AP Secretariat Employees Union Leader Venkatrami Reddy In Trouble | Guntur || Samayam Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 190

  • @a.jagadeshbabu853
    @a.jagadeshbabu853 Месяц назад +56

    సార్ అక్కడ ఉన్న govt ఎంప్లాయిస్ అందరిని పెరిమినెంటే గా ఇంటికి పంపితే మిగిలిన వారికి గుణపాఠం అవుతుంది.

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад +4

      మనకి మాత్రం govt job కావాలి, మనకి చేతకాదు ఎందుకు అంత ఆవేశం, చేతనైతే చదివి ఉద్యోగం కొట్టి చూపించు

    • @a.jagadeshbabu853
      @a.jagadeshbabu853 Месяц назад +1

      @@deekshaacademy2464 సార్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఆఫీస్ లు కి వెళ్లి ఒక సారి చూడండి. ప్రజలు డబ్బులు జీతాలు తీసుకోని ప్రభుత్వం న కు పనిచేసి ప్రజలు కు సర్వీస్ చేయటానికి ఆఫీస్ లు బయట ప్రజలు దగ్గర మరల జీతాలు తీసుకొంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని ప్రైవేట్ జాబ్ చేయలేరు.ప్రైవేట్ ఎంప్లాయిస్ గవర్నమెంట్ చేయమంటే చేస్తారు.
      ఎందుకు అంటే దీనిలో మర్మం అందరికి తెలుసు.

    • @srikanth8353
      @srikanth8353 Месяц назад +3

      అసలు క్యాంటీన్ ఎలక్షన్ కి ఇంత తతంగం అవసరమా!!?? Some thing Rong 😮 వెంకట రామి రెద్దా!!??

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад +1

      @@srikanth8353 ledhu anna, vere internal politics

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 Месяц назад +11

    కథలు బాగా చెప్పావు

  • @tummalapallivenkateswarara8366
    @tummalapallivenkateswarara8366 Месяц назад +40

    Point గా రెడ్డి, నువ్వు వేసిన వేషాలు, ఉద్యోగులు నాశనం చేసావ్

    • @ymv9741
      @ymv9741 Месяц назад +2

      Govt is giving liquor for 99 rs only-
      Then what is wrong having a liquor party

  • @Raja-zq1bw
    @Raja-zq1bw Месяц назад +9

    వై సి పి సపోర్టుగా మీటింగ్ పెట్టావా రెడ్డి గారు

  • @oka-chinna-maata.
    @oka-chinna-maata. Месяц назад +8

    నీ ఆటలు కట్టి పెట్టు మొత్తం దొరికిపోయారు దీనిలో మొత్తం ఎంప్లాయిస్ ని ఇన్వాల్వ్ చేయవద్దు 🤣😂🤣😂🤣😂🤣😂..

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 Месяц назад +16

    Your real character is shown to the public

    • @srikanth8353
      @srikanth8353 Месяц назад +1

      అసలు క్యాంటీన్ ఎలక్షన్ కి ఇంత తతంగం అవసరమా!!?? Some thing Rong 😮 వెంకట రామి రెద్దా!!??

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 Месяц назад

      Ithani naijam andariki thelusandi kulagajji poledu .electionslo pracharam chesadu .daridrudu .​@@srikanth8353

  • @lakshumaiahvelpula4634
    @lakshumaiahvelpula4634 Месяц назад +3

    Super ga vundi Ni dailagu

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 Месяц назад +14

    అన్నం తినే ఉద్యోగులు ఎవరూ వీడి వెనుక ఉండరు.

  • @ashokchakravarthi451
    @ashokchakravarthi451 Месяц назад +11

    జగన్ చేత ఎంప్లాయిస్ అందరికీ మంచి PRC, DA లు అన్నీ కరెక్ట్ గా ఇప్పించారు గదా అందుకని రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు . ఎంజాయ్ చేయండి

  • @tinku2562
    @tinku2562 Месяц назад +2

    Khaidhi movie lo police party la undi kada raaa😂

  • @naalifestory
    @naalifestory Месяц назад +6

    ఇంకా past నుంచి బయటకురాలే

  • @i.n.r.inturi1764
    @i.n.r.inturi1764 Месяц назад +3

    1st తారీఖు శాలరీ ఇస్తుండు బాబు గారు. వీళ్లకు సిగ్గు లేదు.

