బర్రెలక్కని చంపేద్దామా.. ? || బర్రెలక్క గురించిన అసలు నిజాలు || Truths about Barrelakka Sirisha

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    barrelakka,barrelakka sirisha,barrelakka sirisha interview,barrelakka marriage,barrelakka interview,barrelakka videos,barrelakka shirisha,barrelakka emotional interview,barrelakka marriage video,barrelakka viral video,barrelakka emotional comments,barrelakka news,barrelakka husband,barrelakka latest interview,barrelakka songs,barrelakka shirisha interview,barrelakka sirisha reels,barrelakka sirisha videos,barrelakka sirisha marriage,telugu knowledge

Комментарии • 751

  • @saikiranThirupallu
    @saikiranThirupallu 4 месяца назад +595

    గెలిస్తే నువ్వేంటో ప్రపంచానికి తెలుస్తుంది, ఓడితే ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది, ఇది బర్రెల అక్క విషయంలో నిజమైనది

    • @Shaikn92110
      @Shaikn92110 4 месяца назад

      Gudda musukoni intlo kurchunte avariki teliyadhu nuvu ni pukulo suggestions

    • @V.I.P.007
      @V.I.P.007 4 месяца назад +5

      Sooper bro

    • @kummariramesh6755
      @kummariramesh6755 4 месяца назад +1

      Correct

    • @jagadeeshchinta
      @jagadeeshchinta 4 месяца назад +7

      Bro pillajamindar movie lo diolouge Baga cheppav 😂😅👏

    • @leninkumarvempati4000
      @leninkumarvempati4000 4 месяца назад +2

      KAANI E COMENT DHEENIKI ASSALU SUT KADHU BRO

  • @mahesht3691
    @mahesht3691 4 месяца назад +281

    గట్టిగా బుద్ధి చెప్పావ్ బ్రదర్ ట్రోలర్స్ కి.
    👏👏👏

  • @ramup7513
    @ramup7513 4 месяца назад +187

    ఆమె గురించి కంటే నాకు నీ గురించి comment చేయాలని వుంది Brother, నువ్వు ఎప్పుడు ఈ లాంటి వీడియోస్ చేస్తూ వుండు, ఎందుకంటే Your doing really grate job.
    (You earned my Respect)
    atleast కొంత మంది అయినా నిజాలు తెలుసుకుంటారు అవగాహన కలుగుతుంది (నాకు లాగా).
    I'll respect people like her and support people like her in my life.

  • @narsimhavibes2561
    @narsimhavibes2561 4 месяца назад +88

    మంచిగా బుద్ది చెప్పావు బ్రదర్ ట్రోలర్స్ కి , ఒకరు బాగుపడుతుంటే చూడలేని సమాజం లో బ్రతుకుతున్నదందుకు అందరం సిగ్గుపడాలి 😢

    • @muskusrinivas2153
      @muskusrinivas2153 4 месяца назад +2

      బాగు పడితే ఎవరు బాధ పడరు మంది సొమ్ముతో సోకులు చేస్తే ఎట్లనే వుంటది

  • @nightking5262
    @nightking5262 4 месяца назад +78

    Barrelakka gurunchi pakaka pedite mee video chala inspirational ga undi.

  • @SSRVILLAGEVLOGS
    @SSRVILLAGEVLOGS 4 месяца назад +114

    విమర్శించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఒక గుణపాఠం కావాలి. ఆమె జీవితం ఒక పాఠం కావాలి.

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 4 месяца назад +1

      yes shirisha garu nerudhyogula kosam chala poratalu chaystundi jail ki kuda velindi she is fighting sence 15years ago for the welfare of students

  • @The_mohann01
    @The_mohann01 4 месяца назад +121

    నేను బర్రె లక్క కి వ్యతిరేకిని కాను, అలా అని ఏ రాజకీయ పార్టీ కి మద్దతు కాదు నా అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాను. నువ్వు చెప్పేది నిజమే అన్న బర్రెలక్క కి ఆత్మస్థైర్యం ఇస్తున్నావ్ చాలా బాగుంది కానీ, బర్రెలక్క పైన ఎందుకు అంత నెగెటివ్ పెరిగింది ఈ 6నెలలలో అని ఒక సారి ఆలోచించారా, MLA ga పోటీ చేశాక, నిరుద్యోగం పేరుతో ఒక ప్రభుత్వం పైన పోరాడింది సరే ఎలక్షన్స్ అయ్యాక Instagram lo రెగ్యులర్ గా videos చేసుకుంటుంది ప్రమోషన్ చేసుకుంటుంది కానీ ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగం పైన ఒక్క వీడియో కూడా చేయలేదు, పోరాడలేదు, నిరుద్యోగం ఉద్యోగ ఖాళీల గురుంచి అడిగితే అవన్నీ తెలియాలి అని రూల్ ఉందా అని పొగరు సమాధానం, ఓపిక లేకపోవడం, రాజకీయం అంటేనే వాదనలు, నిందలు, ఈ ట్రోల్స్ కే ఇంత కృంగి పోతే రేపు MLA ga gelichaka చెప్పిన పని చేయకపోతే ఇంతకంటే ఎక్కువ నిందలు, వేస్తారు అప్పుడు ఏం సమాధానం చెప్తావు, ఎందులో అయినా అవగాహన ముఖ్యం, బర్రెలక్క పైన ఆమె నాన్న పైన చెడు ప్రచారం చేసిన youtuber athanu ఎవరో తెలిసిన కూడా అతని పైన పోలీసు స్టేషన్ లో కేసు పెట్టకుండా అతనితో అదే స్టూడియో లో ఇంటర్వ్యూ ఇచ్చి యూట్యూబ్ లో పెట్టారు, అందులో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ, బర్రెలక్క మాత్రం నిరుద్యోగం పైన కానీ సమాజం పైన కానీ ఎప్పుడు ఈ 6 నెలలో పోరాడలేదు అనేది నా అభిప్రాయం..

    • @manohardamala2065
      @manohardamala2065 4 месяца назад +2

      True

    • @saikumarnaddi5070
      @saikumarnaddi5070 4 месяца назад +2

      True

    • @meenakshipasula9939
      @meenakshipasula9939 4 месяца назад +2

      Correct

    • @hepsijoshua1529
      @hepsijoshua1529 4 месяца назад +1

      ఎలా పోరాడుతుంది... Bad comments పెడుతుంటే...

    • @The_mohann01
      @The_mohann01 4 месяца назад

      @@hepsijoshua1529 మొదటి నుంచీ ఎవరు bad comments ఎవ్వరూ పెట్టలేదు, MLA గా పోటీ చేసి ఫలితాలు వచ్చే వరకు ఆమెకు అందరూ అండగా నిలిచారు, ఫలితాల తరువాత ఆమె సోషల్ మీడియా లో యాక్టివిటీ ని బట్టి ఆమె పైన నెగేటివిటి స్టార్ట్ అయ్యింది, ఆమె రాజకీయం లోకి వచ్చింది నిరుద్యోగం అనే పేరు మీద, ఆ నిరుద్యోగం ప్రస్తావన తప్ప అన్నింటిలోనూ ఆమె ఆక్టివ్ గా మూవ్ అవుతుంది, అది ఎవ్వరికి నచ్చలేదు అందుకే ఈ bad comments start అయ్యాయి.

