సీఎం వ్యాఖ్యలపై అశోక్ క్లారిటీ | Big Bang Debate | Ashok Unemployment Activist On DSC Exam | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 477

  • @akhilap5226
    @akhilap5226 3 месяца назад +68

    బాగా మాట్లాడారు ashok sir❤❤🎉🎉

  • @vooripakkasaritha9901
    @vooripakkasaritha9901 3 месяца назад +89

    టీవీ రిపోర్టర్ కి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడడం ఎంతవరకు సబబు

    • @Goldenretriever_Rocky
      @Goldenretriever_Rocky 3 месяца назад

      Correct a matladindu ra phalthu

    • @vooripakkasaritha9901
      @vooripakkasaritha9901 3 месяца назад

      @@Goldenretriever_Rocky నువ్వు చదివి ఉంటే తెలిసేది బ్రదర్

  • @CIVIL-RKG
    @CIVIL-RKG 3 месяца назад +161

    దుమ్ము దులిపేసిన అశోక్ సర్ అంతే తగ్గొదు ఎక్కడ

    • @Goldenretriever_Rocky
      @Goldenretriever_Rocky 3 месяца назад +3

      Adi bondha

    • @srikanthyadav8032
      @srikanthyadav8032 3 месяца назад

      అన్న ... అశోక్ సార్ .. పిల్లలన్ని .. ఛాల వాడుకుండ్తుడు .. వాని .. నమ్మి పిల్లలు 1మంత్ నుంచి . డీఎస్సీ చదువదుండ .. టైమ్ వేస్ట్ చేసుకొని ..కి లైఫ్ మీరే .నాశనం చేసుకున్నారు .. ఈ పటికన ..ఈ .. లాo.... కొడుకు నీ ...నమ్మకండి ... అన్న .. నేను ... గ్రూప్ 1 కి .. ప్రిపేర్ అవుతున్న ... ఈడు . స్టూడెంట్ నీ .. నాశనం చేయకు ..కు ... అశోక్ .. లాo... నాశనం .. ఐ.పోతావ్ ...అశోక్ .. గా

  • @truthofvoice5391
    @truthofvoice5391 3 месяца назад +50

    గత పది రోజుల నుండి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీ 10 TV కి ఇప్పుడు తెలిసింది... కొందరి స్వార్థపూరిత నాయకుల వలన అశోక్ సార్‌ ని టార్గెట్ చేస్తున్నారు.. దయచేసి ఉన్నటు ఉన్నవి మా డీయస్సీ బాధలు తెలియజేయండి..

  • @ab....entertainment7640
    @ab....entertainment7640 3 месяца назад +96

    కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్న CM.....
    రెండు నెలల్లో 100 కోట్లు వస్తే ..సంవత్సరానికి ఎన్ని కోట్లు రావాలి...?..
    దరిద్రం ఏంటంటే ఈయన మా సీఎం గా ఉండటం మాకు సిగ్గుచేటు......

    • @praveenm489
      @praveenm489 3 месяца назад

      Ante vallu social service chestunaru antunav kadha ra lanjakodka

    • @praveenm489
      @praveenm489 3 месяца назад

      Ni antha avagahana ledhu kabatti cm ayadu ra buffon

    • @RolexxAA
      @RolexxAA 3 месяца назад +3

      Thappanatha manade bro

    • @kapperaanjaneyulu2253
      @kapperaanjaneyulu2253 3 месяца назад +1

      బీజేపీ కి వేస్తే అయిపోయి

  • @truthofvoice5391
    @truthofvoice5391 3 месяца назад +42

    10 TV రిపోర్టర్‌ గారు మీరు మా డీయస్సీ 35/80 కి తెచ్చుకోండి.. మా బాధలు తెలుస్తాయి 😢😢😢

  • @tejareddy4141
    @tejareddy4141 3 месяца назад +35

    Ashok sir is god of Telangana

  • @jaibheem4422
    @jaibheem4422 3 месяца назад +136

    అరేయ్ నత్తి రిపోర్టర్...డీఎస్సీ ఆంటే ఏంటో నీకు తెలుసా.. అసలు అందులో ఎన్ని సుబ్జెక్ట్, సిలబస్ ఉంటాదో తెలుసా.

