బండిమీద మిర్చి బజ్జి ఇంట్లో చేసేద్దాం | Spicy Evening Snack Chilli Pakoda |

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • #EASYSNACKINSTANTSPICYSNACK
    #StuffedMirchiBajji
    #SailawsKitchenStreetFood
    #StreetFood #SpecialRecipes
    Mirchi Bajji:
    Water -250ml
    Thymol seeds - ½ tsp
    Eating soda - 1tsp
    Salt - ½ tsp
    Cumin - 1 tsp
    Garbanzo bean flour - ¼ kg
    Bengal gram Wada :
    Bengal gram soaked -7to8 hrs
    Onions- 2 big
    Mint leaves
    Coriander leaves
    Green big chilli seeds -small bowl
    Curry leaves- little bit
    Salt -1tsp
    Garbanzo bean flour - for smoothness
    Tamarind paste - 50gms
    Thymol seeds -1tsp
    Salt- ½ tsp
    Water - 1tsp
    Green chilli (big) - ¼ kg
    Potato Bajji:
    Potatoes -¼ kg
    Garbanzo bean flour - ¼ kg
    Salt - accordingly
    Water -accordingly
    Amchur powder -1 tsp
    coriander powder - 1 tsp
    salt - 1/2 tsp
    Evening అయ్యేసరికి ఆకలి గా అనిపించడం షరా మాములే. పిల్లలు స్కూల్ నుండి వచ్చినా, శ్రీవారు office నుండి వచ్చినా, బంధువులు, స్నేహితులు , ఎవరు ఇంటికి వచ్చినా, eveningఏదైనాప్రత్యేకంగా చేయాలనిపించటం , అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాక , రోడ్డు పైన బండి మీద వేసే మిరపకాయ బజ్జీలు , పకోడీ , లాంటివి తెప్పించి తినడం కూడా మనందరం ఎప్పుడూ చేసే పనే. ఎప్పుడైనా వెరైటీ గా చేయాలనిపించినా, ఆ బండి మీద దొరికే Taste దొరకక , గమ్మునుంటాం. అలా ఉండే అవసరం లేదింక. ఆ బండి మీద వేసే అమ్మాయే మనందరికీ నేర్పించటానికి వచ్చేసింది. ఇంకా జాగ్రత్తగా చూసి , చేసేయండి.
    బండిమీద మిర్చి బజ్జి ఇంట్లో చేసేద్దాం | Spicy Evening Snack Chilli Pakora |Sailaws Kitchen
    Links to social media accounts:
    Facebook : / sailaws.kitchen.96
    Facebook Page : / sailaws-kitchen-112114...
    Instagram : sailajaaditya
    • తక్షణ శక్తి ఇక మీ సొంత...
    • ఫంక్షన్స్ లో వండే మటన్...
    • చికెన్ కర్రీ - బగారా -...
    • టమాటా పండుమిర్చి రోటి ...
    • కోడిగుడ్డు నిలవ పచ్చడి...
    • మామిడికాయ చారు | Mango...
    • పచ్చిమిర్చి తో ఉసిరికా...
    • పుల్లగా అద్భుతంగా గుడ్...
    • సూపర్ స్పెషల్ కల్లు చి...
    • వైవిధ్యమైన కొబ్బరి పచ్...
    • మటన్ కైమా వేపుడు | Mut...
    • చిక్కుడుకాయ - టమాటా కర...
    • గెలబోటి-దోసకాయ-టమాటా |...
    • పసర దోసకాయ పచ్చడి | Do...
    Along with millions of people around the globe, I derive happiness and joy from food. To me, it’s not just the emotion it brings with every bite or the taste that keeps my soul at peace but it’s about the people I get to share it with. It’s about the shared bond of adjusting each ingredient to enjoy a delicious meal with people I love and respect. Hence, I am on a mission to introduce my taste of Indian food to every Indian food enthusiast out there. I have always been good with authentic India food and especially with Telugu food. Echoing my friends and families love for my food, I took it as my responsibility to introduce the simplicity and beauty of South Indian cooking to wide range of audience out there.
    To reach the global audience, I have started this channel…
    Thanks and Regards
    Sailaja Aechuri
    EASY SNACK,INSTANT SPICY SNACK,stuffed mirchi bajji,Sailaws Kitchen,road side food,MIRCHI BAJJI,ALU BONDA,VADA,GARE,SPICY VEGSNACK,HEALTHY HOME SNACK,YUMMY TASTY EASY FOOD,SARANGA DHARIYA,mirapakaya bajjilu,easy breakfast,బండిమీద మిర్చి బజ్జి ఇంట్లో చేసేద్దాం,Sailaws Kitchen Naatukodi,Spicy Evening Snack Chilli Pakora,Street food,Chilli snacks,Bajji Pakoda,Hot and spicy veg snack,Street venders business,Children food,Telangana snacks,Andhra snacks

