సంచలనం రేపుతున్న ఈ ముగ్గురి డైట్ విధానాల వెనుక వాస్తవాలని బయటపెట్టిన మిల్లెట్ రాంబాబు

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • For more videos Subscribe us
    / @vismaitv8885
    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఈ ముగ్గురి డైట్ విధానాల వెనుక వాస్తవాలని బయటపెట్టిన మిల్లెట్ రాంబాబు #veeramachinenidiet
    #manthenesatyanaryana #khadarvalidiet

Комментарии • 417

  • @SheikSap24
    @SheikSap24 5 лет назад +8

    Dr. Khadar Valli, is an excellent excellent practical man and doctor, His accent in telugu also fantastic though he lived for years in Mysore, he is Telugu lover and Doctor by research, he agrees only practical not copy cat, first one to come with real love to help people and is a practical and never looked out of for money, He went to village by village and he is an scientist and did rigorous research for 25 years, he deserves the Bharat Ratna, Many videos and people came copying his information. Even though many people knows the diets but had fear what to use or what not to use, no body said till today for 20 years, I know 15 years back but dont know how to use it, example: I know verrinuvvulu even though at childhood used it without knowing the benefits but later dont have practice, they use to say that you will get disease by taking verrinuvvulu etc, all by british medicines, and todays hotels and shops, we were using poisonous food, but came to know how to use it whether it is good or not just in 2 days, I have seen the sea change in my health.

  • @GeeYessKayGSK
    @GeeYessKayGSK 5 лет назад +107

    నావరకు నేను స్వీయ అనుభవంతో చెబుతున్నాను...!
    గత నెల రోజులుగా....ఖాదర్ సర్ చెప్పిన విధంగా రెండు రోజులకు ఒక రకం చొప్పున అయిదు రకాల చిరుధాన్యాలను ఆహారంగా స్వీకరిస్తున్నాను.
    ఒక రోజుకి వంద గ్రాముల చిరు ధాన్యాలు నేను తినేది.
    అంటే సరాసరిన చూసుకుంటే పుటకి 50గ్రాములు అన్నమాట.
    నా షుగర్ లెవెల్స్ నార్మల్ గా వచ్చేసినయ్..!
    నడుము చుట్టూ పేరుకున్న క్రొవ్వు చాలా వరకు కరిగిపోయింది...!
    ఉదయం 11 గంటలకి భోజనం చేసిన తరువాత తిరిగి సాయంత్రం 8 గంటల వరకు ఆకలి వేయటం లేదు...!
    అలా అని ఎటువంటి నీరసం దరి చేరటం లేదు...హుషారుగానే ఉంటున్నాను...!
    నీరసం, నిస్సత్తువ అనే మాటలకి అర్ధం లేకుండా పోయింది.
    మలబద్ధకం అస్సలు లేదు...!
    ఇంతకు ముందు ఉన్న మైగ్రేన్ తల నొప్పి మటు మాయం అయ్యింది...!
    శరీర బరువు గణనీయంగా త్రగ్గిపోవటం వలన మోకాళ్ళ నొప్పులు అస్సలు లేవు...!
    మాంసాహారం పూర్తిగా మానివేయటం వలన నా ఆలోచనా విధానం చాలా సాత్వికంగా మారిపోయింది...!
    చీటికీ,మాటికి వచ్చే కోపం, చిరాకు చాలా వరకు త్రగ్గిపోయింది...!
    పంచదార , పాలు వినియోగం ఇంట్లో మానేసాం..!
    శారీరక రుగ్మతలు దూరం కావటం వలన ఆలోచనలు నిర్మలంగా, విన్నూత్నముగా ఉంటున్నాయి...!
    నడుము చుట్టూ కొలతలు త్రగ్గిపోవటం మూలంగా....గతంలో ఇష్టంగా కొనుక్కుని ప్రక్కన పడేసిన దుస్తులు మళ్ళీ వేసుకుంటున్నా...!
    నేను చిరుధాన్యాల తింటూ....ఇతరులకి కూడా తినమని సిఫారసు చేస్తున్నాను...!
    ఖాదర్ సర్ కి హృద్యపుర్వక కృతజ్ఞతతో... జీ. యెస్.కె.

  • @naistam4016
    @naistam4016 5 лет назад +2

    Na opinion cheptunna.. dayachesi thittakandi.
    vrk diet anedi regular diet kaanekaadu..I'm not against to it.i did that for sometime.adi body ki chese repair lantidi..diabetes, weight loss etc problems kosam konni rojulu theesukune treatment types.. lifelong continue cheyyalem.
    2.manthena gari Di chaala manchide..all natural kabatti.but idi kuda regular ga ante most of the ppl ki impossible.chaala determination u dali.unte happy ga lifelong cheskovachu.enno years nunchi chestu healthy ga unna vallani close ga chusanu.
    Millet diet start chesanu..na body lo manchi changes vastunnai.idi lifelong cheyyachu kuda.. asalu problem ye kaadu..mana poorvikulu kuda thine vallu kabatti thappakunda best ye.chaala energetic ga undi,weight loss ki help avtundi.
    So choose ur diet carefully.

