Madam meru chala Baga chepparu thank you so much Madam account ela open cheyali imege ela upload cheyali Aney vishyalu clear ga okka video pettara please 🙏🙏🙏🙏
Hii sis clear ga starting nundi ela register avvali enti ee problems vasthayi ani videos cheyandi.chinnaga business start cheddam anukune housewife ki use avuthundi plz.
Naku net center vundhi mi vedios chusi nenu meesho seller ga start chestunna 2orders ki aproval icharu but order inka pettaledhu. Nijanga miru great endhuko telusa nijanga ila evaru chepparu miru kuda chesukondi ani
Mari exchange పెడితే ఎంత కట్ అవుతుంది సిస్టర్.... నేను సబ్స్క్రయిబ్ చేశాను,తెలియని విషయాలు చెప్పారు,అసలు ఎదైనా ఒక వస్తువు meesho సేల్ చేయాలంటే ఏం చేయాలో ఒక వీడియో చేయండి సిస్టర్
అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే అలా బ్లాక్ అవుతుంది, బ్లాక్ నుంచి తీయలేము తీయడం వద్దు కూడా, ఒకసారి బ్లాక్ అయ్యాక ఆ ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్ళదు , అందుకే అదే ప్రోడక్ట్ మళ్లీ అప్లోడ్ చేయండి రెండోసారి అప్లోడ్ చేయడం వల్ల నష్టమేమీ లేదు కదండీ
@@smileycreations4254 సెలర్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ అడ్రస్ ఇస్తే అదే అడ్రస్ నుంచి వ్యాపారం చేయాలి, ఎందుకంటే మీ వస్తువులు తీసుకెళ్లడానికి డెలివరీ బాయ్స్ వస్తారు కదా, మీరు ఏ అడ్రస్ పెడితే ఆ అడ్రస్ కి వాళ్ళు వస్తారు
Alla sale chesthe kondharu saree reach ainaka new saree vachinakuda old saree vachindhi ani rerun pedithe mali saree bokka and shipping charges kuda bokka kadha andi
Akka nenu sarees business chestanu madi village akka ekuvaga costumer raru madi Siddipet dhagara village akka nenu 2 years avuthondi labamu emi ledu antha las ki aminanu akka ela mesho lo jion kavataniki chala search chesanu naku karektuga information ledu plz 🙏 akka plz help me akka plz 🙏 🙏 akka give information akka plz 🙏
హాయ్ అండి నేను meesho లో సేల్ చేసేదాన్ని. కానీ రాంగ్ రిటర్న్ ఎక్కువ వస్తున్నాయి. నా శారీస్ పోతున్నాయి. అందుకే మానేసాను. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ప్లీజ్
@@ReshmaPinjari-o3q దీన్నే ఓపిక లేనితనం అంటారు..... ఈ సుత్తి మాటలు వింటే కనీసం ఆ సుత్తి పట్టుకొని పార పట్టుకొని కష్టమైన పనికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఏదైనా వ్యాపారం చేసుకోగలరు
Mi video motham chudadam opika lenithanam antara title chusi use avthundi emo ani aasha padi chustuntaaru miremo ilanti anavasaramaina matalatho lag delay chestharu . Mire alochinchandi content em cheptunnaru ani.
నిజంగా మీరు గ్రేట్ ఎవరు చెప్పారు మీలాగా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్న అందరూ అక్కకి ఒక లైక్ వేసుకోండి
మేము మీషో లో sarees sale cheyali అనుకుంటున్నాం
మొత్తం process చెప్పి help cheyandi akka pls
Mesho app udi... But pdrouct ela add chydm chepndhii....
Tq sooooo much naku e వీడియో chalabaga ఉపయోగపడుతుంది సిస్టర్ 🎉🎉🎉
V good job mam thank u mam
నీ తెగులు తెలుగు చాలా చాలా బాగుంది
Thanks . I am new visitor .
