Ninu Veedani Needanu Nene Song - Antasthulu Movie Songs - ANR, Ghantasala, Bhanumathi

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 447

  • @viswam446
    @viswam446 3 года назад +136

    మేకప్ తో కాకుండా పాట తో మాత్రమే ఇప్పటికి భయపెట్టే సుపెర్బ్ సాంగ్...🙏🙏🙏

  • @teamalone2023
    @teamalone2023 4 года назад +150

    నా చిన్నతనంలో ఈ పాట వింటే ఒణుకు పుట్టేది... కానీ ధైర్యం చేసి వినేవాడిని అంతగా బాగుంది గాత్రం మరియు లిరిక్స్..

    • @bhanuprasad8256
      @bhanuprasad8256 2 года назад +3

      Naa chinnappudu, antey 70s lo, nenu kooda ee paata vini bhayapadevaadini

    • @raonewyork5493
      @raonewyork5493 2 года назад +1

      All India Radio lo okate motha , pillalu chaala jadusu kone waallu. 60s, 70s lo . Nenu waarilo okadini ! 😄

    • @svkrishna4976
      @svkrishna4976 2 года назад

      ఈ పాట విని భయపడలేదు అని చెప్పేంత ధైర్యము ... మా 1965 బ్యాచ్ లో ఎవరికీ లేదు.

    • @tirumaladasugopalarao4145
      @tirumaladasugopalarao4145 Год назад +2

      😄🤣

  • @జూపల్లి.రావు
    @జూపల్లి.రావు 4 года назад +52

    నేను హైస్కూలు చదివే రోజుల్లో 1974 లో ఈ చిత్రం ఫ్రెండ్స్ తో కలసి సెకండ్ షో చూస్తూ ఈ పాట ఆరంభంలో మ్యూజిక్ కు మా గుండెల్లో వేగం పెరిగేది , శరీరం నిఠారుగా అయ్యింది ఈ థ్రిల్లింగ్ అనుభూతి ఈ పాటవరకే తర్వాత సాధారణ స్థితికి వచ్చేవాళ్ళం ఎన్నో సార్లు చూసిన ఈ చిత్రం లోని ఈ నిను వీడని నీడను నేనే గీతాన్ని నా సెల్ ఫోన్ లో నా శ్రీమతి కాలర్ ట్యూన్ గా పెట్టుకున్నాను నా నిజ జీవితంలో నన్ను వీడని నీడ , తోడూ ఆమే కదా , నా వృత్తి రీత్యా ప్రయాణంలో ఉన్నసమయాలలో నా నీడ ఫోను చేసిన ఎన్నో సందర్భాల్లో ఆ కాలర్ టోన్ విన్న సాటి ప్రయాణికులు ఎంతో మంది ఈ పాటని డౌన్లోడ్ చేసుకోవడం నాకు మరువలేని అనుభూతి

  • @balakrishnabalu6247
    @balakrishnabalu6247 7 лет назад +162

    ఇప్పడు కూడ రాత్రి వేళలో ఈ పాట వింటె భయం వేస్తుంది నైస్

  • @armoredcharizardflames8012
    @armoredcharizardflames8012 8 месяцев назад +77

    Who is still listening 🎧 this song in 2024?

  • @saraswathi-gw6vl
    @saraswathi-gw6vl 7 лет назад +147

    "నినువీడని నీడను నేనే" అనే ఈ గీతం ఓఅద్బత సృష్టి

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад +70

    తెలుగు లో భయపెట్టే మొదటి పాట అనుకోవచ్చా? శ్రీ గుమ్మడి హావభావాలు 🙏. ఛాయాగ్రహణం 👍

    • @sunnyroop247
      @sunnyroop247 2 года назад

      yes ,,,certainly..........

    • @satyanarayanamurty1668
      @satyanarayanamurty1668 10 месяцев назад

      మా చిన్నప్పుడు చాలా భయపడే వాళ్ళం కూడా. Superb song and action adurse.

