wholesale blouse pieces in rajamandry @30/-thadithota cloth market

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • #wholesaleblousepieces
    #thadithotaclothmarket
    #rajamandrywholesaleshopping
    wholesale blouse pieces in rajamandry @30/-thadithota cloth market
    బాల త్రిపుర సుందరి కట్ పీసెస్
    9440596517
    shop no: B28
    m.g.w.c కాంప్లెక్స్
    తాడితోట, రాజమండ్రి
    for your shop promotions plz contact smart ideas&vlogs by devi youtube channel 9573111923

Комментарии • 53

  • @k.scollectionskarnataka3217
    @k.scollectionskarnataka3217 Год назад +19

    చూసిన వాళ్లందరూ లైక్ చేయండి ఒక వీడియో తీయడం ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని చేసే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఆవిడ చేసే వీడియోస్ అన్ని మనకి ఉపయోగపడే కదా అందుకే ఒక లైక్ తో పాటు ఒక కామెంట్ కూడా వేయండి ఖర్చు ఏమి ఉండదు కదా 67000 మెంబర్స్ చూస్తున్నారు ఒక చిన్న కామెంట్ ఆవిడకి ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది

    • @smartshoppingbydevi
      @smartshoppingbydevi  Год назад +6

      I loved your comment sis 🙏🏻🙏🏻ఇంత కాలం నేను పడ్డ శ్రమ మీ ఒక్క కామెంట్ తో మర్చిపోయాను నా శ్రమ ని గుర్తించినందుకు 🙏🏻🙏🏻 u made my day🥰🥰

    • @k.scollectionskarnataka3217
      @k.scollectionskarnataka3217 Год назад +2

      అలా ఏమీ లేదు సిస్టర్ చాలా హ్యాపీగా ఉంది మీ వీడియోస్ చూస్తుంటే ఎంతో మందికి మీరు మీకు తెలియకుండానే మంచి బిజినెస్ ని చూపిస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు కూడా సూరత్ లాంటి మహాసముద్రంలోకి పరిగెట్టకుండా మన అందుబాటులో కూడా మంచి సారీస్ దొరుకుతాయని మీలాంటి వాళ్ల వల్ల తెలుస్తుంది ఇళ్లల్లో వ్యాపారం చేసుకునే ఎంతోమంది మీలాంటి వాళ్ల పేరు చెప్పుకుంటారు గ్రేట్ జాబ్ సిస్టర్

    • @smartshoppingbydevi
      @smartshoppingbydevi  Год назад +5

      మీ అభిమానానికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు... నా పేరు చెప్పుకునేంత గొప్ప దాన్ని కాదు sis but నా కోరిక ఏంటంటే ప్రతి మహిళా financial గా ఒకరి మీద depend అవ్వకుండా తన కాళ్లపై తను నిలబడగలగాలి అందుకు నా వీడియోస్ ఉపయోగపడుతున్నాయి అంటే ఇంతకు 100రేట్లు కష్టపడతాను thank u soomuch sis🥰

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 Год назад +3

    హాయ్ mam 🙏 మీరు చేసే వీడియోస్ 👌👌use Full 👌👌 thank you so much Andi

  • @vadlamaninagamani3532
    @vadlamaninagamani3532 Год назад +2

    చాలా బాగున్నాయ్ అన్నీ 👌👌మీ వీడియోస్ అన్నీ చూస్తున్న బాగున్నాయ్ అండీ 👍

  • @tgkgamer1966
    @tgkgamer1966 Год назад

    Madhi rajamundryne sister me videos anni Chala baguntai💖

  • @padmavanimisetty2736
    @padmavanimisetty2736 Год назад

    Mamu veltamu madam anni chupistunnaduku tq mamu vemagiri vuntam rjy veltam

  • @ramdurga8023
    @ramdurga8023 Год назад +1

    Nice vlog sister chala kastapaduthunnaru thappakunda sucsus a u that u use full video chesthunnaru very God job all the best for your bright future

