I wish you read my message.. నెయ్యి వడకట్టాక మిగిలిన దానిని గోదావరి/ గోకరి అని విన్నాం. గసి అని ఎప్పుడూ వినలేదు. దీనిలో calcium ఎక్కువ ఉంటుందని అంటారు. అందుకే అందులో బెల్లం కలిపి తినడానికి ఇస్తారు పిల్లలకి. Milk products లో ఏదీ waste కాదు అని మా పెద్దవాళ్ళు చెప్తారు.
మీరు చెప్పింది 100% correct andi, memu kuda alane thine vallam. Nenu kuda ఈ మధ్యే గోదావరి అనే word దీనికి వుంటుందని విన్నాను. రాయలసీమ జిల్లాల్లో గసి అని పిలుస్తారు . Thanks for the comment andi.
Superrr ga vachindi
Thanks andi
Welcome andi
మీరు కొత్త విషయాలు చక్కగా వివరించారు.😊
Thank-you andi
ఇలా అయితే చాలా టైం పడుతుంది వెన్న తీసే గిన్నెలో వేస్తే రెండు నిమిషాల్లో అయిపోతుంది
Nenu anni vidhala try chestu vuntanu
Super🙏🙏🌹🌹🌹🌹
మేము 5 సంవత్సరాలనుండి మీగడ నుండి ఆవు నెయ్యి తెస్తున్నాము, గోదావరి ఎక్కువ వస్తుంది, అది బెల్లం పాకం వేసి లడ్డులు చేసుకుంటున్నాము
Super andi
Jiddu smell vastundemo ala cheste
చెప్పే విధానం సూపర్
Thank-you andi
Ee method ki traditional method ki flavour chala different ga vuntundi, traditional method lo storage room temperature lo chala days store cheyachu
Ala emi ledu andi, manchiga gumaghuma vasana vastundi. Okasari try chesi chudandi. Migada lo thappakunda oka spoon perugu vesthu ravali, lekapothe miru cheppinattuga different smell vasthundi.
nice
Thank-you andi
I think this is new New Year Bonanza video which is going viral.
With this your coming and past videos will go to their next level.
Nenu ade anukunnaru, thank-you for your support Hari❤️
I will try mam👌👌
All the best andi
మీరు చెప్పిన విధానంలో చేశాను బాగుందండి
Super andi
Super new nd easy method
Thank-you andi
Wow super medam 🎉
Thank-you andi
Nene pettanu .Peru cheppochu kada madam. Tank you.
❤️
Baagundhi methad. But baaga nallaga madchadam anthala marriginchadam health ki nit for good ani naa abiprayam.
Maku ala honey colour lo neyyi cheyadam nachutundi andi. Thellaga vunte antha taste anipinchadu. Kodaru white ghee ishtapadatharu.
I am also done same way v nice system mam
👌👍
పాలమీద మీగడతో కూడా ఇలా చేయచ్చా
Avunu,konshemu, perughu,kalapali
Perugu mida migada na leka paala mida migada na
Paala midi migada andi, migada lo perugu thodu pettali andi
మరి అందరు చేసేది ఇదే గదా
ఈ మీగడ ఎన్ని రోజులు పులిసింది. పులువకుండా చేసేది నెయ్యి కాదు అది కొవ్వు.
Avunu@@pleelaed5615
మేము పచ్చి కరివేపాకు వేసి మరిగిస్తాం.. 😊
Avunaa! Memu thamalapaku vesi kasthamu andi.Next time try chesthanu
నేను ఎప్పుడు ఇలాగే చేస్తా
Super andi
Perugu thodu vesaka prize lo pedithe thodukoduga amma
Roju vestamu kada, migada smell rakunda vuntundi. Neyyi tasty ga vuntundi andi.
Very nice
Thank-you andi
Its ok
Taste lo theda vasthundemo.
Chedu vasthundanukunta
Radu andi gasi eppudaina adugu bahaganiki velli pothundi, neyyi tho mix kadu. Okasari roju nenu aa bottli nu video lo chupisthanu.
Deeni valla meegadalo unna perugu upayogam leka vest autundi
Prathi okkati use ayyela ok video chesanu andi long back. Ghee preparation ku idi kuda ok method anthe
Ma అబ్బాయి ఇప్పటికీ నెయ్యి గసి తింటాడు
Ma abbayi kuda thintadu kani motham kadu, konchem sugar kalipi ivvali
Pala meegada leka perugu meegada andi
Pala migada andi, thodu pettukovali
@sasihometalks tq andi
I wish you read my message..
నెయ్యి వడకట్టాక మిగిలిన దానిని గోదావరి/ గోకరి అని విన్నాం.
గసి అని ఎప్పుడూ వినలేదు.
దీనిలో calcium ఎక్కువ ఉంటుందని అంటారు. అందుకే అందులో బెల్లం కలిపి తినడానికి ఇస్తారు పిల్లలకి.
Milk products లో ఏదీ waste కాదు అని మా పెద్దవాళ్ళు చెప్తారు.
మీరు చెప్పింది 100% correct andi, memu kuda alane thine vallam. Nenu kuda ఈ మధ్యే గోదావరి అనే word దీనికి వుంటుందని విన్నాను. రాయలసీమ జిల్లాల్లో గసి అని పిలుస్తారు . Thanks for the comment andi.
నేను కొన్ని సంవత్సరాలుగా ఇలానే చేస్తున్నాను
Super andi 👍
Ala chesthe gas ekkuva kharchu avuthumdamdi.just a suggestion.
Ekkuva difference raledu andi, oka 5 min time theda anipinchindi
మా ప్రాంతం లో గసి అనే అంటాము.
👍
మేము కూడా గసి అంటాము
సూపర్❤❤❤బాగాఈజిపధతిచూపించినారుచాలాసంతోషం🎉🎉🎉🎉🎉
Thank-you andi
7:22
Avunu video cheseppudu porapatuga vesesanu
పాల మీగడనా లేక పెరుగు మీద మీగడ నా
పాల migada andi, kastha thodu pettandi
కడప సైడు గసి అని కూడా అంటారు
Avunu andi, madi kurnool, memu kuda gasi ane antamu👍
In Godavari districts this is called "Godavari"😊
తెలుగు భాష లో చాలా mandalikalu ఉన్నాయి, వాటిని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకూ youtube చానెల్ pettake తెలిసింది గోదారి antarani . Thank-you andi.
Pala Mirada. Okka chukka perugu starting lo veyavachhu
Avunu andi👍
Nenu vennakachinappudu godari tintanu
Avunaa andi
నేను నిన్ననే నెయ్యి cheshanu same. ప్రాసెస్
Super andi
గసి అంటే మీనింగ్ ఏంటి
Neyyi ayyaka Black lo undedi gaci leda pichu antaru
Residue
గోదారి అంటారు నెయ్యి ayyaka అడుగు లొ untadi
Neyyi filter chesaka migolina padartham andi
👍
ఇలా చేయడం ఏమీ బాగా లేదండి
😃
గోగు అనికూడా మా పెద్దలు అనేవారు
కొత్త పదం తెలిపినందుకు Thank-you andi
పాల మీద మీగడైనా అలా చేయవచ్చా
పాల మీగడ తో చేశాను andi, migada kastha తోడు పెట్టాలి
Vienna teeste anta pippi radu pichi
Pichi kadu andi experiment
గసి కాదు. గోదారి అంటాము.
రాయలసీమ లో గసి అంటాము
గోగారి అంటారు
Telangana lo kuda alage antam@@sasihometalks
😂
😀
Chi..chi😂😂😂😂😂😂😂
😛