ కి క్లారిటీగా చూపియలేకపోయారు టీవీ చానల్స్ చూపిస్తున్న వీడియోలో మొత్తం వాళ్ళ సొల్లు వాళ్ళ టీవీ యొక్క ప్రచారం తప్పించి ఆ సొల్లు తెప్పించి లేదు థాంక్యూ తమ్ముడు మొత్తం ఇన్ఫర్మేషన్ చూపించావు చాలా చాలా థాంక్యూ

  • @graju1990
    @graju1990 10 дней назад +106

    ఆర్మీ గురించి మంచిగా చెప్పావు బ్రో నేను ఒక్క ఆర్మీ జవాన్ గా చాలా హ్యాపీ గా ఫిలవుతున్నాను ఆర్మీ మీద నీకున్న ప్రేమకు 🙏🙏🙏🙏🙏🙏జై జవాన్ జై కిసాన్ 💪💪💪

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 10 дней назад +2

      🙏🙏🙏ma andarikosam miru kutumbaniki duramga untunna miku namaskaramulu🙏🙏🙏

    • @letstalk1744
      @letstalk1744 9 дней назад +1

      Army vallu cheyakundane state govt vallu cgesaru ani cheputunaru chudandi clear ga

  • @revathichitti7549
    @revathichitti7549 10 дней назад +8

    జై జవాన్ చాలా బాగా నచ్చింది ధన్యవాదాలు విక్రమ్

  • @shaikkhaja7249
    @shaikkhaja7249 10 дней назад +13

    నమస్తే అండి నేను ఒకటి డ్రైవర్ ని నా మాట వింటారా youtube లో గాని న్యూస్ రిపోర్టర్లు గాని మన ఆర్మీ జవాన్ల గురించి చాలా చక్కగా చెప్పారు ప్రాణాలకు తెగించి మరి బుడమేరు వాగు పూడ్చడానికి ఆర్మీ జవాన్లు చాలా కష్టపడ్డారు కానీ దాంట్లో మా డ్రైవర్లు కూడా ప్రాణానికి తెగించి దాంట్లో డ్యూటీ చేసింది నేను కూడా దాంట్లో ఒక్కడిని బండి జారుతున్న సరే లోడ్ లోడ్ వేసుకుని దాంట్లో వస్తుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని లారీ తులము ‌కానీ మీలో ఏ ఒక్కరు కూడా మా డ్రైవర్ల గురించి ఇంత సాహసించి అంత లోడుతో ఒకపక్క వర్షం పడుతున్న ఇంకోపక్క రోడ్డుజారుతున్న సరే బండి మేము సాహసించి ఆ రోడ్లో రాళ్లతో తీసుకెళ్లి అక్కడ గండి పూడ్చడానికి చాలా ప్రయత్నించాము ‌‌
    మేము మీలో ఏ ఒక్కరు కూడా మా డ్రైవర్లు కష్టం కనిపించలేదా
    సరే కొద్దిగా డ్రైవర్ల గుర్తింపు గురించిన ఒక్క మాట అయినా చెప్పారా మీరు😢
    మా డ్రైవర్లు ఏం తప్పు చేశామన్న 😢

    • @vikramviharichannel
      @vikramviharichannel  10 дней назад +1

      Sorry bro, next time anni cover chestanu👍

    • @LuckPotluri
      @LuckPotluri 9 дней назад

      Don't feel bro first mi kastam next army valla kastam meru driving chese testenega mana army vallu pranalaku teginchi kattanu pudcharu mana prajalandari tarupuna meku mana army vallaku nenu tq cheptunanu bro.

  • @bdl1tv
    @bdl1tv 11 дней назад +119

    అన్నీ క్లియర్ గా చూపించారు థాంక్స్. ఇప్పటి వరకు ఎవరూ ఇంత క్లారిటీ గా చెప్పలేదు

  • @ChirukuriJames
    @ChirukuriJames 11 дней назад +44

    చాలా క్లారిటీగా చూపిస్తారు తమ్ముడు సూపర్

  • @garrejagadish
    @garrejagadish 11 дней назад +48

    నమస్కారం తమ్ముడు ఎన్ని youtube ఛానల్ ఉన్న అన్ని టీవీ ఛానల్ ఉన్న ఇంత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో నీకెంత భారమైన సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో చాలా కష్టపడ్డావు తమ్ముడు భవిష్యత్తు నీకు చాలా ఉంది చాలా మంచిగా వివరించారు ఆ చెరువుకు పడ్డ గండి ప్రదేశం ఆర్మీ వాల్ పనిచేస్తున్న విషయం అన్ని విషయాలు చాలా మంచిగా చూపించావు తమ్ముడు భవిష్యత్తులో మరిన్ని వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

