🙏గురువు గారు మేము గిరిజనులమ్ నేటికి పితరులను, కొండ దేవులను పుజిస్తాము. మీరు చెప్పిన విషయాలు మా తాతలు ముత్తాతల నుండి పాటిస్తున్నాము. మంచి విషయాలను చెప్పి నందుకు క్రుతజ్ఞతలు. 🙏
Very useful information regarding our old traditions which were forgotten by many people- please continue to give this type of traditional procedures information-namasthe
శాస్త్ర అవగాహన పూర్తిగా లేకుండా అర్థసత్యాలతో హైందవ సమాజానికి మార్గ నిర్దేశం చేయవద్దని మనవిజేస్తున్నాను. అందులోను సామాజిక మాధ్యమాలలో ప్రతి మాట ఎంతో స్పృహతో, బాధ్యతతో, ధర్మం పరిరక్షణకు కట్టుబడి మాట్లాడవలసి ఉంటుంది. - జై శ్రీరామ్ జై హింద్
గురువుగారు మీరు చెప్పింది అంతా నిజమే నాక్కూడా ఒక అరగంట ముందు మా అబ్బాయి బైక్ నుంచి పడిపోతున్నట్టు అనిపించింది నాకు పట్టపగలే అనిపించిన ఒక అరగంట తర్వాత నిజంగానే మా అబ్బాయి కె బండి యాక్సిడెంట్ అయింది లో చనిపోయాడు
E month ante last week 19th maa atha chanipoyena roju ani pooja chesi ngt photo tala daggara undi. Daily vere place lo pedataamu. A roju lindane undi. Next day 7.30 am ku maa husband two wheeler nundi padipoyaadu.no speed breaker, no opposite vehicle. Nothing. But paddadu. Chala injures ayyaye. Teeth 3 debbatinnaye. Avanni kudaa ippudu kattinchali. Ma abbaye cheppadu ngt photo daggara padukovadam valla antaadu. Denilo edanna nijamu undaa. Pls answer me
మరణించిన వారిని స్మరించుచు, ప్రతి రోజు పెట్టే అన్నం ముద్దను కాకి తింటేనే వారు స్వీకరించినట్లా.. ఇతర పక్షులు, కోడి, ఉడత లాంటివి తింటే, వారు స్వీకరించ లేదని భవించలా..దయచేసి తెలుపగలరు 🙏🙏
జై శ్రీరామ్🚩🚩🚩 ..గురువులకు నమస్కారం... నాకు చిన్న సందేహం 2011న డిసెంబరులో వివహాము జరిగింది.. నాకు ఒక బాబు , ఒక పాప, బాబుకి 9సం"పాపకి 4సం" కానీ ఇప్పుడు వీళ్ళకి తల్లి లేరు...2018లో వారు స్వర్గేయులు. కానీ అప్పుడు ఇప్పుడు ఉన్న వకేవక అనుమానం అది ఏమిటంటే వారిని నేను చాలా ఇష్టపడను పడుతున్నాను వారు అంటే ప్రేమతో కూడిన ఆలోచనలతో జీవిస్తున్నాను.. నజీవనం సాగిస్తున్నాను , కానీ మా కుటుంబ సభ్యులు నన్ను ఒక్కమాట తో ఇబ్బంది పెడుతున్నారు.. అది ఏమిటంటే , వారిని నువ్వు ఎరోజు పూజించావు , పువ్వులు పెట్టవు , ఒక్క అగర్ బతులు వెలిగించావు , అన్ని అంటారు..కానీ వారిని నేను పూజించవచ్చా..?నాకు ఈ చిన్న సందేహం తీర్చగళలు..🙏🙏🙏
Guru Gaaru , morning levagane vari photo ni chudavacha? Chustey Ela untadhi... Neynu Mrng levagane Ma Nanna photo ni Chustanu ...ma naana Gaaru chanipoyaru... Ma naana ante naku chepalenthaga estamu...
