ప్రపంచంలో భయంకర ఆర్థిక అసమానతలు :

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రపంచంలో ఉన్న భయంకరమైన ఆర్థిక అసమానతలను బయటపెట్టింది. గత దశాబ్ద కాలంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో తొలి 1 శాతం మంది 42 లక్షల కోట్ల డాలర్లు సంపాదించినట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని అట్టడుగున ఉన్న 50శాతం పేదల మొత్తం సంపద కంటే ఇది 34 రెట్లు అధికమని పేర్కొంది. బ్రెజిల్‌లో జీ20 కూటమి సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశానికి ముందు ఆక్స్‌ఫామ్‌ ఈ నివేదికను విడుదల చేసింది.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #World #trillionaire #Oxfam #tv9d
    Credit: #Sarada /Producer || #TV9D

Комментарии • 1

  • @bhavani3517
    @bhavani3517 2 месяца назад

    Wealth tax and inheritence tax veyyali rich valla meeda.