    • @vikramviharichannel
      @vikramviharichannel  11 дней назад +2

      Thank you👍

    • @AffectionateDrink-nf1xz
      @AffectionateDrink-nf1xz 10 дней назад

      తమ్ముడు చాలా థాంక్స్ తమ్ముడు ప్రతీది బాగా చూపిస్తా అమ్మ నువ్వు​@@vikramviharichannel

  • @SumanviAngel
    @SumanviAngel 11 дней назад +58

    Super క్లారిటీ బాగుంది

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 9 дней назад +2

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VOICE
    GOOD GOOD
    JAI DURAGAMMA THALLI AMMA MAATH
    JAI DURAGAMMA THALLI AMMA MAATH
    JAI DURAGAMMA THALLI AMMA MAATH
    GOD BLESS YOU ALWAYS

  • @Ram2952
    @Ram2952 11 дней назад +87

    Army brothers and Nimmala Rama Naidu Work awesome

    • @vikramviharichannel
      @vikramviharichannel  11 дней назад +8

      Yes👍

    • @bdl1tv
      @bdl1tv 11 дней назад +2

      @@vikramviharichannel నిమ్మల రామానాయుడు గారు కని పించారా

    • @paadipanta2607
      @paadipanta2607 11 дней назад +7

      @@bdl1tv Drone shot lo vunnaru kada, Yello shirt lo vunnadi ayane.

    • @Kamma-na-pulka
      @Kamma-na-pulka 11 дней назад +1

      Ee crime Karanam Nimmala Rama Naidu, vaadu minister ga nidrapobatte Ela jarigindi

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 10 дней назад +1

      @@bdl1tv last 5 days nundi akkada vunnade ramanaugu gare sir

  • @ankireddyobulreddy1865
    @ankireddyobulreddy1865 10 дней назад +9

    Thanks తమ్ముడు ఏది ఏమైనా జరిగిన తరవాత ఏమిచేయలేము పకృతి కన్నెర్ర చేస్తే ఎవ్వరము ఏమి చేయలేము అంతా మన మంచికే అని సర్దుకోవడమే

  • @gadagottubaby6351
    @gadagottubaby6351 11 дней назад +16

    విక్రమ్ విహారి అంటె చాలు విడియో క్లారిటీ గొప్ప సాహసం చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయం క్లియర్ గా చూపిస్తున్నారు. 🥰🥰🥰🥰💐💐💐💐💐💕💕💕💕💕🙏🙏🙏🙏🙏

  • @ntrimurtulu4000
    @ntrimurtulu4000 11 дней назад +14

    చాలా బాగా చూపించావు బ్రో....ఇప్పటి వరకు ఎవ్వరు ఇలా చూపించలేదు...చాలా సాహసం చేసావు...good

  • @leyllasunil
    @leyllasunil 11 дней назад +24

    God bro చాలా బాగ చూపించారు ఫుల్ clarity వచ్చింది

  • @neyyilajayalakshmi3583
    @neyyilajayalakshmi3583 10 дней назад +4

    Super తమ్ము చాలా చక్కగా తీసేవు amma ఎంత స్ప్రెష్టంగా ఉందొ తెలుసా బాగా అర్ధం aytindhi

  • @gpgupta2004
    @gpgupta2004 11 дней назад +17

    థాంక్యూ బ్రదర్ విషయం ఏమిటంటే ఎవరి చానల్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు గాని విషయం ఎవరు చెప్పట్లేదు కానీ మీరు ఇండియన్ ఆర్మీ వచ్చి పని చేస్తుందని చెప్పారు చూడండి ఇంతవరకు ఏ ఛానల్ చెప్పలేదు మీరు కరెక్ట్ గా చెప్పారు కరెక్టుగా చూపించారు చాలా థాంక్యూ చాలా థాంక్స్.

