Aura Ammaka Chella Song - Aapadbandhavudu Songs - Chiranjeevi - Meenakshi Sheshadri

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Aapadbandhavudu movie, Starring Chiranjeevi, Meenakshi Seshadri, Geetha, Jandhyala, Sarath Babu, Allu Ramalingaiah and others. Directed by K Viswanath and produced by Edida Nageswara Rao. Music composed by MM Keeravani.
    Click Here To Watch More Videos,
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our RUclips Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

Комментарии • 1,2 тыс.

  • @saimallikharjunttd4138
    @saimallikharjunttd4138 3 года назад +1792

    శ్రీ కృష్ణ పరమాత్ముడి లీలలు తో, అసభ్య పదాలకు తావు లేకుండా, ముఖ్యం గా హీరోయిన్ ఎక్సపోసింగ్ లేకుండా, హీరోయిన్ ఒంటి మీద చేయి పడకుండా పాట ని అద్భుతంగా తీసినందుకు ప్రణామాలు ❤

    • @kirankasarabada8921
      @kirankasarabada8921 3 года назад +80

      డైరెక్టర్ ఒక సద్ బ్రహ్మణుడు సార్ అసభ్యంగా ఏలా తీసాౖరు సార్ 🙏🙂

    • @venkatarao2590
      @venkatarao2590 3 года назад +17

      Nice song sir..

    • @gunjisudarshan9367
      @gunjisudarshan9367 3 года назад +16

      100 like is mine

    • @Abhijityaanjali
      @Abhijityaanjali 2 года назад +11

      Excellent meru rasina comment correct

    • @Abhijityaanjali
      @Abhijityaanjali 2 года назад +16

      Ippudulo alanti movies levu

  • @gaganpanduga9906
    @gaganpanduga9906 Год назад +838

    ఈ రోజుల్లో కూడా ఈ పాట ఇప్పటికీ వినే వాళ్ళు ఒక like వేసుకోండి....👍👍
    Always Old is Gold 🥇

    • @Srikanth-to5nc
      @Srikanth-to5nc 10 месяцев назад +3

      నేను ఇప్పుడు టిక్ టాక్ లో చూసి సర్చ్ చేసి మరీ వింటున్నాను 🥰❤ సాంగ్ 👍

    • @ramchandrar7147
      @ramchandrar7147 8 месяцев назад

      00yearsto0to000

    • @surendrarama2095
      @surendrarama2095 7 месяцев назад +4

      ఈరోజుల్లో ఏంటి.....ఎన్ని ఏళ్ళయిన
      వింటూనే ఉంటాం

    • @ask_asc
      @ask_asc 5 месяцев назад

      ruclips.net/video/14Ye4ZGX1sE/видео.htmlsi=yg9KXSucLfyQB8cD

    • @ask_asc
      @ask_asc 5 месяцев назад

      ​@@Srikanth-to5ncruclips.net/video/14Ye4ZGX1sE/видео.htmlsi=yg9KXSucLfyQB8cD

  • @drushakumar7662
    @drushakumar7662 2 года назад +182

    కల్మషం లేని రెండు మనసులు, కృష్ణ లీలలు పాడుకుంటూ, ఆడుకుంటున్న చిన్న పిల్లలు..

    • @venkynarkuti6963
      @venkynarkuti6963 Год назад +6

      Correct ga chepparu so sweet kada

    • @voidmain9519
      @voidmain9519 10 месяцев назад +3

      😢 beautifully expressed!👏🏼❤️ One has to have that heart to find it in others.

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 года назад +11

    ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల జాణ జాణ పదాలతో జ్ఞానగీతి పలుకునటే ఆనందలీల....
    వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల తులసీ దళానికే తేలిపోయి తూగునట్టే ఆనందలీల...
    😍👌👌👌లైన్స్

  • @vinaylinay7295
    @vinaylinay7295 Год назад +20

    గ్యాంగ్ లీడర్, gharna మొగుడు, ముఠా మేస్త్రి చిరు నే. ఇంత Soft Role లో 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @mehboobali7021
    @mehboobali7021 3 месяца назад +11

    ఐ లవ్ థిస్ సాంగ్. అమ్మాయిని తాకకుండా చిరంజీవిగారు చేసిన నృత్యం అత్యదుతం. ఆయన ఒక మగ వ్యక్తిత్వం, ఒక స్నేహం, ఒక ఆదరణ, ఆప్యాయత ఎట్లా ఉండాలో అద్భుతంగా నటించి, జీవించారు. 😍🫡🙏