  • @dummalamohanraja214
    @dummalamohanraja214 Месяц назад +6

    ఈ మనిషి ఉద్యోగుల గురించి కాకుండా YCP కి పని చేస్తున్నాడు.ఆ పార్టీ మనుగడే వుండదు అంటుంటే ఈయన ఆరాటం ఇట్లుంది.ఉప్పు బాగా తిన్నారుగా నీళ్లు బాగా త్రాగక తప్పదు.

  • @VasuSreenu-v1b
    @VasuSreenu-v1b Месяц назад +9

    పార్టీలో మందు తాగే వాళ్ళు కూడా సస్పెండ్ చేయాలి

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад +1

      Office time కాదు ఆఫీసు లో కాదు, బయట ప్రైవేటు పార్టీ బ్రదర్ అది. మందు తాగడం వాళ్ళ వ్యక్తిగతం

    • @srikanth8353
      @srikanth8353 Месяц назад +1

      అసలు క్యాంటీన్ ఎలక్షన్ కి ఇంత తతంగం అవసరమా!!?? Some thing Rong 😮 వెంకట రామి రెద్దా!!??

  • @rameshreddy595
    @rameshreddy595 Месяц назад +2

    ఉద్యోగాల నుండి నిర్దాక్షిణ్యంగా తొలగించండి

  • @bvcadv1404
    @bvcadv1404 Месяц назад +1

    His explanation is absolutely correct.

  • @durvasulaprabhakarraju8451
    @durvasulaprabhakarraju8451 Месяц назад +1

    పాపం పండితే ఇలాగే ఉంటుంది ఎవరు తప్పించుకోలేరు

  • @seshubkl
    @seshubkl Месяц назад +2

    తీవ్ర వాదు లు మీకన్నా నయ్యం ఎవడు తెచ్చారు 😂😂😂వాళ్ళ పేర్లు చెప్పు బే

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 Месяц назад +29

    ఇంత డబ్బు నీకెక్కడిది. ముందు దాన్ని గురించి మాట్లాడు. ఈ పరిస్థితి ప్రజలు కూడా ఎక్కడా చూడలేదు.

    • @VasuSreenu-v1b
      @VasuSreenu-v1b Месяц назад +2

      ప్రజల సొమ్ము వాడికి ఎక్కడ వస్తుంది ప్రజల దగ్గర లంచాలు తీసుకుని ఇలా పార్టీలు ఇస్తున్నాడు

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад +1

      ఆయన పెట్టలేదు, ఇది పిక్నిక్ డిన్నర్ అండి

    • @srikanth8353
      @srikanth8353 Месяц назад +1

      ఎవరు😂ఉప్పు😅అందించారు పోలీసులకి😅

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад

      @@srikanth8353 opposite batch, pressured politically on police

    • @Joinrdfffer
      @Joinrdfffer Месяц назад

      ​@@deekshaacademy2464dinner lo thappa thaguthara kukkallaga

  • @seshubkl
    @seshubkl Месяц назад +2

    తీవ్ర వాదు లు మీకన్నా నయ్యం

  • @rangak6392
    @rangak6392 Месяц назад +11

    Canteen election కి ఇంత అవసరమా,

    • @R.M.D.369
      @R.M.D.369 Месяц назад +2

      పని తక్కువ ,తిండి ఎక్కువ

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад +1

      ఇది వేరే మ్యాటర్ అండి, డైవర్ట్ చేసారు, ప్రైవేటు పార్టీ

  • @srikanth8353
    @srikanth8353 Месяц назад +9

    అసలు క్యాంటీన్ ఎలక్షన్ కి ఇంత తతంగం అవసరమా!!?? Some thing Rong 😮 వెంకట రామి రెద్దా!!??