Packing covers monnmu yee konnukovala flipkart esthundha
Video chala natural ga vundi. Me matalu bagunnai. You are like my sister
Madam meru chala Baga chepparu thank you so much
Madam account ela open cheyali imege ela upload cheyali Aney vishyalu clear ga okka video pettara please 🙏🙏🙏🙏
Chala baga chepparu sister
Ela memu kuda oder chyochu sis... Chepndhii
Hello andi manam mana products ni yetla upload cheyali and products customization set cheytam yela cheptara
మేడం నేను కూడా మీ షోలో సారీస్ పెట్టాను చాలా సారీస్ రిటర్న్ వచ్చాయి
Use full video.
Nenu maggam work blouse peace's mee show lo sale cheyalli anukuttunnanu yela sale cheyalo vhepara please
Haa. Ok sister
Hi mam super ga vundhi
Me voice chala bagundhi
నా సారీస్ వెళ్లి వేరే సారీస్ తక్కువ సారీస్ రిటర్న్ కూడా వచ్చాయి మేడం నాకు
Pickels సేల్స్ చేయాలి
Akka a pack chesina products evariki estharu delivery boy osthadaa leda mire velle estharaa
Price strategy explain cheyyandi. Meku profitable ga unda.
Ur so beautiful ❤❤❤❤❤❤
Super idea akka 👌
Anthavaraku fold chesi pettalo clear ga chupinchu akka
Good business
Akka video chala baguntundhi full process pettandi inko video lo ante ela ship cheyali anevi entha karchu avuthundhi anedhi please?
Madam one yela pettali
Hii sis clear ga starting nundi ela register avvali enti ee problems vasthayi ani videos cheyandi.chinnaga business start cheddam anukune housewife ki use avuthundi plz.
Meru sarees ekkada nundhi purchase chestharu akka nice video it will use full for beginners tqqq
మీరు great madam
Tq sis manchi video pettaru endukante nenu registration ayya kani ela cheyalo ardam kaka alane unchesanu
First నుంచి vedio పెట్టండి mam
10 days food tenane vallaki food iste entha happy ga untaro danikanna 💯 times happy ga undi Naku me video chusaka
Super video andi tq
Ha delivery flipkart vallu vachi thesukunttara ? Leka flipkart office ki maname evvala ?
దగ్గర దగ్గరగా 30,000 వరకు లాస్ అయ్యాను మేడం నేను మీ షోలో సారీస్ అప్లోడ్ చేసి
Very useful information
Personal ga guide chestara mam mesho gurunchi paid aina ok
Great mam,can you please mention your business number
I have doubts related to meesho selling
Please respond mam@@Vidya.G.saree.collection
Meshoo lo ala saller ga join avalipls reply☝☝☝☝☝☝
Nice video
మీ షో కోడ్ చెప్పండి మేము కూడా కొంటాం
ఎంత రేట్ మేడం.. చెప్పండి ప్లీజ్
QR code and barcode ela create cheyali konchem cheppandi plss
Naku net center vundhi mi vedios chusi nenu meesho seller ga start chestunna 2orders ki aproval icharu but order inka pettaledhu. Nijanga miru great endhuko telusa nijanga ila evaru chepparu miru kuda chesukondi ani
Im in New subscriber akka😊
Hii akka nenu mesho lo jewellery photo pedute error Ani vastundi enduku Ani
Tq
Mi products link evvandi
Akka small request mesho lo
Naku cash and delivery ravadam ledhu em cheyali
Cheppara please 😂😂😂😂😂
Nenu delevary boy ni orders petti polam veltharu phone lift cheyaru konthamandhi
Meru ekkadi nundi
Akka naa meesho catlogues anni block paddayi em cheyyali
Shop address chepandi...
Mam GST vakil expeces kosam 780 rs pay cheyalani undi meeru pay chesara dayachesi cheppandi nenu thread bangles pettalni
Naku mee questionartam kaledhu
ఒకసారి ఫుల్ వీడియో చేయండి సారీస్ ఎలా అప్లోడ్ చేయాలి జిఎస్టి అకౌంట్ నెంబరు అవన్నీ పెట్టొచ్చా పెట్టకూడదా అనేది ఒకసారి క్లారిటీ వీడియో చేయండి
Meeru adoni valla
జాగ్రత్తగా చూసి పెట్టుకోండి మేడం ప్లీజ్
🤝🤝🤝🤝🤝
Hi akka
Parcel cover ekkada tisukovali andi Valle istara
Mee colllection lo emi intayi mesho lo
Medam price gurunchi mesho aap lo chupiyyaledu
Full details sister
Me sarees meesho lo ela chudali
Mana product ni meesho lo yala chudali not selling lo home screen pina
Delivery man not coming
nenu meesho lo account create chesanu without GST, naku orders only telangana state nunde vostunnay, allover india nundi ravali ante em cheyali.