  • @AdapalaVenki
    @AdapalaVenki 4 месяца назад +3

    నీ దగ్గర ఉన్న 20 లక్షలు ప్రజలకు పంచి పెడుతూ వీడియోలు చెయ్ అప్పుడు గౌరవిస్తారు ఎవరైనా నీ స్వార్థానికి వాడుకున్నావు కాబట్టే నాలాంటి వాళ్ళకి అందరికీ కోపం వస్తుంది

  • @funnyguy5842
    @funnyguy5842 4 месяца назад +96

    నమస్తే నాన్న!
    ని ఛానల్ కి నేను పెద్ద అభిమానిని. నిజానికి మిమ్మల్ని ట్రోల్ చేయాలని అనుకోరు. బాగా ఉపయోగపడే వీడియోలు
    చేస్తున్నారు. మన తెలుగు కమ్యూనిటీ మి లాంటి ఛానల్ ఉన్నందుకు. గర్విస్తున్నాను. మి ముఖం ఎవ్వరికి తెలీదు. కాని మి వాయిస్ కి పెద్ద ఫాన్.

  • @vijaych2789
    @vijaych2789 4 месяца назад +44

    బర్రెలక్క విషయంలో జనాలు ఆమె గురించి ప్రస్తుతం ఎం అనుకుంటున్నారో అలా అనుకోవడానికి ఆమెనే కారణం బ్రో, ఎందుకంటే ఆమె after MLA ఎలక్షన్ నిజంగానే మళ్ళీ ఎక్కడ కనిపించలేదు మరియు ఆమె గత కొద్ది రోజులుగా ఇంటర్వ్యూ లలో ఒక్కొక్క ఇంటర్వ్యూ లో Same Questions ki ఒక్కొక్కలాగా మాట్లాడుతుంది, కాబట్టే జనాలకు చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి, ఆమె ఆన్సర్స్ కరెక్ట్ గా ఉంటే ట్రోల్స్ కి భయపడాల్సిన అవసరం ఏముంది ఒక్కసారి ఆలోచించండి బ్రో, So జనాలను ఆమెనే కన్ఫ్యూషన్ చేస్తుంది, అందుకే అంతా ఈరోజు ఇలాంటి పరిస్థిస్తి వచ్చింది

  • @JaiBharth
    @JaiBharth 4 месяца назад +28

    ఆమెకు ఉన్న దమ్ము ధైర్యం లేని వారు చేసేదే ట్రోల్స్ 😂

  • @kothaammakutti
    @kothaammakutti 4 месяца назад +90

    ఈ పిచ్చిది అనవసరమైన కామెంట్స్ కి రెస్పాండ్ అయి వుండకూడదు,
    2 వది, పిచ్చి ధన్లక గట్టిగా వీడియోల ముందు అరచి వుండకూడదు,
    3 పెళ్లి అనేది MP ఎలక్షన్స్ తర్వాత చేసుకొని వుండాల్సింది,
    4 మీడియా యాంకర్ల పైన కోపడకుండ వుండాల్సింది,
    5 ఈ వీడియో మొదట్లో చూసిన చనిపోత అనే వీడియో చేసి వుండకూడదు. ఈ చనిపోత అనే వీడియో ట్రోలర్స్ కి ఇంకా బలాన్ని ఇస్తుంది, ట్రోల్స్ ఇంకా పెరుగుతాయి.

    • @AYOGYAFAMILY
      @AYOGYAFAMILY 4 месяца назад

      Mettu tho dhengutha nayala nuvvu emm peekadaniki ippudu ivanni chepthunnavu le puka, madda musukoni kurcho Ane kadha chepthunnadu aa Anna mari endhuku lanjakodaka thappu paduthunnavu thana nunchi neekemanna nadtam vachindha raa puka poyi perugannam thini paduko raa pulaka

    • @AYOGYAFAMILY
      @AYOGYAFAMILY 4 месяца назад

      Thanu pichidha nuvvu raa pichi Naa koduku nee lanti pichollu antha kalisi alachesharu thanani poyi erragadda hospital ki join avvu

    • @Veeru705
      @Veeru705 4 месяца назад +4

      కరెక్ట్ గా చెప్పినవు బ్రదర్

    • @arjillishivaji9545
      @arjillishivaji9545 4 месяца назад +5

      నువ్వు కూడా ఏదయినా ఆమెలగా పీకి తర్వాత కామెంట్ చెయ్

    • @kothaammakutti
      @kothaammakutti 4 месяца назад +5

      @@arjillishivaji9545 ఆమె ఎం పీకింది, నువ్వు ఎం పికినవు, ఇజాత్ బజర్ల పడేసుకొని. సిగ్గు ఉండాలి ఇలాంటి కామెంట్స్ రాయడానికి.

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 4 месяца назад +18

    మనుషులు ఆకాశం నుంచి ఊడి పడలేదు. ప్రతి మనిషిలో ఏవో కొన్ని తప్పులు ఉంటాయి. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. ఏదో ఒక ఆశయం కోసం ముందుకు వచ్చే వారిని. ఈ సమాజం ఎంతో నిరాశకు గురిచేస్తుంది. అయితే ఈ సమాజంలోని అందరూ తప్పుడు మనుషులు కాదు. ఎందరో మహానుభావులు సమాజ ప్రేమికులు ఉన్నారు. వాళ్లు అందరూ మంచి వాళ్లకు అండగా ఉంటారు చెడ్డవారికి భయపడితే మనం చేసేది ఏమీ ఉండదు. నీచంగా ట్రోల్ చేసే వాళ్లు చనిపోయే ముందు అన్ని గుర్తుకు వచ్చి నీచాతి నీచంగా మరణిస్తారు. ఇది సత్యం

  • @LakineniJanakiram2222
    @LakineniJanakiram2222 4 месяца назад +2

    స్వేచ్ఛ లేదు

  • @24cmravi57
    @24cmravi57 4 месяца назад +2

    Arey thanani troll chesi comment cheseyvaallalo okkadaina magadu unty, atleast nomination vesey dhyryam undha.... meeku.....? Thanu nomination vesindhi anteyney, she is brave, she is different, andarila sandhullo pandhullaga brathikeydhi kaadhu ani artham, question chesey stamina undhi ani artham.......

  • @ABHI.M416
    @ABHI.M416 4 месяца назад +16

    ఆమెకు వచ్చిన డొనేషన్స్ ని సాక్షాలతో చూపించి ఉండుంటే ఇంత వరకు వచ్చేది కాదు.
    రెండోది ఆమె యాంకర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే చెప్పాలి తెలియక పోతే no coments అని చెప్పాలి. అంతే కానీ అలా పొగరు గా ఆన్సర్ చెప్పకూడదు.
    ఒక prewedding షూట్ కి రాపిచుకున్న song కి ఎవరు సాంగ్ అప్లోడ్ చేసుకున్న strikes వేస్తా అని పొగరు గా చెప్పింది.