  • @MalkamGaneshrahul
    @MalkamGaneshrahul 7 месяцев назад +393

    2024, లో కూడా వింటున్న వాళ్ళు ఉన్నారా

  • @maavurivantalu1247
    @maavurivantalu1247 Год назад +66

    విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు పాట చేసినందుకు

  • @jalsaganesh8990
    @jalsaganesh8990 11 месяцев назад +8

    అప్పట్లో చిరంజీవి గారి నాట్యనికి హీరోయిన్స్ అందరూ షాక్ అయేవారు అంట.... ఆడపిల్ల కంటే కూడా అంత వయ్యారంగా చేస్తాడు మరి... అదొక పుట్టుక తో చిరంజీవి గారికి దేవుడు ఇచ్చిన గొప్ప కళ

  • @RaviChandraChaganti
    @RaviChandraChaganti 7 лет назад +401

    asal heroine ni pattukokunda dance... Rare thing !! Beautiful tune, wonderful lyrics ... annitiki thodu Chiru subtle acting , pleasant expressions ... peaksssss

    • @srija8031
      @srija8031 7 лет назад +11

      yes u r too good exactly nenu emanukunnaano adhe cheppaav dear

    • @sagarkumar-vc7du
      @sagarkumar-vc7du 5 лет назад +7

      Ravi...Your comment is too good dear..

    • @sarithamarisetty7594
      @sarithamarisetty7594 5 лет назад +8

      Sri krishnudi meda pata andi adi...ikkada heroine ni patukovadam deniki...😋

    • @kondapalliravi3204
      @kondapalliravi3204 5 лет назад +4

      Supper

    • @BaluAlluri
      @BaluAlluri 5 лет назад +7

      Cinema choosava inthaki. akkada Hero, heroine relationship veru.

  • @shaikabulmalik
    @shaikabulmalik 5 лет назад +1257

    THIS IS THE SONG WHICH CAN BE WATCHED IN 2050 ALSO...AGREE WITH ME!!!

  • @mricon_king-abhinav5708
    @mricon_king-abhinav5708 Год назад +42

    ఈ యూనివర్స్ ఉన్నంత వరకు ఈ పాట వినలి అన్పిస్తుంది. అందుకు అంటే ఈ పాటలో దాగి ఉన్న అర్థం అలాంటిది
    🌸🌿జై శ్రీ కృష్ణ 💌🙏🏻🙏🏻🌸

  • @gudakesh0_051
    @gudakesh0_051 4 года назад +234

    బాలసుబ్రమణ్యం గారి పాటల్లో నాకు బాగా నచ్చిన పాట. ఈ రోజే ఆయన చనిపోయారు. ఇప్పుడు వింటావుంటే ఏడుపు వస్తంది

    • @SrinivasSrinivas-zo6ef
      @SrinivasSrinivas-zo6ef 3 года назад +9

      చాలా మంది హీరోస్ కి ప్రాణం పోసిన వాడు బలుగారు

    • @ganesheeralla275
      @ganesheeralla275 3 года назад +3

      😪😪😪😪

    • @aajay7865
      @aajay7865 2 года назад +3

      Nenu daily gurthu chesukuntu untanu😔😔

    • @user-rockstar00
      @user-rockstar00 2 года назад +1

      E soung roju ku 10 times vintanu

    • @gampasanthosh9171
      @gampasanthosh9171 2 года назад +1

      @@SrinivasSrinivas-zo6ef 👍🏼

  • @Lavanyapeddapaka
    @Lavanyapeddapaka 3 года назад +12

    ఎప్పటికీ వినాలనిపించే పాటలలో ఇది ముందు ఉంటుంది....
    🤍 నా చిన్నప్పటి నుండీ ప్రతి రోజూ ఒక్కసారైనా వింటూ ఉంటాను..

  • @ravindrareddy6686
    @ravindrareddy6686 4 года назад +47

    అర్థవంతమైన సాహిత్యానికి లయబద్దమైన సంగీతం కలిస్తే ఇలాంటి ఆణిముత్యం వస్తుంది

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 5 лет назад +312

    చిరంజీవి గారితో సమానంగా అమ్మాయి డాన్స్ సూపర్💐👏👏👌👍

    • @prasadpalaparthi8547
      @prasadpalaparthi8547 4 года назад +23

      She is professional classical dancer

    • @prasadrao4906
      @prasadrao4906 3 года назад +16

      She is Minakshi Sheshadri, a very good Bharatnatyam dancer.

