యస్వర లక్ష్మి గారి గురించి తెలియని చాలా విషయాలు తెలుసుకోడం ఆనందంగా, ఆ నటిమీద అభిమానం రెట్టింపు అయ్యేలా మీ విశ్లేషణ ఉంది. చాలా ధన్యవాదములు. చివరలో గొల్లపూడి మారుతి రావు గారు చెప్పిన విషయాలు కళ్లలో నీళ్లు తెప్పించాయి.
చాలా బాగా విషయాలు సేకరించి గుది కూర్చి వివరంగా తీర్చి దిద్ది చక్కగా స్పష్టమైన తీరున చెప్పి మన ప్రేక్షకులకు అందించారు - ధన్యవాదాలు! ఐతే నాదొక సూచన - దయచేసి ఆ యా ప్రముఖుల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు వారి ఫోటోలు చిత్రాలూ స్టిల్స్ బ్యానర్లూ సినిమాల ప్రధమ పోస్టర్లూ కూడా చూపెడితే బాగుంటుంది. ఉదాహరణకు గూడవల్లి రామబ్రహ్మం గారి ఫోటో గొల్లపూడి మారుతీ రావుగారి ఫోటో శ్రీకృష్ణార్జున యుద్ధం వాల్ పోస్టర్ ఇలాగ అదేమంత కష్టం కూడా కాదు Anyway hats 🧢 🎩 to you Thanks 🙏 మీ ద్వారా మన భారత ప్రభుత్వం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి గా విజ్ఞప్తి - కేంద్ర సీబీఐ చేత ఉమ్మడిగా విచారణ చేయించి శ్రీమతి ఎస్ వరలక్ష్మి అక్కయ్య గారి జీవిత తుది మలుపులో జరిగిన ఆమె గృహ నిర్బంధం ఆమె పై నేరపూరిత ఒత్తిడి బలవంతపు ఏకాంత వాస దుర్దశ కు కారకులైన వారిపై విస్పష్ట పారదర్శక బహిరంగ విచారణ జరిపి నేరస్థులను కఠినాతి కఠినంగా శిక్షిస్తే మన కళాభారతి యొక్క శోకతప్త హృదయం ఊరడిల్లి మనకు మనశ్శాంతి దివంగత అక్కయ్యకు ఆత్మశాంతి కలుగుతాయి. ఇది మన కనీస ధర్మం ధన్యవాదాలు పాండూ కూచిభొట్ల ఏనహైమ్ కేలిఫోర్నియా యూఎస్ఏ
నేను అనుకుంటున్నాను వేయి శుభములు కలుగు నీకు పొయిరావే మరదలా అనే పాట వరలక్ష్మి గారే పాదరని నాకు ఆకు ఆ పాట బాగా నచ్చింది వరలక్ష్మి గారి ఇంటర్వ్యూ ఈటీవీ లో చాల రోజులో, సంవత్సరాల్లో అయ్యింది చూసి ఇప్పుడు మీ మాటల్లో, గోళ్ళపొడి గారి మాటల్లో వింటుంటే హృదయం ద్రవిస్తుంది 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మా మిత్రుడు, (విద్యార్థి దశలో)నటగాయమణి స్వరలక్ష్మి జీ ది మా జిల్లా అని ఏదో సందర్భంలో చెప్పాడు. అక్కినేని నాగేశ్వరరావు తో రాణించిన తొలి నటీమణులు అంజలీ దేవి,ఎస్.వరలక్ష్మీ యిరువురు మా జిల్లా వారు కావడం యాదృచ్ఛికం అయినా ,ఓ విధంగా జిల్లా గొప్పతనం గా చెప్పుకోవచ్చు.ఇంత depth గా మీరు సమాచారం అందించగలగడం లోగల మీ కృషి అసమానం,ఈ శీర్షిక విశేషం గా వీక్షకులను ఆకట్టుకొంటుంది అంటే దీని వెనుక ఉన్న మీ ప్రతిభ గొప్పతనమే.డాక్టరేట్ స్థాయిలో సాగుతున్న మీ విశ్లేషణ చాలా శ్రమ తో కూడుకున్నది.మీరు ఈ మార్గంలో మరింత ముందుకు సాగాలి అని ఆశిస్తూ...
