Hi Lakshmi గారు ఎలా ఉన్నారు.... పుట్టుకతో వచ్చిన అలంకరణ మనకు..... ఈ మూఢాచారాలు పట్టించుకోవద్దు అండి... ఈ వర్షాకాలం వచ్చిందంటే బట్టలు ఉతికి ఆరవేయడం ఇబ్బంది......nice video.... అత్తయ్య గారు ఎపుడూ ఇలా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను....god bless you family... yummmy టిఫిన్...
హాయ్ లక్శ్మి గారు నమస్తే మీ వీడియోస్ రోజు చూస్తుంటాను అమ్మ గారికి నా నమస్కారాలు.అమ్మ గారికి గోరింటాకు పెట్టవచ్చు.మీరు ఇష్టపడే వారు మాత్రమే మీ వీడియోస్ చూస్తారు.అమ్మ గారికి నా మాటగా చెప్పండి ఎప్పుడు సంతోషంగా ఉండమని🙂🙂
ఆవిడ పెద్దావిడ ఆమె ఇష్టంవచ్చినట్టు వుందనవ్వండి అది చేయిచ ఇది చెయ్యచ్చ అని అడిగి భాద పెట్టకండి ఎవరైనా తెలిసి తెలియక ఏదన్నా చెపితే చాలు చెత్త బుద్దులు అంటారు అవసరమా
ఏంకాదు లక్ష్మి పెట్టుకోవచ్చు, పిచ్చి ఆచారాలు, 🤦♀️ మన ఆడవాళ్ళకి పుట్టుకతోనే దేవుడు ఇచ్చిన అలంకారాలు ఇవన్నీ ఎవరు ఇవ్వలేదు అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఆచరించాలి, ఈ పిచ్చి మూఢనమ్మకాలు విదిలేయాలి లక్ష్మి 👍
Akka andra style , pappu ,and rasam chopiandi pls ma peddamma poyaka atesta maku doraledu ,madi karnataka amma valla akka di thadipatri ,nenu and mapeddamma kodukulu 3 membars, nenu school holidays ki akkadiki poyi roju pappu rasam entho istam ga tinedani pls chesi chopiandi
Attayah can put gorintaku andi as she is a woman first and then someone’s wife later and one more thing mangalsutralu, mettalu and nalla poosalu r given by the husband other than that all the others r a woman’s right to put and they r hers till she is there on this earth . So she can put andi ❤️❤️🙏
Hai sreelakshmi hai saujanya amma namasthe manaki devudu ichina gift aunty hppy ga pettukovachu memu brahmins konni vishayaalu vinnanu pettukovachu paapam aunty ni discourage cheyyaddu
ఎందుకో తెలియదు అత్తయ్య గారిని చూస్తే జాలి వేసింది. అత్తయ్య గారు పెట్టుకోవచ్చు but ఈ ఏడాదికి పెట్టుకోక పోతే ఆవిడని బలవతం పెట్ట కండి మళ్ళి ఏడాది పెట్టుకుంటారులే లక్ష్మీగారు బాదపడకండి ఏం చేస్తాం
, పెద్దావిడ, చక్కగా పెట్టు కోవచ్చు, మాకు పసుపు కూడ కాళ్ళకి మా నానమ్మ గారు పూసే వాళ్లు, పేరoటా ల్లో, తాoబులాలు కూడ రెడీ చేసి మమ్మల్ని ఇచ్చు కోమనే వారు, మనసు ప్రధానం,, అంతే,,మేము అందరం 7గురు అక్కా, చెల్లెళ్లo,(ఇద్దరు బాబాయి ల పిల్లలు తోసహ),,అందరం బావున్నాము, పురుడు, పుణ్యాలు కూడ ఆవిడే చేసింది మాకు,, అలాంటి సెంటీమెంట్స్, పెట్టు కోవద్దు,, వెనుకటి ఆచారాలు ఉన్నాయి అంటే ఆ కాలమాన పరస్థితు లు కారణం,, అని మా పెద్ద నానమ్మ చెప్పేవారు,,ముగ్గురు నానమ్మ లు(అక్కా, చెల్లెళ్లు) గోరింటాకు పెట్టు కునేవారు, పారాణి వద్దు లే అనే వారు,,అంతే!nice Vlog,
గోరింటాకు పెట్టుకుంటే ఎమవుతుంది లక్ష్మి గారు తను హ్యాపీ గా పెట్టుకోవచ్చు, లక్ష్మి గారు మీకు msg చేయక చాలా డేస్ అయంది అమ్మ ఎలా ఉన్నారు తన హెల్త్ ఎలా ఉంది ఈ మధ్య వీడియోస్ లో కనిపించటం లేదు
Hi aunty ela vundaru... Meku oka mata cheppali. Me roti maker vundi kada aa video ki vere vallu voice over icchi remake chesaru.. Oka sari cheskoni aunty. Nenu kuda Instagram lo chusina...