  • @narasimhuluc7322
    @narasimhuluc7322 Месяц назад +2

    అంత పెద్ద పార్టీ లో 5 బాటిల్ లేనా..... మరి అన్యాయం

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 Месяц назад +3

    దొరికినవి ఐదు బాటిల్స్ తపించినవి ఎన్నో

  • @grkrishna100
    @grkrishna100 Месяц назад +2

    మందు వేస్తేనే గాని ఎజెండా గుర్తుకు రాదు

  • @mohanrao7775
    @mohanrao7775 Месяц назад +11

    ఇతనిపై కఠినచల్యలుతీసుకోవాలి.మొదటసస్పెండుచేయాలి.గతంలోఇతనుఛేసిననేరాలూ, బాహాటంగానేనుజగన్కిబానిసననేప్రకటించిన విషయం, ఉద్యోగసంఘాల ఎన్నిలలోఉద్యోగులనుబెదిలించివిషయం, ప్లభుత్వాన్నిప్రశ్నించిన ఇతలసంఘాలనాయకులపైకేసులుపెట్టించివాలినిఅరెస్టుచేయించటం, వంటివిషయాలపుచర్యలుతీసుకోవాలి.

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl Месяц назад +3

    Super 👍

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu Месяц назад +6

    ఇంకామీ జగన్ ముఖ్య మంత్రి అనుకున్నావా

    • @srikanth8353
      @srikanth8353 Месяц назад +1

      అసలు క్యాంటీన్ ఎలక్షన్ కి ఇంత తతంగం అవసరమా!!?? Some thing Rong 😮 వెంకట రామి రెద్దా!!??

  • @seshubkl
    @seshubkl Месяц назад +1

    స్సుఎస్ ఏవడ్రా ఒక పెగ్గే వేసాడు తుస్ తుస్ 😂

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 Месяц назад +2

    Excise dept. Must arrest such Venkatrami Reddy and keep him in Jail due to his wrong actions. He is enjoying with MANDHU PARTY. He is actingn as a opposition member to present Govt.. His suspention must be prolonged for some more years. He is acting as a powerful leader.

  • @kimudusuresh
    @kimudusuresh Месяц назад +6

    అయ్యా మీరు విజయవాడ లో పిలిచి పిచ్చొల్లు చేశారు సరైన prc,da లు లేదు. మీకు నమ్మితే ఇలానే ఉంటుంది

  • @rajarao7030
    @rajarao7030 Месяц назад +9

    Ap employees do anything for money

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад

      ఇది ప్రైవేటు ప్లేస్ లో పెట్టుకున్న ప్రైవేటు పార్టీ అండి

    • @srikanth8353
      @srikanth8353 Месяц назад +1

      అసలు క్యాంటీన్ ఎలక్షన్ కి ఇంత తతంగం అవసరమా!!?? Some thing Rong 😮 వెంకట రామి రెద్దా!!??

  • @ravindrababu1413
    @ravindrababu1413 Месяц назад +13

    Arey babu neeku antha Gula aapukolekapote, job ki resign chesi, Ycp lo join avvu.

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад

      ఇది ఉద్యోగస్తుల పిక్ నిక్ - డిన్నర్, రాజకీయ పార్టీ తో సంబంధం లేదు

    • @srikanth8353
      @srikanth8353 Месяц назад +1

      బయటికి😂వచ్చింది😅కాబట్టి చెబుతున్నావు లేకపోతే డబ్బుల పంపిణీ జరగతా😂 ఉంటది😮

    • @Ninna-h9s
      @Ninna-h9s Месяц назад

      ​@@srikanth8353తెలంగాణలో ఓటుకి నోటు కేసు గుర్తుందా😢

  • @tridharafashions5913
    @tridharafashions5913 Месяц назад +1

    5 bottles anta pedda scam ney pattukunnaru 😂😂😂

  • @Arjunnagarjuna1456Arjun-n1r
    @Arjunnagarjuna1456Arjun-n1r Месяц назад

    సూపర్

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Месяц назад +5

    వీడో కరడుగట్టిన క్రిస్టియన్ క్రిస్టియన్ క్రిస్టియన్ ఒక్కటే,ప్రజాధనం వ్రృదా చేయొద్దు వీళ్ళ జీతాలు ఆపండి మహాప్రభో

  • @mpr1039
    @mpr1039 Месяц назад +3

    అంత పెద్ద పార్టీలో 5 బాటిల్స్ ఉన్నాయని పోలీసుల మాటలు నమ్మవచ్చా.

