EO శ్యామల్ రావు క్లారిటీ …BC అంటూ వైసీపీ దాడి | Mahaa vamsi Analysis On TTD EO Shyamala Rao Comments

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • #SaveTirupati #SaveTirumala #TirupatiLaddu #YCPAnimalFatInTirumalaLaddu #mahaavamsianalysis
    EO శ్యామల్ రావు క్లారిటీ BC అంటూ వైసీపీ దాడి | Mahaa vamsi Analysis On TTD EO Shyamala Rao Comments
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 155

  • @veerababujogi6527
    @veerababujogi6527 2 часа назад +36

    వంశీ గారు, ఈ కేసు మాత్రం సీబీఐ కి ఇవ్వద్దు. దాని వల్ల ఉపయోగం లేదు కదా ..... దీన్ని 20 సంవత్సరాలు లాగుతారు డబ్బులు కోసం .

  • @bhaskar6529
    @bhaskar6529 2 часа назад +24

    ప్రజలు అందరు కలిసి జగన్ మోహన్ రెడ్డి బంగాళాఖాతంలో కలపలి

  • @venkypadala8463
    @venkypadala8463 2 часа назад +21

    చాలా దారుణం చేశారు.. భాద్యులని శిక్షించాలి 😡😡😡

  • @divyaluckey8464
    @divyaluckey8464 Час назад +13

    అతను BC కాబట్టే ఈ విషయాలు బయట పడ్డాయ్ అదే వేరే OC గాని SC గాని ఐతే ఈ విషయాలు బయట పడవు

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 Час назад +12

    ఒక క్రైస్తవ మతస్తుడు కుటుంబం సమైక్యంగా ఇసుక,గనులు,మధ్యం, భూములు ఇలా చాలా రాష్ట్రంలో సంపదను దోపిడీ చేసారు అలాగే రాష్ట్రంలో ఉన్న హిందూ దేవుళ్ళను,రధాన్ని ధ్వంసం చేశారు . రాష్ట్రాన్నే కాదు శ్రీ వారిని కూడా వదల్లేదు అపవిత్రం చేసారు అలాగే కోటానుకోట్ల భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసారు. గతంలో రాజశేఖరరెడ్డి కూడా ఏడుకొండల స్వామికి ఏడు కొండలు కాదు ఒక కొండే అని అన్నాడు తరువాత ఇతర మతాల వాళ్ళకి కొండలు కట్టబెడదాము అని చూసాడు కానీ ఏమైంది ఆదేవ దేవుడే ఆ ఏడుకొండల స్వామే చూసారు.

    • @mrsknaidu
      @mrsknaidu 9 минут назад

      Dabula kosam yentha mandi hinduvulani yedava lani chesina donga jagan

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 2 часа назад +9

    జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట ఈ రాష్ట్రంలో కథను అడుగుపెట్టింది గురించి మోసం అబద్ధాలు ఇప్పుడు అదే పరిస్థితి ఎంత అబద్ధాలు ఆడతాడు అంటే ప్రపంచంలో ఇటువంటి అబద్దాలు కూడా ఇవ్వడం ఉండదు అజయ్ జగన్మోహన్ రెడ్డి నిన్ను నీ ఆలోచనలేని పార్టీ చేస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి ఇక నీకు బ్రతుకు అయిపోయింది ఎన్ని చెప్పినా నిన్ను ఎవరు నమ్మరు నమ్మరు నమ్మరు

  • @SreenivasaRao-o7c
    @SreenivasaRao-o7c 55 минут назад +4

    ఉత్తర భారతదేశ హిందువులలో ఉన్న ఆక్రోశం దక్షిణాదిన కనపడడం లేదు. దక్షిణాదిన మన కులపోడు, మన పార్టీ వాడు లేదా చిల్లర వేస్తే చాలు, వాడు ఎంతటి అరాచకం చేసినా భరించడమే కాదు ఇంకా వాడిని కీర్తిస్తారు .

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 часа назад +7

    లోకేష్ "అంతన్నాడు.ఇంతన్నాడు"..కాని ఏమి లాభం.లేస్తే మనిషిని కాను అన్నట్లు.అసలు ఈ అరెస్టులు జరగాలి.వి.సా రెడ్డిగాడు.పెద్దిరెడ్డి, ధర్మారెడ్డి గాడు సునీల్ కుమార్, సీ.రా ఆంజనేయులు, విజయా పాల్ డాక్టర్ ప్రభావతి, లేళ్ల అప్పిరెడ్డి, జోగి, వల్లభనేని వంశీ, వెంకటరెడ్డి, ఎలా ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది

    • @sridwarakaRam
      @sridwarakaRam 20 минут назад

      Rastram sankanaki povala? Industries vosthunnai....meeru kulagajji tho votes vesi last five years lo dwamsam chesaru...