  • @sheshukommiri3552
    @sheshukommiri3552 9 дней назад +1

    సూపర్ బ్రదర్ చాలా క్లారిటీ గా చూపించావు 👍

  • @VijayKumar-ks4tk
    @VijayKumar-ks4tk 11 дней назад +33

    బాబు నా వయసూ 62. నీ వీడియోస్ అన్ని చూస్తాను. చాలా వివరంగా చెబుతావు. విజయవాడ వరదలు గురించి అందరికంటే ఎక్కువ రిస్క్ తీసుకుని వీడియోస్ చేస్తున్నావు. ధన్యవాదాలు. నీ ఆరోగ్యం జాగ్రత్త.

  • @baderobert1525
    @baderobert1525 10 дней назад +3

    Praise the Lord తమ్ముడు
    Good Job really you are great👍

  • @babuanand7947
    @babuanand7947 11 дней назад +13

    ఇంత బాగా chupinchinaka మేము ఎందుకు లైక్ కొట్టము బ్రో 🎉🎉 చాల కష్టపడ్డారు బ్రో మీరూ

  • @sankatisanthiraju4555
    @sankatisanthiraju4555 9 дней назад +1

    ఆర్మీ అన్న వాళ్లకు ధన్యవాదములు💓💓

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 11 дней назад +29

    కృష్ణా నది ప్రవాహం వత్తిడికి బుడమేరు ప్రవాహ బ్యాక్ వాటర్ తో వత్తిడికి గండ్లు పడి విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలను ముంచింది కదా బ్రో.. మన కృష్ణా నదికి ఇలాంటి వరదలు ముంక్యంగా
    వరంగల్ రూరల్, మానుకోట మరియు ఖమ్మం జిల్లాల్లో పాకాల, ఆకేరు వాగుల అత్యధికంగా వరదలు ప్రవహించి మున్నరులో మిళితమై కృష్ణాలో ప్రవహించి ప్రకాశం బ్యారేజీలో గత 50 సం లలో ఎన్నడూ చూడని విధంగా ఉదృతంగా ప్రవహించినది.
    కరెక్ట్ కదా బ్రో.

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 11 дней назад +23

    Bro bhaga చూపించి నందుకు chala tanks చిన్న వాగ pedda damagae చేసింది.

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 11 дней назад +27

    విజయవాడ దుఃఖ దాయిని, బుడమేరు కాలువ, ఇంత పెద్ద వ్యవస్త ఉంది ,కాలువ అడ్డంకులను
    గమనించ లేక పోయింది,,మన బాదకు బాధ్యులు మన నిర్లక్ష్యము

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 11 дней назад +18

    మన ఇండియన్ ఆర్మీ కి పదాభి వందనాలు.... దయ చేసి ఎవరు కూడ మన ఇండియన్ ఆర్మీ పై రాజకీయాలూ చేయకండి...
    బ్రో మిరు చాలా క్లియర్ గా వీడియో చూపించారు యే న్యూస్ చానల్స్ కూడ ఇల చూపించ లేదు ... డ్రోన్ షాట్స్ వల్ల ఎక్కడ గండి పడిందో బాగా చూపించావ్ 👌

  • @sreekanthjinka2899
    @sreekanthjinka2899 11 дней назад +15

    Great vlog vihari

  • @SurprisedDalmatian-nc3tn
    @SurprisedDalmatian-nc3tn 11 дней назад +5

    Thank you bro nuvveonto chupinchav, ప్రజలు చూస్తారు వాస్తవం

  • @ysrmurthy7148
    @ysrmurthy7148 10 дней назад +7

    సూపర్ వీడియో మరియు మీ కష్టానికి థాంక్ యు

  • @bhargavidusari8602
    @bhargavidusari8602 11 дней назад +8

    Chala baga video తీశారు .చక్కగా , కళ్ళకు కట్టినట్లు చూపించారు.tq బ్రో. Great all the best

  • @bezawadabullodu1016
    @bezawadabullodu1016 11 дней назад +15

    Superb guys, you are giving timely updates for people of Vijayawada living in other places

  • @SureshChl
    @SureshChl 11 дней назад +4

    BRO NUVVU CHAALA RISK TISUKUNTUNNAVU......GREAT WORK BRO....UR GREAT BRO..

  • @vorugantinagendra7529
    @vorugantinagendra7529 11 дней назад +4

    Jivithalu malli starting stage ki vochai bro... Meru chupisthunte... 😭 Tears agadam ledu... Great job .