So happy to hear and know smt.varalakshmi the unique singing star and extremely sorry for the untold misery in the last days. Why not start cine star insurance?
We have got great respect and likeness for her voice is very sweet special voice unique many songs are there she sang.lyrics are good meaningful.amma where ever you are you are great your soul may rest in peace we may not see a tors like you wonderful
Namaskaram Kiran Prabha Garu Ela unaru chala santhosham s.varalakshmi gari gurinchi cheparu basically I'm from Kurnool maa inti koddi dooramlo s.varalakshmi house undedi but now god sriramuni temple ga s.varalakshmi gaare kattincharanta temple lo aame photo undi ani my brother cheparu inkoti aame Varalakshmi vratam Nadu puttaru anduke s.varalakshmi ani Peru pettaru ame last movie Kamal Hasan Guna movie lo vesyaga owner ga natincharu mss tho kalisi music classes nerchukunaru ani vinna
ఈమధ్యనే రావికొండలరావు గారికి శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు ఆర్థికంగా సహాయం చేశారు, ఈ విషయం ఇపుడు అప్రస్తుతం అయినా, ఎవరైన సినిమా నటీనటులు ఇలా ఇబ్బంది పడుతుంటే వారికీ సహాయం చేయడానికి ఆయన తన వంతు సాయం చేస్తారు, ఒట్టి మాటలు చెప్పే వారికంటే, చేయూత నివ్వడం గొప్ప విషయం, అలాంటి వారికి ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి అని కోరుతూ
“Sri Krishna thulabharam” movie lo “Aligithiva Sakhi Priya “ song is one of ever green S Vara Lakshmi’s Musical gems. “Meera Jala gala da ..” was sung by Susilamma .
yes sir meeru cheppinatlugaa ame akhariroojulu damaniyam ame asthi anthsuthlaani vaale tisukonnarata ame chachinappudu with in a a 30 mints lo samskaram chesinaarta yevvariku vishyam telupuledata. ame gonth yeppudiki marevalendhi
Cini industry oka murki gunta in olden dayslonae like that now how it is all know vissavdi too much,gasips,rumers but your narration is perfect namastay sir from where you are getting all information ,good worthy.
అద్భుతం.....మా అదృష్టం. వరలక్ష్మి గారి జీవిత విశేషాలు వివరాలు చెప్పిన విధానం.బాధాకరం వారి జీవిత చరమాకం.ఏదో తెలియని భయం ,సామాజిక కట్టుబాట్లు వారి కష్టాలను బయటకు చెప్పుకోలేక పోయే వారేమో ఆనాటి తరం వారు,అనిపిస్తుంది.అయ్యో, ఎంత బాధ పడ్డారో అని హృదయం తడిసి ముద్దయింది... గొల్లపూడి మారుతీరావు గారి మాటలు ఆనాటి దృశ్యాలను గుండేతెర మీద చిత్రాలే! ఎంత చెప్పినాతక్కువే మీ కథనం.! ధన్యోస్మి.
SIR, I WANT TO SHARE THIS WITH YOU --తెలుగు హీరోయినులందరూ తమిళం లోనూ ఎంతో పేరు తెచ్చుకున్న వారే .ఎస్ వర లక్ష్మి జి. వరలక్ష్మి , భానుమతి, కన్నాంబ సావిత్రి దేవిక రాజసులోచన , షావుకారు జానకి .శ్రీదేవి ఇలా .అసలు తమిళ స్వయంత గడ్డ నుండి వచ్చిన హీరోయిన్ లు చాలాతక్కువ . దక్షిణాది నుండి వెళ్లిన వైజయంతిమాల లాంటి వాళ్లు హిందీ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు . చక్కటి నృ త్య కళాకారిణులు గా క్రమసిక్షణ కలిగిన నటీమణులుగా హిందీ సినీ పరిశ్రమ చే కొనియాడబడ్డారు . 2 కానీ ఇప్పుడు సీన్ రివెర్స్ అయ్యింది .తెలుగు భాష అంటూ ఒకటి ఉంది అని తెలియని నటన లో ఏ బి సి డి లు కూడా రాని వాళ్ళు తారామణులు గా వెలిగి పోతున్నారు .వారి వెంట మన నిర్మాత దర్శకులు వచ్చీరాని బట్లర్ ఇంగ్లిష్ మాట్లాడుతూ వారికి ఫైవ్ స్టార్ హోటల్స్ లో సేవలు చేస్తూ తరించి పోతుంటారు 3 జయలలితగారు మానవత్వం ఉన్న మహా తల్లి .ఆమె ఎందరికో సహాయం చేశారు . ఎంతో గొప్ప నటి సూర్యకాంతమ్మ గారు మరణినించి నప్పుడు ముఖ్య మంత్రి హోదాలో ఉండికూడా ఆమె భౌతిక కాయాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు . కానీ అక్కడమన ఒక్క తెలుగు సినిమాకి చెందిన వెధవ లేడు .