    • @rajgoud5578
      @rajgoud5578 3 года назад +7

      Miss India తను

    • @janardhanraojanardhan4467
      @janardhanraojanardhan4467 3 года назад +11

      చిరంజీవి గారికి భరతనాట్యంరాదు మీనాక్షిశేషాద్రిగారికి భరతనాట్యం వచ్చు

    • @venkata1963
      @venkata1963 2 года назад +7

      She's a trained classical dancer

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 3 года назад +28

    ఎన్ని ఏళ్ళు ఎదురుచూసిన ఇంత అద్భుతమైన శ్రావ్యమైన సంగీతం మరి వినలేము. వహ్ బాలు గారు మీరు లేని తెలుగు సంగీతాన్ని ఊహించుకోలేకపోతున్నాము మీరు లేరు అనే మాటనే జీర్ణించుకోలేక పోతున్నాం.ఎక్కడున్నా మీ మనసుకి శాంతి కలగాలని ఆ దేవున్ని మనసారా ప్రార్థిస్తున్నాం.

  • @brahmatejaj
    @brahmatejaj 5 лет назад +89

    అయిన వాడే అందరికీ.. అయినా అందడు యెవరికీ..... 👌👌👌👌👌👌👌👌

    • @panduponnur924
      @panduponnur924 2 года назад +7

      Bro eh line Naku kuda Baga nacchindi bro... Deep meaning undi eh line lo...

    • @kranthigoud8692
      @kranthigoud8692 Год назад +1

      Avunu mega star avariki andhadu

    • @devavasa5886
      @devavasa5886 2 месяца назад +1

      @@kranthigoud8692 adi sri krishnudini uddesinchi rasidhi brother

  • @s.someshdigetal4113
    @s.someshdigetal4113 2 года назад +7

    హీరోయిన్ వట్టి మీదా చేయివేయ్యకుండా డాన్సస్ చేయవచ్చు అని తెలిపిన డాన్స్ మాస్టర్ కృతజ్ఞతలు మాస్ హెరొ కు ఇలాటి సాంగ్ ఓ.కె చేసిన విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు

  • @tksuresh1634
    @tksuresh1634 Год назад +15

    MegaStar Chiranjeevi garu.... always great dancer. Heroine also. K.Viswanath gari direction Super.

  • @e.rahulrahulrahulrahul9496
    @e.rahulrahulrahulrahul9496 5 лет назад +35

    మనసు బాధ లో ఉన్న పుడు ,ఈ సాంగ్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆ సంగీతం, ఆ గాన0 , ఆ ..నేచర్ ఆ.. performance

  • @vijayg8638
    @vijayg8638 Год назад +71

    ఆహా ఏమి వర్ణన. అభినయం, నృత్యం, గానం, రాగం, శృతి, స్పెషల్ బాలు గారికి నిజంగా పాదాభివందనం. చిరంజీవి గారికి, విశ్వనాధ్ గారికి ఎప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికి మరిచిపోలేని మధుర చిత్రాలు అందించారు

  • @sugunsasi9949
    @sugunsasi9949 4 года назад +490

    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    అంత వింత గాధల్లో ఆనందలాలా
    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    అంత వింత గాధల్లో ఆనందలాలా
    బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
    రేపల్లె వాడల్లో ఆనందలీల
    ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
    ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
    బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
    ఔరా
    నల్ల రాతి కండలతో కరుకైనవాడే
    వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
    నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
    వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
    ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
    జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా
    ఔరా
    పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
    ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
    వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా
    తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
    బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

    • @creativevarshu1561
      @creativevarshu1561 3 года назад +1

      Super bro

    • @lovelyganesh2784
      @lovelyganesh2784 3 года назад +6

      100 like ...

    • @twominrecipes
      @twominrecipes 3 года назад +4

      Thanks for lyrics, excellent!!

