నల్లచెరువులో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించిన MLA

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
    నల్లచెరువు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవంలో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారింగ ప్రకటించడం సంతోషకరమైన విషయం అని తెలియజేయడం జరిగింది.ప్రభుత్వం అధికారింగ ప్రకటించడం పై ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నల్లచెరువు మండల టీడీపీ నాయకులు,ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Комментарии •