Chala Mandi guruvulu dakshinam vaipe pettamantaru...eeguruvu garu different ga chepparu...gummaniki eduruga pettadam valla intlo ibandulu vuntayantunnaru
🙏గురువు గారు మేము గిరిజనులమ్ నేటికి పితరులను, కొండ దేవులను పుజిస్తాము. మీరు చెప్పిన విషయాలు మా తాతలు ముత్తాతల నుండి పాటిస్తున్నాము. మంచి విషయాలను చెప్పి నందుకు క్రుతజ్ఞతలు. 🙏
నమస్కారం,చాలా బాగా చెప్పారు, పిత్రువుల భావచిత్రాల గురించి మరి వారు ఇచ్చే caution గురించి చెప్పింది నిజం,ఇది నా అనుభవానికి చాలా సార్లు వచ్చింది 🙏🙏🙏🙏🙏💐😊
అహా, చాలా మంచి సమాచారం ఇచ్చారు. గురువుగారికి సాష్టాంగనమస్కారములు. ఓం నమో వేంకటేశాయనమః.గోవిందా గోవింద.
పెద్దలు గురువుగారికి నా పాదాభివందనం మీ ద్వారా ప్రజలకి మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
Thank you guruvgaru
నమస్కారం🙏 స్వామిజీ..👍 చాలా మంచి విషయం తెలియజేశారు.. చాలా వివరంగా కూడా చెప్పారు..
గురువు గారి పాదాలకు నమస్కరాములు.....మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి......
గురువు గారికీ నమస్కారాలు చాలా బాగా చెప్పారు .. కృతజ్ఞతలు.. 🙏🙏
నమస్కారాలు గురువుగారు పితృదేవతల పై విశ్లేషణ చాలా క్లుప్తంగా వివరించారు.
చాలా మంచి విషయాలు తెలిపారు నమస్తే 👋👋👋గురువుగారూ
గురువు గారి కి నమస్కారం చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు 🙏
Excellent. Explained in brief about beloved late parents photos to be placed and perform food offering to them. Stay blessed guruji.
🙏చాలా మంచి తెలుసుకోవలసిన విషయం తెలిపినందులకు థన్యవాదములు
Om Sri Gurubhyo Namaha🙏 Chaala Manchivisayalu Cheppinanduku. Dhanyavadhamulu Eswara Rao Divine yoga Guruvu Visakhapatnam🙏
గురూజీ చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.
నమస్కారము ఆచార్యులకు.ఎంత బాగా చెప్పారండి...క్లియర్ గా చెప్పారు.
Hindutathvam dwara nijama enno teliani vishayalu prekshakulaku teliyajestunnanduku dhanyavadaalu guruvugaru vadalagurinchi chalamandiki teliyani chakkani vishayam chepparu thankyouverymuch
Thank you very much Purouhith Garu chalaa vishayaloo teloosu koonamoo Namaskaram
Jai sreeram We are being educated with good adhyathika visayalu Dhanyavadhaluandi
Very useful information regarding our old traditions which were forgotten by many people- please continue to give this type of traditional procedures information-namasthe
చాలా బాగా చెప్పారు గురుగారు 🙏
Chala manchi vishayalu theliparu guruvugaru
శాస్త్ర అవగాహన పూర్తిగా లేకుండా అర్థసత్యాలతో హైందవ సమాజానికి మార్గ నిర్దేశం చేయవద్దని మనవిజేస్తున్నాను. అందులోను సామాజిక మాధ్యమాలలో ప్రతి మాట ఎంతో స్పృహతో, బాధ్యతతో, ధర్మం పరిరక్షణకు కట్టుబడి మాట్లాడవలసి ఉంటుంది. - జై శ్రీరామ్ జై హింద్
Chala baaga Cheparu guru gaaru 🙏chanipoyina mana kanna china vayasu Valu kuda pithru devathalena.... Thana kadupuna puttina Kuthuru nd koduku nd thoda puttina chelelu nd thamudu apamrutyuv chendina Vala gurinchi ??guru gaaru please thelapa galaru
Nice information guruvu garu
Chala Baga chrpparandi ...