Ammama garu happy ga pettukovochu emi kadu akka happy ga pettndi ❤
Hi Lakshmi గారు ఎలా ఉన్నారు.... పుట్టుకతో వచ్చిన అలంకరణ మనకు..... ఈ మూఢాచారాలు పట్టించుకోవద్దు అండి... ఈ వర్షాకాలం వచ్చిందంటే బట్టలు ఉతికి ఆరవేయడం ఇబ్బంది......nice video.... అత్తయ్య గారు ఎపుడూ ఇలా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను....god bless you family... yummmy టిఫిన్...
హాయ్ లక్శ్మి గారు నమస్తే మీ వీడియోస్ రోజు చూస్తుంటాను
అమ్మ గారికి నా నమస్కారాలు.అమ్మ గారికి గోరింటాకు పెట్టవచ్చు.మీరు ఇష్టపడే వారు మాత్రమే మీ వీడియోస్ చూస్తారు.అమ్మ గారికి నా మాటగా చెప్పండి ఎప్పుడు సంతోషంగా ఉండమని🙂🙂
ఆవిడ పెద్దావిడ ఆమె ఇష్టంవచ్చినట్టు వుందనవ్వండి అది చేయిచ ఇది చెయ్యచ్చ అని అడిగి భాద పెట్టకండి ఎవరైనా తెలిసి తెలియక ఏదన్నా చెపితే చాలు చెత్త బుద్దులు అంటారు అవసరమా
అక్క మీ వారు మీ అత్తగారు కలిసి మాట్లాడుకోవడం చూడాలని ఉంది అక్క
Akka pettukovachhu ,gorektaku body heat contorl chesutundi
Is there roti machine usefull
Sister me gass stove ditels petara
సూపర్ 👌లక్ష్మి గారు మీ అత్తగారు గో రిటకు పెడడి
Mi palu patra link evandi please, chala bhagundi
Àkka meru chese prathi pani chala bavuntundi kani snanam cheyaka munde battalu washing machine lo veyandi malli avi takaradu andukani cheptuna❤
Bamma garu mehandi pettukunte tappemti ,yevaru chepparu ,haramse pettukovachu happy ga,yevari matalu pattinchukovaddu akka ❤️ bamma happy ga unte chalu ❤❤
ఏంకాదు లక్ష్మి పెట్టుకోవచ్చు, పిచ్చి ఆచారాలు, 🤦♀️ మన ఆడవాళ్ళకి పుట్టుకతోనే దేవుడు ఇచ్చిన అలంకారాలు ఇవన్నీ ఎవరు ఇవ్వలేదు అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఆచరించాలి, ఈ పిచ్చి మూఢనమ్మకాలు విదిలేయాలి లక్ష్మి 👍
👍👍👍
Ss
S
Hi akka memu p,g,r likvid ordar pettanu enni rojulki vasthundi
Hi Lakshmi, mee ammayi mee lane undi. Navicular Hari villu. ❤❤
Hi Akka meru pettukokandy aunty chakk gorintaku pettukovachu
Hi sis good evening mee Amma garu Ela vunnaru chala rojulu ayyindhi chuse
Roti maker link pls
Hi andi me.milk pot link pettara
Memu banglore lo untam naaku Chandra coffee powder dorakadu edaina online lo unttunda madam
Price of roti machine
pettu ko vachi laxme ejanma lo kaka poyena vache janme tappakunda mutteduvu gavuntarani chepparu naku nenu maattayyaku ammaku pettanu nevu namatavini andariki cheppaku nemanasu ame chepi te adi cheye avvariki cheppaku attammani bagachusuko nenu adigananicheppu
Akka andra style , pappu ,and rasam chopiandi pls ma peddamma poyaka atesta maku doraledu ,madi karnataka amma valla akka di thadipatri ,nenu and mapeddamma kodukulu 3 membars, nenu school holidays ki akkadiki poyi roju pappu rasam entho istam ga tinedani pls chesi chopiandi
Chakkaga pettukovachhi andi thapuuledu
Miru mi fmly ellappudu chala hpy ga unttaru maku chinna help cheyanddi ammmma
Roti maker link pattern
Lakshmi garu meru a doubt pettukokandi aunty chakkaga gorintaku pettukovachu .