    • @padumugangaraju768
      @padumugangaraju768 3 года назад +16

      పాట వింటూ లిరిక్స్ చూస్తుంటే .....గాయకుల నోట పాటలోని పదాల విరుపులు,దానికి అనుగుణంగా సంగీతం ...ఒక అద్భుతం

    • @anjaiahgangarapu8523
      @anjaiahgangarapu8523 3 года назад +4

      Superb👌👍

  • @mdazg
    @mdazg 2 года назад +68

    2022 లో వింటున్న...
    ఎంత పద్దతిగా ఉందో 😍

    • @Uk-nv8fs
      @Uk-nv8fs Месяц назад +1

      2024❤😂

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 4 года назад +416

    ఈ పాటలో ముగ్గురు దేవుళ్ళు... 1) ఆ దేవ దేవుడు గోపాల కృష్ణుడు 2) ఈ పాటని మధురంగా ఆలపించిన గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం 3) సాక్షాత్తు ఆ నటరాజు లాంటి మా చిరంజీవి....

  • @shekarperumalla4564
    @shekarperumalla4564 3 месяца назад +17

    ఈ పాటకు న్యాయం చేయగల వ్యక్తి ఒక చిరంజీవి తప్ప ఎవరూ లేరు జై చిరంజీవ🙏🙏🙏

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 2 года назад +3

    Vishwanath gariki..🙏🏻🙏🏻
    Balu gariki, Chitra amma ki🙏🏻🙏🏻
    Keeravani gariki 🙏🏻🙏🏻
    Meenakshi sheshadri 🙏🏻🙏🏻
    Chiranjivi gariki🙏🏻🙏🏻
    Mutyala haaram.. okkokkalu okka muthyam.. andamina paata . 👌👌🎹🎤🎧. yeppati ki evergreen song..

  • @vemanasanthosreddy9183
    @vemanasanthosreddy9183 2 месяца назад +1

    ఈ గానాన్ని రచించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నా శతకోటి వందనాలు 🙏🙏💐👌🌝🎻🪕🪈📿🕉️🔔🇮🇳🤷🏻‍♂️🙇🏻‍♂️🙋🏻‍♂️

  • @Skanda2202
    @Skanda2202 Год назад +9

    ఇలాంటి పాటలు కాలంతో నిమిత్తం లేకుండా మన మదిలో నిత్యం గంగా ప్రవాహం లాగా ప్రవహిస్తూనే ఉంటాయి❤❤😊😊😊

  • @raviprasad6655
    @raviprasad6655 2 года назад +3

    ఎన్ని పాటలు ఎన్ని డాన్స్ లు వచ్చినా సింపుల్ గా చాలా వినసొంపుగా చూడముచ్చటగా ఉండే evergreen పాట ఇందులో ఇద్దరూ పోటా పోటీగా వేశారు డాన్స్

  • @Harshahaa
    @Harshahaa 4 года назад +97

    Spb గారు స్వర్గస్తులు అయిన రోజు ఈ పాట వింటున్నాను..Rip spb గారు

  • @vamshikrishna3463
    @vamshikrishna3463 4 года назад +20

    ఈ సంగీతం ఎంత వినసంపుగా ఉంది 😍😍👌👌

  • @renukavangara4668
    @renukavangara4668 2 года назад +109

    ఈ పాట రాసిన వాళ్ళకి, పాడిన వాళ్ళకి, నటించిన వాళ్ళకి, మెచ్చిన అశేష మిత్రులందరికీ నా హృదయ పూర్వక నమస్సుమాంజలి. నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం. ❤️

  • @mmalli259
    @mmalli259 7 лет назад +14

    Sri krishnudu kachithamga e song vini anandinchi untadu.......chiru and Viswanath gari janma dhanyam....

  • @omkareshwar253
    @omkareshwar253 4 года назад +18

    ఇలాంటి చిత్రాలు ,సంగీతం ఈ రోజుల్లో రాదు.
    మీనాక్షి అభినయం అమోఘం, అద్బుతం.
    సిరివెన్నెల గీతానికి కీరవాణి గారు చాలా బాగా బాణీలు సమకూర్చారు.
    .
    విశ్వనాథ్ sir Chala Baga direct chesaaru..
    .
    Oct 2019