    • @ramudu-ravan
      @ramudu-ravan 3 месяца назад +4

      Naki thelusu ... DSC leka 6 years ayyindhi ..inka postpone kavali anadam enti ? Postpone kavali anukome vallaki inka 5 years ayina time saripodhu

    • @annapurnakammari5783
      @annapurnakammari5783 3 месяца назад +5

      30 to 45 days time esthe yrs nundi lenidhi eppudu ekkuva nashtapothara....?

    • @sagarvlogs-1947
      @sagarvlogs-1947 3 месяца назад

      @@annapurnakammari57835yrs ade pani ga chaduvthu vuntara

    • @RAHUL-mk2bs
      @RAHUL-mk2bs 3 месяца назад +4

      Revanth reddy ki telsa😂😂😂

    • @saikumar-wp6wz
      @saikumar-wp6wz 3 месяца назад

      😅😅😅😂😂😂

  • @Varun0223
    @Varun0223 3 месяца назад +98

    100 కోట్లు వస్తే అందరూ కోచింగ్ సెంటర్లు పెట్టుకుంటారు...అసలు ఆయనకు ఏమ్ తెలివి ఉందొ నవ్వొస్తుంది....వేస్ట్ గాడ్లు అధికారం లోకి వేస్తే ఇలానే ఉంటది...

    • @shakerreddymalreddy9066
      @shakerreddymalreddy9066 3 месяца назад +5

      2 yers nundi chaduvakunda em chestunnavu

    • @p28....
      @p28.... 3 месяца назад +1

      Vasthai

    • @kavaliramesh2921
      @kavaliramesh2921 3 месяца назад

      ​@@shakerreddymalreddy9066nv chadvkoo first telsutai Reddy

    • @Boruto-naruto872
      @Boruto-naruto872 3 месяца назад

      Meedi complete aindi kada..... okka job meede
      😊

    • @venkataraok2582
      @venkataraok2582 3 месяца назад +3

      ఎంత వస్తుంది మరి 😂😂 కోచింగ్ ఫీజు ఎంత ఒకొక్కరి దగ్గర 😂😂

  • @MrVenkat-bv8es
    @MrVenkat-bv8es 3 месяца назад +26

    Ashok sir makosam chala chesru,chestunnaru, sir dabbukosam chese manishi kadhu, revanth should take back his words 👍👍

  • @kavithaannepaka1117
    @kavithaannepaka1117 3 месяца назад +22

    Group 2 ,3 posts lu penchi exam December lo pettali group 1:100 evvalsindhe

    • @smk8607
      @smk8607 3 месяца назад +1

      Same..

  • @jare8273
    @jare8273 3 месяца назад +4

    గ్రూప్ 2 పోస్టులు పెంచి...
    ............EXAMS డిసెంబర్ లో పెట్టాలి
    ✊✊✊✊✊✊✊✊✊✊

  • @fitnessentertainment8206
    @fitnessentertainment8206 3 месяца назад +4

    Dont postpone DSC kindly conduct as for schedule

  • @mrk2539
    @mrk2539 3 месяца назад +11

    మస్తు ఆదుకున్నారు అశోక్ sir...చేతగాని దయాకర్ తెల్ల మొకం యేసిండు...

  • @sidamramji639
    @sidamramji639 3 месяца назад +13

    10tv రిపోర్టర్ కి కూడా కాంగ్రెస్ వాలా లాగా ఏ మాత్రం అవగాహనా లేకుండా మాట్లాడుతున్నాడు

  • @truthofvoice5391
    @truthofvoice5391 3 месяца назад +11

    10 TV ప్రభుత్వ డోలు వాయించి.. యాడ్‌ల రూపంలో ప్రభుత్వం నుండి రాబట్టకోవాలని మా డీయస్సీ నిరుద్యోగుల కి అన్యాయం, కించపరిచేవిధంగా మాట్లడోద్దు..
    🙏

