రివైవల్ పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫిరెన్స్ || SR.MANOHAR GARU || BRO.CH.SANTHOSH REDDY 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 36

  • @mahimaraju6059
    @mahimaraju6059 3 месяца назад

    What a man of God... Man of prayer..
    ❤❤
    Seeing some comments from box, out of negativity.
    Those who have commented hately. be humble before the lord ,give up to the Lord ..may God open our eyes to experience His power

  • @mercyonthepoorrajpaulkanik6447
    @mercyonthepoorrajpaulkanik6447 7 месяцев назад +1

    Praise The Lord

  • @yavinyarinmusical1138
    @yavinyarinmusical1138 7 месяцев назад

    I never ever seen this kind of Man of GOD praise the lord

  • @vijayabharathibaru2551
    @vijayabharathibaru2551 7 месяцев назад

    Super message.thankq, so much.

  • @berachahlovecareministries7108
    @berachahlovecareministries7108 7 месяцев назад

    చాలా అద్భుతమైన ప్రసంగం

  • @Sudhirkavuri777
    @Sudhirkavuri777 8 месяцев назад +1

    Amen

  • @ParamJyothi-w8j
    @ParamJyothi-w8j 8 месяцев назад +1

    Wonderful message,very much Blessed and Revived .
    Thank you for telecasting this conference in RUclips

  • @nihalpraneeth0
    @nihalpraneeth0 8 месяцев назад +4

    సమాధానం చెప్పలేక నా కామెంట్ delete చేస్తారు అని తెలుసు కాని దేవుని న్యాయమైన తీర్పు లో సమాధానం చెప్పాల్సిందే

    • @SURYA-POTNOORI-5
      @SURYA-POTNOORI-5 8 месяцев назад

      మీకు మ్యారేజ్ అయినదాండి

    • @highblastfactor
      @highblastfactor 8 месяцев назад

      @@SURYA-POTNOORI-5 Aa prasna asandarbam

    • @highblastfactor
      @highblastfactor 8 месяцев назад

      @@SURYA-POTNOORI-5 Asandarbham aina questions enduku vestunnaru?

    • @APOSTLEPAUL-ot6kn
      @APOSTLEPAUL-ot6kn 8 месяцев назад

      ​@@highblastfactorపెళ్లి సంబంధాలో చూస్తారేమో సార్...

    • @SURYA-POTNOORI-5
      @SURYA-POTNOORI-5 8 месяцев назад +1

      సరైన సమాధానం చెప్పడం రాదు, మీరు జరిగిన మీటింగ్ మీద అనవసరమైన కామెంట్ పెడుతున్నారు... దేవుడు చూస్తారు

  • @nihalpraneeth0
    @nihalpraneeth0 8 месяцев назад +2

    ❌❌❌❌❌❌🚫🚫🚫🚫🚫❌ఇన్ని వేలమంది సేవకులు వాక్యము కొరకు డబ్బులు కట్టి కూర్చుంటే ఈ పాస్టరు వచ్చి పరిశుద్ధాత్ముని రమ్మని పాట పాడాడు 1:52:54
    అసలు పరిశుద్ధాత్ముని రమ్మని ఇంతమంది సేవకుల నోటితో పాటించడం చాలా తప్పు ఎందుకంటే విశ్వసించినప్పుడే దేవుడు తన ఆత్మను సంచ కరువుగా మనకు మన దేహ విమోచన దినము వరకు ఆయన మనలోనే ఉంటాడు అని వాక్యం చెప్తుంటే ఇతను పరిశుద్ధాత్మ రా అని పాట పాడడం ఎంత అవివేకం బేసిక్స్ కూడా రాని ఇలాంటి వారి వాక్యాలు వినడానికి వేలమందిగా రావడం హాస్యాస్పదం
    ⭕️యోహాను సువార్త 14:16
    నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండు టకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును.
    ⭕️యోహాను 7:39
    తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
    ⭕️ఎఫెసీయులకు 1:13
    మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
    14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన3 ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
    ⭕️2 కొరింథీయులకు 1:22
    ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు.
    ⭕️2 కొరింథీయులకు 5:5
    దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.
    ⭕️ఎఫెసీయులకు 4:30
    దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.

    • @SURYA-POTNOORI-5
      @SURYA-POTNOORI-5 8 месяцев назад

      ఈ మీటింగ్ గురుంచిన ఆలోచన దేవుడు మీకు అవగాహనా కల్పించును గాక

    • @highblastfactor
      @highblastfactor 8 месяцев назад +2

      YOU ARE CORRECT BROTHER - The speaker is taking people into unnecessary guilt and condemnation.