  • @thirupataiahbathula8822
    @thirupataiahbathula8822 2 года назад +16

    4:42 that expression and involvement of both makes me FEEL GREAT 🥰🥰🥰🥰🥰

  • @GCETJGokulPrasathv
    @GCETJGokulPrasathv 2 года назад +7

    அருமை

  • @pandu0053
    @pandu0053 3 года назад +6

    చచ్చేంత వరకు
    .... మర్చిపోలేను ఈ పాటని 💚💚

  • @pavanmacharla8748
    @pavanmacharla8748 2 года назад +48

    Viswanath gari magic 🪄.. balu gari voice.. chiru gari dance with expressions... Menakshi gari dance... 👏👏👏 Just wow

  • @leotolstoy1630
    @leotolstoy1630 4 года назад +62

    80 kids are most lucky fellows on the earth. Papam now a days kids are addicted to playing videos games nd listening pop albums🤷‍♂️🤷‍♂️

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 4 года назад +3

      Yes ur right

    • @chandrasekharasastryvedadr760
      @chandrasekharasastryvedadr760 4 года назад +5

      that's not true most of the kids of this generation also prefer these songs ...and most of elder people are addicted to pop and EDMs it depends on the person not the generation

    • @TruthisBitter-cb1vd
      @TruthisBitter-cb1vd 4 года назад +2

      Correct answer.... These generation kids know only pubg, undercut hairstyles, bikes , what's ap status and many other useless bull shit stuff... Really 90s kids are lucky enough to have those golden days...

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 3 года назад +1

      90's Kids Also Bro

    • @projectr3494
      @projectr3494 Год назад +1

      @@TruthisBitter-cb1vd bro nen ee generation but Naku old movies and old songs eh ekuva vinta chusta....pop enti bro nen hollywood lo oka cinema kudha chuda telugu movies tapa

  • @nagasivajipulaparthi1233
    @nagasivajipulaparthi1233 9 месяцев назад +2

    ఇ హీరోయిన్ నీ ఈ సినిమా లోనే ఇ పాట లోనే చాలా అందంగా చూపించారు అచ్చు ఒక తెలుగు అమ్మాయిల 😊😊

  • @9290496832
    @9290496832 4 года назад +308

    2020 year lockdown period is der anyone still like this song

  • @anjaneyalluanji2600
    @anjaneyalluanji2600 Год назад +20

    Elanti songs malli Ravu 1990s songs are Awesome Am songs Super asalu vintunte ane marchepotam 🥰😍😘🙏

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram 5 месяцев назад +1

    నాదృష్టిలో పోతన అంత గొప్పవాడు సీతారామశాస్త్రి గారు. పదాలతో మహా భావయుక్తంగా చెడుగుడు అదేస్తాడా మహానుభావుడు.

    • @ask_asc
      @ask_asc 5 месяцев назад

      ruclips.net/video/14Ye4ZGX1sE/видео.htmlsi=yg9KXSucLfyQB8cD

  • @vishnusekhar6770
    @vishnusekhar6770 6 лет назад +54

    Excellent movie in chiranjeevi carrers. Music composed by keeravani sir.thanks regards vuswanadham garu.

    • @sivaprakash9208
      @sivaprakash9208 5 лет назад +1

      Kiravani sir, Chiranjeevi. Chiru SIR brother

  • @kanakachathru4952
    @kanakachathru4952 2 года назад +5

    Sri వెన్నెల సీతారాం శాస్త్రికి పదభి వందనం

  • @Naturalkick
    @Naturalkick 3 года назад +9

    ఈ పాట తెలుగు సినిమాకు ఒక మాణిహరం

  • @k.harikrishnahema
    @k.harikrishnahema Год назад +4

    ఈపాట వినటానికి🎉 చాలా సంతోషంగా ఉంది అలాగే కాసేపు నన్ను నేను మరిచిపోతారు ilikedhissong ❤️🙏👍

  • @rajaalladi204
    @rajaalladi204 2 года назад +43

    we miss legendry lyricist
    sirivennela seetharama shastri Garu
    what a beautiful lyrics
    RIP 🙏😟

  • @STARofkuniverse
    @STARofkuniverse 2 года назад +19

    I m North Indian.... Dont understand a single word.... But listen daily.... Its feel me like smooth

  • @sambasivarao5070
    @sambasivarao5070 6 лет назад +60

    played 100 times still novelty song when I listen today as well...
    Chiru Chiru dhaaaa
    What a expressions...