  • @kubbakubba5969
    @kubbakubba5969 4 месяца назад +7

    ఇవన్నీ చెప్పే మీరు... వచ్చిన 20 లక్షల రూపాయలు.. ఎంత ఖర్చయింది ఎలా గడిచింది పూర్తి వివరాలు ఇస్తే చాలా బాగుండును.. ప్రతి ఒక్కరు వీడియోలో చూస్తున్నాను వాటికి పూర్తి వీడియో ఎవరు ఇవ్వట్లేదు... అందరికీ కోపం వచ్చింది అక్కడే... రాజకీయాలు ఉండాలి తొందరపాటు మాటలు ఉండకూడదు.. తను గ్రూప్-2 నుంచి సిఐ ని చేస్తాను అంటుంది వాళ్ళ హస్బెండ్ నేమ్.. సీఐ కి హైట్ అవసరం లేదట.. ఇలాంటి గొప్ప విషయాలు ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను.. ఈ ప్రజలకు బుద్ధి ఉండాలి బర్రెల అక్క బర్రెల అక్క అంటారు.. అసలు ఆమె దగ్గర బర్రెలు ఎక్కడున్నాయి.. లోన్లు వచ్చిన బర్రెల్ని అమ్ముకునే అంతవరకు వాటిని మేపి వీడియోలు తీసింది..

    • @chejay9622
      @chejay9622 4 месяца назад +2

      మీరు అలాగే మి ప్రాంతంలో ఉన్న MLA లను ఇలానే అడిగితే బాగుంటుంది. 20 laks ఎల ఖర్చు ఐంది అంటున్నారు. మరి మనం ఎన్నుకున్న MLA ల కు ఎంత డబ్బు వచ్చింది. వాళ్ళు ఏం ఖర్చు చేశారు... ఇవ్వని మనం అడగం.😮😅

  • @sureshgudelli3879
    @sureshgudelli3879 4 месяца назад +9

    హాయ్ అన్న నేను మీ అభిమాని ని. ఇంస్టాగ్రామ్ లో రీల్ లకు like కొట్టినట్టు కాదు అన్న ఓటు వేయటం అంటే ఫోన్ ఉన్న ప్రతి వాడికి ఓటు హక్కు లేదు . ఇప్పుడు ఉన్న mla లు ఎంపీ లు కూడా ఒకప్పుడు ఎదురు దెబ్బలు తిన్న వారే ఓడి గెలిచినా వారే. అయినా ప్రజలకు మంచి చేయాలి అంటే రాజకీయాలు ఒకటే మార్గం కాదు. ఉదారణకు హర్ష సాయి అన్న

  • @LalithaRodda
    @LalithaRodda 4 месяца назад +2

    Nenu kuda brs veyakunda Congress ki na otu vesha that is shirisha

  • @VennamRajuKumar
    @VennamRajuKumar 4 месяца назад +15

    అన్న ఈమెకు మాట్లాడే విధానం తెలవదు అరుస్తుంది పొగరుగా మాట్లాడుతుంది అలా మాట్లాడే వాళ్ళు ఎప్పటికీ జనాలకు నచ్చరన్న అది గుర్తుపెట్టుకోవాలి తను

  • @bugathaatchutarao6242
    @bugathaatchutarao6242 4 месяца назад +1

    Ayya baboi madam marriage song pettaru yevaru use cheyyoddu anta

  • @TBharath-tw4tz
    @TBharath-tw4tz 4 месяца назад +1

    దూల తీరింది.

  • @rajjkumar-ou1nj
    @rajjkumar-ou1nj 4 месяца назад +1

    Kcr gurinchi tappuga matladinandhuku ...
    Nuv anubhavinchalsindheeee...barrreee

  • @rummyram9479
    @rummyram9479 4 месяца назад +31

    ప్రపంచానికి కొన్ని నిజాలు దాచావు నీ తప్పు ఫస్ట్ ఏ పెళ్లయిందని చెప్పొచ్చు కదా ప్రపంచానికి

    • @theboys.s
      @theboys.s 4 месяца назад +2

      Nv marriage video chudaledha brother

    • @pandupandu208
      @pandupandu208 4 месяца назад

      Mana nayakulu dachina dani kante aame chesindi thappu kademo..

    • @SubbuPokanati
      @SubbuPokanati 4 месяца назад

      ఒరేయ్ లంజా కొడకా ఆమె పెళ్లి గురించి ఎందుకు చెప్పాలి ఆమె గెలిస్తే ప్రజలకు సేవ చేయాలనే కోరుకోవాలి పెళ్లిళ్లు దినాలు

    • @mounikas4662
      @mounikas4662 4 месяца назад +6

      Personal visayalu enduku chepali.pabilc ki

    • @Suresh-co6oz
      @Suresh-co6oz 4 месяца назад

      ​@@mounikas4662 Bank లో ఎంత funds వచ్చాయో చూపిస్తా అన్నది ఇప్పుడూ ఆ అకౌంట్ క్లోజ్ చేసింది అంట దానికి ఏమంటారు 😂

  • @YuvaSena1947
    @YuvaSena1947 4 месяца назад +1

    అంత లేదు అన్న, ఆమె చీటర్ డబ్బు కోసం అన్ని కథలూ పడుతుంది,ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకండి, ఆమె గురించి ఏమి తెలియకుండా ఇలాంటి వీడియోలు చేయవద్దు, నాకు తెలుసు ఆమె ఎలాంటిది అని

  • @dudekulasiddu1580
    @dudekulasiddu1580 4 месяца назад +3

    మని కోసము లే బ్రో అపుడు mlaగ పోటి చేసినప్పుడు 30 లక్షలు వచ్చాయ్ ఇప్పుడు వస్తాయ్ అని డ్రామాలు 😢😢

  • @Purshewar-Gangadhar
    @Purshewar-Gangadhar 4 месяца назад +35

    బర్రెలక్క కూడా పెళ్లిని ఎందుకు దాచిబెట్టింది

    • @theboys.s
      @theboys.s 4 месяца назад +2

      Andhariki thelisina matter a ga marriage gurinchi

    • @Arjun_mspally
      @Arjun_mspally 4 месяца назад +9

      Marriage ki politics ki sambandham anti

    • @rummyram9479
      @rummyram9479 4 месяца назад +5

      మరి మా పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు ఇప్పుడు పెళ్లిళ్లు పెళ్లిళ్లు

    • @Arjun_mspally
      @Arjun_mspally 4 месяца назад

      @@rummyram9479 nenu ana ledhu am big fan of pspk from tg

    • @jadhavvikramvikram9311
      @jadhavvikramvikram9311 4 месяца назад +3

      Pawan Kalyan gariki 3 pelilu ani anaru ra peli enduku chesukunauv analedu

  • @Filmy_6
    @Filmy_6 4 месяца назад +1

    Ame content lekunda matladinapude ame degrade ayendhii... Basic sense lekunda matladuthundhi...ame content matladithey avaru troll cheyaleru