Hi Lakshmi garu rottela mashine ekkada teesukunnaru mam cheppaneledu
హాయ్ లక్ష్మి గారు నేను కూడా రొట్టి బీరకాయ చేశాను చాలా ఇష్టం నాకు గోరింటాకు ఎవరైనా పెట్టుకోవచ్చు
Attayah can put gorintaku andi as she is a woman first and then someone’s wife later and one more thing mangalsutralu, mettalu and nalla poosalu r given by the husband other than that all the others r a woman’s right to put and they r hers till she is there on this earth . So she can put andi ❤️❤️🙏
Nice video lakshmi garu
Hi laksmigaru attaya goretaku pettukonte yemi tappu ledhu
Hi Lakshmi athaya Mehandi super ga pet ko vachu
Rainy season lo infection ravuani gourintaku pettkuntaru ladies kitchen lo astamanu vantachestunatasapu waterlo kadha Pani antye aunty 14:45 ki pettandi emi kadu meeru pettukoni maku chepinchandi 😊
Hi aunty gorintaku am kadu pettukovachu ammamma very nice vlog
Your washing machine name please
Hai sreelakshmi hai saujanya amma namasthe manaki devudu ichina gift aunty hppy ga pettukovachu memu brahmins konni vishayaalu vinnanu pettukovachu paapam aunty ni discourage cheyyaddu
ఎందుకో తెలియదు అత్తయ్య గారిని చూస్తే జాలి వేసింది. అత్తయ్య గారు పెట్టుకోవచ్చు but ఈ ఏడాదికి పెట్టుకోక పోతే ఆవిడని బలవతం పెట్ట కండి మళ్ళి ఏడాది పెట్టుకుంటారులే లక్ష్మీగారు బాదపడకండి ఏం చేస్తాం
Gorintaku pettukovachu Lakshmi garu
Roti maker purchase details chepandi
Hi laxmi గారు చాలా బాగుంది వీరు నీట్గూగఛుపిసునారు
Akka ivi ani mana istam akka okala mata kosam chudodhu , nanamagariki Ella undalli antey alla undanivandi . Her happiness is utmost needed !!!!!!
Hi akka rotte penam ekkada teesukunnaru
Chikki poyaru. Sugar check cheyyandi
Emparavaledu gorintaku pettandi chakkaga anni cheyachu vundachu 🙏🙏🙏🙏🙏🙏
Perrukovachu andi m kadhu avanni pattinchukokudadhu
Nice vlog andi,meeru mee atha garu iddharu gorintaku pettukondi...no sentiments dear ❤
సుమంగళి వస్తువుల్లో గోరింటాకు ఒకటి
Hi akka mi saare chala baagundi
Hi Lakshmi
I am from Chennai nice video
Every day waiting for your videos you look so pretty and sweet 🎉🎉❤
సంతోషమే సగం బలంఅండి
Mi videos baguai akka gorintaku auntyki petandi yamikadhu
Akka gorintaaku pettu kovochu akka
, పెద్దావిడ, చక్కగా పెట్టు కోవచ్చు, మాకు పసుపు కూడ కాళ్ళకి మా నానమ్మ గారు పూసే వాళ్లు, పేరoటా ల్లో, తాoబులాలు కూడ రెడీ చేసి మమ్మల్ని ఇచ్చు కోమనే వారు, మనసు ప్రధానం,, అంతే,,మేము అందరం 7గురు అక్కా, చెల్లెళ్లo,(ఇద్దరు బాబాయి ల పిల్లలు తోసహ),,అందరం బావున్నాము, పురుడు, పుణ్యాలు కూడ ఆవిడే చేసింది మాకు,, అలాంటి సెంటీమెంట్స్, పెట్టు కోవద్దు,, వెనుకటి ఆచారాలు ఉన్నాయి అంటే ఆ కాలమాన పరస్థితు లు కారణం,, అని మా పెద్ద నానమ్మ చెప్పేవారు,,ముగ్గురు నానమ్మ లు(అక్కా, చెల్లెళ్లు) గోరింటాకు పెట్టు కునేవారు, పారాణి వద్దు లే అనే వారు,,అంతే!nice Vlog,
థాంక్యూ
మాఇంట్లో మా నాన్నమ్మ అమ్మమ్మ ఇలాగే చేసేవారు తప్పు లేదు
మనసు ప్రదానం
Chakka ga pettukovachhu Lakshmi.😊😊😊 Repu pettandi Mee athha gariki.