  • @ranigadige801
    @ranigadige801 5 лет назад

    GSK Garu really it's happened that's so great even I want to start kadharvali diet for diabetic can u plse guide me

  • @srinivasreddy9105
    @srinivasreddy9105 5 лет назад

    Memu Veera machaneni gari diet tho obesity nundi bayatapadi happy ga vuntu veeramachaneni gariki thanks cheppukuntu khadarvali Garu kalpinchina avagahanatho aharapu alavatlu marchukuni futurrlo health problems rakunda carefully ga healthy diet theesukuntunnamu

  • @shiva6162
    @shiva6162 5 лет назад +11

    రాంబాబు గారు, ఈ మూడు డైట్ లలో ఎక్కువగా మిల్లెట్స్ వైపు అందరూ వెళుతున్నారు , దీనికి కారణం మిల్లెట్స్ పండించే విధానం లో యూరియా, కలుపు, పురుగు మందులు వాడకం లేకుండా పండించడమే.
    కోడిగుడ్లు, మాసం, పాలు తయారీ విధానం లో ఎక్కువుగా కెమికల్స్ వాడడం వలన మనిషిలో హార్మోన్లు అసమతూలన తో వివిధ జబ్బులు వస్తున్నాయి.
    కాబట్టి Dr ఖాదర్ వలి గారి జీవన విధానం లో అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, రైతు సంక్షేమము ముడిపడి ఉన్నవి.
    ఇవి అందరూ గమనించాలి

  • @asifsk5031
    @asifsk5031 5 лет назад +4

    Dr ms raju garu super ... He tells about overall life styles .. from mornig to eving and not only food ,water ,inputs out puts each and every thing that how to go our regular life style with natural way .. and no need to spend extra time and money for this way just give your life in a track...

  • @suhasyed8883
    @suhasyed8883 5 лет назад +3

    Asalu naku khadar vali gari diet ay nachindi endukantay eena chepe diet ki pati diseases ki curement undi so naku iyatay i diet yay best and healthy . Health is wealth 👈👍

  • @vijayallinonevlogs2597
    @vijayallinonevlogs2597 5 лет назад +1

    I liked your intention towards farmers. Mana health tho paatu mana rythu ni drustilo pettukovali. Neu alaane chestanu.. Love u Rambabu sir.
    Correct gaane chepparu.. manam kooda think chesi, food choose chesukovali. Anni aayane cheppala.. we also should think about our body n take diet accordingly...

  • @VijayaLakshmi-bx4zl
    @VijayaLakshmi-bx4zl 5 лет назад +75

    Naa experience entante kadar gaari diet chala bagundi andi.

    • @VijayaLakshmi-bx4zl
      @VijayaLakshmi-bx4zl 5 лет назад

      Weightloss kuda Baga aindi

    • @attotasudha3325
      @attotasudha3325 5 лет назад

      సర్ మరి వెయిట్ ఏమైనా లాస్ అయ్యారా

    • @Mahesh-ki8pd
      @Mahesh-ki8pd 5 лет назад +6

      Millet diet is best...
      I eat only once in a day....that too after noon no hungry all day long...no cravings for sugar or high carb diet like samosa bajji bonda and all.....so simple so good ...Millet is all-time best....

    • @VijayaLakshmi-bx4zl
      @VijayaLakshmi-bx4zl 5 лет назад +3

      @@attotasudha3325 month ki 3 kgs thagganandi.small exercise kuda cheste results baguntundi

    • @radhikaandluri6257
      @radhikaandluri6257 5 лет назад

      Millet diet is always best. Thanks to Dr Khadar Vali.

  • @pyvrjayababu343
    @pyvrjayababu343 5 лет назад

    Very valuable massage

  • @saijyothi6825
    @saijyothi6825 5 лет назад

    Sir super ga chepparu .prathi okka bharathayudu milaga alichisthe mana India ku bagupaduthundhi.mi alochana 👌👌👏👏🙏🙏