  • @Jatindev128
    @Jatindev128 2 часа назад +6

    రాజకీయ పార్టీ లా గుడి కాదు..ఆలయం ప్రజలు ధీ మన గుడి మనమే కాపాడుకోవాలి

    • @saiprasadkatta3983
      @saiprasadkatta3983 Час назад

      ఒక్కరూపాయి గవర్నమెంట్ టీటీడీ money తీసుకోడానికి లేదు...
      అలా తీసుకుంటే అన్ని మతాల వారి దగ్గర వసూలు చెయ్యాలి...

  • @ModifiedVideos-e7h
    @ModifiedVideos-e7h 2 часа назад +4

    SC హిందూ రిజర్వేషన్సుతో గవర్నమెంటు ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు , SC హిందూ రిజర్వేషన్సుతో గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు , SC హిందూ రిజర్వేషన్సుతో గవర్నమెంటు ఉద్యోగంలో ప్రొమోషన్సు తెచ్చు కున్న వాళ్ళు , SC హిందూ రిజర్వేషన్సుతో గవర్నమెంటు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు బ్రతికినంత కాలం SC హిందువులుగానే బ్రతకాలి కదా ! ఇలాంటి వాళ్ళు క్రిస్టియానిటీ లోకి వెళితే వీళ్ళ రిజర్వేషన్లు కేన్సిల్ చేసి వీళ్ళ ఉద్యోగాలు తీసేసే అధికారం గవర్నమెంటుకి ఉంది కదా ! SC హిందూ రిజర్వేషన్లతో గవర్నమెంటు ఉద్యోగాలు చేస్తూ , పెన్షన్లు తీసుకుంటూ క్రిస్టియానిటీలో దూరి చర్చిలకి వెళుతూ , క్రిస్టియన్సమని చెప్పుకుంటూ , బ్రతికే వాళ్ళను గవర్నమెంటు ఏరేసి ఉద్యోగాలు పీకేసి , పెన్షన్లు తీసేసి రోడ్డు మీద ముస్టోళ్ళలా నిలబెట్టేయ్యాలి ! వీలైనంత త్వరగా గవర్నమెంటుని ఈ రూలు అమలు చేయమనండి ! ఈ దెబ్బతో SC హిందువులలో కరెక్టుగా ఉన్న వాళ్ళు హిందువులుగా ఉద్యోగాలలో ఉంటారు కాని వాళ్ళు క్రిస్టియన్సుగా రోడ్డు మీద ఉంటారు !

  • @shivareddy7889
    @shivareddy7889 Час назад +1

    Correct sir maha news ki thank you super analysis maha vamshi garu

  • @venkataramanadudipalli5226
    @venkataramanadudipalli5226 2 часа назад +7

    Vamshi garu ycp variki syamala Rao correctness and nijayathi nachadu Darmareddy lanti durmargudu avineethi parudu vallaku kavali useless felows ku

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 29 минут назад +1

    మోడీ బిడ్డ ని ఎవ్వరు టచ్ చేయలేరు.అదే మా అన్న పవర్.సిబిఐ కి ఇస్తే సంకనాకిపోయినట్లే.ఇప్పటికీ 10 years అయింది, ఏమి సిబిఐ, కాని కోర్టులు ఏమి చేయ లేక పోయాయి.

  • @mohantejmt5143
    @mohantejmt5143 Час назад +2

    Bcఅయితే ఏంటి ఆయన హిందువులు కదా

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao4900 Час назад

    సిబిఐ కి ఇస్తే కేసును నీరుకార్చటమే. ఏసీబీ విచారించాలి. ఒక్క నెలలోనే శిక్ష పడాలి

  • @satyakiran2965
    @satyakiran2965 2 часа назад +2

    Cm Chandra Babu garu and Deputy CM Pavan Kalyan gaaru as a Hindhu i was demanding sir please invistigate everyone and arrest Cristian Jagan reddy as an RSS family i was beginning you Both of you 🙏, I Support EO Of TTD please invistigate sir