    • @nihalpraneeth0
      @nihalpraneeth0 8 месяцев назад

      @@SURYA-POTNOORI-5 garu
      మీకు అవగాహన లేకే ఇలా అయిపోయారు పాస్టర్లు అందరూ.
      వాక్యం తెలిసి ఉంటే మీరు కూడా ప్రశ్నించే వారు తప్పు చెప్తున్న వారిని

    • @APOSTLEPAUL-ot6kn
      @APOSTLEPAUL-ot6kn 8 месяцев назад +1

      ​​@@SURYA-POTNOORI-5మీటింగ్ ఆలోచన లేదా ఉద్దేశం ఏదైనా కానివండి అక్కడ చేసింది పాపల ఒప్పుకోలు కోసమే, పరిశుద్ధాత్మ స్వాగతం ,ప్రతి మీటింగ్స్ కి పిలుస్తారు ,ఇంటికి వెళ్ళగానే ఆయన వేల్పోతారేమో మి దగ్గర నుండి అందుకె పిలుస్తున్నారు పదే పాదే ,బైబిల్ theology కి విరుద్ధం గా బోధించారు, అదే కాద ఉద్దేశం ఒక్కటి చేసింది ఒక్కటి అని అడిగింది...

    • @APOSTLEPAUL-ot6kn
      @APOSTLEPAUL-ot6kn 8 месяцев назад +1

      ​@suryapotnoori2792 సార్ ఈ మీటింగ్ ఆలోచన లేదా ఉద్దేశము ఏదైనాప్పటికీ సరే అక్కడ జరిగింది పాపపు ఒప్పుకోలు ,పరిశుద్ధాత్మ స్వాగతం, ప్రతి మీటింగ్ కి పరిశుద్ధాత్మ దేవుని స్వాగతిస్తున్నారు అంటే మీటింగ్ అవ్వగానే ఆయన వెళ్ళిపోతున్నాడేమో అందుకే మరలా మరలా ఆహ్వానిస్తున్నారు ప్రతి మీటింగ్ కి, బైబిల్ కి విరుద్ధం గా బోధించారు , అదే కదా ఉర్దేశం ఒకటి అయితే ఒకటి జరిగింది అని అడిగారు బ్రదర్ గారు..

  • @nihalpraneeth0
    @nihalpraneeth0 8 месяцев назад +1

    ❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌సార్, ఇంతమంది పాస్టర్లు దేవుడిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నారు 2:10:32
    అంటే దాని అర్థం పాస్టర్లు అందరూ పాపం చేస్తున్నారు కాబట్టే కదా క్షమాపణ అడుగుతున్నారు
    మరి అలాంటి పాస్టర్లు సంఘములో విశ్వాసులకు పాపం చేయకండి ఇలా ఉండండి, అలా ఉండండి అని బల్ల గుద్ధి చెప్పడం వేషధారణ కాదా?
    రోమీయులకు 2:1
    కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?
    రోమీయులకు 2:3
    అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అను కొందువా?
    ఈ వాక్యం చదివితే మీరు వేషధారులైన శాస్త్రులు పరిశయ్యులు లాగానే ఉన్నారు.

    • @immanuelgorle6057
      @immanuelgorle6057 8 месяцев назад

      2కోరింథీయులకు 7:1
      ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
      Having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God.

    • @immanuelgorle6057
      @immanuelgorle6057 8 месяцев назад

      బుధ్ధిహీనులు కూడా గ్రహించగలిగేంత స్పష్టంగా కనిపిస్తోంది కదా కానీ గర్వాంధులకు కనపడదు.
      పై వాక్యం ఏమని చెబుతుంది? ఎవరితో చెబుతుంది? శరీరమునకును, ఆత్మకును కలిగిన సమస్తమైన కల్మషము కడుక్కొని మనలను పవిత్ర పరచుకొందాం అని అపొస్తలుడు పౌలు పరిశుధ్ధాత్మ వలన చెప్పుచున్నాడు. ఈ మాట సార్వత్రిక దేవుని సంఘానికి అనగా విశ్వాసులకు సేవకులకు అందరికీ అని అర్థం ఇచ్చుటను బుధ్ధిమంతులంతా గ్రహించి అప్పటి నుండి ఇప్పటి వరకు చక్కగా ప్రార్ధన చేస్తుంటే అపవాది ఓర్వలేక దూషించే వాళ్ళను అహంకారులను లేవనెత్తి విర్రవీగుడు అనే దుష్టత్వాన్ని కలిగించి సంఘాన్ని బలహీన పరచాలని కుట్ర చేస్తుంటే మాకు తెలియదు అని నీలాంటి గొప్ప బుధ్ధిమంతులంతా అనుకుంటున్నారు 🤔🤔🤔