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 7 месяцев назад

      ఇంకా ఉన్నాయి

  • @sharukshaik361
    @sharukshaik361 3 года назад +484

    Dayyalaki e song nation antham lantidi broo😂😂👌

  • @naaginik5572
    @naaginik5572 7 лет назад +441

    అవి టి వి లు లేని రోజులు.. . సమయం రాత్రి 8.30 .. ఇప్పుడు వివిధభారతి వానిజ్యప్రసార విభాగం లో జనరంజని తెలుగు సినిమా పాటలు .. ముందుగా అంతస్తులు చిత్రం లో సుశీల పాడిన పాట సంగీతం .. KV మహదేవన్ .. అంటుండగానే .. మొదలయ్యే మ్యూజిక్ .. అంతే .. రేడియోలో దృశ్యం చూసే అవకాశం లేకపోయినా .. ఆగి ఆగి వచ్చే ఈ పాట వింటూ .. కళ్ళు ఘాట్టిగా మూసుకొని .. దుప్పటి ముసుగేసుకొని .. భయంతో నిద్రలోకి జారుకున్న పిల్లలు ఎందఱో .. అదే మహదేవన్ మాయాజాలం ..
    తెలుగులో అప్పటికీ ఇప్పటికీ దెయ్యం పాటకు ఇదే ఐకాన్ అంటే అతిశయోక్తి వుండదేమో ...
    నాగినిపుత్ర ప్రభాకర్ ..
    19/03/2017

    • @kalapalamm280
      @kalapalamm280 6 лет назад +1

      naagini k Sir! Is this your mother name? Nagini? !

    • @vsstbllkl
      @vsstbllkl 5 лет назад +7

      అద్భుతంగా వ్రాసారు

    • @sushmamadarapu3008
      @sushmamadarapu3008 5 лет назад +1

      Excellent song

    • @shailajanayak2091
      @shailajanayak2091 5 лет назад +1

      Nice n sweet singing of p susheela actress n actor n film name pls.

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 5 лет назад

      @@shailajanayak2091 Film name Anthasthulu Actor Gummadi

  • @krameshvnrkondikoppula6772
    @krameshvnrkondikoppula6772 3 года назад +21

    హారర్ సాంగ్స్ కి లైబ్రరీ లాంటిది.. మ్యూజిక్ awesome

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 Год назад +11

    ఆ రోజుల్లో పెద్దపెద్ద వాళ్లకే వెన్నులో వణుకుపుట్టి ,శరీరమంతా గడ్డకట్టి చల్లబడిపోయేదంట ఈ పాట వింటే.మా పెద్దాయన ఆ విషయాలను.ఎంతో ఆహ్లాదకరంగా వివరిస్తాడిప్పటికీ..

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 5 лет назад +111

    Mother of all horror songs...excellent music by KVM..extraordinary redition by the great susheelamma..

  • @maruvadaarun6956
    @maruvadaarun6956 5 лет назад +51

    Evergreen deyyam song!! No other ghost song can beat this

  • @simhagirikona3118
    @simhagirikona3118 Год назад +5

    ... చిన్నతనంలో ఈ పాట రేడియో లో రాగానే అందరం రోడ్ మీదకు పరిగెత్తే వాళ్ళము...
    ఒక తియ్యని జ్ఞాపకం..
    ఇప్పటికీ horror బ్యాక్ ground మ్యూజిక్ అంటే, దీనిని మించింది లేదు...

  • @tsudharshansuri7929
    @tsudharshansuri7929 4 года назад +6

    ఈ పాటకు నిజమైన హైలెట్స్ కరెంటు లేదు ఏం లేదు అయినా గాని ధైర్యంగా గుమ్మడి లైట్లు ఉన్నదంతా గ్రాఫిక్స్ ఆ కాలంలో ఎంత లైట్లు లేదని తక్కువ

  • @narayanaraoamudalanarayana3218
    @narayanaraoamudalanarayana3218 5 лет назад +61

    Telugu industry evergreens golden Icon song..... This is gost song but old is really 24gold ....❤❤

  • @deepumurali1072
    @deepumurali1072 Год назад +5

    హారర్ మూవీస్ లో నెంబర్ వన్ హర్రర్ సాంగ్ నిజమైన దెయ్యాలకి అంకితం ఇవ్వాల్సిన సాంగ్ 😮😮