  • @srinivasareddy2898
    @srinivasareddy2898 5 лет назад +18

    పిల్లి గుడ్డిదైతే-ఎలుక ఎక్కిరించిందట.. ఎవరి మటుకు వాళ్ళు తమ జీవితాలను మనకోసం త్యాగం చేసేస్తున్నట్లు ఉపన్యాసాలు దంచేస్తున్నారు.
    నాడు 'మంతెన , రాందేవ్ బాబా , మురళీమనోహార్ , ఏల్చూరి , సుబ్రహ్మణ్యం మణి ...
    నేడు వీ.రామకృష్ణ, శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు, ఖాదర్ వల్లి ... మరి రేపు ... ??? ఇలా ఎవరో ఒకరు తెరపైకి వస్తూనేఉన్నారు వారి వారి చక్కటి ఉపన్యాసాల పరంపరలో మన ఆనారోగ్యాలు ఎంతవరకు కుదుటపడ్డాయో తెలియదుగాని వారు మాత్రం సైకిల్ స్దాయినించి కారు స్దాయికి చేరిపోతున్నారు "కొత్తొక వింత పాతొక .." అన్నట్లుగా మారింది మన పరిస్ధితి. వీళ్ళు పోసిన నీళ్ళు ఆదుర్ధాగా త్రాగేస్తున్నాం మళ్ళీ ఎవరో కొత్తముఖం తెరకెక్కేసరికి .. క్రొత్త నీళ్ళకోసం ఇదేపాత "పాత్ర పట్టుకుని" పరుగులు తీయడం మనకు బాగా అలవాటైపోయింది.
    ఏది ఏమైనాగానీ... నాలుకను అదుపులో ఉంచగలిగితే మనం ఎవరి దగ్గరకు పరుగులు తీయనక్కరలేదు,. ఏపాట్లు పడనవసరంలేదు. (మాట్లాడ్డంలోనైనా సరే తిండిలోనైనా సరే)
    చేతులారా మన చేతులు మనమే కాల్చేసుకుంటూ.. తరువాత ఆకులు పట్టుకోవడానికి తాపత్రయ పడుతున్నాం. ముందు మనలో మార్పురావాలి

  • @VvramanaKadiyala
    @VvramanaKadiyala 7 месяцев назад

    Superga చెప్పారు sir

  • @Mahesh-ki8pd
    @Mahesh-ki8pd 5 лет назад +18

    Millet diet is best...
    I eat only once in a day....that too after noon no hungry all day long...no cravings for sugar or high carb diet like samosa bajji bonda and all.....so simple so good ...Millet is all-time best....

    • @shekharreddy2125
      @shekharreddy2125 5 лет назад +1

      Millets diet is best Dr khadar sir is gift to human

    • @Miryala_Sisters
      @Miryala_Sisters 5 лет назад

      Sugar unna vallu kuda cheyocha. Sugar millets tinadam valla taghi potunda. Baruvu taggutunda.

    • @Mahesh-ki8pd
      @Mahesh-ki8pd 5 лет назад

      @@Miryala_Sisters
      It depends...
      Don't know exactly...

    • @padmavathikudumula748
      @padmavathikudumula748 5 лет назад

      mahesh reddy

    • @Mahesh-ki8pd
      @Mahesh-ki8pd 5 лет назад

      @@padmavathikudumula748 s what mam

  • @phanikiranmayik6415
    @phanikiranmayik6415 5 лет назад

    Vismai u done a good job
    Very useful questions u ask
    Great explain tq sir

  • @paadu7466
    @paadu7466 5 лет назад

    Chala correct ga chepparu andi.. eat local think global.. eat the foods recognized by ur grandma.. we should decide the food which suits our body and listen to our stomach to know where to stop eating..

  • @srikala9648
    @srikala9648 5 лет назад +6

    Kadar garu thanks sir millets is very good food

  • @konalavanya1354
    @konalavanya1354 5 лет назад +1

    Good explanation sir.people should decide what they want for a healthy life.

  • @raviprakashs5245
    @raviprakashs5245 5 лет назад +26

    First follow vrk after that settled in kadhar gari diet. Stop eating after sunset and dont drink water after eating . Listen to rajivdexit audios

    • @grkjewelrywholesale7315
      @grkjewelrywholesale7315 5 лет назад +4

      Vrk tho follow chesi khadar garitho settle iyyi manthena Raju Garu cheppinatu evng suryaastham iyyaka food thisukoni aa tharuvatha stomach kaligane unchutey correct good sir

    • @sanatkumara6284
      @sanatkumara6284 5 лет назад +2

      absolutely waste comment, the most healthy way is Dr Khader, when Khader is saying so clearly not to eat NV when should the follow VRK diet

    • @raviprakashs5245
      @raviprakashs5245 5 лет назад

      @@sanatkumara6284 then you follow khader gari diet. All the best bro

    • @sanatkumara6284
      @sanatkumara6284 5 лет назад +2

      @@raviprakashs5245 according to facts available VRK diet is researched on prisoners, patients somewhere in germany, but it harmed then they stopped it after few days, its senseless to follow VRK diet, the most acceptable mehod is Dr Khader Vali No Non veg and no RICE,WHEAT and cheap oils like refined oils.