How to without gst
how to get GST number
Mari exchange పెడితే ఎంత కట్ అవుతుంది సిస్టర్.... నేను సబ్స్క్రయిబ్ చేశాను,తెలియని విషయాలు చెప్పారు,అసలు ఎదైనా ఒక వస్తువు meesho సేల్ చేయాలంటే ఏం చేయాలో ఒక వీడియో చేయండి సిస్టర్
Iam New subscribe mam
Ela start cheyali ee buisneas
Akka emana fraud jarugudhaa
Catlog ela upload cheyali
@@HDsareecollection మండే తర్వాత వీడియో చేస్తాను , క్యాట్ లాగా ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పి అప్పుడు చూడండి హేమలత
Meesho mana products sale cheyali ante evarini contact avali
Mee show lo yala sale chayali oksari chapandi nanu sarees sale chasthanu
Pls check in svs vlogs
Meeru sarees yekada kontaru same colour saree bulk yela tisukuntaru please reply evvandi please
Surath andi
@Vidya.G.saree.collection vaari number evva galuguthara trust shop
Surath shop name please
Orders bagane vasthaya mam. Memu kuda start cheddam anukuntunnam. Koncham cheppandi madam
స్టార్టింగ్ లో రావు 10 15 డేస్ తర్వాత నుంచి ఆర్డర్లు రావడం స్టార్ట్ అవుతుంది ,
can u tell hosiery upload in meesho
Mam meesho lo product upload chesina tharuvatha blocked lo undhi product blocked lonunchi thiyyali ante Ela
అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే అలా బ్లాక్ అవుతుంది, బ్లాక్ నుంచి తీయలేము తీయడం వద్దు కూడా, ఒకసారి బ్లాక్ అయ్యాక ఆ ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్ళదు , అందుకే అదే ప్రోడక్ట్ మళ్లీ అప్లోడ్ చేయండి రెండోసారి అప్లోడ్ చేయడం వల్ల నష్టమేమీ లేదు కదండీ
అన్ని మీరు అప్లోడ్ చేస్తున్నాను కదా దానికి జీఎస్టీ పే చేస్తారా ఒకసారి క్లారిటీ వీడియో చేయండి
Hi akka nenu no gst process lo registration ayya,nadi local ap,aite nenu undedi Hyderabad lo Mari business start చేయొచ్చా
@@smileycreations4254 సెలర్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ అడ్రస్ ఇస్తే అదే అడ్రస్ నుంచి వ్యాపారం చేయాలి, ఎందుకంటే మీ వస్తువులు తీసుకెళ్లడానికి డెలివరీ బాయ్స్ వస్తారు కదా, మీరు ఏ అడ్రస్ పెడితే ఆ అడ్రస్ కి వాళ్ళు వస్తారు
Alla sale chesthe kondharu saree reach ainaka new saree vachinakuda old saree vachindhi ani rerun pedithe mali saree bokka and shipping charges kuda bokka kadha andi
అవును అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి 😔
Akka meesho lo mesho covers a vadala lekapothe normal courier packing covers vadoccha
నార్మల్ కొరియర్ కవర్స్ నేను చూపించాను కదా అవి మీ షోలో కూడా దొరుకుతాయి ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాయి అవి అయినా సరే వాడొచ్చు
హోల్ సేల్ గా డ్రెస్ లు ఎక్కడ కొనాలి
నేను ఇస్తాను బ్రో
Ekkkada bro
Kathi bayam aythe scissors ✂️ vaadandi
హాయ్ అక్క నా పేరు అనూష మీరు కెనాన్ ప్రింటర్ ఎక్కడ తీసుకున్నారు దాని గురించి వీడియో నాకు పెట్టరా ప్లీజ్ అక్క
నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను... ప్రింటర్ అయితే బాగా వర్క్ చేస్తోంది ....