  • @srkadarla
    @srkadarla 5 лет назад +27

    E song value thelika pillalu dislike chesaru..
    Edhari dance lo bale Grace undi ❤️ and her expressions are awesome ♥️♥️
    Finally e pata vinthuntey aanandhalala♥️♥️

  • @durgashankar5751
    @durgashankar5751 2 года назад +11

    I'm from odisha, i love mega family..... I love this song 😚

  • @Snair269
    @Snair269 2 года назад +17

    RIP Sirivennala Seetarama Satri Garu 🙏

  • @THE_UPSC_GIRL369
    @THE_UPSC_GIRL369 5 лет назад +20

    Nenu 2019 lo chusthunna enni years ayinaa Entha beautiful songs ravemo...what a song 👌❤❤❤🙏

  • @akhilmonbabu8330
    @akhilmonbabu8330 3 года назад +85

    I'm from Kerala, and I'm in love with this song.

  • @rockingrkys3488
    @rockingrkys3488 2 года назад +5

    "Wow" Chiru sir..you are pride of TFI..this is fact...no one can reach you & it is impossible....

  • @naveen_neeli
    @naveen_neeli 4 года назад +6

    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ....

  • @aniesmd3490
    @aniesmd3490 7 лет назад +69

    Mega star movies have more number best songs in TFI than any other actor. His grace is unmatchable no one bfr r aftr lk him

  • @madhubabu2561
    @madhubabu2561 2 года назад +1

    Eesong ki meeku nenu pedda fan ayipoya hatsup to Mm kream sir and megastar dance super spb gari voice tho pranam posaru kalatapswi super ga teesaru

  • @vmohakrish
    @vmohakrish 2 года назад +15

    Only a person with classical dance background can give such facial expressions. Hats off mean meenxi mam

  • @TheRajongole
    @TheRajongole Месяц назад

    Super song composed by Keeravani gaaru and lyrics written by sasthry gaaru. Voice by SPB Sir and chiru gari dance performance. No words to say

  • @srikanthsanapala
    @srikanthsanapala 2 года назад +3

    Ee rojullo elanti okka paata chusi chenipovalani undi

  • @filmyforlic2358
    @filmyforlic2358 Год назад +29

    Wonder music given by MM Keeravani sir.. Now he's achieved world wide recognition for NAtu Natu song RRR movie.

  • @valisk8134
    @valisk8134 2 года назад +6

    My god, my Inspiration, my love 💕💕💕 jai srikrishna 🙏🏻🙏🏻🙏🏻

  • @History_Mystery_Crime
    @History_Mystery_Crime 4 года назад +30

    Wat a beautiful song... Wat a beautiful language..... Love from Kerala ❤️

    • @nagarjunavuchuru4630
      @nagarjunavuchuru4630 3 года назад +6

      So is Malayalam! Thanks a lot.

    • @binodmanian1977
      @binodmanian1977 3 года назад +4

      @@nagarjunavuchuru4630 నెను కూడ కేరళవాడు. నాకు కూడ తెగ నచ్చిన పాట ❤

    • @mdazeem4663
      @mdazeem4663 3 года назад +1

      Gggu

    • @sandy9887
      @sandy9887 11 месяцев назад +1

      ​@@binodmanian1977Thanks Etta nenu telugu abbai ni

  • @avapatidrsrinivasa7501
    @avapatidrsrinivasa7501 Год назад +6

    Viswanath and chiru plus balu sir cant forget some epics and song

  • @uppilisagarkumar3354
    @uppilisagarkumar3354 6 лет назад +54

    Balu voice, beautifull lyrics n choreography pleasant music n visuals n the king of actng n dance Chiru...Lord Krishna's acts n their purpose in simple words..Hatsofff to all..

  • @rkknaidua7286
    @rkknaidua7286 3 месяца назад +18

    2024 lo song vintunnavaru like cheyyandi

    • @jagadeeshc2118
      @jagadeeshc2118 3 месяца назад

      So soothing song with extraordinary meaning with simple words

  • @connecting.dots.8870
    @connecting.dots.8870 2 года назад +5

    తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీలా!!!
    ఆహా ఏమన్నా లిరిక్స్ ఆ

  • @yaaashwanth
    @yaaashwanth 2 года назад +11

    This is my father's favourite Song 💞
    Even my favourite too ❤️😍🎵

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 10 месяцев назад +6

    Outstanding song forever...