    • @srinivasvolley7424
      @srinivasvolley7424 5 лет назад

      @@sanatkumara6284 in vrk diet there is a vegetarian program also.so u fallow. Next fallow dr.khader.with manthena physical and mental activity. I think it's better .good luck

  • @majjaraeswar550
    @majjaraeswar550 5 лет назад +1

    రాంబాబు గారికి నమస్కారం 🙏
    డాక్టర్ ఖాదరవల్లి గారు చెప్పిందే కరెక్ట్ 🌾🌾🌾🌾👍

  • @madipallidurgashankar7800
    @madipallidurgashankar7800 5 лет назад +22

    నేను ఈ మూడు విధానాలను ఆచరించిన చూసిన వాణ్ణి
    ఈ మూడు విధానా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే. ప్రకృతి విధానం 100/ గొప్పది. రెండవది చిరుధాన్యాలు 75/ గొప్పది.
    మూడవది కీటో డైట్ 50/ మాత్రమే. ఎందుకంటే
    సమస్యలు ఉన్నవాళ్లు సమస్యలు తగ్గిన తరువాత కీటో డైట్ వదిలి పై రెండు విధానాలకే వెళ్లాల్సిందే జీవితాంతం కీటో డైట్ పాటించలేరు.

    • @tarakeswararaokona1466
      @tarakeswararaokona1466 5 лет назад

      Hi John

    • @yernikkkumar
      @yernikkkumar 5 лет назад

      Asalu keto diet ye waste .

    • @saibaba6068
      @saibaba6068 5 лет назад

      @@yernikkkumar keto diet konni special cases lo matrame patients ki specialist doctors tama paryavekshana lo istaru. Koddi rojulu matrame. Andariki ivvakudadu. Isthe metabolic changes tho health padavuthundi. Long run lo effect ekkuva ga vuntundi. Specific cases ki one example: pregnancy time lo kondariki diabetes vastundi. Alanti vaariki konni cases lo keto diet istaru. Varilo kuda andari ki kadu. USA lo specialists matrame keto diet prescribe chestaru. Evaru padithe vaallu unqualified persons unscientific ga cheste jail lo vestharu. Huge amount fine vuntundi. Exposure leni vaari jeevithalatho aatalu aadataaniki akkada possible kaadu. I am not a doctor. But I know about keto diet.

    • @northcoastaldealers9648
      @northcoastaldealers9648 5 лет назад

      Prakrti vidhanam cheppandi plz

    • @parveenbegumrgp
      @parveenbegumrgp 5 лет назад

      S

  • @krishnakumarireddy521
    @krishnakumarireddy521 5 лет назад

    chala baga chepparu sir

  • @eswaradvaitha9074
    @eswaradvaitha9074 5 лет назад +1

    VRK diet is a shortterm and quick solution for your health problems. Dr.kader sir diet is a continuous diet plan without any interruptions.It will increase the immunity level of people.

    • @bkoteswararao8018
      @bkoteswararao8018 5 лет назад

      This is best reasonable answer.chala baga vishlechincheu.
      We may consider this .

  • @asifsk5031
    @asifsk5031 5 лет назад +3

    Vokka food tho health radhu there is more habit's will make us heldhy that's overall information given by only dr ms raju garu .. thanu patinchi thanu healthy ga vundi naluguriki cheppevadu appudu carrect .. how manthena garu body , health 100 good.. ,👌

  • @poorimatlagowri6601
    @poorimatlagowri6601 5 лет назад

    Well said suitable answer given

  • @santhosh9962
    @santhosh9962 5 лет назад

    Excellent msg sir

  • @saipadmaja2011
    @saipadmaja2011 5 лет назад

    Dr khader vali garidi diet plan kadu. Jeevana vidhanam. This is the best and easy to follow.

  • @kumarsathish622
    @kumarsathish622 5 лет назад

    vismai garu, chinnavayasu loney mokallu Arege noppula to badhapade vareke gujju ku solution cheyandi. surgery laku vellakunda cheyandi please.

  • @vinodjava472
    @vinodjava472 5 лет назад +1

    life is more spiritual than physical. What he said is truth, we should learn to think in a good manner first.

  • @RajasekharreddyAnnapureddy
    @RajasekharreddyAnnapureddy 5 лет назад

    Nice message sir

  • @ramyareddy1794
    @ramyareddy1794 5 лет назад

    Thanq sir manchi message icharu

  • @SureshKumar-nf1np
    @SureshKumar-nf1np 5 лет назад +1

    మీరూ చెప్పేది బాగుంది.. కానీ ప్రకృతి కి దూరంగా మనము చాలా దూరం వచ్చేసాము.. మనకు మనం చెప్పు కొనే రోజులు పోయాయి.. దానికి మెడిటేషన్.. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి

  • @soujanyanarayanan610
    @soujanyanarayanan610 5 лет назад +23

    And dear friends my personal experience start ur day with drinking water and yoga and timings of food these all helps in lossing ur weight .......first no diet no exercise helps you until unless ur goal is not very strong ...I lost 20kgs in 5 months just I made my mind so strong upon goal......

