కేంద్ర సాయంపై చంద్రబాబుకు జేపీ సలహా | Hot Debate With Jayaprakash Narayana | 10TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024

Комментарии • 96

  • @vambaravellihimagigr2312
    @vambaravellihimagigr2312 2 месяца назад +7

    Namaste Sir 🙏
    You have plenty of knowledge Sir..
    AP needs your advices..
    Thank you very much sir 👌🙏

  • @LokaNathsetty
    @LokaNathsetty 2 месяца назад +1

    Super sir experience is man perfect beautiful way

  • @nitturirammurthy6673
    @nitturirammurthy6673 2 месяца назад +9

    గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారిని చంద్రబాబు గారు రాజ్యసభ మెంబర్గా చేసి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించాలి లేదా ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవాలి

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 3 месяца назад +32

    ఆర్థిక సలహాదారుగా కుటుంబరావుని కాకుండా జయప్రకాష్ నారాయణ పెట్టుకుంటే అభివృద్ధి సాధించవచ్చు

    • @raghumandalaananthakumar529
      @raghumandalaananthakumar529 3 месяца назад +2

      S

    • @harikrishna5666
      @harikrishna5666 3 месяца назад +1

      Enduku ra kamma bhajana cheyadanikaa?

    • @aravind8250
      @aravind8250 3 месяца назад

      Aithadhi aithadhi

    • @ramsg9988
      @ramsg9988 3 месяца назад

      ​@@harikrishna5666ఒరే కుటుంబ రావు కూడా కమ్మోడ్ రా పిచ్చి నాకొడకా. జగ్గడు రెడ్లని పెట్టుకోలేదా?

    • @RangaraoYalamanchali
      @RangaraoYalamanchali 2 месяца назад

      ❤❤❤❤❤❤❤​@@raghumandalaananthakumar529

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 2 месяца назад +3

    జై ప్రకాష్ నారాయణ గారు నమస్కారం సార్ చాలా విలువైనా సలహాలు సూచనలు ఇచ్చారు సార్ రవి కుమార్ బి ఖమ్మం టీడీపీ టౌన్ సెక్రటరీ

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 2 месяца назад

    Manchi advice sir

  • @ramanakumarchv
    @ramanakumarchv 2 месяца назад +2

    మీరు, లక్ష్మీనారాయణ గారు చక్కగా ఉద్యోగంలో ఉండి ఉంటే ఎక్కువ నిజాయితీ గా ప్రజాసేవ చేసేవారు. కానీ రాజకీయాలలోకి వచ్చి ఏమీ చెయ్యలేక పోతున్నారు. ఊరికే పాఠాలు చెప్పినట్టు ఉంటుంది.

  • @sadolusimha3390
    @sadolusimha3390 2 месяца назад +1

    జేపీ గారిని కూట్ మీ గవర్నమెంట్ లోకి తీసుకొని mlc ఇచ్చి ఆర్ధిక ఇస్తే రాష్ట్రము కచ్చితంగా సింగపూర్ అవుతుంది లేదా రాజకీయ నాయకులు రాజకీయం ఉన్నన్నాళ్ళు అంతే

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 2 месяца назад

    Analysis of the great J P garu is highly logical& result-oriented.🎉🇮🇳

  • @sekumadhu6241
    @sekumadhu6241 2 месяца назад

    💐🙏♥️

  • @ARAMU75
    @ARAMU75 2 месяца назад

    Hyderabad లాంటి City తయారవ్వాలి అంటే 5 lakh cores అవుతుంది. Amaravathi 2 corers అయునా ఇవ్వాలి.

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 3 месяца назад +10

    మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు ప్రత్యేక నిధులు ఇవ్వండి అది చాలు అనే చంద్రబాబు గారు చెప్పే ఉండవచ్చు