  • @Pattikonda-n4f
    @Pattikonda-n4f 2 часа назад +2

    బీ,, జె,, పీ,, వా రు,మన,, ప్రదా నమథ్ర్రీ,,,,c,,b,,i,,, వి చారా నాజరిపిచాలి, నము వేo కటసా

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Час назад +1

    షర్మిల గారు C. B. I విచారణకు డిమాండ్ చేశారు. అంటే వాళ్ళ అన్నయ్య మోడీకి అభిమాన పుత్రుడు కాబట్టి సేఫ్ గా ఉంటాడు, C. B. I బోఫోర్స్ కేసునే తేల్చలేక పోయింది కాబట్టి షర్మిలకు C. B. I మీద అంత నమ్మకం. ఇక రెండవ విషయం ఏమిటంటే అవినాష్ రెడ్డీ అరెస్ట్ విషయంలో C. B. I ఎంత అసమర్ధతతో వ్యవహరించి సహాయ పడుతున్నదీ గమనించి C. B. I కోసం డిమాండ్ చేశారు
    .
    మూడవ విషయం పరిటాల రవి కేసు విషయంలో కూడా తన అన్నను C. M గారి ఇంట్లోకి వెళ్లి చాలా మర్యాద పూర్వకంగా విచారణ చేశారు కాబట్టి C. B. I మీద అంత నమ్మకం అన్నమాట.
    కాబట్టి ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ C. B. I విచారణకు చంద్రబాబు ఒప్పుకోకుండా A. B వేంకటేశ్వర రావు, కీ,, శే వ్యాస్ లాంటి నిజాయితీగా పనిచేసే ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతనే విచారణ జరిపించాలి.

  • @krishnaram1011
    @krishnaram1011 2 часа назад +103

    రా కదిలి రండి .. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోలేము. హిందూ సోదరులాలా మనమే వైసీపీ పార్టీ వాళ్లని దొరికినవాళ్లని దొరికి నాళ్లు కాళ్లు చేతులు విరిచేద్దాం. మన తిరుమలని మనమే కాపాడు కుందాం. రండి కడలి రండి

    • @dunnasrinivas966
      @dunnasrinivas966 2 часа назад +2

      Ok sir 👍

    • @kattasreenivasulu7353
      @kattasreenivasulu7353 2 часа назад

      😂😂😂 ycp vallani kallu chethulu irusthavaa... AP ycp chala ante chala balam vundi.... Porapatuna kuda alanti alochana ranivvaku champestharu.... Chandrababu Ane vadu oka panikimalina vadu.. ayanaki mind Pani cheyatledu... Chandrababu ki paripalana cheyadam chethakaka... Ilanti aropanalu chesthunnaru.... Schemes divert cheyadaniki ilanti vi chesthunnadu...mahaa news vadu TDP vadu ee panikimalina yellow media valla matalu vinaku debba ayipothav....

    • @nageswararaokondepati9951
      @nageswararaokondepati9951 2 часа назад

      Modalu petara matha godavalu chudu CBN emi chestharo action tesukoka pothe apudu untundhi ,,CBN KI CENIMA

    • @RlaxmaiahChoudhary
      @RlaxmaiahChoudhary 2 часа назад

      Madhi telagan brother meeru chayppindhhi 💯 correct.
      CBN , PAWAN KALYAN CHAYTHAKANI DHADDHAMMALU AHADHAY UP CM YOGI ADITYANATH GARAYTHAY 420 DHONGGA NAKODUKU JAGGADU NI VADI LUCHHA BATCH NI PICHHI KUKKALANU KALICHHI NATTU KALICHHI PADADHANGAY VADU

    • @deepakjayanthi7402
      @deepakjayanthi7402 2 часа назад +2

      Yekkada ki ravali cheppu jagan intikeldama ...