  • @vmr.v9740
    @vmr.v9740 3 года назад +11

    దీని అమ్మా సాంగ్ అంటే ఇప్పటికీ మంచి భయం ఉండేది కానీ కొంచెం అలవాటయిపోయింది

  • @mandatigopal9706
    @mandatigopal9706 4 месяца назад +2

    ఈ పాట శివరంజని రాగం లో వుందటే నమ్మ లేకున్నా వున్నాను. Great song

  • @sdrani1618
    @sdrani1618 6 месяцев назад +2

    ఆమ్మో,,,, దెయ్యం సాంగ్ అండి,,,,,, టీవీ లో ఈ సాంగ్,,,, వస్తే,,,,భయం తో వణుకు వస్తుంది అండి,,,,,🥹🥹🥹,,,, ఇలాంటి సాంగ్స్,,,, ఇప్పుడు ఉన్న,,,, మన జనరేషన్ లో ఎందుకు రావటం లేదు 🤔🤔🤔🤔,,,

  • @abhi5293
    @abhi5293 5 лет назад +65

    2019 anyone???

  • @samrajyalakshmi6502
    @samrajyalakshmi6502 3 месяца назад

    మా మనుమరాలి కి ఈ పాట చాలా ఇష్టం. అది దెయ్యం పాట అనుకోలేదు. తను నాతో వుంటూ నిను వీడని నీడను నేనే నానమ్మ. అంటూ పాడుతుంది.

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +7

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు గుమ్మడి గారి అభినయం వర్ణనాతీతం.

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 4 года назад +1

      I LOVE THIS SWEET SONG

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 4 года назад +1

      I LOVE THIS SWEET SONG

    • @hemanth7119
      @hemanth7119 4 года назад

      @@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 4 года назад

      @@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 года назад +1

      Wonderful song forever

  • @ravigangula3682
    @ravigangula3682 6 лет назад +80

    40 years back every day we heard this song. Memorable song

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 Месяц назад

    ఆనాటికి ఈనాటికి మరచిపోని మధుర మైన పాట.ప్రతి రోజు వింటుంటాను.ఓల్డ్ ఈజ్ గోల్డ్

  • @Vasudha1863
    @Vasudha1863 3 года назад +16

    అంతస్తులు--1965::శివరంజని::రాగం
    సంగీతం::K.V.మహాదేవన్
    రచన::ఆచార్య ఆత్రేయ
    గానం::P.సుశీలశివరంజని::రాగం
    ఓ....ఓ...ఓ....ఓఓ...ఓఓఓ...ఓఓఓఓఓ
    నిను వీడని నీడను నేనే..కలగా మెదిలే కథనేనే
    నిను వీడని నీడను నేనే..కలగా మెదిలే కథనేనే
    నిను వీడని నీడను నేనే....
    నునులేతపూవునై విరిసీ..నిను నమ్మి చేరినా వలచి
    నునులేతపూవునై విరిసీ..నిను నమ్మి చేరినా వలచి
    వలపంత ధుళిలో కలిసీ..వలపంతధుళిలో కలిసీ
    బ్రతుకే బలియై ముగిసే...
    నిను వీడని నీడను నేనే..కలగా మెదిలే కథనేనే
    నిను వీడని నీడను నేనే....
    ఓ....ఓ...ఓ....ఓఓ...ఓఓఓ...ఓఓఓఓఓ

  • @rariankandth3chandrasekh-cn5ur
    @rariankandth3chandrasekh-cn5ur 2 месяца назад +1

    ఈ రోజు వరకు కూడ తెలుగు లో దీనికి మించిన హర్రర్ సాంగ్ రాలేదని ఢంకా కొట్టి మరీ చెప్పవచ్చు.

  • @vmr.v9740
    @vmr.v9740 3 года назад +13

    చిన్నప్పుడు మాత్రం ఉచ్చ పోసుకునే ఈ పాట వింటే

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 3 года назад +4

    ఇప్పటికీ. ఇదే. హార్రర్. సాంగ్స్.కు.గురువు.
    ఎన్ని.వచ్చినా. ఈ.పాట.ముందు.తక్కువే.
    ఈ.పాట.ఇన్స్ప్రెషన్.తో.వేటగాడు.సినిమాలో.
    ఇది.పువ్వులు.పూయని. తోట.సాంగ్.వచ్చింది.

  • @prattipatibaskar1908
    @prattipatibaskar1908 5 лет назад +13

    ఈ పాట యెప్పటికి నూతనమె

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 Год назад +3

    Fear, Fear, Fear, ******devil's song, fantastic music, super song by P Susheela.

