పంతులు గారికి ఎలాంటి తిట్లు తిడుతున్నాడో చూడండి | Upendra Rao | Nede Chudandi

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • పంతులు గారికి ఎలాంటి తిట్లు తిడుతున్నాడో చూడండి | Upendra Rao | Nede Chudandi
    #upendrarao #sadhukokila #trending #RamyaKrishnan #viral #bestcomedy

Комментарии • 150

  • @SirinivasSrinivas-lj7yc
    @SirinivasSrinivas-lj7yc 26 дней назад +12

    ఓక పక్కా కామిడీ మరో పక్కా జీవిత సత్యం సూపర్ ఊపేంద్ర గారి నటన అద్భుతం 🔥🔥🔥

  • @gopithati5549
    @gopithati5549 2 месяца назад +40

    Hinduism medha ela Jokes vaysinattu ...chala movies testharu ...Mari ... Christianity and Islam medha kuda ela jokes vaysi na movies yenduku teeyaru ?????

    • @ImSurvivor7
      @ImSurvivor7 2 месяца назад +1

      Arey sulliga Mathalu panileka manavadu svarthamtho srustinchukunnadu

    • @manubalu7157
      @manubalu7157 2 месяца назад +5

      Mana movies lo vala gurinchi vundadu kada..

    • @AeilaeifrALE
      @AeilaeifrALE Месяц назад +2

      Anduke ga climax lo ala ipothadu

    • @gauthamchin672
      @gauthamchin672 Месяц назад +3

      Dengutaru vallani mana vallau adgaru kabati Ela chestunaru

    • @TeluguePatashala
      @TeluguePatashala Месяц назад +2

      Andhuke kadha bro climax lo hero ki aa situation

  • @sureshnaidu.puchakayala2074
    @sureshnaidu.puchakayala2074 2 месяца назад +12

    Upendra ki Anni cinimalu Srinivasa Murthy dubbing cheptharu...kani ee movie lo ..r.c.m Raju chepparu👌

  • @krishnamurthyn7969
    @krishnamurthyn7969 2 месяца назад +9

    Okariki inthamandi kastame, ayina istame 😂

  • @RadhaRamana-h6j
    @RadhaRamana-h6j 17 дней назад +2

    ఉపేంద్ర.....!!! ఈ ప్రశ్నలు బుస్లింని అడిగి ఉంటే నువ్వు ఈపాటికి అస్సాం అయ్యేవాడివి........!!!

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Месяц назад +7

    "రక్త కన్నీరు"
    ఒకప్పటి ప్రఖ్యాత నటుడు నాగభూషణం కు బాగా పేరు తీసుకొచ్చిన నాటకం.. అతని పేరు కు ముందు రక్త కన్నీరు చేరి రక్త కన్నీరు నాగభూషణం గా తెలుగు సినిమా చరిత్రలో తనదైన డైలాగ్ మాడ్యులేషన్ తో కామెడీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అఖిలాంధ్ర ప్రదేశ్ ప్రేక్షకులను అలరించిన గొప్ప నటుడు అయ్యాడు.. నాగభూషణం నాటకాల రాయుడు సినిమాలో కథానాయకుడిగా సైతం అందరినీ నవ్విస్తూ ఏడిపించే పాత్ర లో అద్భుతంగా జీవించాడు..
    అతని లోటును భర్తీ చేసిన ఘనత కోట శ్రీనివాసరావు కు దక్కింది.. ఇప్పుడు కోట కూడా అరకొర సినిమాల్లో మాత్రమే.. దీంతో ఇకపై ఈ ప్లేసు భర్తీ చేసేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదు..
    ఇక ఇందులో ఉపేంద్ర ఫర్వాలేదు బాగానే నటించాడు కానీ నాగభూషణం లా జీవించలేదు.. అని నా పర్సనల్ ఒపీనియన్..
    నాగభూషణం నటించిన రక్త కన్నీరు నాటకం యుట్యూబ్ లో ఆడియో రూపంలో అందుబాటులో ఉంది.. కావాలంటే ఒకసారి విని చూడండి..

    • @kiranasampalli8387
      @kiranasampalli8387 6 дней назад

      Louda nv vinu

    • @ramonkasturi5486
      @ramonkasturi5486 6 дней назад

      @@kiranasampalli8387 బూతు లేకుండా మాట్లాడటం చేతకాదా..

    • @ramonkasturi5486
      @ramonkasturi5486 3 дня назад

      @@kiranasampalli8387 బూతు లేకుండా మాట్లాడటం తెలీదా..