  • @jaganmohanraomangavilli7421
    @jaganmohanraomangavilli7421 51 минуту назад +1

    Shyamal rao sir very very dynamic and very cool but stubbornly ias officer
    I worked as a medical superintendent under his collectorship at visakhapatnam
    Regarding blood bank I approached sir and discussed about govt blood banks that 30 percent of private blood bank collections have to be given to govt blood banks
    Not done by any private blood bank so far shyamalrao sir personally persued and warned and instructed all private blood banks to do and inform him time to time
    With this step blood problem in rural set up was solved till to date
    He kept one weekly roaster for all govt departments for donations to all govt blood banks
    With this blood requirements problsolved

  • @venkateswararaop3393
    @venkateswararaop3393 2 часа назад +19

    ఈ ఐదు సంవత్సరాలు బిజెపికి ఏమి తెలియకుండా ఉందా ఎందుకంటే కలిసి మెలిసి చీకటి సంసారం చేశారు కదా ఈ బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు ఇల్లు ఇది చిన్న విషయం కాదు ఆయన కలియుగ దైవం ఆయనకి ఫ్యాన్స్ ఉండరు భక్తులు ఉంటారు వారి మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటదో కొద్దిరోజుల్లో బిజెపి రుచి చూస్తది కంపల్సరిగా bjp కి నష్టం జరుగుద్ది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకొని చూసి చూడనట్టుగా ఉంటే కొంప మునుగు బిజెపికి ఎందుకంటే బీజేపీ ఇప్పుడు చివరి అంచుల్లో ఉంది ఎంతసేపు ఇప్పుడు పద్ధతి తెలియదు ఇప్పుడు పడిపోదు తెలియదు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఎక్కడ 12 రాష్ట్రాలకి ఈ విషయం చాలు కాంగ్రెస్ వాళ్లకి బిజెపి పతనం అవ్వడానికి తస్మాత్ జాగ్రత్త బిజెపి నాయకులారా

    • @RlaxmaiahChoudhary
      @RlaxmaiahChoudhary 2 часа назад

      Brother meeru chayppindhhi correct kani dheeni meedha complete chasthaynay gaa modhi ki telisaydhi.
      Meeru ahannattu ippudu ganaka BJP pattichhuko phothay valla mhokana manamay ummi vaydhham brother

    • @luckychinni7818
      @luckychinni7818 Час назад

      Modi de tappu. Last 5 years suitcase la kosam Jagan chanka naakadu kada Modi.

  • @ts.6927
    @ts.6927 2 часа назад +1

    నీ ప్రభుత్వం ఉన్నప్పుడు పొడిచింది ఉంది రా ఇప్పుడు ఏదైనా మాటలు ప్రభుత్వం అంటున్నావు మాటలు పర్వతం కాదు పనిచేసే ప్రభుత్వం

  • @sitaramarajudevarapalli4497
    @sitaramarajudevarapalli4497 Час назад +1

    క్రైశ్తవమతశ్తుడు కాదుగా.

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 2 часа назад +1

    బయట ghee 600rs వుంది

  • @ramukl2462
    @ramukl2462 2 минуты назад

    Lord Venkatesa is so powerful that those who indulge in criminal acts sure to be punished...Let's wait for Lord Judgement.

  • @CholateRavender
    @CholateRavender 2 часа назад

    E. O best ias officer. good person

  • @saichandrasekhar7697
    @saichandrasekhar7697 24 минуты назад

    Jagan Reddy uri vesukunte Chala manchidi.

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 Час назад

    BC అయితే మనిషి కాదా?

  • @seshagirirao9631
    @seshagirirao9631 2 часа назад +2

    BJP always save adopted Son irrespective of parties. BJP and jagan all are one I think.

    • @luckychinni7818
      @luckychinni7818 Час назад

      Yes, Modi is responsible for all these mishaps.

  • @bandlasreenivasulu786
    @bandlasreenivasulu786 2 часа назад

    Oka roju annadananiki 38 lakshalu kattali, tiffen ki 8 lakshalu,madyahnam lunch ki 15 lakshalu,night dinner ki 15 lakshalu

  • @P9Ed3ts
    @P9Ed3ts Час назад

    The supplier should be banned.

  • @Spartan-t1s
    @Spartan-t1s 2 часа назад +2

    కేవలం టిటిడి లోనే కాదు యావత్ రాష్ట్ర ఆలయాల లో పరిస్థితి?

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 Час назад

    Ipatikyna Jagan ni arrest chesi Jail ki pampinchali..lekunte AP ki chala pramadham.Jai Hindhu 💪💪 Jai Modhi 💪💪💪💪 Barath Mathaki Jai 💪💪💪💪 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏

  • @pranav5169
    @pranav5169 Час назад

    IAS officer is an administrator. Where came the caste card in such high office?