"భబ్రువాహన" కంటే ముందుగా "సముద్రాల" గారిని "దర్శకుడుగా" పరిచయం చేసింది "శ్రీ ఘంటసాలగారు". అది ఘంటసాల గారి సొంత chitram : "భక్తరఘునాథ్" అని నా ఉద్దేశ్యం. ఒకసారి గమనించండి. Anyhow, mee videos all superb "kiranprabha" garu.🙏
I have no comment particularly about this episode. But I have to record my appreciation to the style of this presentation.Wonderful! The information given is good but many people can collect such history. But the intonation and the skill in giving life to hard facts is superb! That is the inherent talent and nothing to do any hard work or accuracy of the facts. I can not recollect any body with such fantastic talent in narration in my long life in India and in some other countries! Pl keep doing these snippets for the benefit of Telugu art history!,
Marutirao Garu oka legend...na drusti Lo....Redio nee cinima ni Jodu gurrala swari cheyinchaaru...meeru inka chala samvastaraalu....vundali.... Ooo sagatu Manishi ni
S. వరలక్ష్మి గారు, సాంగ్స్ చాలా బాగుం టాయు, గొల్లపూడి మారుతీరావు గారు చెప్పిన చక్కని మాటలు ఆమె గురించి కన్నులు వెంట కన్నీరు తెప్పించారు. ధన్యవాదాలు
😊
యస్వర లక్ష్మి గారి గురించి తెలియని చాలా విషయాలు తెలుసుకోడం ఆనందంగా, ఆ నటిమీద అభిమానం రెట్టింపు అయ్యేలా మీ విశ్లేషణ ఉంది. చాలా ధన్యవాదములు. చివరలో గొల్లపూడి మారుతి రావు గారు చెప్పిన విషయాలు కళ్లలో నీళ్లు తెప్పించాయి.
Thank you sir kiran prabha garu. Geetanjali,jamuna, dasari.naraysnarao garlu Jayalalitha gariki cheppi chesina sahakaramu maruvalenidi. Kani aame jeevithamu vinte chaa badaga vunnadi sir. Kani bhagavantudu nirnayinchina jeevitam .cinema natee, natulu chala Mandi jeevitalu ide vidhangane vunnadi sir. Guntur,Andhra Pradesh,india.
చాలా బాగా విషయాలు సేకరించి గుది కూర్చి వివరంగా తీర్చి దిద్ది చక్కగా స్పష్టమైన తీరున చెప్పి మన ప్రేక్షకులకు అందించారు - ధన్యవాదాలు!
ఐతే నాదొక సూచన - దయచేసి ఆ యా ప్రముఖుల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు వారి ఫోటోలు చిత్రాలూ స్టిల్స్ బ్యానర్లూ సినిమాల ప్రధమ పోస్టర్లూ కూడా చూపెడితే బాగుంటుంది.