  • @kingabhi4208
    @kingabhi4208 4 месяца назад +10

    I think tanaki govt job kottali ante chala pations and hard work undali tanaki eevevi levu soo tanu enchukunna inkoka way enti ante adhi rajakeeyam

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 4 месяца назад +4

    Troll chesthe bedhiri pothava inka inka strong avvali madam. Ninnu manasikanga weak chesi paari poyela cheyyali ani vaallu anukunnappudu nuvvu nilabadi, gelichi ninnu nuvvu prove chesuko. Yevvadini pattinchukoku, neeku nacchindhi chesey, all the best👍

  • @ramabhupal4819
    @ramabhupal4819 4 месяца назад +10

    M.L.A ELECTION TIME LO విరాళాల వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదు? ఖర్చు పెట్టింది ఎంత నువ్వు దాచుకున్నది ఎంత?

    • @cinema.clips93
      @cinema.clips93 4 месяца назад +1

      silence bro..

    • @sreesvn
      @sreesvn 4 месяца назад

      Nev emaina viralam echava bro

    • @Sanjuvikram13.3.23
      @Sanjuvikram13.3.23 4 месяца назад

      తెలివి ఉందా బ్రో నీకు ఇప్పుడు ఫండింగ్ చేయాల చెప్పు నీకు

    • @saimanikantalingam1109
      @saimanikantalingam1109 4 месяца назад

      Eppudaina government lo vunna vedava la ni adigavu nuvvu 😡😡 first corrupted vedava la ni adugu

  • @dragoncake8141
    @dragoncake8141 2 месяца назад +1

    Evadu oppukunna oppukoka poyna ammay illu dhatithene thappu ane samajam lo barrelakka rajakiyyallo oka sensation create chesindhi🎉🔥

  • @srinuvasu7425
    @srinuvasu7425 4 месяца назад +3

    Revanth Reddy ichina amount mla poti chesi , revanth Reddy anacharalu fund pogichesi mla poti chesindi musta lanch

  • @sandeepsunny8895
    @sandeepsunny8895 4 месяца назад +7

    నేను సోషల్ మీడియా లో చూసాను బరెలక్క ను అనరాని మాటలు అన్నారు. ఈ వీడియో బరెలక్కకు చేరితే తనకు చాలా మోటివేషన్ ఇస్తుంది. చాలా బాగా చెప్పారు.తప్పో ,ఒప్పో తను ఒక ప్రయత్నం చేసి నిలబడింది. ఆ ధైర్యం అందరికీ లేదు కాబట్టే తనను ట్రోల్ చేస్తున్నారు.

  • @SIVA-NAIDU3
    @SIVA-NAIDU3 4 месяца назад +3

    సమాజం ఎప్పుడు నిస్సహయులనే టార్గెట్ చేస్తుంది.... ఒక్కసారి ఎదురు తిరిగి చూడు అప్పుడు నిందలు వేస్తుంది ఈ సమాజం... అయినా ఎప్పుడు వెనకడుగు వెయ్యకూడదు... ఈ సమాజం వల్ల నాకు చాలా అవమానాలు నిందలు వచ్చాయి అయినా ఏ ఒక్కరికీ భయపడలేదు ... ఈరోజు పోతే రేపు రెండు... ఈ బొక్కలో సమాజం స్నేహితులు చుట్టాలు ఎవరు ఏం అనుకున్న మనం చెయ్యాలి అనుకున్నది చేసేయడమే...

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 месяца назад +30

    చూడు భయ్యా... గెలిచావు అని ఈరోజు విర్రవీగితే అధికారం బలం చూసుకొని విచక్షణ రహితంగా రెచ్చిపోతే.. చూడు కాలం తిరిగి ఇచ్చేస్తుంది.. నువ్ మంచి నడకలు వేస్తే మంచిని చెడు నడకలు వేస్తే చెడుని తప్పకుండా తిరిగి ఇస్తుంది నికు !!
    అందుకే ప్రశాంతంగా స్నానం చేసి సాయంత్రం వేళా మంచి అన్నమయ్య పాటలు లేదా దైవ పాటలు ఏవో ఒకటి పెట్టుకొని earphones పెట్టుకొని హాయిగా గుడికి వెళ్లి అలా దైవ దర్శనం చేసుకొని ఆలయంలో కాసేపు ఒక గంట కూర్చుంటే ఉంటుంది... ఆ అనుభూతి ఆ ప్రశాంతత మనల్ని ఏ లెవెల్ లో కాపాడుతుంది పైకి తీసుకువెళుతుందో 🕉️ 🙏🏼

    • @dp_droiod
      @dp_droiod 4 месяца назад

      Pukem Kaadu....Not Temple Just Say Ram....He Will Give Power....

    • @veenaveena7764
      @veenaveena7764 4 месяца назад

      Yes 💯 nijam

  • @Opinionraja
    @Opinionraja 4 месяца назад +2

    ఇది eripuka వీడియోస్ అంటే. బారిలక్క ఛానల్ చూడు ఆమె పబ్లిక్ రేపర్సెంటేటివ్ ఎలా ఉండాలి. ప్రైవేట్ లైఫ్ ఎలాగైనా ఉండవచ్చు. పబ్లిక్ లో కి వచ్చిన తరువాత కొంచెం ఉండాలి. ఏమైనా ధరన్నా చేసిందా. లేక సమస్యలు పైన పోరాడుతుందా ఒక్క పని చేయడం లేదు కదా. Brs nu కాంగ్రెస్ ను క్వశ్చన్ అడగాలి అవి ఏమి వుండవు ఎలా బ్రో సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చేసే పని meedha🌹 ఉంటుంది రెస్పెక్ట్ పబ్లిక్ కు

  • @Business18309
    @Business18309 4 месяца назад +1

    Politics antey chinna games anukundhemo papam

  • @nakunachindinenuchestha_8881
    @nakunachindinenuchestha_8881 4 месяца назад +1

    Trolls buthulu tittadam em anandham ra babu psycho laga thayaru ayyaru dhini badhulu sampeyandi amenu

  • @Lucky-mi6zy
    @Lucky-mi6zy 4 месяца назад +1

    Evaru em anukuna eeme mindset ki politics ki asalu sambandhame ledhu, over attitude,over aggression chupisthundhi,oka pelli video ne pettukunte oorchukoleka utube channels ki strike vestha annadhi alantidhi eeme prajalaki help chsthundhi anta,and fund chesina amount lo evariki kuda help cheyaldhu interview lo adigithe vallu naku kanipinchaledhu, andhuke help cheyaledhu ani cheppindhi, only money kosame eeme politics loki vachindhi,
    Father first pellaina matter abadham chepadani valla naanna midha noru paresukundhi last ki valla father cheppindhe nijam
    And oka abbai ni sketch vesi mari thappudu video chesadu ani kottindhi, chusthe aa abbai video kuda correct a, She has so much of attitude, politics loki vellali ante entho patience undali adhi aameki ledhu, evaru em anna yedchesthadhi sympathy videos chesukuntadhi ,gelichi assembly ki velli akkada em anna kuda yedchesthadhi inka prajala gurinchi em matladathadhi