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад

      ఇది ఉద్యోగుల వ్యక్తిగత పార్టీ అండి, 100 మెంబెర్స్ పైగా, అందుకో 15 మెంబెర్స్ డ్రింక్ చేసేవారు, మిగతా వారు డిన్నర్ అండి, అధికార పార్టీకి చెందిన కొందరు కావాలని ఇలా చేసారు, ఇది private party అండి

    • @mpr1039
      @mpr1039 Месяц назад

      @deekshaacademy2464 ప్రైవేటు పార్టీ అయినా మందు అంటే ముందస్తు అనుమతి అవసరము కదా.అందులోనూ వివాదాస్పదుడు,సస్పెండైన అతడు ఉన్నపుడు మిగతా సభ్యులు జాగ్రత్తగా ఉండాలి

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад

      @@mpr1039 ఆయన వస్తె, మిగతా వారు ఏం చేయగలరు, మీరు వెళ్ళిపొండి అని చెప్పగలమా, అనుమతి తీసుకోవాలి అనేది కరెక్ట్, కానీ కొంతమంది మాత్రమే డ్రింక్స్ తీసుకొనేవారు, నిర్వాహకులు తప్పు

  • @cm9civileng
    @cm9civileng Месяц назад +6

    Worst fellow who is PET to last government. He did not fight for CPS when his government is in power.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Месяц назад +3

    అక్కడ అయిదు బాటిల్స్ మాత్రమే దొరికాయా?
    ఆ జనాన్ని చూస్తుంటే కనీసం వంద, లేదా నూట యాభై సీసాలు కావాలి.

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад

      అందరు తాగరు అండి, private place lo పెట్టుకున్న ప్రైవేట్ పార్టీ, కావాలని ఇలా చేసారు పోలీసు లు వారి మీద pressure

    • @srikanth8353
      @srikanth8353 Месяц назад +1

      అసలు క్యాంటీన్ ఎలక్షన్ కి ఇంత తతంగం అవసరమా!!?? Some thing Rong 😮 వెంకట రామి రెద్దా!!??

    • @Ninna-h9s
      @Ninna-h9s Месяц назад

      ​@@srikanth8353కాపీ పేస్ట్😂😂

  • @chrahul5644
    @chrahul5644 Месяц назад +1

    Inka sigguledha andi Inka vadu cheppinavadiki votes ela vestharu.ee reddy ni suspend cheyyali

  • @nagubillivenkatarao9750
    @nagubillivenkatarao9750 Месяц назад +1

    He should be dismissed for organising such illegal party.

  • @kartheekprince1500
    @kartheekprince1500 Месяц назад +1

    Intha party Vella salary ki😮😮😮

  • @sateeshnannapaneni9593
    @sateeshnannapaneni9593 Месяц назад +2

    Orey reddy ga neeku Leda,public lo chebuthunnavu drink chesthunnaru ani😅

  • @sekharcv6607
    @sekharcv6607 Месяц назад

    Bhhim bhoom ye taginchaada

  • @seshubkl
    @seshubkl Месяц назад

    మందు ముక్క బొక్క 😂😂😂free 😮

  • @seshubkl
    @seshubkl Месяц назад

    డబ్బులు డబ్బులు 😂😂

  • @sitaramaiah7967
    @sitaramaiah7967 Месяц назад

    Inka association emiti

  • @manasanakkina7659
    @manasanakkina7659 Месяц назад +1

    Chatta vyathireka mayina vyaaparam cheyyakunda vundadaaniki, excise dept rules vuntaayi. Anthegaani, ilaa pattukovadam modhalupedithe, chaala marriage& maturation function lalo chaala mandhi book avuthaaru. Idhi political issue kindha ichhina complaint. Dheenine, kondanu thavvi yelukanu pattadam antaaru.