ఉదాహరణకు గూడవల్లి రామబ్రహ్మం గారి ఫోటో గొల్లపూడి మారుతీ రావుగారి ఫోటో
శ్రీకృష్ణార్జున యుద్ధం వాల్ పోస్టర్
ఇలాగ
అదేమంత కష్టం కూడా కాదు
Anyway hats 🧢 🎩 to you
Thanks 🙏
మీ ద్వారా మన భారత ప్రభుత్వం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి గా విజ్ఞప్తి - కేంద్ర సీబీఐ చేత ఉమ్మడిగా విచారణ చేయించి శ్రీమతి ఎస్ వరలక్ష్మి అక్కయ్య గారి జీవిత తుది మలుపులో జరిగిన ఆమె గృహ నిర్బంధం ఆమె పై నేరపూరిత ఒత్తిడి బలవంతపు ఏకాంత వాస దుర్దశ కు కారకులైన వారిపై విస్పష్ట పారదర్శక బహిరంగ విచారణ జరిపి నేరస్థులను కఠినాతి కఠినంగా శిక్షిస్తే మన కళాభారతి యొక్క శోకతప్త హృదయం ఊరడిల్లి మనకు మనశ్శాంతి దివంగత అక్కయ్యకు ఆత్మశాంతి కలుగుతాయి.
ఇది మన కనీస ధర్మం
ధన్యవాదాలు
పాండూ కూచిభొట్ల
ఏనహైమ్ కేలిఫోర్నియా యూఎస్ఏ
ఎందరో మహానుభావులు కొందరికే వందనాలు 🙏🙏🙏🙏🙏 . అద్భుతం గా విషయాలు తెలియజేశారు . మీ మాటలుగా ముత్యాల పల్లకి లో శ్రోతలను అలరించారు 🙏🙏🙏.
నేను అనుకుంటున్నాను వేయి శుభములు కలుగు నీకు పొయిరావే మరదలా అనే పాట వరలక్ష్మి గారే పాదరని నాకు ఆకు ఆ పాట బాగా నచ్చింది
వరలక్ష్మి గారి ఇంటర్వ్యూ ఈటీవీ లో చాల రోజులో, సంవత్సరాల్లో అయ్యింది చూసి
ఇప్పుడు మీ మాటల్లో, గోళ్ళపొడి గారి మాటల్లో వింటుంటే హృదయం ద్రవిస్తుంది 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thanks kiran gaaru
Thank you .. sir .. legendary actress .. no one touch her feet..
thank you for sharing S. varalaskhmi gaari gurinch.
VERY BEAUTIFUL SUPERB EPISODE OF S.VARALAXMI A GREAT AND SINGER ALLINONE ACTOR
Thanks for your information baagunqi g.varalakshmi,pushpavalli,Sr.srirangani garla gurinchi telusukunnq chala santhosham
మా మిత్రుడు, (విద్యార్థి దశలో)నటగాయమణి స్వరలక్ష్మి జీ ది మా జిల్లా అని ఏదో సందర్భంలో చెప్పాడు. అక్కినేని నాగేశ్వరరావు తో రాణించిన తొలి నటీమణులు అంజలీ దేవి,ఎస్.వరలక్ష్మీ యిరువురు మా జిల్లా వారు కావడం యాదృచ్ఛికం అయినా ,ఓ విధంగా జిల్లా గొప్పతనం గా చెప్పుకోవచ్చు.ఇంత depth గా మీరు సమాచారం అందించగలగడం లోగల మీ కృషి అసమానం,ఈ శీర్షిక విశేషం గా వీక్షకులను ఆకట్టుకొంటుంది అంటే దీని వెనుక ఉన్న మీ ప్రతిభ గొప్పతనమే.డాక్టరేట్ స్థాయిలో సాగుతున్న మీ విశ్లేషణ చాలా శ్రమ తో కూడుకున్నది.మీరు ఈ మార్గంలో మరింత ముందుకు సాగాలి అని ఆశిస్తూ...
Who can exell you Kiran Prarbha garu. None in. favt You take us to very different would.s Thank you. SIR
So happy to hear and know smt.varalakshmi the unique singing star and extremely sorry for the untold misery in the last days.
Why not start cine star insurance?
Very rare and valuable old information and memory of S VaraLaxmi and your naration thanks sir
చాలా సంతోషమండి
Good talk show.
GOOD EPISODE PRESENTED BY KIRAN PRABHU MARVELOUS AND TREMENDOUS
We request you to present a programme on senior artist hemalata garu
చాలా మంచి విషయాలు తెలిసాయి సార్
Sir...cheppina vidhanam,samacharam, bagundi.S.Varalakshmi chivarirojulu bhadakaram.