    • @muralib3144
      @muralib3144 5 лет назад

      Good one 👍👍👍👍

    • @tejavarma7123
      @tejavarma7123 5 лет назад

      Plz మీరు పాటించే డైట్ విషయాలు చెప్పండి

    • @soujanyanarayanan610
      @soujanyanarayanan610 5 лет назад +4

      9pm-3am I sleep
      Hot water 2 glasses I drink
      4am -5am yoga and walking
      Ragi Java and beetroot carrot wheat grass juice 1 glass each
      7am breakfast sprouts
      Till 11pm I will drink 2liters of water
      12pm lunch with rava and normal curry
      1pm-4pm I drink 2 glasses of water
      6pm-7pm I workout again
      7:30 pm I eat lyt tiffin
      9 pm I will sleep
      Additional this is possible even we r working bcoz I myself working woman

    • @soujanyanarayanan610
      @soujanyanarayanan610 5 лет назад +1

      Don't miss workouts

    • @tejavarma7123
      @tejavarma7123 5 лет назад

      యోగాలో ఏ ఆసనాలు వేస్తున్నారు యోగా కాకుండా ఇంకేమైనా ఎక్సైజ్ చేస్తున్నారా
      రోజుకి అన్నం ఎన్నిసార్లు తింటారు ఏ సమయానికి తింటారు
      తీసుకునే ఆహారం వివరాలు చెప్పగలరు ప్లీజ్

  • @SureshKumar-nf1np
    @SureshKumar-nf1np 5 лет назад +3

    మీరు ఓవర్ వెయిట్ ఉంటే VRK follow కావాలి.. నార్మల్ గ ఏమైనా ఇబ్బంది ఉంటే kadarvali గారి ది ఫాలో కావాలి.. dont eat after sunset.. తినాలని అనుకుంటే ఫ్రూప్ట్స్ and వెజ్ టేబుల్స్ తీసుకోండి

  • @PeaceHope1009
    @PeaceHope1009 5 лет назад +5

    Excellent topic

  • @PaviSouj
    @PaviSouj 5 лет назад

    Baaga chepparu..excellent

  • @satyasampattika8820
    @satyasampattika8820 3 года назад

    Nice video

  • @swaroopab5464
    @swaroopab5464 5 лет назад

    Mugguri diet lo manchi qualities unnai...
    mantena gari paddatilo molakalu Chala manchidi,,alternate days breakfast ga sprouts/millet varities tisukovachu
    Khadar gari prakaram millets(siridhanyalu) lunch ga tisukovachu
    VRK gari prakaram daily curries ki coconut oil tho prepare chesukovadam manchidi
    Finally early dinner lo okaroju fruits, okaroju millet roti /millet dosa lantivi try cheyavachu
    Finally one common point in all is No white Rice No Milk No sugar .
    FOR healthy life use sprouts, millets,coconut oil and for sweet items use jagerry/palmjagerry/dates/honey
    At least for some people this information would be useful who Sees the vedio based on the thumbnail

  • @sriman1999
    @sriman1999 5 лет назад

    VRK ని నేను రెండు నెలలు follow అయ్యి 10 కిలోల పైగా తగ్గాను. తరువాత millets ని దాదాపు ఎక్కువగా వాడి 4 నుంచి 5 కిలోలు తగ్గాను. ఇప్పుడు నేను rice, గోధుమలు అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటాను. Now I follow 2 meal diet with millets. Also I take Apple Cidar Venegar 2 times a day

  • @praveenpraveen171
    @praveenpraveen171 5 лет назад +13

    Kadar diet is best olden days lo millets food ni akkuvaga teesukoni 100 above brathiki unnaru millets tintunna China japan 120 varaku brathukutunnaru ante because of millets mana region lo dhorike food ni tinte mana climate ki related ga body kuda build avutundi other region ki related food tinte mana body ki set avvavu weight loss weight gain anti tine food ki tagga work chesukovali

  • @m.sanjaymahankali161
    @m.sanjaymahankali161 5 лет назад

    very good advance

  • @lavanyapriya4538
    @lavanyapriya4538 5 лет назад +7

    Manthena garu diet super 3 putala food pettevaru and vala ashramam oka heaven la untadhi and I lost 10 kgs in 1 month. No side effects

    • @stromylifegaming6072
      @stromylifegaming6072 5 лет назад

      Entha money charge chesaru andi

    • @lavanyapriya4538
      @lavanyapriya4538 5 лет назад

      15 days ki 10 thousand bt akkadunna facilities ki e money chala chala thakkuva

    • @sriranganath598
      @sriranganath598 5 лет назад

      Lavanya Priya garu
      Miru vellina
      aha manthena gari ashramamm ekkadaundhiandi

    • @lavanyapriya4538
      @lavanyapriya4538 5 лет назад

      Vijayawada lo thulluru

    • @sriranganath598
      @sriranganath598 5 лет назад

      @@lavanyapriya4538 Thank you🙏andii😊

  • @mavullueluri527
    @mavullueluri527 5 лет назад

    nenu evari diet follow avanu...bro...na body...ye items ni tisukogalado denini reject chestundo naku baga telsu....and exercises chestanu..balanced ga untundi health...idi varaku chala complications undevi ipudu chala varaku taggayi..nenu cheppedi okate....ee video lo cheppinattu me body ki use ayye items ni tisukuni daniki saripadinanta pani cheyandi...saripotundi...