    • @MG-hz8et
      @MG-hz8et 4 месяца назад

      Brooo thanu ivantha thaluchukoni badha paduthu and chanipotha antundi ilanti negative ideas week ga vunte prajalaki em help chesthadi
      Konchum kuda guess ledhu thanaki

  • @shivashankerreddy5809
    @shivashankerreddy5809 4 месяца назад +1

    Sir తననీ మేము ఏమి అనలేదు సో కాల్డ్ పొలిటికల్ చెంచస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, గజిని మహమూద్ లాగా Try Chayamanadi, Try try till get success ప్రజలతో మమేకం కలవాలి అంతేకానీ ఏడవడం not right direction.

  • @nareshyadavadla517
    @nareshyadavadla517 4 месяца назад +5

    బరెలక్క ఒక్కరి గుర్తుంచుకో పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు ఎక్కువ నీ దగ్గర టాలెంట్ ఉంది ధైర్యం ఉంది తెగింపు ఉంది కాబట్టి అన్ని బాధలు నీకే తట్టుకుని నిలబడి ఏదో ఒక రోజు మీరు ఎమ్మెల్యే అవుతారు All The Best బరెలక్క

  • @abhinavkumar2440
    @abhinavkumar2440 4 месяца назад +28

    Then what about 25 lakhs public funding.... 😂

  • @ravikumartelugu1665
    @ravikumartelugu1665 4 месяца назад +1

    ఇక్కడ కామెంట్లు పెట్టినొల్లు ఏమైనా ట్రోలింగ్ చేయని వాల పత్తిత్తి లా మాట్లాడుతున్నారు

    • @MG-hz8et
      @MG-hz8et 4 месяца назад

      Eee comment kosame appatnunchi vethukuthunna 😂😂😂💯

  • @amarreddy1263
    @amarreddy1263 4 месяца назад +1

    30 laks akkada papa😂😂😂😂

  • @Ahrs183
    @Ahrs183 4 месяца назад +1

    Mari neeku avhsarama...motham abaddalu matladinav

  • @pydimukkalavenkateswararao4159
    @pydimukkalavenkateswararao4159 4 месяца назад +2

    Politics లో దేనికి లెక్క చేయకపోతే మనుగడ వుంటుంది
    సెన్సిటివ్ గా ఫీల్ అయితే పొలిటిక్స్కు దూరంగా ఉండాలి

  • @kurumurthyv5701
    @kurumurthyv5701 4 месяца назад +4

    కెరటం నాకు ఆదర్శం...ఎగిరి పడుతున్నందుకు కాదు...పడిన మళ్లీ లేస్తున్నందుకు.....సమాజం గురించి చాలా చక్కగా వివరించారు...కష్టాల్లో ఆడపిల్ల వెనుక ఉన్నారు...మానసిక ధైర్యాన్ని ఇచ్చారు...నీకు ఫ్యాన్ అయ్యాను...ధైర్యంగా ఉండు బర్రెలక్కా... సమాజం గురించి ఆలోచించకు...

  • @AjayKumar-kv3gt
    @AjayKumar-kv3gt 4 месяца назад +3

    మన దేశంలో ఉన్న చెత్త రాజకీయం ఎక్కడ కూడా ఉండకపోవచ్చు.. వారి స్వార్థం కోసం ఎంత నీచనికయినా దిగజారుతారు తప్ప సమాజం, సమస్యలు, భవిష్యత్ కోసం ఆలోచించే రాజకీయ నాయకులు ఈనాడు ఎవరు లేరు... బర్రెలక్క దాకా ఎందుకు మొన్న i.A.s ఆఫీసర్ జయప్రకాశ్ నారాయణ్ మంచి చేయాలనీ వచ్చారు కానీ ఈ జనాలు వారిని గెలిపించలేదు.. ఈ సమాజానికి అబద్దాలు చెప్తూ మోసం చేసే వెధవల్ని గెలిపిస్తారే తప్ప మంచి చేయాలనీ వచ్చే వారిని గెలిపించదు ఈ సమాజం... నిజంగా సిగ్గుపడాలి అందరు తనను ఓడించినందుకు....

  • @KUSHALAMEDIA
    @KUSHALAMEDIA 4 месяца назад +1

    ఈ వీడియోలో ఏం చెప్పావు నాకు ఏమి అర్థం కాలేదు బ్రో

    • @MG-hz8et
      @MG-hz8et 4 месяца назад

      😂😂😂😂😂😂

  • @VillageHardWork
    @VillageHardWork 4 месяца назад +1

    తను కొన్ని విషయాలు దాచి పెట్టింది.. అందుకే పరిస్థితి తారుమారు అయ్యింది..

  • @lovelysongs199
    @lovelysongs199 4 месяца назад +24

    ఓటమి నుంచి గెలుపు వస్తుంది అటువంటిది శిరీష కు ట్రోల్స్ పెట్టీ ఇబ్బంది పెట్టినవారికి వారిని మనుషులు అనే కంటే 🎉 అడవి మృగాలు అని పెట్టాలి అనిపిస్తుంది 🎉 ఆడపిల్ల ఏడుపు అంత మంచిది కాదు 🎉 మీకు ఎప్పుడో ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే అప్పుడు ట్రొల్స్ ఇలానే చేస్తారా 🎉 సంస్కారం లేని వాళ్ళే ఇలా చేస్తారు 🎉 భాదపడక దైర్యం గా ముందుకూ అడుగు వెయు 🎉

    • @Olivekitchen3474
      @Olivekitchen3474 4 месяца назад +1

      Mari adi chese over action miku kanipinchaleda
      Aame Edo celebrity ainatlu thokkalo pre wedding song ni evaru post cheyaddu miku strike vesta ani entha pogaru vunte cheptundi......ade janala numche kada aameki vote vesedi Mari aame song ni valla channel lo post cheste strike vesta anatam entha varaku nyayam......malli siggu lekundaa aa janalane ade utube video lo vote lu veyandi ani adigite entha kaaltundo more cheppandi

    • @Suresh-co6oz
      @Suresh-co6oz 4 месяца назад

      ​@@Olivekitchen3474 అవి అన్ని ఎవడికి కనిపించవు బ్రో ఆడది ఏడిస్తే జాలి.. నవ్వుతూ కనిపిస్తే లంజి అంతే కాని మ్యాటర్ తో ఎవడికి పనిలేదు