  • @RK-ln9xe
    @RK-ln9xe 9 дней назад +2

    న్యూస్ ఛానల్ వాళ్ళ కంటే నువ్వే బాగా explain చేసావు బ్రో... ఇన్ని రోజులు విజయవాడ కి వరదలు అని చూస్తున్నాము కానీ ఫుల్ details తెలీదు.. ని వల్ల చాలా క్షున్నంగా అర్ధమయింది...❤

  • @AffectionateDrink-nf1xz
    @AffectionateDrink-nf1xz 10 дней назад +1

    చాలా థాంక్స్ తమ్ముడు బద్రీనాథ్ ఆసి గంగోత్రి కూడా చాలా బాగా చూపించు

  • @user-yo6rb5qm4s
    @user-yo6rb5qm4s 11 дней назад +9

    చాలా బాగా చూపిస్తున్నావు తమ్ముడు

  • @MSRGuntur
    @MSRGuntur 11 дней назад +8

    Excellent informative video, keep it up from guntur

  • @babumahendra8004
    @babumahendra8004 11 дней назад +4

    Brother video చాలా బాగుంది.

  • @etbm157
    @etbm157 11 дней назад +8

    ❤good brother , నీ విశ్లేషణ చాలా బాగుంది. God bless u.

  • @anandkolli8897
    @anandkolli8897 11 дней назад +4

    చాలా సూపర్ గా క్లారిటీ గా వీడియో చూపించావు బ్రో థాంక్స్ మనిషి ఎంత గొప్పవాడైనా ప్రకృతి ముందు తల వంచవలసిందే నష్టం జరిగాక బాధపడడం కన్నా ముందుగానే గండ్లు పడే ప్రాంతాలను గుర్తించి వరద వస్తే నీరు సముద్రం లో కి సవ్యముగా వెళుతుందా లేదా అని చర్యలు తీసుకుంటే ఇటువంటి అనర్దాలు జరగవు చంద్రుడు వద్దకు సూర్యుడు వద్దకు శాటి లైట్స్ పంపే ఈ రోజుల్లో ఈ వరదలు బారిన పడడం చాలా భాదాకరం😢😢

    • @vikramviharichannel
      @vikramviharichannel  10 дней назад

      Yes, baga chepparu👍❤😃

    • @shantakumari2975
      @shantakumari2975 8 дней назад +1

      బాధాకరం అంటే ఎవరి స్వార్థంకోసం వాళ్ళు చెరువులు కుంటలు పూడ్చిఇళ్ళుకడుతుంటే ఎటపోతయ్యి వర్షంనీళ్ళు అవ్వాలి వూళ్ళని ముంచుతున్నయ్యి

    • @anandkolli8897
      @anandkolli8897 8 дней назад

      @@shantakumari2975 ఎస్ కరెక్ట్ ఇది కూడా ఒక కారణం 👈

  • @kattasatyanarayana6071
    @kattasatyanarayana6071 10 дней назад +4

    బాబు చక్కగా చూపేట్వ్ నీ మాటలు కూడా బాగున్నాయి, వీడియో బాగుంది, అభినందనలు. That is Indian Army.🎉🎉🎉🎉 From visakhapatnam

  • @Diaryofveganhasini
    @Diaryofveganhasini 11 дней назад +5

    Brother makosam miru chala effort chesaru....thank you so much....

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 11 дней назад +3

    Good feedback tq బాగా కష్టపడ్డవు

  • @SrikanthBethu-dh8gi
    @SrikanthBethu-dh8gi 11 дней назад +6

    మీరూ చాలా క్లియర్గా చూపెట్టారు బ్రదర్,కొంత మంది తెలియనీ వారు,కొన్ని న్యూస్ ఛానెల్ వారు కృష్ణ నది వలనే విజయవాడ మునిగింది అన్నారు

  • @sakrudheeravath6719
    @sakrudheeravath6719 11 дней назад +4

    Video chala bagundi Anna ❤️👏👏

  • @user-vj9fe1fk4s
    @user-vj9fe1fk4s 11 дней назад +5

    Good information Vikram garu 👌👌🙏🙏

  • @anmolnaousheen8068
    @anmolnaousheen8068 11 дней назад +3

    Wow nice video Really hatsup

  • @tTripurasundaridevi
    @tTripurasundaridevi 11 дней назад +11

    Super vikaram garu chala baga chupincharu first comment pettali anukunanu 😔

  • @maheswararao4023
    @maheswararao4023 10 дней назад +1

    హలో బ్రదర్ మేము దగ్గరగా ఉండి చూస్తున్నట్లు అనిపించింది వీడియో షూటింగ్ డబ్బింగ్ చాలా క్లియర్ గా ఉన్నాయి ఎంతో రిస్క్ తీసుకుని చూపించారు థాంక్యూ