గోరింటాకు పెట్టుకుంటే ఎమవుతుంది లక్ష్మి గారు తను హ్యాపీ గా పెట్టుకోవచ్చు, లక్ష్మి గారు మీకు msg చేయక చాలా డేస్ అయంది అమ్మ ఎలా ఉన్నారు తన హెల్త్ ఎలా ఉంది ఈ మధ్య వీడియోస్ లో కనిపించటం లేదు
Hi Lakshmi garu, gorinktaku is very nice
Hi akka ❤👋😊 me Amma garu Ela unnaru chala rojulu ayyindi chuse ❤ aunty gare health ela undi
Hi Lakshmi u can ❤❤❤u n ur fmly shud stay happily 🎉🎉🎉
Hii aunty nice vlog 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️
Me saree bagumdhi lakshmi garu
Akka meru bangaru tille. 💯👌🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳banglore me Chelli 🤗🙏🇮🇳😔
Amm,very ,very,nicexç
Emikadhu Lakshmi garu Ataya ni gorintaku petandi
Petukovachu andi
Akka avvaa gorintaku patukovachu miru badha padakandi happy ga undani❤
Attaya garu gorita akku chakka ga patukovachu Amma
Emkadu ma Ammamma ki designs kuda vesevaallam.....nail polish kuda pettukunedi 💅....ippudu alanti pattimpulu emi levu ma'am...meere kadu memu andaramu cheppamani pettandi ❤
Hi akka e video, s attama ki chupppichadhamaaku e jannalu anthe
Pattukovachulakshmigaru
Roti maker cost aunty
Gorentaku ammaku pettu Laxmi garu
ఆవిడకు నచ్చినట్లు చేయండి మీరు
Hai laksmi garu nice saree ❤
Aunty stove review chopnaledhu😢 yani sallu adagutouna.. 😢😢😢😢😢😢
Nice stove ma useful so far no issues
@@maaintiharivillu which company aunty
Nice video
Hi amma pettukovachhu am video chala am amma ela vunnaru take care am💞💞💞💞💞💞💞💞
Me washing machine company Peru chepandi.
Chakkaga pettukovachhu.akkada aavedallo upanishatthullo akkadavundi chupinchamanandi vaddu anevallanu meeko vishayam thelusa dashamaha vidhyallo dhumaavathi ammavaru alavuntaro meeku thelusa ela avaraina bhartha leni aadavallanu kincha parustharane kabolu ammavaruku aarupamlo vunnaru nijam grahinchandi pichhi aachsralu antu badhapettakandi adi marintha paapam jagratthaga meerukuda elaa alochisthara lakshmi garu bhartha leni varini umadevi tho samanamga chudalani vyasa bhagavanudu rasina kashikhandamlo vundi avaraina manchi panthulunu adagandi cheptharu
Avunaa akka aunty ki gorentaku pettandi yeme kadandi meru marenu
Ammagarupetukuvachu
Gorentaku
Pettukovachaanta
Gorintaku challa bagaa pandindi nice vlog
Me atttaya meeru pettukondi
Hi aunty ela vundaru...
Meku oka mata cheppali.
Me roti maker vundi kada aa video ki vere vallu voice over icchi remake chesaru..
Oka sari cheskoni aunty.
Nenu kuda Instagram lo chusina...
Naku instagram lo share cheyandi ma instagram name Maaintiharivillu
@@maaintiharivillu ...
Sare aunty..
gorintaku pettukunte vedi taggutundai peddavallu chepparu. andaru pettukovachu. mi attayyagaru kuda chakkaga pettukovachu.
Hi andi
Akka me Attayya gorintaku pettukovvachhu
Hii akka
Anni adagavaddu Lakshmi patinchalsina avasaram Ledu
Naku same edupochesindhi
Ammai aunty ki coffee peddaglass lo ivvu nanna peddavaallam kada vedipattukolemu na maatavintaavani nanna
Pettukovachu andi maa unri lo vallu pettukuntaru
Hi aunty yela vunnaru ammu akka yela vundi
Hi ma nenu bagunnanu mirela unnaru
Nice
Amevaddu Ante aagandi
E pata acharalu Inka chalu andi oka lady ki evanni puttinappati unchi devudu manaki echina hakku Danni edutimeeda ruddakudadu tappu asale badaga vunnavallaki.inka badapettadam tappu kada Andi tappu anipiste sorry 🙏
Liquid. Mesholeduandhi
Link ichanu chudandi ma
Yami kadhu sister chakaga pettu kovachu
మీరు మాత్రం అన్నీ కొనుకుంటా రు. లింక్ పెట్టండి అమ్మ. చపాతీ మేకింగ్ మెషిన్ చెప్పండి అమ్మ కి కొంటాను.
Peytukochu evi kadu
Peddamma anni patinche avasarama Lakshmi e age lo Amma anni pettukomaa prashanthanga undu e age lo a paddathulu avasarama maa
100/ .Pettkovhhu