    • @Olivekitchen3474
      @Olivekitchen3474 4 месяца назад

      @@Suresh-co6oz yes

    • @sravanisrii8026
      @sravanisrii8026 4 месяца назад

      Pp

    • @lovelysongs199
      @lovelysongs199 4 месяца назад +1

      సెలబ్రిటీ ఐతే నే రెస్పెక్ట్ ఇస్తారా మీరు మీ ఇంట్లో కుడా ఆడపిల్లలు ఉంటారు గా తన ప్రయత్నం తను చేస్తుంది ఎవరు ఊరకనే రాజకీయాల్లోకి రారు. సెలబ్రిటీ అన్నావు కదా అదే సెలబ్రిటీ రేవ్ పార్టీలో దొరికింది ఫొటోస్ తో పాటు దానిపై మీ స్పందన ఏమిటి. మీరు ఆడపిల్లలే కదా మీకు సాధించాలని సంకల్పం ఉంటే మీరు రాజకీయాల్లో రానిచండి మీకు సపోర్ట్ గా తెలంగాణ ప్రజలు అందరు సపోర్ట్ గా ఉంటారు. ఆ అమ్మయి ఎటువంటిదో కానీ కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా....... ఆమె పై మీ కామెంట్స్ మరి వరేస్ట్ గా ఉన్నాయి ఇదె మార్చుకోవాలి. ఈ దేశ పౌరుల గా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి ఈ మెసేజ్ మిమ్మలని కించపర్చడనికి కాదు మీ లో మార్పు రావాలి ఆప్పుడే ఈ దేశానికి అభివృద్ది సాధ్యం. అమే ఎన్ని కార్యక్రమాలు చేసిన అవి మంచివి అనిపిస్తే నే ఆమెను ఎన్నికొనేది. ప్రజలు ఏం గొర్రెలు కాదు.

  • @srihari8775
    @srihari8775 4 месяца назад +1

    Lakshalu Lakshalu petti grand ga pelli cheskundhi ga, Mari nomination ki appu cheyadam n dhuku ??

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 4 месяца назад +3

    ఇలా అవుతుంది జాగ్రత్త అని కళ్యాణ్ దిలీప్ సుంకర గారు చెప్పారు.. వీడియో చుడండి

  • @Bhaskar073
    @Bhaskar073 4 месяца назад +1

    Ledhu bro barrelakka lanti vallu vundaali

  • @swamyyadavsamantha1842
    @swamyyadavsamantha1842 4 месяца назад +1

    Tanu barrelakka kadu time pass chese nakka

  • @Manishaankam
    @Manishaankam 4 месяца назад +3

    ఆమే మొదట అన్నది నిజం అన్న... ఈ సమాజం మంచి చేసేవాళ్ళకి విలువ ఇవ్వదు... చెడు చేసావాళ్ళని ఆకాశానికి ఎత్తుతుంది...

  • @mallareddygangam9234
    @mallareddygangam9234 4 месяца назад +1

    Antha manchigane vundhi kani nuvvu pettina thumb mail Ala ndhuku pettav
    Ni views kosama

    • @MG-hz8et
      @MG-hz8et 4 месяца назад

      😂😂😂😂💯

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 4 месяца назад +1

    డబ్బుల కోసం పోటీ చేసావ్

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 4 месяца назад +11

    Great 👍 motivation.....
    Bro మీ లాంటివాళ్ళు అయినా ఉండడం వలనే కాస్త మంచి ఉంది అనిపిస్తుంది ❤❤❤

  • @AnjiAnji-mg2cu
    @AnjiAnji-mg2cu 4 месяца назад +4

    చాల బాగ చెప్పారు బ్రదర్, కానీ నువ్వు చెప్పే మంచి మాటలు విని పాటించె స్థాయిలో లేదు అన్నా ఈ సమాజం 💫
    Your always great brother 💝

  • @Sai_Naath
    @Sai_Naath 4 месяца назад +1

    బర్రెలక్క ముందు సర్పంచ్ లాంటి చిన్న చిన్న ఎన్నికల్లో పోటీ చేసి తను ఏం చెయ్యగలదో చూపించాలి అప్పుడు MLA MP లు గా పోయి చెయ్యాలి అని నా అభిప్రాయం 🙂

  • @prawinnani756
    @prawinnani756 4 месяца назад +1

    బర్రెలక్క not a inspiritaion...తనకు minimimun బేసిక్స్ తెలియదు..గ్రూప్ 2 లో ci జాబ్ ఉంటది అంట..మీరు అనొచ్చు పొలిటీషన్ కు mpc లో physcis ఉంది అన్నారు గా అని..వాళ్ళు నిజంగా uneducated.. మరి ఇమే జాబ్ రాక mla గా చేసిన ఆమె.ఆ మాత్రం తెలియాలి గా బ్రీ

  • @SinganetiNarasanna
    @SinganetiNarasanna 4 месяца назад +3

    బ్రదర్ చాలా మంచి వీడియో
    సమాజంలో రాజకీయ నాయకులు అధికారం లోకివచ్చిన తర్వాత ప్రజల శ్రేయస్సు మరచి భూధందాలు అక్రమ ఆస్తులు విచ్చలవిడి మద్యం కలుషితమైన విద్య వైద్యం ప్రజాధనాన్ని వేల కోట్లు వెనకేసుకుని పదే పదే రాజకీయాల్లో వారే ఉంటూ బర్రెలక్క లాంటి ఎందరో సామాన్యమైన నిజాయితీ పరులు రాజ్యాధికారంలో ప్రజలు భాగస్వామి ఉండాలని ప్రయత్నిస్తున్న వారికి ఆకాశానికి భూమికి ఉన్నంత దూరంగా రాజకీయాలు అందకుండా చేశారు
    బర్రెలకు వచ్చినటువంటి ఓట్లు 5754 ఇది సంఖ్యా కాదు మార్పు కోరుకున్న మంచి విలువ ఉన్న మంచి మనుషులు మంచి పైనే చెడు ఎక్కువ ప్రభావం ఉంటుంది బర్రెలక్క ధైర్యానికి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను బర్రెలక్క లాంటి ఎందరికో నీవు ఆదర్శంగా ఉండాల్సింది ఈ సమాజం నన్ను ఒత్తిడికి గురి చేస్తుందని వెనకడుగు వేయడం నిజాయితీపరులు ఓడినట్టే లెక్క
    అబ్రహం లింకన్ ఎన్ని అవమానాలకు గురి కాలేదు ఎన్నోమార్లు వెనకకు గుంచిన సమాజం ఒకరోజు దేశానికి అధ్యక్షుడిని చేసింది పలమార్లు ఓడిన ఎక్కడ తను ఇలాంటి ట్రోల్స్ చేసే సమాజానికి భయపడ లేదు నువ్వు కూడా అంతే మీ ప్రయత్నంలో నువ్వు ముందుకు వెళుతునే ఉండు నీదంటూ ఒక రోజు వస్తుంది
    సింగనేటి నరసన్న సెల్ 9676390060
    పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేద అనాధ బాలబాలికల సంరక్షణ కేంద్రం HBS కాలని ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్

  • @Gopi4437
    @Gopi4437 4 месяца назад +1

    నాకు తెలిసి అయితే.... ఎంతమంది తిట్టినా ఎన్ని ట్రోల్ చేసినా... తట్టుకోని నిలబడే వాళ్లే.. రాజకీయాల్లో ఉండాలి ఉంటారు.... రేపు బర్రెలక్క కూడా అంతే నిలబడాలి.... నిలబడుతుంది.... 👍

  • @seelamsureshseelamsuresh4777
    @seelamsureshseelamsuresh4777 4 месяца назад +5

    కొన్నాళ్ళు ఫోన్ చూడటం,వాడటం మానే.మనసు ప్రశాంతంగా ఉంటుంది.