🙏🙏... అద్భుతం సార్..
We have got great respect and likeness for her voice is very sweet special voice unique many songs are there she sang.lyrics are good meaningful.amma where ever you are you are great your soul may rest in peace we may not see a tors like you wonderful
Namaskaram Kiran Prabha Garu Ela unaru chala santhosham s.varalakshmi gari gurinchi cheparu basically I'm from Kurnool maa inti koddi dooramlo s.varalakshmi house undedi but now god sriramuni temple ga s.varalakshmi gaare kattincharanta temple lo aame photo undi ani my brother cheparu inkoti aame Varalakshmi vratam Nadu puttaru anduke s.varalakshmi ani Peru pettaru ame last movie Kamal Hasan Guna movie lo vesyaga owner ga natincharu mss tho kalisi music classes nerchukunaru ani vinna
ఈమధ్యనే రావికొండలరావు గారికి శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు ఆర్థికంగా సహాయం చేశారు, ఈ విషయం ఇపుడు అప్రస్తుతం అయినా, ఎవరైన సినిమా నటీనటులు ఇలా ఇబ్బంది పడుతుంటే వారికీ సహాయం చేయడానికి ఆయన తన వంతు సాయం చేస్తారు, ఒట్టి మాటలు చెప్పే వారికంటే, చేయూత నివ్వడం గొప్ప విషయం, అలాంటి వారికి ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి అని కోరుతూ
Beautifully described hats off sir
One week back I saw the balaraju picture in ETV I LOVE THE SONGS.
S.varalakshmi Garu Great Victory in her songs , great Victory in cinema Actors. She's one of the very beauty's . PRKSRAO TPG W.G.District A.P
Please also inform other details of her daughter, her parents at Jaggampeta etc.....
“Sri Krishna thulabharam” movie lo “Aligithiva Sakhi Priya “ song is one of ever green S Vara Lakshmi’s Musical gems.
“Meera Jala gala da ..” was
sung by Susilamma .
వరలక్ష్మి గారి స్వరం కంచు కంఠం
Raja Raja Chozhan lo Vellimalai mannava ane paata Tamil lo super hit. Kavi Kanndasan gari annayanu pendladaru.
yes sir meeru cheppinatlugaa ame akhariroojulu damaniyam ame asthi anthsuthlaani vaale tisukonnarata ame chachinappudu with in a a 30 mints lo samskaram chesinaarta yevvariku vishyam telupuledata. ame gonth yeppudiki marevalendhi
Cini industry oka murki gunta in olden dayslonae like that now how it is all know vissavdi too much,gasips,rumers but your narration is perfect namastay sir from where you are getting all information ,good worthy.
మరింతగా సేవలు కొనసాగించండి వందనాలు 🙏🙏🙏
Imandi Ramarao gari cheppey details kanna Kiran gari details yento bagunnai aayana vivarinche vidhanam chala bagundi
RAMALINGASWAMY PADALA no comparison. Kiranprabha 👍👍👍👍👍✅✅✅
Super voice, actress.
kiran prabha garu namaskaramandi thank you sir elage nirmalamma gari life story kuda chupinchindi
Marachi poyina vyakti andunateluguvadu jeevithina charitra maku andinchina adbhuthsm ssrao 85 years guntur....
Nice information.sir.
Tanks sir
legend dynamic actress
Tq sir
Very sad ending. Some sort of life long insurence must be there for people of cinema field.
కొంతమంది గొప్ప వాళ్ళ జీవితం లోని చివరి పేజీలు చించివేస్తే ఎంత బాగుండు సర్
ynvenkat rao ,,,,,. chinchesukune chance antuu undalegaani ,,prathi vaallakuu thama jeevithaallo ventane chinchi paaresukovalanipinche peges thappakunda untuune untayi..anduke devudu aa chance lekunda chesaadu yenthativallakyna,,,jeevitham pencil raatha kaadu thammuduu,,,adi pen raatha,,,no one can rub and rewrite after writing once 🙄
అద్భుతం.....మా అదృష్టం. వరలక్ష్మి గారి జీవిత విశేషాలు వివరాలు చెప్పిన విధానం.బాధాకరం వారి జీవిత చరమాకం.ఏదో తెలియని భయం ,సామాజిక కట్టుబాట్లు వారి కష్టాలను బయటకు చెప్పుకోలేక పోయే వారేమో ఆనాటి తరం వారు,అనిపిస్తుంది.అయ్యో, ఎంత బాధ పడ్డారో అని హృదయం తడిసి ముద్దయింది... గొల్లపూడి మారుతీరావు గారి మాటలు ఆనాటి దృశ్యాలను గుండేతెర మీద చిత్రాలే! ఎంత చెప్పినాతక్కువే మీ కథనం.! ధన్యోస్మి.
