Correct చెప్పారు డాక్టర్ గారు, భూమి మీద పండేవి అన్ని తినొచ్చు, కానీ ఉప్పూ, కారం limits లో ఉండేట్లు చూసుకోవాలి. షుగర్ పేషెంట్లు కూడా షుగర్ లిమిట్స్ లో తీసుకోవాలి. మనిషికి శారీరక శ్రమ తగ్గడం వలన, శరీరంలో చమట పోక, చెడు నీరు body లో అలాగే stock వుండడం కూడా ప్రధాన కారణం. ఈ ఆధునిక యుగంలో అన్నిట్లో ఎరువులు ఎక్కువ వేయడం, అధిక ఉత్పత్తి కోసం, ఇండ్లల్లో ప్రతి దానికి మిషన్స్ వాడటం, net work, job టెన్షన్లు, రేడియేషన్ ప్రభావం, టీవీ, ఫోన్స్ ముందు గంటలు, గంటలు గడపటం, అధిక బరువు, సుఖమైన జీవితం కోసం జనం పరుగులు పెట్టడం కారణాలు. 🕉️🌹🤔🤥😠👍
Hare Krishna! Dr. Your way of advise is superb. In one aspect, Understood that we can taste anything according to wish nd to be restricted, but not a regular feature. Very nice of it. Than 'Q'.
నేను నాకామెంటులో ఇచ్చిన వివరణ ఏక్కువ మోతాదులో వుప్పు తినేవారికి మాత్రమే. మనం సరైన మోతాదులో వుప్పుతినుట మన శరీర జీవక్రియకు అవసరం. అది మరి ఎక్కువగా వేడి ప్రాంతాలలో నివసించే వారికి చాల అవసరం. వేడివలన మన శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వస్తుంటుంది. తగిన నీరు తీసుకోక పోయిన ఎడల డీహైడ్రేషన్ అవుతుంది. అలా తీసుకున్న నీరు శరీరంలో తగిన సమయం వుండటానికి మనం తినే వుప్పు దోహద పడుతుంది. ఎక్కువ తీసుకున్న తక్కువ తీసుకున్నా ప్రమాదాలు వున్నాయి.
Dr garu, me way of explaining is very easily understood for all types of public...what a smooth way of talking 👄, packed, pickles, Manali sir,,,pillalu health damage avutondi sar.
వుప్పు ఎక్కువగా తినవద్దు అనటానికి కారణం మరియు అలా తినటం వలన బిపి ఏవిందంగా పెరుగుతావుంటుంది అన్న విషయం ఎక్కువగా వివరించడం జరగలేదు. వుప్పుని ఆంగ్లంలో సోడియం అంటారు. దీనికి శరీరంలో నీటిని నిలువచేసె గుణంకలిగి వుంటుంది. దానివలన రక్త నాణాలు కుదించుకు పోటంజరుగుతుంది. అందులన రక్త ప్రసరణ సాధారణంగ వుండదు. రక్తాని పంపుటకు గుండె తన వేగాన్ని పెంచవలసి వస్తుంది. దీనినే బిపి పెరగటం అంటారు. వ్యాయాము ద్వార శరీరంలో వున్న నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. బిపి నార్మల్ అవుతుంది.
At times it becomes really difficult to compress the message. Especially the elderly people they expect little bit of elaborated information I guess . Thanks for suggestion as well 🙂.
సార్ నాకు అల్సర్ ఉంది టాబ్లెట్స్ వాడుతున్నాను. ఉదయం తినక ముందు రాత్రి తిన్న తర్వాత టాబ్లెట్ తీసుకునేటప్పుడు టాబ్లెట్ తో పాటు వాటర్ ఎంత మొత్తంలో తీసుకోవాలి అన్నం తిన్న తర్వాత వేసుకునే టాబ్లెట్ కు వాటర్ తాగాల్సి వస్తుంది అయితే ఎంత మొత్తంలో తీసుకోవాలి అన్నం తిన్న తర్వాత గంట వరకు వాటర్ తాగకూడదు అంటారు కదా?