  • @ChirukuriJames
    @ChirukuriJames 11 дней назад +4

    తమ్ముడు నీ వాయిస్ కూడా క్లారిటీగా ఉంది తమ్ముడు సూపర్

  • @naresh-t6t
    @naresh-t6t 11 дней назад +12

    నేను విజయవాడ వస్తున్నాను కలుస్తావా తమ్ముడు వరంగల్ మాది ఏ సంగతి అనేది రిప్లై ఇవ్వు 🎉❤❤

    • @vikramviharichannel
      @vikramviharichannel  11 дней назад +5

      Nenu journey lo unnanu, next time kaludham andi👍thank you

  • @GurramEdward
    @GurramEdward 11 дней назад +4

    తమ్ముడు నీ పేరు ఏంటో గాని. వరదకు సంబంధించి కారణమైన ఏ ఏ ప్రాంతంలో ఏం జరిగిందో అని చాలా వివరంగా చెప్పావు
    నీ మాట్లాడి తీరు ఎక్స్ప్లెయిన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్స్ యు. youtube ఛానల్ ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను.

    • @vikramviharichannel
      @vikramviharichannel  10 дней назад

      Thanks andi👍😃❤

    • @doubledoctorateteluguammayi
      @doubledoctorateteluguammayi 10 дней назад

      Yes, I too subscribed. Yesterday I saw one of his videos and thought he was risking a lot to show the reality to us. He knows what we want from reporters which is factual presentation.

  • @pvr5387
    @pvr5387 10 дней назад +1

    బుడమేరు కలువ గురించి వీడియొ చాలా బాగున్నది వివరంగా ఉన్నది అవగాహన కల్పిం చావు నీకు ధన్య వాదాలు

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 9 дней назад +1

    సూపర్ బ్రో చాలా వివరించి చాలా బాగా చెప్పావు.👍

  • @kondetiravali8352
    @kondetiravali8352 8 дней назад +1

    Chala kashtapaddaru....nice video.....

  • @PRAVEENKUMAR-cv5ok
    @PRAVEENKUMAR-cv5ok 11 дней назад +2

    సూపర్ గా ఉండి బయ్యా వీడియో

  • @narayanavadde6833
    @narayanavadde6833 7 дней назад +1

    చాలా బాగా క్లీయర్ గా చెప్పారు బ్రో మాకు అక్కడికి వెళ్ళాలనే వుంది కానీ వెళ్ళలెకపోతున్నం చాలా బడేస్తుంది . మీ వల్ల ఇంట్లో నుంచే చూస్తున్నమ్ బ్రో ❤❤❤❤

  • @Revanthjamesgajula777
    @Revanthjamesgajula777 11 дней назад +2

    Superb brother chala kasthapaduthunav 👏👏👏👏

  • @user-sriram88308
    @user-sriram88308 11 дней назад +2

    Valueble video..thnq

  • @jahnavisridhar4729
    @jahnavisridhar4729 11 дней назад +3

    అన్నీ చాలా క్లియర్ గా చూపించారు.

  • @KavyaLakshmi-g5g
    @KavyaLakshmi-g5g 11 дней назад +3

    Tnq so much bro వరద నీటి వల్ల మా ఇల్లు, మా అమ్మ వాళ్ళ పూర్తిగా మునిగిపోనై

  • @kalyani9271
    @kalyani9271 11 дней назад +2

    Thank you for giving awareness about Budameru vagu

  • @varalareddy4261
    @varalareddy4261 11 дней назад +1

    👌chala bagundi video

  • @sreenathkoundinya6833
    @sreenathkoundinya6833 11 дней назад +3

    Jai hind ..salute to Indian army

  • @puissantaakashvarmabollava1024
    @puissantaakashvarmabollava1024 10 дней назад +1

    Great information by taking risk

  • @ChinnuChinni-lt8lr
    @ChinnuChinni-lt8lr 11 дней назад +1

    Anna poranki collages gurinchi cheppu

  • @magbob1120
    @magbob1120 11 дней назад +1

    Quite informative and fantastic narration..

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam 7 дней назад +1

    Hats off to all, who are helping to safe guard the Vijayawada people in this critical situation even heavy rain falls are arising. God bless to all.

