జన విజ్ఞాన వేదిక దేవుని గురించి మాట్లాడదు. ఎందుకని?

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • This society is a social organisation with aims and objectives like:-
    Control and finally eradication of Superstitions,
    Making available the scientific achievements to all people,
    Working in Education and Literacy,
    People's Health Issues,
    Conservation of Environment,
    Farmers' Self Reliance,
    Youth Empowerment,
    Women Empowerment Etc.,
    using CONSTITUTION of INDIA and SCIENCE as Bases.

Комментарии • 14

  • @srikanth8t
    @srikanth8t 2 месяца назад

    సూపర్ నిబంధన సర్... ఎన్ని సంఘాలు వున్నాయి సర్...హిందువులు ఎర్రిపోకు అయ్యారు కాబట్టే ఇవి అన్ని గమణించలేకపోయారు...ఇక పై నడవవు....

  • @GajapallyNarsaiah
    @GajapallyNarsaiah 3 месяца назад +2

    ఆస్తికులకు తాము ప్రతిపాదించిన దేవుని ఉనికి, నిరూపించవలిసిన బాధ్యత వాళ్లదన్న తెలివి కూడా ఉండదు

  • @girinathtadipatri6734
    @girinathtadipatri6734 3 месяца назад +1

    Agree with you Dr Bhrahma Reddy. Dr Girinath

  • @vasubondada
    @vasubondada 2 месяца назад

  • @tech__drao6310
    @tech__drao6310 3 месяца назад +1

    👍

  • @siddagangad1805
    @siddagangad1805 3 месяца назад +1

    నమస్కారం సార్ ది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ తిరోగమనానికి దారితీస్తుందని డౌట్ వచ్చినప్పుడు సాల్వేషన్ లో భాగంగా రెండు మూడు శతాబ్దాల కాలంలో సైంటిస్టులు మహాత్ములు ఎవరైనా ఎటువంటి ప్రశ్నలు వేసుకున్నారు

  • @gopalakrishnamurthypuchhaa7486
    @gopalakrishnamurthypuchhaa7486 3 месяца назад

    DEFINITION OF GOD IS NECESSARY BEFORE HIS EXISTANCE OR NON EXISTANCE

  • @Venkateswarluk-dx6ib
    @Venkateswarluk-dx6ib 3 месяца назад +4

    టేబుల్ మీద పుస్తకం ఉంది అని ఒకరు అన్నప్పుడు, ఇంకొకరు పుస్తకం టేబుల్ మీద లేదు అన్నప్పుడు ఎవరు ఋజువు చేయాలి? మీ ప్రకారం పుస్తకం టేబుల్ మీద ఉంది అన్న వారు ఉంది అని రుజువు చేయాలి? టేబుల్ మీద పుస్తకము లేదు అన్నవారు లేదు అని రుజువు చేయాలని మీరు అంటున్నారు. లేదు అన్న తర్వాత లేదని రుజువు చేయటం ఏమిటి? ఇది చాలా రిడిక్యులస్ గా ఉంది.

    • @chndrasekhrd24d84
      @chndrasekhrd24d84 3 месяца назад +3

      పుస్తకం టేబుల్ మీద ఉన్నదని ఎలా నిరూపిస్తారు? కంటితో చూసినప్పుడు పుస్తకం ఉన్నదోలేదో తెలుస్తుంది అంటే నిరూపించినట్లే, అదేవిదంగా టేబుల్ మీద పుస్తకం లేదని చెప్పినప్పుడు; కంటితో చూసినప్పుడు పుస్తకం టేబుల్ మీద లేకపోతే లేదని నిరూపించినట్లేకదా! ఆ విధంగా రుజువు చేసినట్లేకదా!

    • @sadathali226
      @sadathali226 3 месяца назад

      God is not exist is one subject. it is
      also should prove....

  • @srikanth8t
    @srikanth8t 2 месяца назад

    సూపర్ నిబంధన సర్... ఎన్ని సంఘాలు వున్నాయి సర్...హిందువులు ఎర్రిపోకు అయ్యారు కాబట్టే ఇవి అన్ని గమణించలేకపోయారు...ఇక పై నడవవు....

  • @vasubondada
    @vasubondada 2 месяца назад