నేను రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీటితో తేనే, నిమ్మకాయ రసం కలిపి తాగుతాను, తేనే నిలువ ఉండేది కదా మరి వాడవచ్చా లేదా తెలుపగలరు. నేను BP tablet వాడుతాను
Correct చెప్పారు డాక్టర్ గారు, భూమి మీద పండేవి అన్ని తినొచ్చు, కానీ ఉప్పూ, కారం limits లో ఉండేట్లు చూసుకోవాలి. షుగర్ పేషెంట్లు కూడా షుగర్ లిమిట్స్ లో తీసుకోవాలి. మనిషికి శారీరక శ్రమ తగ్గడం వలన, శరీరంలో చమట పోక, చెడు నీరు body లో అలాగే stock వుండడం కూడా ప్రధాన కారణం. ఈ ఆధునిక యుగంలో అన్నిట్లో ఎరువులు ఎక్కువ వేయడం, అధిక ఉత్పత్తి కోసం, ఇండ్లల్లో ప్రతి దానికి మిషన్స్ వాడటం, net work, job టెన్షన్లు, రేడియేషన్ ప్రభావం, టీవీ, ఫోన్స్ ముందు గంటలు, గంటలు గడపటం, అధిక బరువు, సుఖమైన జీవితం కోసం జనం పరుగులు పెట్టడం కారణాలు. 🕉️🌹🤔🤥😠👍
Q
సార్ మీ వీడియో అన్ని చూస్తూన్నా చక్కని వివరణ గంభీరమైన గొంతు చాలా బాగుంటున్నాయి
😊
Very good information. Thanks Doctor garu.
Very good Explanation sir about the BP
మంచి విషయాలు.
చక్కని వాయిస్.
డాక్టర్ గారూ!చాలా చక్కగా వివరిస్తున్నారు సర్!తాంక్యూ!అండి!
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు థాంక్యూ
Very nice message, easy to adapt, Dhanyawaad
chala baga chepperu sir...thankq sir
Hare Krishna! Dr. Your way of advise is superb. In one aspect, Understood that we can taste anything according to wish nd to be restricted, but not a regular feature. Very nice of it. Than 'Q'.
Excellent health updates !
జనారిక్ మెడిసిన్ గురించి కిరణ్ గారితో వీడియో చేయండి
Chala Baga cheputunnaru sir
సంతోషమే సర్వ రోగ నివారిణి😄
నేను నాకామెంటులో ఇచ్చిన వివరణ ఏక్కువ మోతాదులో వుప్పు తినేవారికి మాత్రమే. మనం సరైన మోతాదులో వుప్పుతినుట మన శరీర జీవక్రియకు అవసరం. అది మరి ఎక్కువగా వేడి ప్రాంతాలలో నివసించే వారికి చాల అవసరం. వేడివలన మన శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వస్తుంటుంది. తగిన నీరు తీసుకోక పోయిన ఎడల డీహైడ్రేషన్ అవుతుంది. అలా తీసుకున్న నీరు శరీరంలో తగిన సమయం వుండటానికి మనం తినే వుప్పు దోహద పడుతుంది. ఎక్కువ తీసుకున్న తక్కువ తీసుకున్నా ప్రమాదాలు వున్నాయి.
very nice helpful presentation thank you for every one
Dr garu, me way of explaining is very easily understood for all types of public...what a smooth way of talking 👄, packed, pickles, Manali sir,,,pillalu health damage avutondi sar.
Dear Doctor, your down to earth advice n gentle humour is great.
వుప్పు ఎక్కువగా తినవద్దు అనటానికి కారణం మరియు అలా తినటం వలన బిపి ఏవిందంగా పెరుగుతావుంటుంది అన్న విషయం ఎక్కువగా వివరించడం జరగలేదు. వుప్పుని ఆంగ్లంలో సోడియం అంటారు. దీనికి శరీరంలో నీటిని నిలువచేసె గుణంకలిగి వుంటుంది. దానివలన రక్త నాణాలు కుదించుకు పోటంజరుగుతుంది. అందులన రక్త ప్రసరణ సాధారణంగ వుండదు. రక్తాని పంపుటకు గుండె తన వేగాన్ని పెంచవలసి వస్తుంది. దీనినే బిపి పెరగటం అంటారు. వ్యాయాము ద్వార శరీరంలో వున్న నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. బిపి నార్మల్ అవుతుంది.