  • @bhavaninagaprasadpasupulet6993
    @bhavaninagaprasadpasupulet6993 2 часа назад

    Sir he is working as commissioner of commercial tax department. He analyze any goods. He is also introduced invoice traking system in Commercial tax department. GST also interduced in his period

  • @bojjalakshmaiah8723
    @bojjalakshmaiah8723 2 часа назад +1

    Neethi leni matalu vaddu

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju5246 2 часа назад +2

    ఆర్ధిక నేరస్థుడు అనే నేనుYadava Sannasi జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య, పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం, నేటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అను భవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించానని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా, నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1512 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్త మంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 1822 రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసంచేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులు నమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన‌‌ రాష్ట్ర పరిస్థితి ఏమిటి? మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువు ప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!! సమాజం ఇంకా ఆలోచించాలి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించ కుండా చెసిన చిన్న తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోస‌పోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన యాబైమూడు నెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా ఎనిమిది నెలలలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ప్రజలకు పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి,సిగ్గు,లజ్జ, చీము, నెత్తురు,శరంలేని నారాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్ట ప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి!!! అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం అదే నా అభిమతం మరియు మీ కర్మ!!! నాకు అనుభవంలేదు అయిన ఓటు వేసారు పరిపాలన అంటే ఏమిటోతెలిదు నన్ను కొన్ని రోజులు అనుభవించాల్సిందే నా ధరిద్రం తప్పదు..2024 లో ఈ జగన్ గాడుకి ఓటు వెయ్యొద్దు ఇకనైనా మారండి లేదంటే మన రాష్ట్ర మీ ఖర్మ!!!
    ఇట్లు జగన్మోహన్ రెడ్డి

  • @ramanamurthybhagavatula2393
    @ramanamurthybhagavatula2393 2 часа назад

    Nandini ghee is considered as the best one for it's purity and affordable price

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 2 часа назад

    Karnataka lo eppudu milk Dhara Thaggaledu.

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 Час назад

    Deeni meeda Center yemantondi.....

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 2 часа назад

    CBI ki isthe Viveka case laga neerukarustharu. Central govt ki theliyakunda appati govt Ee thappu chesinda and doubt vasthondi prajalaku.

  • @vishvan-xx5kf
    @vishvan-xx5kf 2 часа назад

    ChesenavalIsle Devudu chupisthadu

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 44 минуты назад

    Report July 24 na vaste aa ghee vadara laddu tayariki
    Mari stop cheyali kada mari september 24 daka continue chesi vunte EO EMI CHESARU

  • @madhavilathab2240
    @madhavilathab2240 Час назад

    Vamsi anna pulihora pongali migilina prasadalu temple lo pettadam ledu oka chinna laddu matra me isthunnaru

  • @jaganmohanraomangavilli7421
    @jaganmohanraomangavilli7421 Час назад

    Ttd aamatram dairy run chesi ghee collect cheyaleta
    Oka 10 thousand cows to dairy conduct chesi wondraful cow ghee procure cheste ee problem raadu
    Bad luck to have such worst previous govt

  • @Godschoices
    @Godschoices Час назад

    Ghee adulteration lo 7 kondalu 2 kondalu chastham annukunapudu common karunakar reddy chairman 🥹

  • @sravanakarinti
    @sravanakarinti 2 часа назад

    Kindly prepare prepare news clippings with a review

  • @solomonraju5913
    @solomonraju5913 2 часа назад +1

    BC lante veellaku inta chulakana?

  • @madhusudanaraomatta8002
    @madhusudanaraomatta8002 Час назад

    I am surprised of govt allegations
    What TDP persons are doing all these years
    And what guarantee and genuinness of reports of lab, and what guarantee that the ghee sent for lab test is not mixed before sending for lab test afterall all ttd is in the hands of present govt
    Why they are politicalising the issue
    Instead of giving severe punishment all dept heads of concerned depts of ttd including quality testing depts and all priests involved ( priests must be knowing the adultration of laddus as they are in the same dept for so many years known this while preparing laddus
    All priests must be dismissed

  • @Krishnam-t6n
    @Krishnam-t6n Час назад

    Bc ìyite yemi teliyada sir vachake q lines lo alaharalu milk istunnaru annadanam supar ga undi namaste syamalarao garu

  • @manishanker8345
    @manishanker8345 Час назад

    Jio mama ee jaganki oka helicopter pampava tondaragaa direct to Andaman jail ki

  • @patelsrinivasulureddy5457
    @patelsrinivasulureddy5457 5 минут назад

    There is lot of support from sudo Hindu Mr. Modi to Jagan. Nothing will happen to Jagan

  • @jaganmohanraomangavilli7421
    @jaganmohanraomangavilli7421 Час назад

    Pnuugu pillini penche vallu 10 thousand cows to dairy run cheyalera daatalu ready ga vuntaru
    Only thing sincere effort kavali

  • @narayanamurthynyayapati2542
    @narayanamurthynyayapati2542 Час назад

    BC but belongs to Hindu.