  • @Prashanth-l5w
    @Prashanth-l5w 10 дней назад +1

    మంచి ఇన్ఫర్మేషన్ ఈచారు మీరు
    అక్కరమణ ఇల్లు తొలగించడం దార ఈ పరిస్థితి ని ఆసిగేమించు

  • @subbudara3455
    @subbudara3455 10 дней назад +1

    సూటిగా సుత్తి లేకుండా చాలా ధైర్యం చేసి చూపించారు బ్రదర్

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 11 дней назад +1

    Super tammudu,Baga,cupincav

  • @rocknazeer8693
    @rocknazeer8693 11 дней назад +4

    Bro fast viwe

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 11 дней назад +1

    Thanks bro for sharing the actual real situation

  • @nookarajupitla5440
    @nookarajupitla5440 День назад

    clearga budameru vagu & damages choopincharu. risk teesukuni chesaru. good.

  • @chphari9114
    @chphari9114 10 дней назад

    Superb.. chala Baga chupincharu.

  • @Gamer-p5u
    @Gamer-p5u 11 дней назад +5

    Bro maadhi mangalagiri❤❤❤🎉🎉

  • @saikollipara1389
    @saikollipara1389 11 дней назад +1

    Very good taking bro....good quality taking

  • @fazleenmohammed2442
    @fazleenmohammed2442 11 дней назад +1

    Very informative vedio,waiting for this type of vedio, thank you

  • @Kumarreddy_18
    @Kumarreddy_18 11 дней назад

    Nuvvu super bro

  • @prabhakarkaki1921
    @prabhakarkaki1921 11 дней назад +1

    చాలా రిస్క్ చేసి బాగా చూపించావు

  • @vihariracherla5399
    @vihariracherla5399 11 дней назад +1

    Well done 👍 brother. చాలా బాగుంది,చాలా సాహసం చేశారు ❤

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 11 дней назад +1

    Chaala baaga choopinchavu demudu kooda choopinchaledu thank you soooo much👏👍👍🎉🤗

  • @shakerpmi4182
    @shakerpmi4182 11 дней назад +2

    Bro your videos 👌 👌 spastamga vidamarachi cheputaru👍

  • @V__enkay
    @V__enkay 11 дней назад +1

    Thank you for the best and valveble information brother all the best.

  • @SureshNandigam-y9f
    @SureshNandigam-y9f 10 дней назад

    సూపర్ గా చూపించారు bro👏👏

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 10 дней назад

    సూపర్ చూపెట్టారు గుడ్

  • @prasadk.v.946
    @prasadk.v.946 10 дней назад

    very nice explained and discover flood area's

  • @VRamakrishna-ou2gk
    @VRamakrishna-ou2gk 10 дней назад

    సూపర్ క్లారిటీ
    మంచి వివరణ

  • @Suribabuviggina
    @Suribabuviggina 10 дней назад

    సూపర్ తమ్ముడు🥰

  • @prasaddevara
    @prasaddevara 10 дней назад

    Super Anna nuvvu chala manchi information nicha

  • @ChirukuriJames
    @ChirukuriJames 11 дней назад +1

    సూపర్

  • @khajapeergate8995
    @khajapeergate8995 7 дней назад +1

    nice video brother

  • @sekharntr5027
    @sekharntr5027 10 дней назад

    సూపర్ బ్రదర్

  • @BABURAOPolinati
    @BABURAOPolinati 10 дней назад

    థాంక్స్ బ్రదర్

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 11 дней назад +1

    Army brother's warking super 👌🙏🙏

  • @PrasadVanagali
    @PrasadVanagali 10 дней назад

    చాలా బాగా చూపించారు బ్రో

  • @chittibabuchittibabukomara5450
    @chittibabuchittibabukomara5450 9 дней назад

    చాలా బాగా చూపించారు

  • @lovelyrajujsr1031
    @lovelyrajujsr1031 9 дней назад

    Chala baga explain chesavu bro tq chala intrest ga chusanu ❤

  • @abdul-yb3kk
    @abdul-yb3kk 5 дней назад

    Super gaa chaparu bro

  • @kalyanjangala
    @kalyanjangala 10 дней назад

    Thanks for capturing and sharing the video with us...

  • @ayantodeti4339
    @ayantodeti4339 10 дней назад

    Bro miru super video chala cleritiga vundi