  • @shaikkhaleel4186
    @shaikkhaleel4186 2 года назад +8

    E song ni 2023 lo kuda vinevaru like kottandi

  • @eswardevar
    @eswardevar 3 года назад +4

    Eee song gurinchi entha cheppinaa thakkuvey...! 😍😍

  • @parthasamji3669
    @parthasamji3669 2 года назад +2

    Most haunting song in tollywood till date. The Tuning & Orchestration is excellent. Lighting & Shadow play in this song is superb.

  • @lavanyak7019
    @lavanyak7019 10 месяцев назад +3

    E song petti ma pillali padukobedatha

  • @nssree
    @nssree 8 лет назад +14

    I am hard core fan of Suseelamma. But let us not abuse others. It is the great KVM rendered the music

  • @kalyansrinivas8345
    @kalyansrinivas8345 9 лет назад +27

    what a beautiful song, this songs scares me even today

  • @sheelakrish872
    @sheelakrish872 Год назад +2

    పల్లవి:
    ఓఓఓఓఓఓఓ..............ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
    నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే
    నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే ||నిను వీడని నీడను నేనే||
    చరణం 1:
    నునులేత పూవునై విరిసీ...... నిను నమ్మి చేరినా వలచి
    నునులేత పూవునై విరిసీ...... నిను నమ్మి చేరినా వలచి
    వలపంత ధూళిలో కలిసే..
    వలపంత ధూళిలో కలిసే..
    బ్రతుకే బలియై ముగిసే.... ||నిను వీడని నీడను నేనే||
    చరణం 2:
    ఓఓ.....ఓఓఓ....ఓఓఓఓఓ.....ఓఓఓఓఓ
    నిరుపేద కెందుకూ వలపూ..... కలవారి ఆటకే గెలుపు
    నిరుపేద కెందుకూ వలపూ..... కలవారి ఆటకే గెలుపు
    మృతినైన మాయదీ తలపు
    మృతినైన మాయదీ తలపు
    బ్రతుకే చితియౌ తుదకూ.... ||నిను వీడని నీడను నేనే||

  • @jannathussainshaik5192
    @jannathussainshaik5192 Год назад +1

    Naaku 4 years unnappudu e song vinte , ma Amma nu pattukoni gattiga edchevadini 😆 Inka gurtundi

  • @chinninanduri928
    @chinninanduri928 Год назад +2

    E song deyyalaku favourite and national anthem 😂😂😂😂

  • @CuteKidVideos
    @CuteKidVideos 5 лет назад +92

    who is here after watching "ninu veedani needanu nene" movie trailer/songs?

  • @vamshipotty415
    @vamshipotty415 3 года назад +11

    2021 February lo e song vene valu unte oka like esukondi👍👍👍🙏

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 3 года назад +8

    This ghost song is still fresh even to this day thanks to KVM sir and Suseelamma garu

  • @radhaoduri490
    @radhaoduri490 4 месяца назад

    1986 సం లో ఉన్నప్పుడు విజయవాడ వివిధ ఙారతిలో రోజూ రాత్రి పూట వేసేవారు🤯🥶

  • @chiranjeevisuvvada5588
    @chiranjeevisuvvada5588 8 месяцев назад +3

    Dad of all Pan India Horror songs😂🔥

  • @kittykrishna19
    @kittykrishna19 6 лет назад +7

    Spine chilling even now. Golden memories from childhood. Cult classic

  • @rajeshsmusical
    @rajeshsmusical 5 лет назад +5

    Susheelamma what a rendition.

  • @rayudugarimella3751
    @rayudugarimella3751 5 лет назад +19

    this is first in hindi 1962 & then 1965 in telugu (bees saal bad & antastulu) both songs are good, still p. suseela's voice is so soft even in high pitch.

    • @nikh8545
      @nikh8545 2 года назад +2

      There is non relation between the songs in Bees Saal Baad and this song. You can listen to the songs of that film on RUclips. Ninu Veedani Needanu is an original composition.