  • @RacePuli
    @RacePuli 3 года назад +285

    😍2023 లో చూసే వాళ్ళు like చెయ్యండి 👍
    💓సంగీతం తొ సర్వ రోగాలు నయం అవుతాయి 💓
    - #RacePuli

    • @n.somashekarsomashekar6048
      @n.somashekarsomashekar6048 2 года назад +6

      2023 కాదు నేను బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఇలాంటి స్వచ్ఛమైన చిరంజీవి గారి పాటలు వింటూనే ఉంటాం జై మెగాస్టార్ ఆల్ ఇండియా డాన్స్ మాస్టర్ చిరంజీవి

    • @RajuRaju-cf7yb
      @RajuRaju-cf7yb Год назад +2

      Digg song

    • @RajuRaju-cf7yb
      @RajuRaju-cf7yb Год назад +1

      Supper song

    • @RajuRaju-cf7yb
      @RajuRaju-cf7yb Год назад

      media.tenor.com/IeNcgXeD5ooAAAAM/love-you.gifmedia.tenor.com/dNXYiF1uKSkAAAAM/vir%C3%A1gok-flowers.gif

    • @reddimohanraomohanrao3490
      @reddimohanraomohanrao3490 Год назад

      @@n.somashekarsomashekar6048 .nenu kuda

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 года назад +11

    2008 చిరంజీవి గారి ఫ్యాన్

  • @HariKrishna-bs2ms
    @HariKrishna-bs2ms 5 лет назад +32

    We are praying god to give this type of one more song to Telugu industry.. what a song and how nicely performed. Miss u Chiru

  • @maahica7089
    @maahica7089 4 года назад +32

    Usually chiru dominates evryone with his dance n expressions...in his movies...bt in dhiz mvie especially in this song i couldn’t take my eyes on her...hee expressions,dance,body language,grace etc....evrything...not even chiru will do like dat

    • @seemasanam7976
      @seemasanam7976 3 года назад +1

      100,% correct👍

    • @renukajyothi2701
      @renukajyothi2701 3 года назад +1

      Y not very meaningful song

    • @yashwanthreddy9676
      @yashwanthreddy9676 3 года назад +2

      Yes bro...She is Professional trained Bharatanatyam dancer Soo :)

    • @maahica7089
      @maahica7089 3 года назад +1

      @@yashwanthreddy9676 ohhhh....dhatz great

    • @phanikosaraju
      @phanikosaraju 3 года назад +1

      @Kumara Mangalam andariki credits ichhi mugguriki ivvatam marchipoyaaru meeru, 1st K Viswanath garu, 2nd producer Nageswar Rao garu, 3rd writer Jhandhyala garu. These 3 deserve more credit than others.

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 2 года назад +17

    ఇలాంటి పాటలు గురుంచి ఏమీ మాట్లాడలేం నచ్చినన్ని సార్లు చచ్చినంత వరకు వినడం చూడటం తప్ప

  • @ramaraoramarao2128
    @ramaraoramarao2128 6 лет назад +134

    Any actresses cant match with menakshi,s face value she was extremely gorgeous

  • @bijaymahankudo2434
    @bijaymahankudo2434 2 года назад +5

    magic of SP Balasubramaniam garu... wonderful song

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 4 года назад +34

    Each &Every thing about this Song is Superb!! 👌✨
    The Lyrics,
    Composition of the Song,
    Pictuerisation..., Locations, Dressing Performance
    All are Excellent!!
    That is ViswanathGaru! 🙏💐

  • @nrk2892
    @nrk2892 3 года назад +2

    LEGEND MEGASTAR CHIRANJEEVI NATARAAJU KING OF THE INDIAN CINEMA HIS AMAZING PERFORMANCE SIMPLY LOOTS OUR HEARTS 💕
    CHIRU MEENAKSHI SHESHADI GAARI PERFORMANCE AWESOME n AMAZING IN THE AAPADBANDHAVUDU VERY SPECIAL
    K.VISWANATH GAARU VANDANAM
    SPB GAARU MEEKU MEERAY SAATI MEERU CHITHRAMMA GAARI GANAAMRUTHAM THO PURIFIED OUR HEARTS 💕
    MM KEERAVANI GAARU VANDANAM
    PLEASANT MUSIC THERAPY EXCELLENT LYRICS