గురువుగారు మీరు చెప్పింది అంతా నిజమే నాక్కూడా ఒక అరగంట ముందు మా అబ్బాయి బైక్ నుంచి పడిపోతున్నట్టు అనిపించింది నాకు పట్టపగలే అనిపించిన ఒక అరగంట తర్వాత నిజంగానే మా అబ్బాయి కె బండి యాక్సిడెంట్ అయింది లో చనిపోయాడు
I am speechless Krishnam Vande Jagat Guru Guru ji namaskar
గురువు గారికి అభినందనలు
Guruji meru chala baga cheptunnaru
Manchi vishayalu teliyachesaru dhanyavadhalu guruvugaru
పాదాభివందనాలు. మంచి information.🙏🙏🙏
Thanks for give such a great information about Hindu religion
Nice baga cheppyaru guruvu garu
Meeru chala great 🙏🙏🙏🙏🙏
Very nice. Tq Sir.
అయ్య బాగానే చెప్పారు కానీ,పితృ దేవతల ఫోటోలు ఇంట్లో ఏ దిక్కున పెట్టాలో చెప్పలేదు,దయ చేసి తెలియ చేయగలరు.
What a information guruji Garu
Thanks. You are correct.
E month ante last week 19th maa atha chanipoyena roju ani pooja chesi ngt photo tala daggara undi. Daily vere place lo pedataamu. A roju lindane undi. Next day 7.30 am ku maa husband two wheeler nundi padipoyaadu.no speed breaker, no opposite vehicle. Nothing. But paddadu. Chala injures ayyaye. Teeth 3 debbatinnaye. Avanni kudaa ippudu kattinchali. Ma abbaye cheppadu ngt photo daggara padukovadam valla antaadu. Denilo edanna nijamu undaa. Pls answer me
Starts at 4.58
ధన్యవాదములు 🙏🙏🙏
Good message guruvu Garu 🙏
Information of good tradition-namasthe
Baga chepparu
Migilinai or batikinai batta parusukoni pantaya
గురువు గారు,
కుల దైవాల గురించి చెప్పండి.
ఎవరిని పూజించాలి.
Avunu guruvu gaaru
Thank you guruvugaru
Om Gurudyonamaha
Danyavadalu Guruvugaru 🙏
🙏నమస్కారలు
Guruji ke namaskar am
baaga study chestunnaru....good....channel ki kuda
nice
మరణించిన వారిని స్మరించుచు, ప్రతి రోజు పెట్టే అన్నం ముద్దను కాకి తింటేనే వారు స్వీకరించినట్లా.. ఇతర పక్షులు, కోడి, ఉడత లాంటివి తింటే, వారు స్వీకరించ లేదని భవించలా..దయచేసి తెలుపగలరు 🙏🙏
జై శ్రీరామ్🚩🚩🚩
..గురువులకు నమస్కారం...
నాకు చిన్న సందేహం 2011న డిసెంబరులో వివహాము జరిగింది.. నాకు ఒక బాబు , ఒక పాప, బాబుకి 9సం"పాపకి 4సం" కానీ ఇప్పుడు వీళ్ళకి తల్లి లేరు...2018లో వారు స్వర్గేయులు. కానీ అప్పుడు ఇప్పుడు ఉన్న వకేవక అనుమానం అది ఏమిటంటే వారిని నేను చాలా ఇష్టపడను పడుతున్నాను వారు అంటే ప్రేమతో కూడిన ఆలోచనలతో జీవిస్తున్నాను.. నజీవనం సాగిస్తున్నాను , కానీ మా కుటుంబ సభ్యులు నన్ను ఒక్కమాట తో ఇబ్బంది పెడుతున్నారు.. అది ఏమిటంటే , వారిని నువ్వు ఎరోజు పూజించావు , పువ్వులు పెట్టవు , ఒక్క అగర్ బతులు వెలిగించావు , అన్ని అంటారు..కానీ వారిని నేను పూజించవచ్చా..?నాకు ఈ చిన్న సందేహం తీర్చగళలు..🙏🙏🙏
In hi ko
Namaskar am
Tqqq
danyavadalu guruvu, memu ippatiki pitrudevatalaki nonvej pedutunnamu.
Tq guruvgaru🙏🙏
Dhañyavadalu Sir
నమస్కారం అయ్యా గారు పాదాభివందనం ...,
అయ్యా నిత్యం మధ్యాహ్నం పూజ కాకులు కి , అన్నం పెట్టచ్చ
Guruwar hai namaskar chala Baba chakkar
Guruvugariki pranamalu
Namaskaram, guruvugaru, chnipoyina valu maro janma athutharu gada ala ashirvadam chestharu? Vala janmalo vala duty chesthatru kada, manam pette , masikalu, sanvachikalu ala cheuthayi, pl idi naku , samayasa, pl chepandi.🙏🙏🙏 mrs bajaj. Wating for reply.pl
Guruvu garu vutaram vypu photo petta vaccha
Swamy garu maku ma purivikula nundi em patincharu memu em patinchatam ledu ala emi patinchapoaina parvaleda...cheppagalaru...tq guruuvu Garu.