    • @krishnakhumaar2353
      @krishnakhumaar2353 Год назад

      @@nikh8545 it's raaga which resembles. Hear it properly

    • @arpitapaladi9020
      @arpitapaladi9020 10 месяцев назад

      Hindi me kya song hai

  • @davidkumar3753
    @davidkumar3753 7 месяцев назад +1

    All time favourite maa Nanna ki 😢😢😢

  • @arunakumari7032
    @arunakumari7032 4 месяца назад +1

    E cinema chusaka naku3days fever vachhindi

  • @babithachadalavada8697
    @babithachadalavada8697 6 месяцев назад +1

    Na చిన్నప్పుడు ఈ పాట విన్నా కూడా సుస్సు వచ్చేసేది భయ్యా.....ఫస్ట్ ghost song in Telugu film songs.father of devil songs😂

  • @manoharjanardhan1812
    @manoharjanardhan1812 5 лет назад +9

    Old is gold always... awesome song

  • @kareemmulla7205
    @kareemmulla7205 5 лет назад +9

    yee deyyam song minche yee song panikiradu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 7 месяцев назад +1

    The singer is extremely talented.CBN should recommend her name to Padma Vibhushan.

  • @dasaradhd4910
    @dasaradhd4910 9 месяцев назад +2

    Ghost with her own composition and own orchestra

  • @ranisuresh3459
    @ranisuresh3459 3 года назад +2

    Ippatiki bayapade vaaru untaru...ee song ki

  • @jaggaiahdakoju9067
    @jaggaiahdakoju9067 6 лет назад +12

    Old is gold... Evergreen, great song composed by MAMA Mahadevngaru. Even today, this song is terrible n horrible.

  • @srisuryasai3511
    @srisuryasai3511 3 года назад +4

    Super devil song especially baground music 💥💥💥😈😈😈

  • @sarakamneeraja9669
    @sarakamneeraja9669 3 года назад +2

    Haatesup to writter........ S ........ it's really ever green song....I can't dare to listen lonely

  • @SravanTelu
    @SravanTelu 3 года назад +4

    Listening now 1st August 2021; 01:13AM

  • @gopi704
    @gopi704 7 лет назад +19

    enough to send chill down the spine even today

  • @romeorascal4165
    @romeorascal4165 4 года назад +9

    the first horror movie in telugu, when i watched this movie in dooradarshan, i was scared lot, but except this song movie was a full comedy movie and excellent movie.everyone must watch it.

    • @pavancool29
      @pavancool29 3 года назад

      Yes, it was not a horror movie. It was family-based movie.

  • @praveengummudu
    @praveengummudu 4 месяца назад

    *Independence day & Republic day ki kadgam movie elango..*
    *Amavasya ki e song alaga... 😅*

  • @LavanyaLavi-j5o
    @LavanyaLavi-j5o 5 месяцев назад +1

    2024 loo vintuna valu like cheyandi bro

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 4 месяца назад +1

    సమంత-నాగ చైతన్య......

  • @balanjinaik1150
    @balanjinaik1150 3 года назад +2

    👌👌👌👌👌👌aanati nundhi eppudu daka 2021 best song🎵🎵🎵🙏

  • @priyasworld2124
    @priyasworld2124 2 года назад +2

    2022 lo kuda e song vine vallu ntha mandi

  • @mamulugaundadumanatho2151
    @mamulugaundadumanatho2151 Год назад +1

    Ippatiki kuda deenni kottey song raledu radu emo inka ippatiki kuda bayam avthundi naaku ee song vintuntey naa romalu nilchuntinnai

  • @srinivasrnaik4166
    @srinivasrnaik4166 4 месяца назад

    దయ్యాలకు జాతీయ గీతం ఈ పాట

  • @hussainshaik7845
    @hussainshaik7845 5 лет назад +13

    2019 hit like

  • @agproyal8453
    @agproyal8453 Год назад +1

    అద్భుతమైన పాట

  • @drv1448
    @drv1448 Год назад +1

    It's nothing like a ghost song..Just reminiscences of Gummadi garu past in the movie..

  • @boyasreenivasulu6199
    @boyasreenivasulu6199 Год назад

    Nenu puttindhi 2000 year ayina ee pata vinnapudu uccha posukunue vaadini nikkaru lo 😂😂😂 kani chala bayam vesedhi eee pata vinnaka bayataku povalante

  • @pravallikaduri9706
    @pravallikaduri9706 3 года назад +3

    We can't get sleep in night. Because of this song. We will fear 😨😱 in night🌃 time .

