బాసర వెళ్ళే వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు || Basara complete Tour Telugu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 111

  • @SrinubabuRavilla
    @SrinubabuRavilla Месяц назад

    Thank you so much for the amazing recommendation! 🙏🌟 I really appreciate the thought and effort you put into it! 😊🙌

  • @sairaam5839
    @sairaam5839 8 месяцев назад +2

    Bijaksharala kosam a timelo vellali.... Pls reply timings enti.... We are going today

  • @padduvlogs9161
    @padduvlogs9161 2 года назад

    Wow super చూడని వారికి కళ్ళకి కట్టినట్టు చూపించారు Thankyou

  • @mohanasinfo1995
    @mohanasinfo1995 Год назад +3

    Thank you sir. NXT Thursday we will going to basara temple.
    This video helpful to me. 🙏

  • @Manikanta-v2u
    @Manikanta-v2u Год назад +7

    Akshara abhyasaya pooja ki ami ami teesuku vellali..

  • @ypraveenyp2126
    @ypraveenyp2126 2 года назад +3

    Good Job

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 5 месяцев назад +4

    Bharath Matha ki Jai & BHI

  • @sowjanyabalu5015
    @sowjanyabalu5015 10 месяцев назад +1

    Nice

  • @salinianand
    @salinianand 3 месяца назад

    Thank you 🙏

  • @nareshjampala7140
    @nareshjampala7140 Год назад +1

    Tq 🙏🙏🙏

  • @kampellivenkatesh
    @kampellivenkatesh Год назад

    Super bro nenu 2011 lo vellina basara

  • @tejucrevitvtyvlogs1806
    @tejucrevitvtyvlogs1806 Год назад +1

    Super well explain in basara places, yesterday iam going to basara but some places not seeing

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      Than Q very much.. dont worry next time you gonne watch..

  • @anithasakay2771
    @anithasakay2771 Год назад +1

    Super bro 👏👏👏🙏🙏

  • @krishnaveni7950
    @krishnaveni7950 8 месяцев назад

    Bro Sunday roju akshrabhyasam chesthara leka vere e rojina chesthara please reply evvandi

  • @kancharlanagesh1815
    @kancharlanagesh1815 10 месяцев назад

    Thank u pujaku Ami tisuku vellali plz tell me

  • @tripuratanuja1901
    @tripuratanuja1901 10 месяцев назад

    A time ki akshara byasam chestaru andi ekada

  • @indrajachinna8701
    @indrajachinna8701 10 месяцев назад

    Sir mem next month vasantha panchami roju veltunnam .. mari apduu kuda same 1000 rupees tickes available ga untaya .. garbha gudilo cheipistaru antunnaru ga .. mem vizag nundi veltunnam

    • @vasutvtelugu
      @vasutvtelugu  10 месяцев назад

      చేస్తారు అండి.. కాకపోతే ఫుల్ రష్ గా ఉంటుంది .

    • @venkireddy6261
      @venkireddy6261 10 месяцев назад

      1000 Aina 5mins chesaranta andi

    • @indrajachinna8701
      @indrajachinna8701 10 месяцев назад

      @@venkireddy6261 oh thnku

  • @saiswathivlogs3168
    @saiswathivlogs3168 Год назад

    Akshrabyasam puja ku kavalsina vastuvulu yemiti... Chappagalara mam repu 3rd na veltunnam

  • @VenuBabuKunreddy
    @VenuBabuKunreddy 8 месяцев назад

    Hi, nice video, is there any official number to contact about Basara Amma wari temple

    • @vasutvtelugu
      @vasutvtelugu  7 месяцев назад

      Than Q and I dont no any contact number sir

  • @srinulalam1234
    @srinulalam1234 Год назад +1

    October dusra time lo aksrabyasm cheyincha vacha

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      దసరా టైం లో మూల నక్షత్రం రోజున అధికంగా చేయిస్తారు.. అయితే ఆ సమయంలో బాసర భక్తులతో కిక్కిరిసిపోతుంది అని అక్కడి స్థానికులు తెలిపారు..

  • @swxyz859
    @swxyz859 Год назад +1

    Entha distance andi basara nundi ee place ki

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад +1

      మాక్సిమం 3 నుండి నాలుగు కిలోమీటర్లు అండి.. మనకు ఆలయం వద్ద నుండి ఆటోలు పుష్కలంగా దొరుకుతాయి.. బీజాక్షరాలు వ్రాసే దగ్గరికి అని చెబితే వారే తీసుకువెళతారు.. మీకు స్వంత వాహనం ఉంటే.. అక్కడ కమ్మ వారి సత్రాలు ఉంటాయి.. ఆ సత్రాలకు ఎదురుగా కనిపించే మట్టి రోడ్డులోకి వెళితే ఈ వేద ఆశ్రమం వస్తుంది..