  • @mahendherchoppari3056
    @mahendherchoppari3056 3 месяца назад +19

    Good Ashok sir

  • @nareshzoomin1587
    @nareshzoomin1587 3 месяца назад +19

    Super sir

  • @Madhav1806
    @Madhav1806 3 месяца назад +16

    *చదువు రానోడు ముఖ్యమంత్రి ఐతే గిట్లనె ఉంట్టది మన కర్మ ఇది.*
    Tgpsc ఒక Constutional body
    C.B ఎప్పుడైనా ఎన్నడైనా డెసిషన్ తీసుకోవచ్చు...
    లాస్ట్ టైం ఎందుకు క్యాంసెల్ అయ్యిండి అంటే బయోమెట్రిక్ ఈసారి తీసుకోవట్లేదు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని జస్ట్ ఈ ఒక్క కారణం తొ ఎక్సమ్ కాన్సల్ చేసారు చీటింగ్ జరిగి ఉంటది అని...
    *ఇప్పుడు 1:100 ఇస్తాం అని ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది.*
    వెదవలు ఒక్కడు కూడా Law చదవలేదా???* 😡😠
    మహేందర్ రెడ్డి కూడా చదువు రాని దద్దమ్మ ఉన్నటు వున్నాడు.
    ఈ మెంటల్ గల్లా వల్ల మా life నాశనం అవుతుంది.😢😢😢
    ఒక కేసు ని కోర్ట్ లో ఎట్లా Defend చేసుకోవాలో తెలీనివాడు DGP ఎట్లా అయ్యిండు
    ఆవులే గాడు. కాదు
    గాజులు తొడుకున్న..కోజ్జనాకొడుకులు
    మొగాడు ఐతే సమస్య కి సమాధానం వెతుకుతుండే...చేతకాని వెదవలు వీలు.
    పోలీసుకి కోర్టులు అంటే ఉచ్చ పడ్తది... కోర్ట్ కి పిలిచి జడ్జి బాగా వేసుకుంటాడు... (ఎందుకు అరెస్ట్ చేసినవ్ ఎట్ల చేసినవ్ అని).. వాళ్లు మేడకాయ వంచి తప్పయింది సార్ next టైం జరగదు. ఎన్ని చూడలేదు.. అలాంటి DGP ని చైర్మన్ ని చేస్తే ఇట్లనే ఉంట్టది.
    30 yrs నుంచి మేడకాయ వంచి వంచి ఇప్పుడు sudden గా పైకి ఎత్తలేకపోతున్నాడు.
    నేను ఒక Constutional Body కి చైర్మన్ ని... నేను ఎప్పుడు ఐన, ఎట్లైనా డెసిషన్ తీసుకోవచ్చు అని మరిచిపోయాడు రా బాబు.
    C.B ఎన్ని NTFCNs అయినా ఇవ్వొచ్చు.
    స్టూడెంట్స్ కి న్యాయం చేయొచ్చు.
    కోర్ట్ ని చూసి ఉచ్చ పోసుకుంటున్నారు.
    Basic commonsence
    20 మర్డర్స్ చేసినోడు బైట తిరుగుతుండు... కానీ 10 లక్షల మందికి జీవితం ఒక భవిష్యత్ ఇస్తా అని అంట్టే ఏ కోర్ట్ NO చెప్తది.

  • @munawarkhan249
    @munawarkhan249 3 месяца назад +5

    Really CM behave like a real state ...
    .....

  • @thajuddinmd5102
    @thajuddinmd5102 3 месяца назад +19

    Tv 🤔 Em మాట్లాడుతున్నారు మీరు అధికార పార్టీ మాట్లాడుతున్నారు నిరుద్యోగులు చూస్తున్నరు

  • @kavithaannepaka1117
    @kavithaannepaka1117 3 месяца назад +8

    Superb sir

  • @kavithaannepaka1117
    @kavithaannepaka1117 3 месяца назад +19

    Superb sir jai ashok sir

  • @mullagirijyothi2033
    @mullagirijyothi2033 3 месяца назад +6

    అశోక్ sir hwo, dao exams మధ్యలో వచ్చాయి. వాటి గురించి చెప్పండి sir. అపుడన్నా వాళ్ళు కళ్ళు తెరుస్తారు

  • @saiduluremidala9661
    @saiduluremidala9661 3 месяца назад +2

    Excellent Ashok sir..

  • @achisravankumar9020
    @achisravankumar9020 3 месяца назад +5

    35 మార్కులు తెచ్చుకోలేని చదువురాని దద్దమ్మ, టీచర్ పోస్టుల గురించి మాట్లాడటం కేవలం దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో మాత్రమే జరుగుతుంది...