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 Месяц назад

    Vallu Techukunte Nuvvu Emi Chestunnavu

  • @natashayanamadala9834
    @natashayanamadala9834 Месяц назад

    Ithanu sec. unnantha kalam godavale untai employees enduku inka ithanini leaderga nammuthunnaru

  • @bhas23
    @bhas23 Месяц назад

    Jagan Baga train chesadu andharni

  • @thammisettihari5105
    @thammisettihari5105 Месяц назад

    ప్రజల సొమ్ము

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 Месяц назад

    Veedu Inka YCP Govt Lo Vunnadu Anukuntunnadu

  • @prasdaraokvsvprasdararao550
    @prasdaraokvsvprasdararao550 Месяц назад

    Good,he is jagan fan

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 Месяц назад

    Anta Amount Nuvvu Deniki Pettavu

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 Месяц назад +1

    You are still in feeling that you are in the previous government

  • @Are-entra-idi
    @Are-entra-idi Месяц назад

    Dignified endi ayya😂

  • @sitaramaiah7967
    @sitaramaiah7967 Месяц назад

    Prajalu andaru tagutara taganivallu undara

  • @spbabu1196
    @spbabu1196 Месяц назад +1

    Udyogulaku okarulu samanylaku oka rula

    • @deekshaacademy2464
      @deekshaacademy2464 Месяц назад

      ఇది వారి ప్రవేట్ పార్టీ ప్రవేట్ ప్లేస్ లో

  • @kommuriravikumar8062
    @kommuriravikumar8062 Месяц назад

    Oka Employee ga Rules Violate Cheyatam correct kadhu!!! He is already suspended in Election Code Violation!!!

  • @katamnenirao5932
    @katamnenirao5932 Месяц назад

    Is it govt Canteen? If yes why it is opened after office time

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t Месяц назад

    Are, mid night lo empls nu pilichi meeting petukovadam yendi, bottles lekundane party' untaya, outers story ?

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 Месяц назад

    అర్థరాత్రి పార్టీ

  • @eeretisatyasaisrinivasarao2653
    @eeretisatyasaisrinivasarao2653 Месяц назад +1

    Jagan protects you untill then he come on 2039 elections win upto that you will secure in C jail

  • @rangaswamy3252
    @rangaswamy3252 Месяц назад

    Kharma nayana

  • @sekharcv6607
    @sekharcv6607 Месяц назад

    Mundu source of fubds fir yhe party beliki teyyandi.

  • @mpadma115
    @mpadma115 Месяц назад

    Veedu employee s nu nasanam chesinadu

  • @satyakode
    @satyakode Месяц назад

    Corruption, scammed money.. it looks like looted andhra people money for last 5 years and enjoying..

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 Месяц назад +1

    డిగ్నిఫైడ్ ఆఫీసర్లు రాష్ట్రంలో చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు.గతం అవినీతి అనే మాట వినపడలేదు

  • @hariprasad2849
    @hariprasad2849 Месяц назад

    Employees permitted to do any sort of things

  • @tirlangimadhu4006
    @tirlangimadhu4006 Месяц назад

    Oka manishi daggara 3bottles vunda vachhu alaantidi 150 members × 3 = 450 vundali 5 bottle vunte pattukovatam anti...?

  • @satramvenkateswarlu5382
    @satramvenkateswarlu5382 Месяц назад

    Anna bottles manave ga

  • @nagubillivenkatarao9750
    @nagubillivenkatarao9750 Месяц назад

    This is not jagan reddy government. Mr.Reddy.

  • @Ms143N
    @Ms143N Месяц назад

    ఇది తప్పు...