  • @subramanyamg2561
    @subramanyamg2561 Год назад

    Thanks

  • @DurgaPrasad-cb5qf
    @DurgaPrasad-cb5qf Год назад

    Sir memu basara vellali anukuntunam ee month lo akada any rojulu stay cheyali chepagalaru

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      మొత్తం ఒకటి నుండి రెండు రోజులు సరిపోతుంది.. అంతకంటే ఎక్కువ రోజులు చూసే ప్రాంతాలు ఏమి లేవు.

  • @junnuvlogs1
    @junnuvlogs1 8 месяцев назад

    Basara lo Muhurtham wise chestara aksharabhyasam

  • @postofficeammayi403
    @postofficeammayi403 Год назад

    Nalgonda nunchi entha distance vastadhi

  • @srivatsava2747
    @srivatsava2747 Год назад

    Bijaksharam kosam amount emina pay chesyalsi untadha sir

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад +1

      అవసరం లేదండి మనకి తోచినంత ఇస్తే సరిపోతుంది.. అందుకు సంబంధించి ప్రత్యేకంగా టికెట్ అయితే ఏమీ లేదు. మనం వెళ్లగానే మాత గారు వచ్చి బీజాక్షరాలు రాస్తారు..

    • @srivatsava2747
      @srivatsava2747 Год назад

      @@vasutvtelugu ok sir thank you

    • @LalithaCh-ew7lu
      @LalithaCh-ew7lu 11 месяцев назад +1

      మేము కూడా వెళ్ళాము. అది వేదపాఠశాల కాబట్టి మనము ఇచ్చిన దక్షిణ డబ్బులు అక్కడ ఉన్న వేదవిద్యార్థుల భోజన సదుపాయాలకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనకు ఎంత వీలయితే అంత ఇవ్వవచ్చు. అక్కడ ఏ నియమము లేదు. తోచింది ఇవ్వవచ్చును.

  • @MGBR1988
    @MGBR1988 Год назад

  • @sahashra_lucky
    @sahashra_lucky Год назад

    Akshrabyasam puja enta sape chestaru..andi

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      ముందుగా 1000 రూపాయల టికెట్ తీసుకుంటే.. అలయంలోపల అంటే అమ్మవారి గర్భగుడి ముందర ఉన్న మండపంలో విడతల వారీగా పూజలు చేస్తారు.. ఒక్కో బ్యాచ్ కి సుమారు 10 నుండి 20 మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు ఉంటారు... పూజ ప్రారంభమైతే సుమారుగా 15 నుండి 20 నిమిషాల లోపే ఉంటుంది..

  • @venkatnagendra7635
    @venkatnagendra7635 Год назад

    Aksharabyasam timings? Morning or Afternoon or both?

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      ఉదయం నుండి సాయంత్రం వరకు జరుగుతుంది.

    • @venkatnagendra7635
      @venkatnagendra7635 Год назад

      Exact timings plz

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад +1

      Morning 7:30 to 12:30, Evening 2:00 to 6 pm

  • @geethaprakash7890
    @geethaprakash7890 Год назад

    0:53

  • @jalarinagasai9763
    @jalarinagasai9763 Год назад

    Ela vellali rutu cheppandi pls naku teliyadu

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад +1

      బాసర నిజామాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది బస్సు.. సదుపాయం ఉంటుంది హైదరాబాద్ రూట్ లో వెళ్లి చాలా ట్రైన్లు బాసర వెళ్తాయి మీరు ఉన్న ప్రాంతం నుంచి ఐ ర్ సి టి సి వెబ్సైట్లో నేరుగా బాసర ట్రైన్లు గురించి ఎంక్వయిరీ చేసుకోవచ్చు ..లేదంటే హైదరాబాద్ నుండి నిజామాబాద్ నిజామాబాద్ నుంచి బాసర చేరుకోవచ్చు..
      ధన్యవాదాలు

    • @jalarinagasai9763
      @jalarinagasai9763 Год назад

      @@vasutvtelugu thanks for the information

  • @RekadiGayatri
    @RekadiGayatri Год назад

    Pujaku em items kavali

  • @varalakshmitadikamalla4267
    @varalakshmitadikamalla4267 2 года назад

    Good enformeshan vasu

  • @rangarajunaik4142
    @rangarajunaik4142 Год назад

    Brother ttd rooms allotted timings chepandi plzz
    Nen vellali anukuntunaa kani train midnight 1 ki reach avuthundi
    So staying ela ani alochisthunaa
    Plzz respond brother 🙏