  • @sharathbabupenaka7754
    @sharathbabupenaka7754 3 месяца назад +1

    Super Ashok sir

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 3 месяца назад +1

    Support you Ashok sir 🙏💐

  • @munawarkhan249
    @munawarkhan249 3 месяца назад +6

    Yes, your correct Ashok sir👍🏿👍🏿
    Our CM is zero knowledge person

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 3 месяца назад +3

    ఇద్దరు నటులు ఒక్కడు ప్రజాస్వామ్య బద్దంగా ఉండే నాయకుడు అశోక్ సర్,ఆ తర్వాత అశోక్ సర్ ని మీ దగ్గరి కి గుంజు కుంటారు, పుస్తకాలో ఎందుకు ప్రజాస్వామ్యం🎉🎉🎉

  • @appaniaruna3057
    @appaniaruna3057 3 месяца назад +3

    Good question sir

  • @Cricketchallenge-b9j
    @Cricketchallenge-b9j 3 месяца назад +12

    Please dsc post pone cheyali

  • @arukalirameshmudhiraj7415
    @arukalirameshmudhiraj7415 3 месяца назад +1

    Yes 100% Sir

  • @SwathiJakkula-n2g
    @SwathiJakkula-n2g 3 месяца назад +11

    really hats of to u ashok sir🎉 miru CM avvali asalu.

  • @Sriprabhas1997
    @Sriprabhas1997 3 месяца назад +3

    వాడు చెనగాని దయాకర్ కాదు.... చేతగాని దయ (లేని) కర్

  • @sharanya994
    @sharanya994 3 месяца назад +10

    Job Callender vesina kuda tharvatha kuda coching thesukuntam kadha appudu em antaru

  • @mamathaallam9048
    @mamathaallam9048 3 месяца назад +3

    Tq Ashok sir

  • @ShashiRohanVlogs
    @ShashiRohanVlogs 3 месяца назад +19

    Ashok sir honesty person. CM లాగా గుంపు mesthri కాదు

  • @bhukyaankitha3306
    @bhukyaankitha3306 3 месяца назад +8

    Group 2 postponed cheyandi

  • @vidyareddy4830
    @vidyareddy4830 3 месяца назад +1

    Super sir mastu matladinaru sir nijam 💯 percent correct

  • @kasturisampath2209
    @kasturisampath2209 3 месяца назад +1

    Super and excellent sir miru jai ashok sir

  • @NarahariGuglavath-y9y
    @NarahariGuglavath-y9y 3 месяца назад +1

    True.... Ashok sir cheppedi 100% true

  • @pavankalyan3407
    @pavankalyan3407 3 месяца назад +5

    మీడియా విలేకర్ గారు చెప్పే వాళ్ళనీ పూర్తి గా చెప్పనిస్తే ,మనకి సమాచారము ఏది నిజం ఏది మోసమో తెలుస్తది,

  • @sandhyareddy3563
    @sandhyareddy3563 3 месяца назад +5

    Em chepparu sir super 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 3 месяца назад +4

    ఇందులో ఒక్క డు నా దగ్గర ఉల్లిగడ్డలు, టమాటాలు, బియ్యం తీసుకునే వాడు 🎉

  • @gundeboinayadagiri5149
    @gundeboinayadagiri5149 3 месяца назад +9

    Ashok sir miru nijam cheparu❤

  • @premkumarchityala597
    @premkumarchityala597 3 месяца назад +2

    Ashok sir is on 🔥

  • @SRArts1436
    @SRArts1436 3 месяца назад +3

    Jai Ashok sir 🙏🙏 excellent speech sir

  • @vasanthanarendra2225
    @vasanthanarendra2225 3 месяца назад +5

    Ashok sir is speaking good content

  • @srinivasmanchala5148
    @srinivasmanchala5148 3 месяца назад +1

    Mee explain super sir aa nathi gaaniki dathirigindhi.

  • @venkatakula3713
    @venkatakula3713 3 месяца назад +3

    Correct Ashok sir👍

  • @deepikapatel2706
    @deepikapatel2706 3 месяца назад +1

    Supr matladinru sir..

  • @mahipaidigomula5627
    @mahipaidigomula5627 3 месяца назад +6

    జర్నలిస్టు ప్రిపేర్ అయినావా లేదా!!! పనికిమాలిన questions

  • @jare8273
    @jare8273 3 месяца назад +1

    నిరుద్యోగులకు న్యాయం చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించాము
    ఇప్పటికైనా మారండి
    ఇచ్చిన మాట ప్రకారం
    గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి... ✊✊

  • @kowlaskarramulu2707
    @kowlaskarramulu2707 3 месяца назад +2

    Jai Ashok Sir

  • @shivaji7402
    @shivaji7402 3 месяца назад +2

    అశోక్ sir గ్రేట్ లీడర్ ✅👌

  • @mskumar4737
    @mskumar4737 3 месяца назад +1

    Ashok SIR IS GENUNE TEACHER

  • @erlavimal6685
    @erlavimal6685 3 месяца назад +2

    సీఎం పోస్ట్ కూడా ఎగ్జామ్ ఉన్నప్పుడే సిలబస్ ఎంత చదవాలని అర్థమవుతుంది

  • @rameshbarthala2145
    @rameshbarthala2145 3 месяца назад +1

    100% . I am waiting for DSC last 10 years .. its just for coaching centres plan...