  • @chikkiadepu9916
    @chikkiadepu9916 4 года назад +4

    This is suuuuuuuuper👍👍❤️❤️❤️❤️❤️❤️

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 лет назад +33

    Three Legends combination song will come like this K.Viswanath + Keeravani + Sita Rama Sastry = Aura Ammaka Chella.Hats of to Keeravani garu

    • @harisandhyasit
      @harisandhyasit 2 года назад +1

      Where did SP Balasubramaniam go?😠

    • @sravanbodha4590
      @sravanbodha4590 Год назад

      ​@@harisandhyasitfirst it's sirivennela and k Viswanath song
      Then it's keeravani spb and Chitra song

  • @adarshguptak
    @adarshguptak Год назад +1

    ఏ గొప్ప వాగ్గేయకారుల కీర్తనలకు తీసిపోకుండా శ్రీమద్భాగవత పురాణంలోని ఆ నందలాల ఆనంద లీలామృతాన్ని సంగీత-సాహిత్యాల మేళవింపుగా జానపద పరిమళాలను అద్ది ఒద్దిక చేసి ఒక సినిమా పాటలో ఇంత అద్భుతంగా అందించిన విశ్వనాథ్-కీరవాణి-సిరివెన్నెల-బాలు గార్లకి నా కృతజ్ఞతలు!

  • @divyasreelathaagnihotram6136
    @divyasreelathaagnihotram6136 6 лет назад +16

    Jana jana padalatho jnana geethi....bhagavadgeetha matrame kaadu...mee pata kuda....sastry gaaru👌

  • @Ammulu06-w9s
    @Ammulu06-w9s 3 года назад +2

    Entha meaning full lyrics 😍😍😍song ante ila undali. Idhi perfect song ante SPB voice chiru and meenakshi steps amazing yaar. This song has some magic 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖❤❤❤💓💓💓💓💓❣️❣️💕💕💕💕

  • @naveenchowdary6426
    @naveenchowdary6426 6 лет назад +24

    chiru dance ki, actin ki, craze ki janallo fans ga mari , asuyatho movies industry lo vallu anti ga marau..like mohanbabu, rajsekahr , dasari etc

  • @rajendersalla4060
    @rajendersalla4060 2 года назад +8

    If you are watching this , congrats you have a legendary taste

  • @srikanthankuri2078
    @srikanthankuri2078 2 года назад +4

    Mm keravani garu music composed superga undhi lyrics is wonderfully....... All time evergreen songs

  • @purnachandraraoboddu7637
    @purnachandraraoboddu7637 5 лет назад +312

    Still Who r Watching In 2019👍

  • @krishnavadluri6417
    @krishnavadluri6417 5 лет назад +164

    Who is listing 2019 super song

  • @apgphome
    @apgphome 3 месяца назад

    Party la tho sambhaddam kekunda ne mega star ⭐️ chiranjeevi gari songs 2924 lo kuda like 👍 chesthamu e song roju vinna vinali ani pisthundi chiranjeevi gari dance mari 👍👍👍👍👍👍👍

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 8 лет назад +64

    Keeravani garu ur great from begening to Baahubali more than 240 films ur the legend.Annamaya to Shiridi Sai .love,devotional,mass,class what not ur genius.

  • @raviichryk2470
    @raviichryk2470 5 лет назад +8

    Super song excellent choreography...ni yavva ippudu unnai patalu asalu dheniki panikiravu

  • @srstudio674
    @srstudio674 3 года назад +10

    28yearsOf aapadbandhavudu ❤️❤️ 2020Oct8

  • @sreedharbijjala331
    @sreedharbijjala331 2 года назад +1

    Konni vandals sarlu vinna Malli Malli vinalani pinche chakkani song👌👌👌👌🙏🙏

  • @nagarjunavadakoppula679
    @nagarjunavadakoppula679 5 лет назад +126

    Aa rojullo Avi paatalu kadhu.. Aanimuthyalu..

  • @sahithishree
    @sahithishree 3 года назад +2

    Lyrics Chala meaningful ga Chala bavunnai... marvellous song..(7/1/2021).

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 10 месяцев назад +4

    Mind blowing song forever...

  • @ratnar2185
    @ratnar2185 5 лет назад +3

    Feel good..excellent. .miracle. .marvellous. .meenkshi sheshadri garu..appatike baratanatyam baga vachu ganuka ..tana expression anta dance move mentlo chupincharu