  • @anilkmarponduri
    @anilkmarponduri 22 минуты назад

    ALFA kadhu ra CALF adhi

  • @karnakarchary9714
    @karnakarchary9714 10 минут назад

    Jagan gani astulu lakkoni prajalaku evvandi Vanni champeyandi

  • @guravareddy2133
    @guravareddy2133 2 часа назад

    Nuvu ceppindi edi EO ceppaledu

  • @saikrupa8651
    @saikrupa8651 Час назад

    Sarva vyapaka ,sarva roopaka,sarva saktiman ,amalina swami to petkunte okadu madi masi ayadu inkokdu avdanki ready ga unadu be careful devudu vishymlo evdina

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 Час назад

    Kevalam Redlu mathrame paniki vasthraa !Ee vedavalantha,Hinduvuku kaaru. MAIN TIRUNALA loo Yadavule 1st.

  • @yagibayya
    @yagibayya Час назад

    Heritage gee vadali

    • @saiprasadkatta3983
      @saiprasadkatta3983 Час назад

      alredy Nandini ghee ఎప్పటిలాగే సప్లయ్ చేయడం మొదలు పెటింది...
      మీరు తప్పుడు ప్రచారం చెయ్యకండి...

  • @mukkalasingayya3698
    @mukkalasingayya3698 2 часа назад

    Y C P REDDY GARU CORRECTA. B C LU CORRECT GADA B C LU MEERU CORRECT KADA TA DEENI. MEEDA MEE CAST CORRECT KADA DEENI. MEEDA. MEE. CHARYALU EMI TEESU KUNTARY

  • @Ramprasad-zj1vh
    @Ramprasad-zj1vh Час назад

    Can dis govt do anything or not or CBN get down, election mundhu sollu chpav ipudu u are not able to do y the hell u r CN AND WAT THE ...... DEPUTY IS DOING

  • @ranganayakuluchenchani7525
    @ranganayakuluchenchani7525 2 часа назад

    Sir cotractor pattukoni arest cheyandi donka mottham kadulthadi dhayachesi thirupathini abasupalucheyodhu dhaya chesi dheeni enthatitho vadileyandi Hindudharmaniki mantakalpakandi

  • @mukkalasingayya3698
    @mukkalasingayya3698 2 часа назад

    B C UNIONS EMI CHRYALU. TEESU KUNTARU MEE UNIONS. PARUVU PODDI MEE IẞTHAN

  • @bhagavanbabukaranam1467
    @bhagavanbabukaranam1467 Час назад

    పునుగుపిల్లి కూడా నాన్ వెజ్ కాదా?

  • @unukuruugadirao590
    @unukuruugadirao590 Час назад

    Aparaa.nee.sodu

  • @simonpeter4204
    @simonpeter4204 Час назад

    దరిద్రుడా వంశీ, కమ్మ కావరంతో విర్రవీగుతూ అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యి ఇప్పుడు బిసి కార్డా? కమ్మ కావరానికి బిసి ఎరవేస్తావా? ఇంట్లో న ఉన్న నీకెలా గౌరవముంటుందో?

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli Час назад

    Muslim

  • @VinayKumar-qe2kz
    @VinayKumar-qe2kz 2 часа назад +2

    Ide vice versa ithey neee version ela undedo telusa ra nijayithi unde appude bayatapettali 2 nelalu em chesaro enni kutralu chesaro antav devudivi ra nuvvu one sided media

    • @VinayKumar-qe2kz
      @VinayKumar-qe2kz 2 часа назад

      Okka professor ni enduku teeeskoni raaaledu debates Loki ? The report is just a suspicion not a confirmation ! There are high chances that the reports are false positive ani notes lo iccharu . Idi nijam kakapothey baundu andaru santoshistharu ani okkadiki ledu idi nijam avvali ycp meedaki toseyyali! Journalism values nerchkondira nayana 🙏🏻