  • @Educationstv
    @Educationstv 3 месяца назад +3

    ఈ చెనగాని దయాకర్ ఎవడు వీడిని మేము ఎప్పుడు చూడలేదు, cm స్థాయి వ్యక్తి ప్లోలో మాట్లాడకూడదురా బట్టే బషీగా దయాకర్, కోర్టులో తీర్పు చెప్పే జడ్జి మాదిరిగా హుందాగా వుండాలి, అసలు మీకు మేము వేసిన బిక్సరా అధికారం

  • @erlavimal6685
    @erlavimal6685 3 месяца назад +1

    అప్పుడుగాని నిరుద్యోగుల బాధలు తెలియాలి

  • @venuravula8838
    @venuravula8838 3 месяца назад +3

    Super ashok sir

  • @naveenkumar-im5je
    @naveenkumar-im5je 3 месяца назад +4

    Dsc పరీక్షలను వాయిదా వేయాలి..

  • @baburaokanakapudi23
    @baburaokanakapudi23 3 месяца назад +1

    జిల్లా ల నుండి HYD లో ఎగ్జామ్ పెట్టినారు.. చాలా మంది నీ EXAM రాయకుండా చేస్తున్నారు.. అన్ని పరీక్షలు ఆఫ్ లైన్లో , జిల్లా ల లో , శని,అది వారాల ల లో మాత్రమే పెట్టాలి..

  • @priyashetty2460
    @priyashetty2460 3 месяца назад +1

    Super sir ashok sir chala baga matladaru miru

  • @SureshUppu-og2iu
    @SureshUppu-og2iu 3 месяца назад +2

    Ashok sir great

  • @jare8273
    @jare8273 3 месяца назад +1

    ఇచ్చిన మాట ప్రకారం
    గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి... 💥💥

  • @tkurumurthy4595
    @tkurumurthy4595 3 месяца назад +1

    ఈ రిపోర్టర్ కి ఏం తెలివి లేదు

  • @parikikiranbabu4499
    @parikikiranbabu4499 3 месяца назад +2

    గవర్నమెంట్ స్కూలులో టీచర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరీ ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు...
    ఆర్టీసీలో శ్రామిక పోస్టులు డ్రైవర్ పోస్టులు కండక్టర్ 12 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు ఏజ్ దాటిపోయి ఎందరో బాధపడుతున్నారు. అందరూ .. స్కూలు కీమాత్రం ప్రైవేట్ స్కూల్లో కి వెళతారు..
    ఐటిఐ చదువు కాదా..
    Apprenticeship కూడా చేసి ఏజ్ దాటి పోయే పరిస్థితి ఎంతో మందికి ఉంది
    ఆర్టీసీలో పోస్టులు ఇంకెప్పుడు..
    గవర్నమెంట్ స్కూల్ కి ఎంతమంది పోతున్నారు ఆర్టీసీ బస్సు ఎంతమంది ఎక్కుతున్నారు

  • @banothramesh9478
    @banothramesh9478 3 месяца назад +1

    జై అశోక్ సార్

  • @b.muralinaik6608
    @b.muralinaik6608 3 месяца назад +4

    Group 2,3 postlu penchali exam December lo petali

  • @sbjhansijhansi4913
    @sbjhansijhansi4913 3 месяца назад +1

    Ashoke sir Chala correct chepparu 😢😢😢😢

  • @palthyasurya8589
    @palthyasurya8589 3 месяца назад +5

    ఫల్తూ గాడు దయాకర్

  • @democracy2392
    @democracy2392 3 месяца назад +3

    డీఎస్సి వాయిదా వేయాల్సిన అవసరం లేదు,

  • @chilakalaanil9172
    @chilakalaanil9172 3 месяца назад +1

    Mothilal gurinchi cheppina point super sir🎉

  • @gujjularaju2972
    @gujjularaju2972 3 месяца назад

    Supar sir

  • @Shyamala_remma
    @Shyamala_remma 3 месяца назад +6

    Malli education minister kuda cm a

  • @SairamThallapelly
    @SairamThallapelly 3 месяца назад +2

    Pichaguntla 10tv congress ki support chestundi

  • @nareshreddyravula2978
    @nareshreddyravula2978 3 месяца назад +1

    ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయిన వాళ్ళు ఇప్పుడు కాని వాళ్ళయ్యారు...