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 3 месяца назад

      16 కేసులు మాఫీ చెయ్ అని అడిగ ఉంటాడు

    • @RajenderGampa-vn5oq
      @RajenderGampa-vn5oq 2 месяца назад +2

      @@DayanandaKumar832 నా కేసులు మాఫీ చేయండి జగన్ను జైలుకు పంపండి కూడా అడిగి ఉంటాడు

  • @madanamohanraonelluri8224
    @madanamohanraonelluri8224 3 месяца назад +4

    సార్ మీరు అంటే 'వెంకయ్యనాయుడగా రు అన్నా నాకు చాలా ఇష్టం

  • @MrPoornakumar
    @MrPoornakumar 2 месяца назад +2

    విశాఖపట్టణం కేంద్రంగా "దక్షిణ కోస్తా" రైల్వే జోన్ మెలమెల్లగాకేంద్రం వెనక్కి నెట్టుకుంటూపోతుంది. అది గమనించక, వ్యాఖ్యలు చేస్తున్నా రు. జయప్రకాశ్ దీనిపైకూడ వ్యాఖ్యచేయాలి.
    సత్వరస్థాపనకి అడ్డంకులేమిటో చూద్దాం. మొదటిది రైల్వే మంత్రి. అతను ఒడిశా కేడరు సివిల్ సర్వెంట్ గా రిటైరైనాక, ఆ రాష్ట్రానికి, ముఖ్యం గా అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్ణాయక్ విధేయుడుగా వర్తించి, ఆరాష్ట్ర ప్రయోజనాలకి కృషి చేస్తూ (ఆవిధంగ వాళ్ళ ప్రయోజనాలతో clash ఔతున్న ఆంధ్రప్రదేశ ప్రయోజనాల కి బొక్కపెడుతూ) కాలం నెట్టుకొస్తున్నాడు.
    వాల్తేరు డివిజ్హన్ నూటపాతికేళ్ళక్రితంయేర్పడి - అప్పటి కోరాపుట్, గంజాం, మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు ఒకే "విశాఖ పట్టణం" జిల్లా గా వ్యవహరింపబడేదిగనక (ఒడిశా రాష్ట్రమేర్పడలేదు), ఈ డివిజ్హన్ ఉపయోగం సర్వవ్యాప్తంగా ఉండేది. ఆరేడు జిల్లాలు గాను, రెండురాష్ట్రాలుగానూ విభజనతో ఈ డివిజ్హనే నిరర్ధకమనే నిర్ణయానికి వచ్చారేమో! ఈడివిజ్హను ఒడిశా "తూర్పుకోస్తా " రైల్వే జోనులో (1970 లలో యేర్పడ్డది). అతిప్రధాన, దేశంలోనే అధికరాబడి (ఖర్చుతక్కువ) డివిజ్హను. ఆలాభాలన్నీ భుబనేశ్వర్(ఆ జోను హెడ్‌క్వాటర్స్)కి చేరడంతో, విశాఖపట్టణానికి ఏమీ అందక(సాదానిర్వహణకితప్ప) ఆంధ్రులకి ఈ స్థితినుంచి తప్పించాలనే తపనతో విశాఖపట్టణం కేంద్రంగా, వేరే రైల్వే జోను అడిగారు. ఇది రాష్ట్రవిభజనసందర్భంలో కేంద్రమిచ్చిన వాగ్దానంకూడా. ముఖ్యంగా రైల్వేలో, విశాఖపట్టణ, పరిసరజిల్లా ఆంధ్రయువత కి ఉపాధిదొరకట్లేదు(అవన్నీ భుబనేశ్వర్ వాళ్ళు స్వంతంచేసుకుంటున్నారు). ఆంధ్రకొక రైలుజోను అవసరమే, విశాఖపట్టణం కేంద్రంగా, అంతకంటే అవసరం.
    ఒడిశా, "వాల్తేరు"(విశాఖపట్టణం) డివిజ్హన్ వదులుకోనిష్టపడదు. క్రొత్త రైల్వేజోను యేర్పాటు తప్పనిసరి అవడంతో (అందునా, గతప్రభుత్వం విశాఖఫట్టణం రాజధానిచేసే నేపధ్యంలో), విశాఖపట్టణంవదులుకుని, వాల్తేరు డివిజ్హనుకి బదులు, అదే "రాయగడ" డివిజ్హనుచేసి (డివిజ్హను రాబడి వదులుకోక రక్షిస్తూ) - మొత్తానికి పనులు జరగక తాత్సారంచేస్తున్నారు. ప్రతి ఒక్క రోజూ జాప్యంవల్ల, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి రోజురోజుకి కుంటుబడుతుంది.
    పరిష్కారమేమిటి? ముందు రైల్వే శాఖలో "మంత్రి"ని మార్చాలి. ఎంత చిన్నదైనా వాల్తేరు డివిజ్హన్, రాయగడ డివిజ్హనుతోబాటు (ఆంధ్రప్రదేశ్ యెల్లలు, ఇచ్ఛాపురం వరకు) ఉంచాలి.
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అభియోగమేమిటంటే, క్రొత్త రైల్వేజోనుకి అవసరమైనభూములు విశాఖపట్టణనగరంలో ఇవ్వట్లేదని. అవేవో త్వర గా సమకూర్చాలి.

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 3 месяца назад +4

    JAI PRAKASH NARAYANA GARU, JD LAXMINARAYANA GARU, MEERIDDARU PRAJALAKU CHAALAA ISHTAM, ENDUKANTE MEERIDDARU MANCHIGAA EVRNI VIMARSINCHAKUNDAA DEVELOPMENT MEEDE MAATLAADUTHAARU. THQ SAAR,

  • @sadolusimha3390
    @sadolusimha3390 2 месяца назад

    జేపీ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వండి. తెలివి గల ఐఏఎస్ కీ ఇస్తే దేశం లో నెంబర్ 1అవుతుంది

  • @sree7222
    @sree7222 2 месяца назад +1

    "మందు" చూపు ఎక్కువ అయిన మోసకారి వ్యాపారి ముఖ్యమంత్రి అవ్వడం మూలాన పోలవరం, అమరావతి మూలన పడ్డాయి.