ఆంజనేయస్వామివారికి సమర్పించే వడమాల లోని గారెలకు కన్నం ఉండకూడదు అన్నారు ఏదయినా శాస్త్ర వచనం ఉందాండీ ఉంటే తెలుపగలరు
🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Guruvu garu bhishma pitha ma photo entlo pettukone puja cheyavacha
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Wonderful msgs Sri 🙏🙏
😭😭😭 nijamma naku jarugutundi
🙏Tq guruvu garu
Namaskaram gurugaru ammavasya tillatharpnam cheyalisana direction vivarinchagalaru
inti bayata gummam anjaneya Swamy photo kriendha pettavatcha peddalanu
guruvu garu, kaki pitrudevatalaki sanketamaite sanidevulavariki pitrudevatalaki emaina sambandam unda?
Nakuda.edy.sandyham.vachindi.guruvu.garu.plg.reply.evvandi🙏🙏
Guruvu garu 🙏🌹
Guruvugaru chinna papa 2 yrs photo ni pettavacha. Thana mundu Deepam pettavacha.
Kodukulu lekapote pitru devatala anugraham lenattena giruvu gaaru
Namaste Guruji
pilla nichina attagari photo maa intilo vunda vachaa telapandi
Pitru devathala photos bedroom lo pettochha guruvu garu, naaku amma pooyi 18yrs iindi,roju morning nidra levagaane amma photo choosthe istam, ala choodochha
🙏🙏🙏🙏🙏
Koduku lyni valu Ela pithru dyvathalaku chyavacha
Chanipoyina vari photo lu ye dikku vypu pettali , aa patam lo unnavaru ye direction chustu undali , ee na sandehanni nivruthi cheyagalaru
Yes naa doubt kuda adhe......
South vipu pettali... Photo lo unnavaru north ki choosthoo undali
nice swmi gi
Guru Gaaru , morning levagane vari photo ni chudavacha? Chustey Ela untadhi... Neynu Mrng levagane Ma Nanna photo ni Chustanu ...ma naana Gaaru chanipoyaru... Ma naana ante naku chepalenthaga estamu...
Super.gurugaru
Me lanti koduku vundadam me nanana gari adhrustam🌹🌹🌹
@@sailalithachannel9033
Neynu ma naana kuthurini.... I love my dad...
Ohho Meru na lagy na health bagoka injection chysukonna nanna any anatanu nenu memories gurthu vasty chala edustanu andi
పితృదేవతల ఫోటోలు సింహద్వారంపైన ఉండవచ్చా? అలాటిఫోటోలు దక్షిణ గోడకు ఉంచాలని విన్నాను. దయచేసి వివరం తెలుపగలరు.
same doubt
Guru garu house lo pedha valu atu vepu unadali China valu house lo atu vepu undali chepandi guru varu
అయ్యా 🙏
Guaruau garu chal bag chiaparu na life lo jariagae andi tq sir
Guruji,pritru,devathala,photolu,
Dakshanam vaipu unna godake
Veyala,daya,chesi,cheppagalaru
Chala Mandi guruvulu dakshinam vaipe pettamantaru...eeguruvu garu different ga chepparu...gummaniki eduruga pettadam valla intlo ibandulu vuntayantunnaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu me place ekkada sir
Gurujigaruintloaverainachanipoteintlodeepampettavachha
వేదం గూర్చి మాట్లాడాలి అంటే ముందుగా గుండు పిలక ఉన్నవారే అర్హులు
ఒకరిని హేళన చెయ్యడం వలన నికు వచ్చేది ఎమి లేదు..
Bharya kalam cheste bhartha pitru devatha laku pinda praanam cheyavachcha
Ok month hello paidal endhuku Maharana endhuku
🙏
Guruv garu chanipoina valu kalaloki eakuvga eami ardam guruv garu