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 5 лет назад +54

    రాంబాబు దాటవేత విధానం కాలంవృధా తప్ప ప్రశ్నలకు సమాధానాలు దొరకదు. 😄

    • @arigelakrishnaiah
      @arigelakrishnaiah 5 лет назад +1

      రాంబాబు గారు నమస్తే మీరు మంతెన గారి PROTIEN, కదర్ గారి. CORB PROTIEN , వీరమాచినేని గారి FAT , పద్ధతుల వత్యాసం సరిగా చెప్పలేదు దయచేసి సరిగా చెప్పండి

    • @ss-yr8lf
      @ss-yr8lf 5 лет назад

      @@arigelakrishnaiah local good tinali

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina3293 5 лет назад

    Well said

  • @healthyhomesanthoshi696
    @healthyhomesanthoshi696 5 лет назад

    Vrk dite chesina taruvata Khadr garu Cheppina miles tisukovatam valana nenu na weight kapadukunttunna

  • @omganesaya
    @omganesaya 5 лет назад +1

    100% కరెక్టు గ చెప్పారు రాంబాబు గారూ. ధన్యవాదములు

  • @varalakshmicheguri8510
    @varalakshmicheguri8510 5 лет назад

    It's true . Body tatvanni batti tinali.Naturalvi vadali. Chala bhaga cheppanu sir

  • @VENKATVENKAT-fm1cr
    @VENKATVENKAT-fm1cr 5 лет назад +1

    Khadar vali sir saying to bring olden days food habits for the health and without any diseases.

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 5 лет назад +16

    ఒక్కొక్కరి శరీరానికి ఒక్కో డైట్ అనేది సరికాదు. ఆహారం లో ఉన్న లాజిక్ తెలియకపోతే ఇలా కథలు చెప్తారు..😁

  • @ayyapukumari9556
    @ayyapukumari9556 5 лет назад +2

    Khadhar gari deit super

  • @chsatishkumar5491
    @chsatishkumar5491 5 лет назад +7

    Baaga cheppaaru millet gaaru

  • @bapanapallisathish7971
    @bapanapallisathish7971 5 лет назад

    వీరు నలుగురు చెప్పే ఆహారములు ఆయుర్వేదము తో కొద్దిపాటి విభేదాన్ని నేను గుర్తించాను.ఉదాహరణ దేశవాళీ నాటుఆవుపాలు కుండలిని శక్తిని జాగృత పరుస్తుంది.వరిగలు అపథ్యములు.మొలకలు అజీర్ణములు,మలబద్దకములు.చీజ్ ,మాంశహారములు భారతీయ జీవన విధానానికి విరుద్దమైనది.

  • @pushpamakey7445
    @pushpamakey7445 5 лет назад

    correct sir

  • @Mamitha-Rama
    @Mamitha-Rama 5 лет назад

    Great

  • @sandeeprajulapati1353
    @sandeeprajulapati1353 5 лет назад

    nice topic

  • @ramanarigela5568
    @ramanarigela5568 5 лет назад

    Good say

  • @grkjewelrywholesale7315
    @grkjewelrywholesale7315 5 лет назад +16

    Vismai food hey mirapakaya hello foodies annaya nuvvena anchoring good ipdu andhari confusion idhey question annaya good information

  • @marylatha7998
    @marylatha7998 5 лет назад

    Well said Rambabu garu. 👍

  • @jyothimadagum5980
    @jyothimadagum5980 5 лет назад +9

    Na personal experience.... manthena sathyanarayana gari deit bavundi .... no side effects... veeramachinene gari diet lo side effects vunnay ...

    • @srilakshmi7346
      @srilakshmi7346 5 лет назад +1

      Pachi kuragayalu thini 100yrs bratheke kanna uppu karam tho ruchikaram ga thintu manasika maina thrpti tho brathakatame manchidi

    • @arunreshma8299
      @arunreshma8299 5 лет назад +2

      @@srilakshmi7346 adhelagandee?rogalu vasthu unte manashanti ga ela brathukutamandi?