  • @thappetaprabhakararao1321
    @thappetaprabhakararao1321 4 года назад +3

    గుమ్మడి action marvelous

  • @subbalakshmi1544
    @subbalakshmi1544 Месяц назад

    మ్యూజిక్ తో భయం పుట్టించారు మామ

  • @MrSudhakanth
    @MrSudhakanth 5 лет назад +18

    Most horror song in 70s than RGV terror mixed horror movies,simply classic

  • @ravichandrachinthamnu4150
    @ravichandrachinthamnu4150 2 года назад +1

    Its wonderful musical hit song but all people are concerned with fear only.
    Its truely most beautiful song

  • @uskumar1855
    @uskumar1855 3 года назад +5

    Till now, evergreen song

  • @pradeepmadishetty6014
    @pradeepmadishetty6014 7 лет назад +8

    The song will tell you the whole story of the movie

  • @BalaKrishna-su2nr
    @BalaKrishna-su2nr 6 лет назад +4

    Very beautiful song and meaningful song old is gold

  • @rajeshbrahmavara5119
    @rajeshbrahmavara5119 2 месяца назад

    Maa chinnappudu eesong radio lo vasthe radio offchesese vallami

  • @India143.
    @India143. Год назад

    Chinapudu radio lo song porapatuna night timelo vasthey radio ni vadhilivesi vurukey vallamu 😭😭😭

  • @rayudugarimella3751
    @rayudugarimella3751 5 лет назад +13

    chaala takkuva sound to vinna kooda bhayam gaane unde pata idi. very soft horror song only one doubt which one is first hindi or telugu

    • @pavancool29
      @pavancool29 4 года назад

      If I am not wrong hindi version was
      Kahi deep jali kahi dil...

    • @vickyvicky4701
      @vickyvicky4701 4 года назад

      Hahahahajaja

    • @thanveersufi807
      @thanveersufi807 3 года назад

      @@pavancool29 yes u r right bro...it's a hindi version

  • @sameermadiha324
    @sameermadiha324 2 года назад +2

    E song lo horrorness undi badha undi super super

  • @shivanaik7140
    @shivanaik7140 3 месяца назад

    What a song ippatiki bayamwsthundi

  • @incrediblejava
    @incrediblejava Год назад +1

    A similar song is made in hindi feature film "Bees saal baad" as "Kahi deep jale kahi dil"

  • @nspetanspeta9104
    @nspetanspeta9104 4 года назад +3

    Memorable song 25.6.2020 old is gold

  • @mahammadsameer5407
    @mahammadsameer5407 6 лет назад +4

    Super, Creative at that time.

  • @sidnagarjun9500
    @sidnagarjun9500 7 лет назад +23

    I also thought it's a horror song and came here to checkout..

  • @wealtnmatrix8823
    @wealtnmatrix8823 4 года назад +3

    Deyyam ante gurthu vache song idey appatlo

  • @KingHari010
    @KingHari010 Год назад +1

    దీనికి మూలమైన హిందీ సినిమాలో లతా మంగేష్కర్ గొంతులో వినిపించిన పాటలోనూ సంగీతంలోనూ భయపెట్టడం కన్న కధలో గుమ్మడి పాత్ర చేసిన అన్యాయానికి బలైన పాత్ర యొక్క విషాదం వినిపిస్తుంది.
    తెలుగులోకి వచ్చేసరికి ట్రాజిడీ కాస్త హర్రర్ అయిపోయింది.కానీ, సేం టు సేం అయితే అనవసరమైన కంపారిజన్లూ ఒపీనియన్ పోల్సూ ఫ్యాన్ల మధ్యాన్ తగాదాలూ కలిసి రొంబ చెత్త అయి పూడ్చేది.
    ఇప్పుడు లత-సుశీల ద్వయంలో ఎవరి గొప్పదనం వాళ్ళకి నిలిచింది, కదా!

  • @kumarjeevan3374
    @kumarjeevan3374 5 лет назад +4

    పాటంటే ఇది

  • @sjfacts3395
    @sjfacts3395 4 года назад +5

    Appati camera lence entha clarity ga unnai

  • @srinagesht
    @srinagesht 3 года назад +1

    Only 7 lakh views! It deserves 70 lakhs.

  • @manegangachalam
    @manegangachalam 3 месяца назад

    Evergreen song 😊

  • @manachannel3826
    @manachannel3826 4 года назад +4

    Anyone in 2020🤭

  • @nagularamu8342
    @nagularamu8342 8 лет назад +5

    what a lovely song very feel song

  • @Nagaraju5ine
    @Nagaraju5ine Год назад

    Gummadi gari super

  • @perisatyanarayana817
    @perisatyanarayana817 4 года назад +5

    This is the national song of ghosts