  • @truthone-n9k
    @truthone-n9k 2 часа назад +3

    ఇపుడు నందిని డైరీ కర్ణాటక అంత temples కి ghee supply చేయాలి కానీ మొన్న టీటీడీ కాంట్రాక్ట్ లేకపోయేసరికి వాళ్ళు milk supply మిగిలి చవకగా ఇచ్చారు అందువల్ల సంగం హెరిటేజ్ అముల్ మిల్క్ business దెబ్బతింది ఇప్పుడ లడ్డు గొడవ ద్వారా మళ్ళీ నందినికి వున్న మిల్క్ అంతా ghee supply చేయాలి అంటే only Karnataka ki limit అయిపోవాలి .అలాగే మిల్క్ కావాలి అంటే హెరిటేజ్ సంగం అమూల్ నుండి తీసుకోవాలి అంటే హెరిటేజ్ మిల్క్ business పెరుగుట అదే logic

    • @narendranadh1830
      @narendranadh1830 2 часа назад +4

      Meeru marara bro Inka

    • @truthone-n9k
      @truthone-n9k 2 часа назад +1

      @@narendranadh1830 బ్రో మనం కరెక్టుగా మాట్లాడాలి ..అంటే తప్ప బురద చల్లుటంటే ఎలా ..అసలు తిరుపతి 1000 కాళ్ళ మండపం కొట్టించిది ఎవరూ ఊరికే జనాలు అన్ని మరిచిపోతారు ..బ్రో
      జస్ట్ diversion drama bro

    • @veerababujogi6527
      @veerababujogi6527 2 часа назад

      పోరా తింగరి వెధవా .......

    • @SriLakshmi-or1ku
      @SriLakshmi-or1ku 2 часа назад

      Ee lanti vedava la Valle vadu cm aiyadu vellu kadupuki kudu thinaru.

    • @Tech-Publicly
      @Tech-Publicly 2 часа назад

      Edemi logic ra babu 😂😂😂
      నువ్ కడుపుకి అన్నం తింటున్నావా రా వెదవ ?

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 2 часа назад +1

    శ్యామల్రావు గీమల్రావ్ ఇవన్నీ వేస్ట్ అబ్బా మీ ఎల్లో చానెల్స్ చెప్పేవాణ్ణి నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు చంద్రబాబు చెప్పేవి నమ్మదానికి ప్రజలు అస్సలు రెడీ గా లేరు...

    • @rudranshunarne
      @rudranshunarne 2 часа назад

      ఏరా ఆంబోతు తిన్నది అరగట లేదా లేదంటారా, అన్నం తింటున్నావ మలం తింటున్నావ.. అక్కడ 50 సంవత్సరాల నుండి నెయ్యి సప్లై చేసే వారిని తీసేసి ఎక్కడ ఉత్తర ప్రదేశ్ జంతువులు కొవ్వులు తయారు చేసే వాళ్ళని సప్లయర్స్ ని తీసుకున్నారు,, సన్నాసి

    • @nageswararaokondepati9951
      @nageswararaokondepati9951 2 часа назад +2

      Bulugu batch nee time aye poindhi 2019 2024 done eka kurcho ,,life time try chesuko manu jagan sir nii ,,cm post ravatam kala ayepoindhi eka

    • @kattasreenivasulu7353
      @kattasreenivasulu7353 2 часа назад

      @@nageswararaokondepati9951 ippudu election pettina single ga etuvanti pothu lekunda 160+ seats gelusthadu... EVM lu tampering lekundaa... Jagan mida gelavaleka EVM lu tampering cheyadam kadu....

    • @exploringwithnani5329
      @exploringwithnani5329 2 часа назад

      ​@@kattasreenivasulu7353jagalak geliste gelupu lepothey EVMlu tampering em brathukulu ra meevi, lab reports ochina tarvathe CM statement ichindi,yv subba Reddy bhumana karunakar reddy jagan reddy kalasi TTD ni nasanam chesar aslu jagane nenu Christian ani chepukuntad alantodu TTD ni pattinchukuntada

    • @SudeepGubbala
      @SudeepGubbala 2 часа назад

      ​@@kattasreenivasulu7353ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ.అది నిన్ను చూస్తేనే తెలుస్తుంది.

  • @gjagan7538
    @gjagan7538 Час назад

    Sagamatam yadavalu rajyalanu elethe entakate ami chestaru valla nunchi entha kante ami asinchalem prajalaku ippati kina etuvanti vallaku adhikarm evva koodadu jeevitam lo