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      అర్ధరాత్రి వెళ్లినా టీటీడీ రూమ్స్ వద్ద సిబ్బంది అందుబాటులో ఉండి రూమ్స్ ఇస్తారు.. వసంత పంచమి, దసరా నవరాతుల్లో మాత్రమే బాసరలో రష్ ఉంటుంది.. మిగిలిన అన్ని రోజులు సాధారణంగా నే భక్తులు ఉంటారు...

    • @sg5153
      @sg5153 Год назад

      mid night train okkatekadu chala trains unnayi secunderabad and kachiguda nunchi

  • @sowmyakolla1813
    @sowmyakolla1813 Год назад

    Guntur to basra velali train detail telistey chepandi

  • @govardhangedela1665
    @govardhangedela1665 Год назад

    Accomodation advance ga book chesukovadam avuthundha lekapothe...should we go and try our luck there. What to do if there are no rooms. We are going on dasara

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      అక్కడికి వెళ్ళాక తీసుకోవచ్చు అండి.. వసంత పంచమి.. దసరా సమయాల్లో మాత్రం కష్టం అని అక్కడి వాళ్ళు చెప్పారు... మిగిలిన రోజుల్లో ఫ్రీ గానే ఉంటుంది..

  • @Adhya_creation_
    @Adhya_creation_ Год назад

    Temple ki sanbhandinchi entha kharchautundandi

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад +1

      ఆలయం లోపల అక్షరాబ్యాసం చేస్తే..వెయ్యి రూపాయలు.. బయట మండపంలో సామూహిక అక్షరాబ్యాసం చేయిస్తే 100 రూపాయలు పండ్లు కి 200 అంతే... ఏదైనా సుమారు 2 వేలు మించి అవలేదు.. నాకైతే

  • @sachinsehwag9034
    @sachinsehwag9034 8 месяцев назад

    Online room booking.

  • @RekadiGayatri
    @RekadiGayatri Год назад

    Aksharabyasam a month lo cheyinchali

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад +1

      పిల్లలకు 3వ సంవత్సరం వచ్చిన తరువాత మంచిరోజు చూసుకుని చేయటమేనండి.. ఏ నెల అయినా పరవాలేదు..

    • @RekadiGayatri
      @RekadiGayatri Год назад

      Pujaku m items kavali a masam lo velali

  • @chaduvularajesh6176
    @chaduvularajesh6176 Год назад

    Hai Sir, Aksarbyasam online tickets booking availability vundha,Please give me information Sir.

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      అవసరం లేదు.. సార్ అక్కడి కి వెళితే అందుబాటులో ఉంటాయి..

  • @bhagyalakshmi4327
    @bhagyalakshmi4327 Год назад +2

    Bijaksaharalu rasinaduku money thisukuntara

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      దానికి టికెట్ ఏమి లేదు అండి.. మనం ఇష్టపడి 10 రూపాయలు ఇచ్చినా చాలు...

    • @mounikad9653
      @mounikad9653 Год назад

      Bijaaksharalu Sunday roju rastara undi , close untadha

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад +1

      @@mounikad9653 ఆ స్థలం ఆశ్రమం అండి... ప్రతి రోజు అక్కడ బీజాక్షరాలు వ్రాస్తారు. సెలవు రోజు ఏమీ ఉండదు.. ఇంకా వివరాలు కావాలంటే.. వీడియోలో ఆశ్రమం యొక్క ఫోన్ నెంబరు ఉంటుంది.. మీరు నేరుగా వారితో మాట్లాడి తెలుసుకోవచ్చు..

    • @mounikad9653
      @mounikad9653 Год назад +1

      K Andi .thq

    • @sowmyakolla1813
      @sowmyakolla1813 Год назад

      Bijaaskharaalu meaning

  • @neelimaneelu1802
    @neelimaneelu1802 Год назад

    thala neelalu esthara ekkada chinna pillali ki

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      నేను అయితే... అక్కడ తలనీలాలు ఇస్తున్నట్లు చూడలేదండి... ఎవరు ఇచ్చినట్లు కూడా చూడలేదు..