Good explanation
Good information
Baaga chepparu
Good Information Sir
XpFr
Baga cheparu sir
nices explain. 🙏🏻🙏🏻🙏🏻
డాక్టర్ గారు ఎంత బాగుందో మీ ఇంటర్వ్యూ మీరు మాట్లాడిన మాటలను పాటిస్తే బిపి మనుషులు ఆరోగ్యంగా ఉంటుంది
Thanks. Doctor. Garu..
Tq sir
Baga chepparu sir
Good information
Doctor garu chala Baga cheptaru
You are super sir
Sir naku bp 200 vuntunadhie tablets telmistan 40mg vadu thunanu sir no rejals sir manchi mediesan chepandie sir
CILACAR T tablet try cheyandi sir cilnidipine10 mg + Telmisartan40 mg it's better medicine 👍
మన దేశం లో కల్తీ ని అరికడితే 50% డీసీసెస్ పోతాయి.
Good information in a detail way... Sir
చాలా బాగా చెప్పారు
👌
Without bore Baga chepparu
Thankyou very much sir good information
good message
super ga chepparu sir
Very important message sir.
TQ 👍🌹🌷🙏
Mee video chusthunte dhairyam vasthundi doctor garu
Sir na age 28 bp 130/90 and 140/90 vasthundhi ela thaginchali
Good
Good Explain
Valuable information
Dr. Gaari Voice 👌
Superb
బాగా చెప్పారు సార్
Very good information but same can be expressed in short and sweet or in less than 2 minutes instead nearly 13 minutes. 🙏
At times it becomes really difficult to compress the message. Especially the elderly people they expect little bit of elaborated information I guess .
Thanks for suggestion as well 🙂.
@@KiranDiabetes True Sir 🙏
Super🤝
సార్ నాకు అల్సర్ ఉంది టాబ్లెట్స్ వాడుతున్నాను. ఉదయం తినక ముందు రాత్రి తిన్న తర్వాత టాబ్లెట్ తీసుకునేటప్పుడు టాబ్లెట్ తో పాటు వాటర్ ఎంత మొత్తంలో తీసుకోవాలి అన్నం తిన్న తర్వాత వేసుకునే టాబ్లెట్ కు వాటర్ తాగాల్సి వస్తుంది అయితే ఎంత మొత్తంలో తీసుకోవాలి అన్నం తిన్న తర్వాత గంట వరకు వాటర్ తాగకూడదు అంటారు కదా?
Super guru
👍👍👍👍
Sir okasari tablet vadina tarvatha bandhu cheyayacha hai bp ki cheppandi sir plz
Sir, na age 43. Naku BP 145/103.diastolic eppudu kuda 100 above vuntondi. Mee treatment cheppandi sir. Plz
Sir you have explained clearly what to eat and what not to eat.
Hi sir, meru pink salt better aha leka salt edi better cheppandhi
Salt & sugar.
Ta sir
Sir.naku.160.bp.unnadhi.prablama.sir
👍👌🌷🌷
Parents ki bp sugar vuttey valla pilla ki early age lo vasthudhi na sir
నేను రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీటితో తేనే, నిమ్మకాయ రసం కలిపి తాగుతాను, తేనే నిలువ ఉండేది కదా మరి వాడవచ్చా లేదా తెలుపగలరు. నేను BP tablet వాడుతాను
Sir BP unna tea exsize chuvacha
Thank you sir
Thankyou sir
I avoid salt maximum
Now I am good
రుచులకు రాజు రోగాలకు రారాజు ఉప్పు
Please chapanxe
Edi antha andhariki telisina sollu
Meeru special ga cheppina knowledge emi ledhu time waste
Dongalu doctors ask him to tell same about diabetes
Manchollu kina unnaru
Super exlent
Nice sir
Tq sir
Nice sir. Thank you🙏
Thankyou Sir
Good explanation tq sir
Thank you sir
Thank you sir
Well explained sir
Excellent
Tnq sir