    • @vasudevaraojarubula6146
      @vasudevaraojarubula6146 5 лет назад

      నా పేరు వాసుదేవరావు, శ్రీ పురం కాలనీ, మలక్ పేట్, హైద్రాబాద్. మంతెన వల్ల అన్ని రోగాలు తగ్గాయి.6 నెలలు పాటించాను. ముక్కు లో పక్కులు పోయినవి, నోటి లో పాసి పోయింది, కళ్ళలో పూసులు పోయినవి,చెవిలో గుబిలి పోయింది. చెమట లో వాసన పోయింది, స్పెర్మ్ కూడా వాసన లేదు కానీ త్వర గా ఔట్ కావటం లేదు. అంత వరకు బాగుంది. మొదట్లో బాగుంది. కానీ తరువాత తరువాత సెక్స్ కోరికలు నశించాయి అది మాత్రం దారుణం. నేను నా భార్య పాటించాం 6 నెలలు. Everything సూపర్. బట్ sex లేని జీవితం వేస్ట్. అని మనివేశాము. నాలిక మీద taste buds మారిపోతాయి. Sudden బయటికి వచ్చి మాములు food తినటం చాలా చాలా కష్టం. వాంతులు విరోచనాల తో చచ్చి కూర్చుంటాము. కానీ ముని జీవితం కావాలంటే సూపర్.

    • @jyothimadagum5980
      @jyothimadagum5980 5 лет назад

      Veeramachineni diet chesanu na hair mottam poyindi even 3/4 hair loss ayyanu ...Mari deeniki solution enti

    • @arunreshma8299
      @arunreshma8299 5 лет назад

      @@vasudevaraojarubula6146
      so ipudu em cheyamantaru

  • @kumarsathish622
    @kumarsathish622 5 лет назад

    Millet Rambabu sir... Sooper 👈👏👏👏👏🙏🙏🙏🙏👌

  • @sahasranaveena2611
    @sahasranaveena2611 5 лет назад

    Rambabu garu me daggara subject vundi.....andariki reach ayyela one by one vedios cheyandi

  • @మాఊరుఇటికాలపల్లి

    మనం ఎంతమంచి తిండి తిన్నాకూడా మనసు ప్రశాంతంగా ఉంటేనే వంటపట్టుతుంది

  • @gchandu7125
    @gchandu7125 5 лет назад +3

    Question is multiple choice,answer is essey type...

  • @kaasimasina3549
    @kaasimasina3549 5 лет назад

    Correct sir

  • @friendssamayal6955
    @friendssamayal6955 5 лет назад

    Good information

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 5 лет назад

    Desa,, kaala,, nela ,, vrithi ,, vathavarana ,, arogya ,, vayo,,yuga,, dharma,, krama,, bhakthi,, bheethi,,( aradhana etc),, vidhi vidhanalanu batti devudichina, anukuulamaina, arogya karamaina -aaharanni thinatame acharaneeyam.
    🙏🙏🙏
    (( land,, time,, soil,, occupation,, climatic,, health,,age,,& era,, principle,, descipline,, religion,, & God fearing,, etc,, is the worth full way of eating food,, God given 🙏🙏🙏))

  • @pavanireddy1812
    @pavanireddy1812 5 лет назад

    Nice topic great explaining

  • @hanushanaidu4737
    @hanushanaidu4737 5 лет назад

    Chala baaga chepparu sir......Good explanation.....Vismai garu meere kadha

  • @srilakshmisurapaneni8133
    @srilakshmisurapaneni8133 5 лет назад

    Millet diet is very good my experince

  • @swathimedapati2815
    @swathimedapati2815 5 лет назад

    Hi vismai food voice super

  • @srikanthgoud8643
    @srikanthgoud8643 5 лет назад +1

    According to me eat more n more vegetables and fruits, which are locally grown. Don't over the vegetables, just saute them, you can see change.

  • @mlrmlr5896
    @mlrmlr5896 5 лет назад +24

    karra viragaledu pamu chavaledu

  • @padmajak3810
    @padmajak3810 5 лет назад +2

    Daily millets theesukovadam valana goiter vasthundi Ani nenu Google chesaka thelisindi.enthavaraku curect

    • @eswaradvaitha9074
      @eswaradvaitha9074 5 лет назад

      No it is not correct. You have to take curd or Buttermilk with this millet diet for easy digestion .

  • @lakshmiprasanna6506
    @lakshmiprasanna6506 5 лет назад

    Manthena garu scientific ga experiment chesi chepthunnaru, I believe in Manthena garu. Kani salt and oil ni complete ga mane mante chala kastam. Konchem thagindhi Manthena Gari diet is best

  • @nagarajuvenkat260
    @nagarajuvenkat260 5 лет назад +1

    అది మానవుడు మాంసాహారం తో మొదలయ్యాడు. మాంసం.చేపలు తినా లి.అవి నేచురల్ అయి ఉండాలి. ప్రకృతిలో సహజం గా పెరగాలి.

    • @esubmohammed
      @esubmohammed 5 лет назад +1

      nijamey ..but appudu organic dorikedi...ippudu anta polluted adey problem...even akukruali 4-5 times purugu mandu kodtunnaru.... teda adi...

  • @madipallidurgashankar7800
    @madipallidurgashankar7800 5 лет назад

    తినే తిండిని బట్టి చేసే పనిని బట్టి రుతువును బట్టి శరీర తత్వం మారుతుంది అది ఎప్పుడు ఒకేలా ఉండదు.