How you contact akka
మిగతా వీడియోస్ లో నా నెంబర్ ఉంది వాట్సప్ మెసేజ్ చేయండి
Mam miru ekkada tisukuntaru sarees
Surath andi
Customers mana products teesukoni fake product return chestara.
అవును ఇలా చాలాసార్లు జరుగుతుంది , అలా జరిగితే ఏం చేయాలో నేను వీడియోలో చెప్తాను
ఓ
Hi Vidya na meesho account active avtledu. app vesaka verification failed ani vasthundi enni nos change chesina alage vasthundi em cheyali 😊
నా నెంబర్ కి కాల్ చెయ్ శిరీష చెప్తాను
@@Vidya.G.saree.collection👍
@@Vidya.G.saree.collectionhi andi new subscriber ni, same naku kuda alage aindi ra okasari cheppava Em cheyyali
Akka meesho product valu return chesthai taruvata manam amount pay cheyyala shipping
అకౌంట్లో ఉన్న మనీ ని కట్ చేసుకుంటారు, ఒకవేళ అకౌంట్లో మనీ లేకపోతే వచ్చేదాకా ఆగి అప్పుడు కట్ చేసుకుంటారు
@@Vidya.G.saree.collection akka ala ayithe manakai loss kada seller ki
@Shoppingreviewsonline రిటర్న్ రాకుండగా సారీస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది
@@Vidya.G.saree.collection k akka
Akka nenu sarees business chestanu madi village akka ekuvaga costumer raru madi Siddipet dhagara village akka nenu 2 years avuthondi labamu emi ledu antha las ki aminanu akka ela mesho lo jion kavataniki chala search chesanu naku karektuga information ledu plz 🙏 akka plz help me akka plz 🙏 🙏 akka give information akka plz 🙏
రేపు వీడియో చేసి పెడతాను చుడండి కీర్తన
మనం పంపిన ప్రోడక్ట్ మారితే ఏంచేయాలి రిప్లై ఇవ్వండి pls
అవును ఇలా చాలాసార్లు మారి వస్తుంది ప్రోడక్ట్ , ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దానికి కొంచెం ప్రాసెస్ ఉంది అది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను
హాయ్ అండి నేను meesho లో సేల్ చేసేదాన్ని. కానీ రాంగ్ రిటర్న్ ఎక్కువ వస్తున్నాయి. నా శారీస్ పోతున్నాయి. అందుకే మానేసాను. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ప్లీజ్
Hi andi Meesho lo saller account Ela create cheyali
Naku eppatinundo meesho lo product sale cheyyali anukuntunna,kani evaru detailed ga cheppatam ledu, process.motham oka video cheyyandi maa
Tappakunda chestanu వీడియోస్ చూస్తూ ఉండండి విజయకుమారి గారు
Akka pls gst lekunda ela register chesukovali and margin delivery charges ela chusukovali chepandi.. Nenu try chestunna meeshow lo sale cheyadaniki
మేడం మీకు మనీ కరెక్ట్ గానే వస్తున్నాయా మీ షోలో
మనీ కరెక్ట్ గా టైం కి వస్తున్నాయండి
Katti gurinchi sutti yanduku akka matter lo ki ra😢😅
@@ReshmaPinjari-o3q దీన్నే ఓపిక లేనితనం అంటారు..... ఈ సుత్తి మాటలు వింటే కనీసం ఆ సుత్తి పట్టుకొని పార పట్టుకొని కష్టమైన పనికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఏదైనా వ్యాపారం చేసుకోగలరు
Mi video motham chudadam opika lenithanam antara title chusi use avthundi emo ani aasha padi chustuntaaru miremo ilanti anavasaramaina matalatho lag delay chestharu . Mire alochinchandi content em cheptunnaru ani.
Anyhow If it's hurts you I'm sorry and I'm your support all the best
Sub chesanu sis ,hi nenu meesho lo registration chedham Ante pan car paduthundhi inka full ga chepandi
నేను రేపు వీడియో చేసి పెడతాను చూడండి