  • @manjunathleo3511
    @manjunathleo3511 4 месяца назад +5

    Full this video Awareness content super ప్రజలు మారు అన్న

  • @cnudannymultiple4476
    @cnudannymultiple4476 4 месяца назад +2

    ధీనికి ఫస్ట్ తెలివి లేదు

  • @auaramesh1304
    @auaramesh1304 4 месяца назад +3

    నాది ఇదే అబిప్రాయం. ఆమెకు వచ్చిన డబ్బులు పంచలేదు అంటూ తేగా టోల్ చేస్తున్నారు. అదే ప్రశ్న మిగతా వారిని అడగరు. ఆమె ఎన్నికలు కోసం చేసిన సాయం పేదలకు పంచాలి అని వాదం చేస్తున్నారు. గతంలో వచ్చిన డబ్బులు ఏం చేసింది? ఎంత వచ్చింది లెక్కలు కావాలి అంటా. డబ్బులు కోసమే మళ్లీ ఎన్నికలలో నిలబడుతుంది అని ప్రచారం చేస్తున్నారు. దానితో అందరు ఆమెను దొంగ గా చూస్తున్నారు.

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 4 месяца назад

      yes barrelakka poor peoples ki almost 10 to 50 lakhs help chaysindhi telangana nerudhyogula kosam thanu 10 years nundi continues ga poratam chaystundi jail ki kuda velindi 2000+cases face chaystundi
      10 times thanu gvt jobs kosam try chaysindhi kani job ralaydu barrelakka ki

  • @Pamubhaskar
    @Pamubhaskar 3 месяца назад

    ఈమె ఒక నార్మల్ పర్సన్...సోషల్ మీడియా పుణ్యమా అని సంకనాకి పోయింది..సోషల్ మీడియా ఈమె దగ్గర ఏమీ విషయం లేకున్నా చాలా హైప్ చేసింది...ఈ అమ్మాయి అన్నీటికి గుడ్ బై చెప్పడం చాలా మంచి నిర్ణయం తీసుకుంది...

  • @manojkatikala4408
    @manojkatikala4408 4 месяца назад

    ప్రతి మాట అక్షరసత్యం.. ఆమె ని ట్రోల్ చేసేవాళ్లకి ఆమె లాగా ధైర్యం లేదు అనే కుళ్ళు.. ఈ కుళ్లు సమాజం గురించి మర్చిపోయి హాయిగా జీవించు, జీవితాన్ని జయించు తల్లి

  • @Yash0604
    @Yash0604 4 месяца назад

    గతంలో అక్క పోటీ చేసినప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఇప్పుడు ఇలా troll అవ్వడం చూసాక
    పాలిటిక్స్ మనకి ఎందుకు అనిపించింది కాని ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విన్నాక మనo ఏమనుకున్నా అది నెరవేరడానికి సమయం పడుతుందని అనిపించింది

  • @Kishore4824
    @Kishore4824 4 месяца назад

    @telugu knowledge నీకు తెలియని విషయం ఏంటి అంటే MLA ఎలెక్షన్ లో బారెలక్కకి 20 lakhs విరాళాలు వచ్చాయి....but 10 lakhs election కి ఖర్చు చేసి 10 lakhs personal గా వాడుకుంది...... అందుకు అందరూ trolls చేస్తున్నారు........money కోసమే నామినేషన్ వేస్తుంది అని.......

  • @VARMARAJU721
    @VARMARAJU721 4 месяца назад +2

    బర్రెలక్క ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో. ఈరోజు నీది కాదు కానీ రెప్పన్నరోజు నీది అవుతుంది. నువ్వు మళ్ళీ 2028 లో పోటీ చెయ్యు ఓడిపో ఏం పర్వాలేదు. 2033 లో నువ్వు మల్లి పోటీ చేయు నిన్ను ఒడిచిన కొల్లాపూర్ ప్రజాలు తప్పకుండు నిన్ను గెలిపిస్తారు నువ్వు విజయం సాధించావ్ నాకు ఆ నమ్మకం ఉంది. ట్రోలర్స్ కి బయపడకు నిలబడు ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఆల్ ది బెస్ట్ బర్రెలక్క భారత్ మాతా కీ జై🇮🇳

  • @Rajnayak16
    @Rajnayak16 4 месяца назад +1

    Adhi oka erri hook akka

  • @Narasimhamchannel
    @Narasimhamchannel 4 месяца назад

    బ్రదర్ బర్రెలక్క కు బాగా సపోర్ట్ చేశారు ఇలాగే అందరూ సపోర్ట్ చేయాలి గాని బాధ పెట్టకూడదు

  • @malli4680
    @malli4680 4 месяца назад +2

    Nijanni nirbyanga cheppe dammu dairyam niku matarame undi Anna intahkumundu cheppa ippudu cheptunna ee generation Ni lanti RUclipsr undatam maa luck anna AA ammayi Ki support cheyadam Chala great anna❤

  • @Suresh-co6oz
    @Suresh-co6oz 4 месяца назад

    ఒక్కటే మాట MLA election లా ముందు నీ బ్యాంక్ statement అందరికీ చూపిస్తాను annav ఆ bank close చేసి కొత్త అకౌంట్ ఎందుకు ఓపెన్ చేసావ్....😂😂😂 నేను అందరిలా కాదు అని రావడం 😂😂😂😂

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 4 месяца назад

    ఒకటి ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే నచ్చితే పూల దండలు వేస్తారు ,, నచ్చకపోతే చెప్పులు వేస్తారు ..అందుకే అన్నింటికీ సిద్ధంగా అంటేనే వెళ్ళాలి ,,ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తిట్ట కుండా, trolls చేయకుండా లేరు అన్నీ పార్టీలు ,,ఒక్క పార్టీ కి కూడా మినహాయింపు లేదు ..100%నిజం ,, అవి నిజాలా అబద్దాల తరవాత ,,ఫస్ట్ అంటారు అంతే ,, జనాల గురించి తెలుసుకోకుండా బర్రెలక్క తప్పు చేసింది పాలిటిక్స్ లోకి వచ్చింది అనుకుంటున్న ,, రావటం తప్పు కాదు ..వచ్చాక trolls ni ఎదుర్కోవాలి ,తప్పదు ,, 10 % ఆమె కూడా కొన్ని తప్పులు చేసింది ,, అవన్నీ ఎందుకు ఇప్పుడు ,,

  • @konyalaraju5468
    @konyalaraju5468 4 месяца назад

    endhuku. essari chandhallu sariga rallenatunavoo . superb acting mahanati... MLA election bagane samdhinchu kunavooo kadha . Drama superb 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @iamDSY
    @iamDSY 4 месяца назад

    తనని ఫెమస్ చేసిన వారికి నచ్చలేదు ఈమెకి ఇంత ఆదరణ వస్తదని అందుకే bad comments ఆమెని ఇబ్బంది పెట్టారు. ఆమెని degrade చేయడానికి ప్రయత్నిస్తున్నారు

  • @TBharath-tw4tz
    @TBharath-tw4tz 4 месяца назад +2

    All people mindset was not same.