  • @avinashgayii1800
    @avinashgayii1800 2 месяца назад +13

    రక్త కన్నీరు..... సూపర్ స్టార్

  • @Raja-xw8bw
    @Raja-xw8bw Месяц назад +1

    సినిమాలో ఇలా చేయడమే ఒక తప్పు. దాన్ని హైలైట్ చేసి ఒక వీడియో పెట్టడం అంతకన్నా పెద్ద తప్పు. ఈ ఛానల్ వాడికి ఏ మాయ రోగం వచ్చింది. ఇది చూసి నేర్చుకుడి ఏమైనా ఉందా, పోనీ తమాషా ఏమైనా ఉందా - నిన్ను అందరు తిడితే ఒక వీడియో చేసి యూటూనే లో పెట్టు. సరిపోతుంది.

  • @pentabalajee4250
    @pentabalajee4250 2 месяца назад +2

    Super concept muvie ..same muvie ipudu realese avithe arjun reddy ki babu ayapotadi

  • @CvaRambo
    @CvaRambo 3 месяца назад +12

    Movie Name : Raktha Kaneeru

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 26 дней назад

    అసలు విషయం కొత్త డైరెక్టర్ ఎవరైనా ఉంటే ఈ సినిమా,లో కొన్ని కిటికీలు నేర్చుకోవచ్చు...😁
    ఒకవైపు + ఒకవైపు ౼ ఐతే ఇక్కడ వేరే విదంగా కాదు వినోదం మాత్రమే...
    డైరెక్టర్ కి హీరో,కి 🙏🙏🙏😁

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 месяца назад +2

    I was also cheated by a rogue his name is Rokkam SomaRaju he is a cunning fox

  • @prashanthk4860
    @prashanthk4860 2 месяца назад +3

    Very good upendra..do this dame gor muslim and christian and see

    • @TridhasadhipathiThrinetra
      @TridhasadhipathiThrinetra 2 месяца назад +1

      Andhuke kustu vyadhochi pothadu valu ante potarule

    • @Ry-ii2hx
      @Ry-ii2hx Месяц назад +1

      Family guy chudu po

    • @William_Shakespeare-n4p
      @William_Shakespeare-n4p 28 дней назад

      Watch his swastik movie, he already did it.

    • @Vamsi99410
      @Vamsi99410 23 дня назад

      @@prashanthk4860 orey yerripuka hero ...hinduvu devullu ...Hinduvu matham gurinchi Comment cheyyeledu...Brahmans ante Hinduism ante Thannude ...

  • @prasadarjun4404
    @prasadarjun4404 Месяц назад +1

    Dabbing Superb

  • @sridharavenkatasuresh3442
    @sridharavenkatasuresh3442 3 месяца назад +3

    Which movie

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 22 дня назад +1

    👍👍👍👍👍💕💕💕

  • @VenkeyRoyya
    @VenkeyRoyya 18 дней назад

    Super movie

  • @kannaammalu4651
    @kannaammalu4651 2 месяца назад +19

    అందుకే మూవీ ఎండింగ్ లో కుష్ఠు వ్యాధి వస్తుంది చూసేవాడే ఉండడు

    • @forthetruth8074
      @forthetruth8074 2 месяца назад +7

      Ep la vunnav..

    • @ImSurvivor7
      @ImSurvivor7 2 месяца назад

      Pedda VP veedu

    • @Nandan.kella19
      @Nandan.kella19 Месяц назад +5

      😁 meeru brahmins kada

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Месяц назад +2

      మూకోటి దేవతలకు జంధ్యం
      ఊటుంది 🙏
      1. ఆర్య బ్రాహ్మణులు
      2. ఆర్య పుత్ర క్షత్రియులు
      3. ఆర్య వైశాల్యులు
      . వేద పాటశాల అనుమతి
      . సప్తరుషులు గోత్రం వుంటుంది
      : జంధ్యం ఊటుంది 🙏
      SC 60+ Category's A.B.C.D
      ST 35Sb Caste's
      జంధ్యం లేదు
      Bro
      తాకువ జాతి కులాలు
      ఊరికి బయట ఉంటారు
      Labour Worker's
      సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం
      తల్లిలాటి దర్మం ఏది 🤔
      సిందూ నాగరికత - హిందూ నాగరికత
      సింధు ప్రజాల జీవనవిధానం
      సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా

    • @captainjackuniversal
      @captainjackuniversal Месяц назад +4

      @@forthetruth8074 cinemalo jargind echeppadu ra ep

  • @madhumandli
    @madhumandli 2 месяца назад +7

    ఉపేంద్ర కి డబ్బింగ్ ఎవరు చెప్పారు

  • @fran20000
    @fran20000 25 дней назад

    Nice logic

  • @commonman262
    @commonman262 Месяц назад

    Realistic movie....

  • @prajesh7806
    @prajesh7806 Месяц назад

    Super movie

  • @malleshyadav5988
    @malleshyadav5988 2 месяца назад +1

    👌🏾👌🏾🤝👌🏾🤝

  • @kanalagiri6773
    @kanalagiri6773 Месяц назад

    ❤❤