Varalaxshmi great actor
Veyi subhamulu kalugu meeku poyirave maradala super singer
Ee Tamila herolu Savitri , Varalakshmi gary jeevithalanu nasanamainatlu chesaru
S.vara lakshmi Garu paadina veyi subhamulu kalugu meeku, Sridevini needu Severino paatalu Kuda chaala baguntayi chaala famous Kuda.
Venkateswara mahatyam chotram
Just now I saw Balaraju movie on ETV
Kindly make videos on yester year heroes ramanamurthy. Amarnath
Ram
Sure.. andi. They are in my Todo List
Wonderful narration of the memories abt (Late) Smt S. Varalakshmi, one of the famous actor of the yesteryears in South.
చాలా బాగుంది sir, మనసుని తట్టారు.. చివర్లో మారుతీరావు గారి వ్యాఖ్యానం అద్భుతం
Chayadevi,rajababu,Nagesh,Prabhakar Reddy,raogopalrao,chepandi Veela interviews Levu ekkada
Vaijayanthimala, girija Chandrakala L.vijayalakshmi,,veella gurinchina talk show pettandi
Hello sir pl do videos on tamil, malayala , english master piece films. Pl sir.
So sad.my heart is melting.
Sir soundarya gurinchi kuda chepandi
Srikrishna tulabharam meerajargalada song sung by p.suseela
Phani Neralla 1955 version was sung by S.varalakshmi.
I love you Amma
SIR, I WANT TO SHARE THIS WITH YOU --తెలుగు హీరోయినులందరూ తమిళం లోనూ ఎంతో పేరు తెచ్చుకున్న వారే .ఎస్ వర లక్ష్మి జి. వరలక్ష్మి , భానుమతి, కన్నాంబ సావిత్రి దేవిక రాజసులోచన , షావుకారు జానకి .శ్రీదేవి ఇలా .అసలు తమిళ స్వయంత గడ్డ నుండి వచ్చిన హీరోయిన్ లు చాలాతక్కువ .
దక్షిణాది నుండి వెళ్లిన వైజయంతిమాల లాంటి వాళ్లు హిందీ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు . చక్కటి నృ త్య కళాకారిణులు గా క్రమసిక్షణ కలిగిన నటీమణులుగా హిందీ సినీ పరిశ్రమ చే కొనియాడబడ్డారు .
2 కానీ ఇప్పుడు సీన్ రివెర్స్ అయ్యింది .తెలుగు భాష అంటూ ఒకటి ఉంది అని తెలియని నటన లో ఏ బి సి డి లు కూడా రాని వాళ్ళు తారామణులు గా వెలిగి పోతున్నారు .వారి వెంట మన నిర్మాత దర్శకులు వచ్చీరాని బట్లర్ ఇంగ్లిష్ మాట్లాడుతూ వారికి ఫైవ్ స్టార్ హోటల్స్ లో సేవలు చేస్తూ తరించి పోతుంటారు
3 జయలలితగారు మానవత్వం ఉన్న మహా తల్లి .ఆమె ఎందరికో సహాయం చేశారు . ఎంతో గొప్ప నటి సూర్యకాంతమ్మ గారు మరణినించి నప్పుడు ముఖ్య మంత్రి హోదాలో ఉండికూడా ఆమె భౌతిక కాయాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు . కానీ అక్కడమన ఒక్క తెలుగు సినిమాకి చెందిన వెధవ లేడు .