  • @bathulabhavani617
    @bathulabhavani617 4 месяца назад

    Eppatinudi double energy tho fight chayi....chachipovadaniki nv evaru..devudu endhuku papinchaduo alochinchu...nve start chastav em chayalo...be strong edavaku....epudu

  • @bhanunayak3143
    @bhanunayak3143 4 месяца назад +1

    ఈరోజు నిన్ను కాదనుకున్న వారే రేపు ని కళ్ళ దగ్గరికి వచ్చే రోజు వస్తుంది ..
    నేను కూడా చాలా బాధలు ఓర్చను
    చాలా నిందలు మోసాను కానీ
    మన ఎదుగుదలను ఓర్వలేని వారు
    .మనం కింద పడితే చెయ్యి ఆందించని వారు ఉన్నా ఉసిపోయిన మనకు సంబంధం లేదు ❤❤❤

  • @Olivekitchen3474
    @Olivekitchen3474 4 месяца назад +1

    Antha barinchakapote enduku trolls chestunnaro ani chusi ni character ni sari chesuko...... first ni insta utube ni delete chey daridram potundi 😅

  • @Navndurgam
    @Navndurgam 4 месяца назад

    Bochulodhi prathisari edusthune untadi atuvantidhi eme gelisi em peekuthadi rajakeeyam antane godavalu mosalu untai, otami gelupulu untai Anni thattukovali

  • @TableauSQL
    @TableauSQL 4 месяца назад

    Comments chudakandi meri asalu...
    Chala mandi chala antaru.. Iite thesukondi...
    Chinna pilla andi. Thelisi thelika adi oka thappu cheste, Sare mana inti pillane le ani liye thesukodi.

  • @satishganta4276
    @satishganta4276 4 месяца назад

    వ్యసనాలు అంటే ఒకప్పుడు సిగరెట్లు - మందు - పేకాట... 😁😊
    ఇప్పుడు డ్రగ్స్ - పబ్స్ - మొబైల్స్ - సోషల్ మీడియా - రేవ్ పార్టీలు... 😕😔

  • @Hari19977
    @Hari19977 4 месяца назад +1

    Eppudu ee barre lakka bagane undi kada anna.. eppude chusa instagram

  • @divyas.duniya
    @divyas.duniya 4 месяца назад

    Correct andi. Enduku ameni ila troll chestunaro artham avvatledu .....

  • @Raja-zr8qk
    @Raja-zr8qk 4 месяца назад

    అవి గలిజ్ రకాలు గాలిజ్ ఫ్యామిలీస్ అందుకే అలా రాస్తారు. గలిజ్ కామెంట్స్ చదవ మాకు బేటి. గలిజ వాళ్ళను పట్టించుకో మాకు...

  • @kisheymudhiraj429
    @kisheymudhiraj429 4 месяца назад +2

    Anna nenu nik pedda fan but barrelakka story west

  • @yakubraghava8817
    @yakubraghava8817 3 месяца назад

    అన్న indipended ga గెలిసిన indipended ga వారు chala great కని congress BJP BRS కూడ పేటుబడి పేటె party lu kabati varu ఇలాంటి వారిని thokestharu అన్న thelasina కని voters mathram dabulu iche వారికే vo tu vestharu

  • @Deva-dandla.
    @Deva-dandla. 4 месяца назад +19

    బారేలక్క కి మా సపోర్ట్ ఉంటది 🚩

  • @VaraPunem
    @VaraPunem 4 месяца назад

    ఆదివాసీ ముద్దు బిడ్డ డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారి గురుంచి వీడియో చేయండి ఆదివాసీ జాతి కోసం గత 15 సం గా పోరాడుతున్నాడు అన్న plz వీడియో అరుణ్ అన్న మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి

  • @bsuresh4015
    @bsuresh4015 4 месяца назад +1

    Adhi kottesina dabbulu gurinchi cheppava

  • @chejay9622
    @chejay9622 4 месяца назад

    శిరీష (బర్రలక్కను ) అంతా డబ్బులు ఇవ్వలేదు అని అంటున్నారు.. ఉచితాలకు,డబ్బుకు వోట్ అమ్ముకుంటున్న సమాజంలో ఉన్నాము మనం.అలాగే ఆమెకు ఎంత డబ్బు వచ్చిందో చెప్పమని అంటున్నారు..అలాగే మీ ప్రాంతంలో ఉన్న MLA లు మీకు ఏమి చేస్తున్నారు..ఎంత ఖర్చు పెడుతున్నారు అవ్వన్నీ అడగరు కానీ..మీరు వోట్ వేసి గెలిపించిన MLA,MP లు మనకి ఇచ్చిన హామీలు సరిగా అమలుపరచరు. MLA & MP లను ట్రోల్స్ చెయ్యరు..... ఆమె మిమ్మల్ని ఏమి మోసం చెయ్యలేదు...అదే కాళేశ్వరం... మేడిగడ్డ.. పోలవరం... తెలుగు రాష్ట్రాలలో చాలా హామీలు నెరవేర్చలేదు. వారిని ఏమి మాట్లాడారు...

  • @rnr4192
    @rnr4192 4 месяца назад

    Barrelakka విజయం sadinchevaraku tana prayatnani apakudadu మనందరి support tanaki kavali support cheyakapoyina parledu discurrage cheyakandi

  • @MBYC.1937
    @MBYC.1937 4 месяца назад +3

    Don't worry sister .Go ahead darely one day you will win

  • @Damu446
    @Damu446 4 месяца назад

    ముందు నువ్వు షోషల్ మీడియా కు దూరంగా ఉండు.. అసలు నిజం తెలుసు కో. నిన్ను సినిగ చెట్టు ఎక్కినట్లు ''అని అంటారే ఆలా చేశారు.. అడ్డమైన వాడి చేతిలో మొబైల్ ఇంటర్ నెట్ లూ ఓహో అని కామెంట్ లు , పొంగి పోయావు.ఆనాడే చెప్పాను ఈ పరిస్థితి..కొన్నాళ్ళు సోషల్ మీడియా కూ దూరంగా ఉండు.కొందరు హేళన చేస్తారు భయపడకు. నీ జీవితం ఆనందం గా ఉంటుంది..