  • @kalpanaambala8701
    @kalpanaambala8701 3 месяца назад +1

    Ashok sir super 🎉🎉🎉

  • @vanithanalla7795
    @vanithanalla7795 3 месяца назад +1

    Please postpone dsc

  • @RolexxAA
    @RolexxAA 3 месяца назад +1

    Jai Ashok Sir!!

  • @AakashY-og6sc
    @AakashY-og6sc 3 месяца назад

    Yes sir

  • @Naveenmama2629
    @Naveenmama2629 3 месяца назад +2

    మరి మీరు అధికార పక్షం ఏం చేసినా వాళ్ళ నిర్ణయాలకు నిరుద్యోగుల జీవితాలు ఆగం ఐతున్న మీరు తప్పు పట్టర.
    ఫస్ట్ తెలుసుకోండి DSC గురించి తర్వాత మాట్లాడండి.

  • @naveenjuluru3893
    @naveenjuluru3893 3 месяца назад

    Excellent, Ashok sir

  • @jare8273
    @jare8273 3 месяца назад

    TGPSC గ్రూప్-2 పరీక్షను
    వెంటనే వాయిదా వేయాలి.
    గ్రూప్2, గ్రూప్3 సేమ్ సిలబస్ కనుక ఈ రెండు పరీక్షలను ఒక 15 రోజుల వ్యవధిలో లో గ్రూప్2 పరీక్షను డిసెంబర్ లో నిర్వహించాలి...

  • @mahendherchoppari3056
    @mahendherchoppari3056 3 месяца назад +4

    Dyakar face maadipoindi ga.....

  • @BodduVenkatesh-zb1ff
    @BodduVenkatesh-zb1ff 3 месяца назад +1

    ✊🏾✊🏾✊🏾✊🏾

  • @munawarkhan249
    @munawarkhan249 3 месяца назад +3

    Chanagani waste fellow 😢😢
    DSC postpone cheyali

  • @reddy4593
    @reddy4593 3 месяца назад +1

    అశోక్ సార్ బాగా అడిగారు

  • @BALAKRISHNAABS
    @BALAKRISHNAABS 3 месяца назад +2

    💥💥💥DSC Postpone చేయాల్సిందే మెగా డీఎస్సీ వేయాల్సిందే ✊✊✊

  • @kalaliswapna1265
    @kalaliswapna1265 3 месяца назад +2

    Plzz dsc post pone cheyyandi

  • @R120nmm
    @R120nmm 3 месяца назад +2

    E dayakar evadra inthaka mundu epudu chudale vinni

  • @saharshini1319
    @saharshini1319 3 месяца назад +1

    Please postpone DSC🙏🙏🙏🙏🙏

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 3 месяца назад +1

    Anchor what's ur qualification 🎉

  • @srinithyanarapaka-k7l
    @srinithyanarapaka-k7l 3 месяца назад +1

    Pls postpone dsc exam

  • @brotherch.ishaiah612
    @brotherch.ishaiah612 3 месяца назад +2

    Dsc పోస్ట్ పోన్ చేయాలి

  • @avishkruth-allrounder3814
    @avishkruth-allrounder3814 3 месяца назад +1

    100 Crores ani Flow lo chepthe 2-3 times repeat chestharaa, 2-3 meetings lo already negative ayina tharvatha kuda same speech istharaa... Konchemainaa with information tho matlaadaali, credibility vundaali emana matlaadithe...

    • @avishkruth-allrounder3814
      @avishkruth-allrounder3814 3 месяца назад +1

      100 Crores ani Flow lo chepthe 2-3 times repeat chestharaa, 2-3 meetings lo already negative ayina tharvatha kuda same speech istharaa... Konchemainaa with information tho matlaadaali, credibility vundaali emana matlaadithe...

  • @ashokshetty6883
    @ashokshetty6883 3 месяца назад

    We support ASHOK Sir.....

  • @sharathkommu6376
    @sharathkommu6376 3 месяца назад +4

    Sir... Ga dayakarganni thisryyandi.. e debate nundi.. Vani mokam chudabuddi ayithaledu...