Maadaa _ మాడా, బేబీ సుమతి, బేబీ రాణి, & ( మా నాన్న నిర్దోషి) బేబీ బ్రహ్మాజీ ె- స గురించి వి
Thank you 🙏
"భబ్రువాహన" కంటే ముందుగా "సముద్రాల" గారిని "దర్శకుడుగా" పరిచయం చేసింది "శ్రీ ఘంటసాలగారు". అది ఘంటసాల గారి సొంత chitram : "భక్తరఘునాథ్"
అని నా ఉద్దేశ్యం. ఒకసారి గమనించండి. Anyhow, mee videos all superb "kiranprabha" garu.🙏
నా అభిమాన నటీమణి 🙏🙏
నమ్మశాఖ్యంక్స్ని జీవితం, విని బద్ధతప్తప్తా హృదయనతో ssrao.. గుంటూరు.....
Pls share savithri gari details
Hemalatha gari gurinchi cheppandi Sir.
I also request the same sir
Canister. Gurinchi. Please. Talk
Please. Vanisree
About. Vanisree
సర్, మీరు మమ్మల్ని టైమ్ మెషిన్ లో ఎక్కడికో తీసుకొని వెళుతున్నారు,, కృతఙ్ఞతలు!!
ధన్యవాదాలండీ...
S varalaxmi great singar bhagundi jay sai ram
K Subrahmanyam garu pramukha Bharatanatyam dancer Padma Subramaniam gari thandri
🙏🙏🙏🙏
Sir meru raja babu garu gurinchi chapandhi
I like her great voice.
Leelakrishna song super.
farm house sitaram YES
Pl upload on actress Hemalata
Me voice challa bavundi sir
ఆవిడని నేను 3 నెలల క్రితం చూసాను
youtube lo leela krishna nee leelalu paatanu nenu padey padey vintu untaanu.Meerantha amarajeevulu thalli.
Very pathetic situation at the end of her life..but she is living in our heart's..🌹🙏🌷
Hemalatha gari gurunchi chepaandi sir
I have no comment particularly about this episode. But I have to record my appreciation to the style of this presentation.Wonderful! The information given is good but many people can collect such history. But the intonation and the skill in giving life to hard facts is superb! That is the inherent talent and nothing to do any hard work or accuracy of the facts. I can not recollect any body with such fantastic talent in narration in my long life in India and in some other countries! Pl keep doing these snippets for the benefit of Telugu art history!,
ధన్యవాదాలండీ..
S.g varlshim.garu.svery.grin.supr.actar🙏👏
ఋష్యెంద్ర మణీ గారి జీవిత విశేషాలు తెలపండి
Thank u kiran prabha garu...
Thank you so much sir
I am fortunate because of you
Nice explanation
I like this nati
😭😭😭
Viyyala vari kayyalu super hit krishna pic
Meeru paata cinema actor and actress gurinchi baga chebutunnaru.
Kaani veeri families gurinchi details yemi ivvatam ledu.
Varalakshmi gari ki pillalu lera?
Eeme vishayam maatrame kaadandi, chala episodes ki meeru ee details ivvatam ledu,
1972 lo pelli chesukunnara?? at the age of 45???
In 1952
SORRY KIRAN PRABHS
మీర జాల కలడా..సుశీల పాడారు
Krishnatulabharam lo meerajalagalada song sing by P.Susheela
muddula krishnaiah tarvatha kuda inkaa chaala cinemalu chesaaru.....chuttalabbayi, sreevaaru, srirama chandrudu, guna(tamil) etc....cinemalanni ah tarvatha vachinave.
Aa kaaranamyna vaallanu pattukuni vichaarinchi punish chese adhikaram chattaniki undadaa? Alaa vadilestaraa durmargula madhya bandeega 🙄🙄😳
Veyi shubhamulu kalugu neeku poyi rave maradala
Marutirao Garu oka legend...na drusti Lo....Redio nee cinima ni Jodu gurrala swari cheyinchaaru...meeru inka chala samvastaraalu....vundali.... Ooo sagatu Manishi ni
Ame gonthu amogam
Amma ne kadupauna putalii ammaa. Next life antu untee.ne teevii rajasam yavariki radhu.film industry lo leru.rip.
her last filim is guna
Jai kurnool
🙏🙏