    • @bvramanayya243
      @bvramanayya243 2 месяца назад

      పోలవరం ATM లా అమరావతి రియల్ ఎస్టేట్ గా ఉపయోగపడింది కదా😂

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 месяца назад +1

    YSR420.😂😢😅

  • @syedbadsha2283
    @syedbadsha2283 2 месяца назад

    Dear JP garu, kindly brief all these what u briefed about What to get from union to CBN in writing.

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 2 месяца назад

    JP ni CBN adviser ga appoint cheste manchidi demo.

  • @Rao7789p
    @Rao7789p 2 месяца назад +3

    Chandrababu great

  • @narayanareddy27
    @narayanareddy27 3 месяца назад +5

    జైశ్రీరామ్ ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడిన జిల్లాల జాబితాలో చేరిస్తే బాగుంటుంది

  • @ramamohanreddy8236
    @ramamohanreddy8236 2 месяца назад

    JP garu meeru Rajakeeya Nayukudura IAS

  • @venkateshk9667
    @venkateshk9667 2 месяца назад

    Sir JP lantivarini salahadharulu ga pettulovachu he has enormous knowledge

  • @rameshchandrasreedhara1524
    @rameshchandrasreedhara1524 2 месяца назад

    J P garu meeru vastavalanu matladataru Anna mee nejayitini meerre pataravesi mimmalni meere kinchaparacukocandi

  • @msk6365
    @msk6365 3 месяца назад +2

    Sir ప్రజలకు అర్దం అయ్యేలా వివరణా

  • @hindupurprahalad1720
    @hindupurprahalad1720 2 месяца назад

    First where from AP govt. get money for free bees. Calculate that and AP budget. No one is asking this question. I dont think central will give money for state free bees. Where is the need for foreign architect. I hope wisdom of govt. Prevail.

  • @ramamohanreddy8236
    @ramamohanreddy8236 2 месяца назад

    Jp garu jagan unmappudu special category annaru cbn vasthe meeku avasaram leda

  • @drjvrao1734
    @drjvrao1734 2 месяца назад

    All commentators talk about Bundelkhand package. It is useless and no body talks it fairly. God bless

  • @Sadasiva-h3y
    @Sadasiva-h3y 2 месяца назад

    Polavaram central project.daanni state govt complete chestamanadam hasyaspadhamga undhi.sahakaaram maatramae state govt dhi.Eka Amaravathi aoo 4 buildings thappa,40 y Aina poorthi kaadhu.

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 3 месяца назад +1

    Great CBN CM Sir 🎉🎉🎉

  • @RajuYt-k1c
    @RajuYt-k1c 2 месяца назад

    Iyana tdp lo cheri oka mp kavalsina values unnayi

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 3 месяца назад +3

    జయప్రకాశ్ నారాయణ గారు లాజిక్ మరిచిపోతున్నారు వెనకబడిన ప్రాంతాల్లో రాయతీలు ఇస్తే పరిశ్రమలు రాక అమరావతి ఎలా డెవలప్ అవుతుంది

    • @shivakrishnavanamala
      @shivakrishnavanamala 3 месяца назад

      Amravati not for every industry

    • @abc_51234
      @abc_51234 2 месяца назад +1

      Amaravati is not fit for capital... ​@@shivakrishnavanamala

    • @RajenderGampa-vn5oq
      @RajenderGampa-vn5oq 2 месяца назад +1

      @@abc_51234 శివరామకృష్ణ కమిషన్ మరీ మరీ చెప్పింది ఆ ప్రాంతంలో రాజధాని వద్దని

    • @RajenderGampa-vn5oq
      @RajenderGampa-vn5oq 2 месяца назад +1

      @@abc_51234 అవును శివరామకృష్ణ కమిషన్ మరీమరీ చెప్పింది ఆ ప్రాంతంలో రాజధాని వద్దని

  • @ramamohanreddy8236
    @ramamohanreddy8236 2 месяца назад

    Jp garu mumpu pradeshsam kada mee IAS thelivi emaindi

  • @PoolaSankar-f5c
    @PoolaSankar-f5c 2 месяца назад

    J p n garu dikkuchuchi

  • @sanamandrarani7620
    @sanamandrarani7620 2 месяца назад

    Jp garni CM or PM cheseyyandi....thega development chesaistharu,...sodi intelectuals veellantha

  • @kamaladevi7634
    @kamaladevi7634 2 месяца назад

    saar, Meeru kutami prabhutvam lo chera vachhuka, anubhavagnula thodu chaalaa avasaram eenaati AP ki