  • @indrajachinna8701
    @indrajachinna8701 9 месяцев назад

    Mem vellam monna 16 th na

    • @LDR27
      @LDR27 2 месяца назад

      Hii andi rooms free ga available ga untaya devasthanam vallavi

    • @indrajachinna8701
      @indrajachinna8701 2 месяца назад

      @@LDR27 untaye andi 1000 rupees temple ki 1 km lo duram nundi kuda manaki adugutu untaru kani manam temple daggara lo ne untaye .. anduke temple daggara tesukondi peddaga rush em undadu

    • @indrajachinna8701
      @indrajachinna8701 2 месяца назад

      @@LDR27 meru 1000 rupees ticket tesykunte garbha gudlo chestaru a ticket tesukondi Inka slate Inka Anni akade ammuturu set 200 untadi manam inti daggara nundi tesukoste akada tesukokndi akada cheating ekkuva chestaru porse chesi ichestaru

    • @LDR27
      @LDR27 2 месяца назад

      @@indrajachinna8701 ok thank you andi

  • @chinnitollala22
    @chinnitollala22 Год назад

    Asalu em kavalo chepeledu

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      ఏమి మిస్ అయ్యింన్దో చెప్పండి.. నేను ఇప్పుడు చెబుతాను..

  • @RN-er7mz
    @RN-er7mz Год назад

    Vedavyasudu kumarudu shakuni ah? Can u correct ur facts in the video

  • @sreemadhavanandasaraswathi9300

    Shakuni vyasuni putrudu kadandi..

  • @dubaravi6312
    @dubaravi6312 8 месяцев назад

    Ttd రూమ్స్ online నా of లైన్ నా బాసర లో తెలియజేయండి బ్రదర్

    • @vasutvtelugu
      @vasutvtelugu  8 месяцев назад

      ఆఫ్ లైన్ సార్.. అక్కడికి వెళితే అందుబాటులో ఉంటాయి.. వివరాలకు వీడియో లో ఉన్న టీటీడీ రూమ్స్ నెంబర్లు ఉన్నాయి.. వారిని సంప్రదించవచ్చు.

  • @SPMCreations1993
    @SPMCreations1993 Год назад

    Pilllalaki emaina age limit undha beejaksahralu rayadaniki

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      సాధారణంగా.. అక్షరాబ్యాసం మూడో సంవత్సరంలో చేయిస్తాము.. అదే సమయంలో బీజాక్షరాలు వ్రాయిస్తారు.. ప్రత్యేకంగా అంటూ ఎటువంటి వయసు ఉండదు.. చిన్న వయసు లొనే బీజాక్షరాలు రాస్తారు..

    • @swxyz859
      @swxyz859 Год назад

      ​@@vasutvtelugu ekada rastaru andi bija aksharslu place cheptara

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      @@swxyz859 వేధ బారతీ పీఠం.. ఆలయం వద్ద నుండి సుమారు 3కిలోమీటర్లు.

  • @prasannakumar1614
    @prasannakumar1614 Год назад

    అక్షరాభ్యాసం మొదలు పెట్టె సమయాలు

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад +1

      ఉదయం 7గంటల నుండి సాయంత్రం వరకు విడతల వారిగా అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు.

    • @sirishagoud5704
      @sirishagoud5704 Год назад

      Afternoon 12 ki temple close chesestaru ani vinnanu nijame na

  • @sowmyakolla1813
    @sowmyakolla1813 Год назад

    Ma abbayi nursary rayadam ledu, chepatledu...matalu tippi cheppadam ravadamledu

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      ఒక సారి బాసర తీసుకు వెళ్లి అక్షరా బ్యాసం.. వేద పీఠంలో బీజాక్షరాలు వ్రాయించండి మంచే జరుగుతుంది.

    • @sowmyakolla1813
      @sowmyakolla1813 Год назад

      telugu ashrabasyam amma varu puttina ooru lo (kolanu Bharati)lo cheyincham ..malli Basra lo chepinchocha

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      @@sowmyakolla1813 చేయించ వచ్చు అండి.. ఏమీ తప్పులేదు..

    • @sowmyakolla1813
      @sowmyakolla1813 Год назад

      @@vasutvtelugu tQ andi

  • @madhuriarutla3014
    @madhuriarutla3014 8 месяцев назад

    Waste.. commerical basara

  • @konasemabangaram
    @konasemabangaram Год назад

    Akshrabyasam babuki enni years ki cheyyinchali

    • @vasutvtelugu
      @vasutvtelugu  Год назад

      3 వ సంవత్సరం వచ్చిన వెంటనే.. అక్షరాబ్యాసం చేసుకోవచ్చు..అండి..