  • @uka0002
    @uka0002 5 лет назад +1

    Perfect explanation...

  • @parveenbegumrgp
    @parveenbegumrgp 5 лет назад

    Mee diet regular enti Rambabu garu

  • @sindhurakaza5839
    @sindhurakaza5839 5 лет назад

    👏👏👏👏

  • @swathiphani4239
    @swathiphani4239 5 лет назад

    My personal experience is if you are over weight follow Mantena gari vegetable juice sprouts breakfast and fruits dinner and lunch khadhar gari millets. If you are normal weight then follow only Mantena gari breakfast sprouts lunch and dinner with millets.now adays work life is hectic we are working for more than 12hrs so I feel it’s difficult to focus on work while doing vrk gari diet we can’t sustain for long time

  • @m.ganesh920
    @m.ganesh920 5 лет назад

    Super sir

  • @srinivasareddy2898
    @srinivasareddy2898 5 лет назад +40

    రాంబాబుగారూ... ఈ ఇంటర్యూలో అడిగిన ప్రశ్నకు మీరిచ్చే సమాధానం కు సంబంధంలేదు.
    *మీకంత మొహమాటముంటే ఇటువంటి ఇటర్యూలకు మీరు హాజరుకాకండి మీకు ఆయాసం మాకు ప్రయాస....
    "*గోడమీద పిల్లి*" సామెత గుర్తుకు తెస్తున్నాయి మీ సమాధానాలు.

  • @hardikkunkalagunta2173
    @hardikkunkalagunta2173 5 лет назад

    Mantena sir always

  • @soumyareddythumu7322
    @soumyareddythumu7322 2 года назад

    Sir ela theylusukovali body ki set ayindhi ani

  • @sailajas3516
    @sailajas3516 5 лет назад +3

    It's true sir 👌 👏e video present chaisina vismai gariki 👏Tq so much

  • @sahasranaveena2611
    @sahasranaveena2611 5 лет назад +14

    Old people ni nenu adiga....all r millets....

  • @srinivasreddy9105
    @srinivasreddy9105 5 лет назад

    Mee prasna correct kaadu mugguru cheppedi correct and chala manchivi kakunte veeramachaneni gari diet vachina diabitos or over weight cure chesukune diet vidhanam chepthu mana problem normol ayaka normal diet ki vachi healthy food theesukuntu health jagrathaga chusuko mantunnaru alage khadarvali Garu Manam theesukuntunna aharamlo chedunu vivarinchi poshaka aharalanu theesukomani chepthu poshaka viluvalunna padardhalanu gurinchi vivaristhunnaru Veera machaneni Garu millets manchivi ane chepthunnaru and refined oils vaddu ganuga nunelu vadamani chepthunnaru Khadar vali Garu same chepthunnaru so okaridi manchidi inkokaridi chedu ane isue ledu iddaru Samaja hitham kori prajalalo avagahana kaligisthu social service chesthunnaru iddaru abhinandaneeyule poojyule evaridi Manchi evaridi goppa antu ilanti vedios tho confusion create cheyakandi

  • @kharikrishna1117
    @kharikrishna1117 5 лет назад +1

    Grate explanation

  • @anjanipriya3982
    @anjanipriya3982 5 лет назад

    Super job bro good concept

  • @srigouri4318
    @srigouri4318 5 лет назад +3

    Thanks vismai garu bale concept post chesaru baga chepparu rambabu garu , now days social media vala prashanth aga thennalekunamu total confusion. Rambabu gari vantalu kuda bagunnayi millets tho.

  • @alwayshappy8421
    @alwayshappy8421 5 лет назад

  • @ramamani6326
    @ramamani6326 5 лет назад +1

    Exlent ramani garu God bless you babu

  • @schandrakalareddy9902
    @schandrakalareddy9902 5 лет назад

    Good information sir and vismai garu meru kanapadachu kadha sir

  • @venkateshk108
    @venkateshk108 5 месяцев назад

    రాంబాబు గారి ఫోన్ నెంబర్ ఇవ్వగలరా సార్

  • @pidugudurgaprasad3354
    @pidugudurgaprasad3354 5 лет назад +2

    khadarvali is best

  • @hanumareddyreddy379
    @hanumareddyreddy379 5 лет назад

    Hello, please under stand me that, the foods are two types-- one is acid food another is Braces. We must take 80% braces foods and 20% acid foods daily. This is the best formula . As per that any person eat any food, but must be balance our PH. value. If we eat much acid food one day, then our PH value may increase. So it may balance by braces foods another day or same day. So we maintain our body PH level 7. If below that, so many deceases or cancer may enter into the body. Please study about PH VALUES. Thank you all.

  • @saisannidhrockrock8656
    @saisannidhrockrock8656 5 лет назад

    Wow pitaladora annaya

  • @chandrasekhararaoyerramill5001
    @chandrasekhararaoyerramill5001 5 лет назад

    Especially escapism