  • @deekshaacademy2464
    @deekshaacademy2464 Месяц назад

    బాబు సోషల్ మీడియా ఆక్టివిస్ట్లు,
    ఇది ఒక ప్రైవేటు పార్టీ, మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు, వారు వాళ్ళ ఇంటర్నల్ elections లో వారి యూనియన్ డిన్నర్ పెట్టుకున్నారు, లైక్ పిక్నిక్.
    దానికి మీరు ఎందుకు అంత బాధ పడతారు, అక్కడ కేవలం 5 బాటిల్స్ మాత్రమే ఉన్నాయి, 100 మంది కి 5 సరిపోతాయా, ఎవరో కొంతమంది తాగుతారు అయినా అది ప్రైవేటు ప్లేస్, ఉద్యోగులకి ప్రైవేటు లైఫ్ ఉండదా, వారి ఇష్టం అది, ఆఫీసు టైం లో గానీ, ఆఫీసు లో గానీ పెట్టుకోలేదు,

    • @zuberhimmy3943
      @zuberhimmy3943 Месяц назад

      Prati comment lo untunnaru miru mundu ga ur secratriat employee na aa party lo unnara sir

  • @grambabu3482
    @grambabu3482 Месяц назад

    Apu sollu ..Rami Reddy .....

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Месяц назад

    కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య,పెర్మిషన్ ఎంత మంది తీసుకుంటున్నారు పార్టీలకు.ఇది దారుణం

  • @nagubillivenkatarao9750
    @nagubillivenkatarao9750 Месяц назад

    What is his salary. How he is arranging such a big party ?

  • @DevisreeBemavaram
    @DevisreeBemavaram Месяц назад

    Vidu pedda tivravadi

  • @SwamyPuli-eb3dl
    @SwamyPuli-eb3dl Месяц назад

    5 bottles cbn endha mandhu

  • @ramakotaiahpowduri4693
    @ramakotaiahpowduri4693 Месяц назад +1

    Neevu employeeva orpoliticinva

  • @venkateswararoguttikonda432
    @venkateswararoguttikonda432 Месяц назад +5

    మీరు రాష్ట్ర ఎంప్లాయ్ యూనియన్ ఉద్యోగ సంఘం నాయకుల బ్రోకర్

  • @seerammalaki895
    @seerammalaki895 Месяц назад

    Reddy

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 Месяц назад

    Don't do anything for Money and do something for people

  • @prabhakarchitturi-cx9ed
    @prabhakarchitturi-cx9ed Месяц назад

    dr sudhakar kooda peddathappem chesado meeru ade thappu chesaru brother aayanako rule neekoka rule undadu kada

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 Месяц назад

    Super.tdp.government.😅😂

  • @Varaprasad-c3g
    @Varaprasad-c3g Месяц назад

    Uttitti arrests

    • @Varaprasad-c3g
      @Varaprasad-c3g Месяц назад

      Arrest cheyndi
      Transfer cheyandi
      Useless post ki Transfer cheyandi

  • @venkateswararoguttikonda432
    @venkateswararoguttikonda432 Месяц назад +3

    ఏంట్రా బాబు మీలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పండి

  • @prasadravikoti7532
    @prasadravikoti7532 Месяц назад

    Secretariat vizag shifting conspirator veede

  • @LakshmiNarayanaM-s4u
    @LakshmiNarayanaM-s4u Месяц назад

    Jagan amount ichhadaa v reddy

  • @sandheep3877
    @sandheep3877 Месяц назад

    ముందు రాజీనామా చేయమని బెదిరించారు. వినలేదు. ఇప్పుడు ఇరికించారు.

  • @naginenisirish3090
    @naginenisirish3090 Месяц назад

    Donga

  • @saibabuvadde4923
    @saibabuvadde4923 Месяц назад

    Mdimdatandesri

  • @balakumar6415
    @balakumar6415 Месяц назад

    Encounter cheyanddi immediately

  • @tummalarajeshkumar4906
    @tummalarajeshkumar4906 Месяц назад

    Are BEVERSE LANJA kodKa neeu secretariat employee vena adaina meeting ilaga pettukunfura?

  • @Ram11145
    @Ram11145 Месяц назад

    CBN ki time daggara padipoindhi 😅

  • @manasanakkina7659
    @manasanakkina7659 Месяц назад

    Chatta vyathireka mayina vyaaparam cheyyakunda vundadaaniki, excise dept rules vuntaayi. Anthegaani, ilaa pattukovadam modhalupedithe, chaala marriage& maturation function lalo chaala mandhi book avuthaaru. Idhi political issue kindha ichhina complaint. Dheenine, kondanu thavvi yelukanu pattadam antaaru.