నిన్ను విడిచి నీ ప్రేమ మరచి - నేనెటు పోగలను దేవా ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి) 1.దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్త ధ్వని విని నావను నడిపించినావే - తీరము చూపించినావే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు 2.శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే నూతన బలమిచ్చినావే .... యేసయ్యా నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను|| 3.విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం శ్రీమంతడా నా షాఓము రాజా బ్రతికెద నీ కోసమే చావైన లాభమే నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||
Parise the lord brothers and sisters marriage and problems sisters peryar danilareddy peryar sisters peryar super songs sisters amen good blesses family my name danilareddy sisters
How I express my thoughts about your voice and singing style.... mesmerizing me ,I can't understand,simply i can say,"No words to describe"❤❤❤👌👌👌👌👌👌💐💐💯💯💯💯💯💯
Praise the Lord. Amen. VVV NIEC. Song Amma. Glory of Jesus
ఎంత అద్భుతమైన సాహిత్యము.
దేవుని సేవకులు రాజుబాబు అయ్య ఆ దేవుడే అయ్య చెయ్యితో రాసినట్లుగా ఉంటాయి.
Tq sister well sang ❤
Glory to god 🙏
నిన్ను విడిచి నీ ప్రేమ మరచి -
నేనెటు పోగలను దేవా
ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి)
1.దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
నాయకుడా నా ఆర్త ధ్వని విని
నావను నడిపించినావే - తీరము చూపించినావే
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
2.శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి
శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే
నూతన బలమిచ్చినావే .... యేసయ్యా
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||
3.విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం
శ్రీమంతడా నా షాఓము రాజా
బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||
Nice singing sister
Thank you brother
Sister.mevais.supar
Thank you brother
Excellent singing 👏
Thank you brother
Glory to God
God bless you all 🙏❤️⛪️
Praise the lord ❤️❤️❤️
Praise the Lord Yes AMEN Hallelujah Glory to God
చాలా బాగా పాడారు మీ పాట వింటే ఎంత మెండి హృదయం అయినా మారి దేవుని నామం మహిమపరచబడవలసిందే 🙏🙏🙏🙏🙏🙏👌👌
Thank you brother
Glory to God
❤
His LOVE IS EVERLASTING...❤
Super super..
Thank you brother
Parise the lord brothers and sisters marriage and problems sisters peryar danilareddy peryar sisters peryar super songs sisters amen good blesses family my name danilareddy sisters
No words sister💯💯
Very very very beautiful singing❤❤❤❤❤❤❤❤
Very meaningful song
Thank you sister
🙏🙏🙏
Very nice singing amma Godbless you
👌👍
Praise the lord
Praise the Lord
Super akka
Wonderful song and awesome singing
Thank you sister
Glory to God
Praise God 🙏 Glory to God 🙏 👌😇Super ma.God bless you abundantly for God's Glory 💐
Glory to God
Thank you Aunty
Praise the lord thalli god bless you maa
Praise the Lord sister
Thank you
Me వాయిస్ సూపర్.. 👌god bless u
Thank you brother
Glory to God
Parise the Lord 🙏🙏🙏 sister🙌🙌🙌🙌
Praise the Lord akka...
God bless you
Praise the Lord
Thank you
Wonderful song.
Thank you brother
Soothing melodious voice.... GBU Sister
Thank you sister
How I express my thoughts about your voice and singing style.... mesmerizing me ,I can't understand,simply i can say,"No words to describe"❤❤❤👌👌👌👌👌👌💐💐💯💯💯💯💯💯
Wonderful 🎉🎉🎉🎉
Thank you so much
All glory to God alone
@@mercyangel4c thank you for replying,god bless you & glory to god🙏🙏
Wonderful song and Amazing Singing sister
God bless you Abundantly.
Thank you brother
Excellent singing amma, God bless you
Thank you so much
Praise the lord sis
Praise the Lord sister
Super song akka🙌🙌🙌🙌❤️❤️❤️💐
Thank you
Nice singing
Thank you brother
Nice tone.
Thank you sister
Praise the lord sister
Praise the Lord brother
Nice voice sis
Thank you sister
Such a blessed voice sister
Thank you sister
Wow such a beautiful voice sister 💕😍🤩
Thank you sister
@@mercyangel4c 🤩❤️❤️❤️
Praise the lord akka midhi akkkada akkka
Praise the Lord
Hyderabad
Am waiting more songs
Telugu and tamil
Please singing tamil songs ma
Sure brother
Thank you
Sister e songs ki tracks yela dhorukutaiyo cheppandi akka...
Koncham e songs yela record chestunnaro cheppandi please...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Tracks youtube lo untaayi
Audio mixer ni camera ki connect chestham.
@@mercyangel4c tq ma
𝒔𝒖𝒑𝒆𝒓 𝒔𝒐𝒏𝒈𝒔 𝒂𝒌𝒌𝒂
Thank you brother
Praise the lord