  • @raghupawan6100
    @raghupawan6100 3 месяца назад

    Wealth creation with jijiya tax chakali washing tax galla sheep tex chepplu repair tax irrigation water tax boomi sisthu pujari puja tax etc.. it’s ex’le . Present status

  • @sriramakumarmandava3486
    @sriramakumarmandava3486 2 месяца назад

    kondaru medhavulu nidhulu vaddanna time undi kada

  • @ramamohanreddy8236
    @ramamohanreddy8236 2 месяца назад

    Murderrlu jaruthunte jp emi perksdu

  • @balunaik819
    @balunaik819 2 месяца назад

    AP CM 3/minister padhavola kapssam Ap p HODHA MODI ki Ammesindu😮

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 2 месяца назад +1

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా జయప్రకాష్ నారాయణ రావు ను నామినేట్ చేయండి, నిధులే నిధులు

    • @bvramanayya243
      @bvramanayya243 2 месяца назад

      లోకసత్తా చాప చుట్టేసాడు.రాజ్యసభ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏపార్టీ నమ్మడం లేదు

  • @RamamohanreddyJeereddy-cd3oo
    @RamamohanreddyJeereddy-cd3oo 2 месяца назад

    Kadapa steel plant gurinchi matladandi

  • @appalarajureddy143paila4
    @appalarajureddy143paila4 2 месяца назад

    Bajetlo Apkipatekamainabenifits evvali leniyadalafriendshipkattcheyyali

  • @ramamohanreddy8236
    @ramamohanreddy8236 2 месяца назад

    Jp ias leka tdp naayakuda

  • @vijaya14081976
    @vijaya14081976 3 месяца назад

    don,t call him

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 месяца назад

    YCP.420

  • @arjunarao5448
    @arjunarao5448 2 месяца назад

    Jp. Nee salahalu vine rojulu poyinayi alage jd. Mariyou vundavalle veella salahalu kooda vinaru

  • @raymondsantas2765
    @raymondsantas2765 2 месяца назад

    Godavari vardalla la kottukoni vastai ardika sahayam. ivvakapothe PM kurchi kaali.

  • @visweswararaonekkanti3509
    @visweswararaonekkanti3509 3 месяца назад

    హలో సార్ మీరే కదా సార్ ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అడగాలి అని చెప్పేసి ఫిట్టింగ్ పెట్టింది ఇప్పుడు ఏంటి సార్ మరి మీరు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 3 месяца назад

    2014nundi en chesaru cbn eka eppudu kesule mafi cheinchukuntara nidulule adugu tara. Jagan ni munduga jail lo petteyandi ani adugu tara.10 samvastaralu emi cheyani vallu eppudu chestara. JP theoretical vakyalu jaruguthaya.

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 3 месяца назад

      అవును 16 కేసులు గొడ్డలి పోటు కేసులు గురించి 5 సంవత్సరాలు కాళ్ళు మొక్కాడు.

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 2 месяца назад

    జయప్రకాష్ నారాయణ రావు ను నామినేట్ చేయండి ముఖ్యమంత్రి గా

  • @inrao8707
    @inrao8707 3 месяца назад

    Ippudu vachadandi Vedava culprits

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 3 месяца назад

      కొమ్మినేని ఈశ్వర్ కాదులే

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 2 месяца назад

    VEERUCHEPPETIVICHESTHE,IKA,ANTHE.PUTAKU,1,MATA.

  • @seshagirirao5046
    @seshagirirao5046 2 месяца назад

    Waste

  • @yvssharma1258
    @yvssharma1258 3 месяца назад

    Inka loksatta ekkadundi

  • @janardhanareddyv1727
    @janardhanareddyv1727 3 месяца назад

    J.p.ne.part.paty.c.m.kalday.yadhuki. caomtas.vast

  • @gadekanakareddy4976
    @gadekanakareddy4976 3 месяца назад

    Godavari varadalagana

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 2 месяца назад

    పనికి మాలిన సలహాలు సూచనలు ఇస్తారు

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 2 месяца назад

    Jayaprakash Narayana, Nimmagadda Ramesh,
    P V Ramesh, L V Subrahmanyam, IYR KRISHNA RAO , J D Lakshminarayana must shift to Andhra permanently and work for future Andhra future generations.
    Why sitting in Telangana and telling cock and bull stories?

  • @harikrishna5666
    @harikrishna5666 3 месяца назад

    Kula gajja analysis
    Special status, railway zone,Kadapa steel plant gurunchi matladadu ee kamma medhavi

  • @hymavathikatragadda8798
    @hymavathikatragadda8798 2 месяца назад

    Modi puthra rathnam nirvakamtho ap sarvanasanamindi modi adigindi ichi theerali adi apki thappani sari