    • @smartshoppingbydevi
      @smartshoppingbydevi  Год назад +1

      Thank u soomuch durga garu 🙏🏻మీ అందరి అభిమానం, ఆశీర్వాదం ఉంటే ఇంకా మరెన్నో మన ఆడవాళ్లకు ఉపయోగ పడే వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను 🙏🏻🙏🏻🥰

  • @prabhavatinvr8696
    @prabhavatinvr8696 Год назад +1

    Nice collection
    Tq for your information

  • @SaratMadiriInsuranceAdvisor
    @SaratMadiriInsuranceAdvisor 11 месяцев назад

    Very nice info abt cloth materials ..you are doing a great hardworking task

  • @jyothikaribandi8660
    @jyothikaribandi8660 Год назад

    All the best for more video's and subscriptions 👍

  • @avanitraditionalfoodvlogs6907
    @avanitraditionalfoodvlogs6907 Год назад

    Nice devi garu

  • @padmavanimisetty2736
    @padmavanimisetty2736 Год назад

    Meeru chala baga chupistunaru chala kastapadutunnaru

  • @ndhanisha
    @ndhanisha Год назад +1

    Congratulations andi near to 10k do hard work reach millions of love 👍😍

  • @pushparajyam9593
    @pushparajyam9593 Месяц назад

    సింగిల్ బ్లౌజ్ ఇస్తారా మ్యాచింగ్ ఫోన్ నెంబర్ పెట్టరా షాప్ ది

  • @devisinguluri2501
    @devisinguluri2501 Год назад +1

    Iam ur new subscriber

  • @penugondamadhavi955
    @penugondamadhavi955 Год назад

    Useful video thank you so much

  • @reddysirisha5305
    @reddysirisha5305 Год назад +1

    ,Super sis

  • @user-gq4tv2wf6x
    @user-gq4tv2wf6x Год назад

    హయ్👌👌సూపర్

  • @kmerykumari8458
    @kmerykumari8458 Год назад

    Kalankaari cotton dress materials wholesale lo chupinchandi

  • @muppidikalyani8471
    @muppidikalyani8471 Год назад

    Super 👌

  • @venkateswaraoguthula7938
    @venkateswaraoguthula7938 Год назад

    Super

  • @shree85naidu53
    @shree85naidu53 Год назад

    Super collection akka

  • @bujjibhavi573
    @bujjibhavi573 Год назад

    Nice

  • @suneetaak8089
    @suneetaak8089 Год назад +1

    Akka jeggings shop name cheppandi

  • @saikumarisai5629
    @saikumarisai5629 Год назад

    Nice information akka

  • @sarojaravva9072
    @sarojaravva9072 Год назад

    Thankyou

  • @prasannapilli8491
    @prasannapilli8491 Год назад

    Tq sis

  • @sakashankarrao6069
    @sakashankarrao6069 Год назад

    Super super super amma

  • @elizabeth3114
    @elizabeth3114 Год назад

    నేను రోజు చుస్తాను మ ఊరు నార్సాపురం నేను దుబాయ్ లో వున్న చెల్లి

  • @saress1324
    @saress1324 Год назад

    Nice video madam

  • @Virat_Kohli-18786
    @Virat_Kohli-18786 Год назад

    Courier facility kalpinchandi

  • @meghana3689
    @meghana3689 Год назад

    Madam miru cheppina price ki eestara
    Akkadiki vellina tarvatha price marchestaraaaa

  • @Callme99665
    @Callme99665 Год назад

    👍👌

  • @bunnyarya2830
    @bunnyarya2830 Год назад

    Work blouse pics 5 pics courier chesthara andi

  • @DeviDevi-lj7ij
    @DeviDevi-lj7ij Год назад

    💯👌

  • @satyasiri8180
    @satyasiri8180 Год назад

    Single price kuda istara sis

  • @sun-lh7mz
    @sun-lh7mz Год назад

    Location pin send plz