Комментарии • 4,5 тыс.

  • @shashimanya9466
    @shashimanya9466 2 года назад +3

    Super mam nisanga thana dhaggaraki velli thiskocchi mari makosam chepincharu chupincharu miku chala 🙏🙏 ధన్యవాదాలు

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      Thank you so much 🙂
      Good evening

    • @shashimanya9466
      @shashimanya9466 2 года назад

      @@SailawsKitchen thanQ mam miru rpl Estharanukoledhu nisanga i am so happy😍😊

  • @jyothibasut6225
    @jyothibasut6225 3 года назад +64

    కష్టజీవి అనితతో బజ్జీలు చేసేవిధానం చూపించి చాలా మంచి పని చేసారు మేడం. మీరంటే గౌరవం మరింత పెరిగింది.

  • @spbranjithsinger7748
    @spbranjithsinger7748 3 года назад +3

    Madam video super madam thank you so much,💐🙏🙏🙏

  • @durgasai2556
    @durgasai2556 2 года назад +2

    Bandi meedha bajji Chala like chestaru meeru Anitha Garu tho ela bajji taste chupinchadam super mam I like u r cooking

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      Good evening, Thanks for all ur support
      Comment, like, share & subscribe
      ruclips.net/video/vWw8vhAO3aY/видео.html

  • @rajkumarlingala4440
    @rajkumarlingala4440 3 года назад +16

    మేడమ్ మీరు చెప్పే విధానం, మాట్లాడే తీరు బాగా నచ్చింది మేడమ్.. మీరు విద్యాధికులు అయినా మనిషి లో శ్రామించే తీరుకు మీరు మనిషికి ఇచ్చే విలువ హైట్సోఫ 🙏

  • @chanduparikirala9357
    @chanduparikirala9357 3 года назад +17

    మేము try చేసాము
    చాలా బాగున్నాయి
    Thank you SAILAWS KITCHEN

  • @ragisatya
    @ragisatya 2 года назад +6

    మేడమ్ గారు ముందుగా మీకు థాంక్స్ ఎందుకంటే టాలెంట్ ఉన్న వారు చాల పేద వారు కావచ్చు మీ లాంటి సహృదయం వున్న వారు వాళ్లని పొగుడు తున్న మీకు ధన్యవాదాలు

  • @satyaveni7650
    @satyaveni7650 3 года назад +2

    me matalu me energy super kastajeevini gurthinchinanduku thanks

  • @lakshmidharanipragada8448
    @lakshmidharanipragada8448 3 года назад +23

    👌👌👌 చాలా బాగా చేశారు మంచి టిప్స్ చెప్పారు. మీకు ,అనిత కి అభినందనలు

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @msrao6119
    @msrao6119 3 года назад +24

    అనిత గారు మీకు మా ధన్యవాదాలు. మంచి విషయం తెలియ జేసెరు

  • @raviprasadkonda2620
    @raviprasadkonda2620 3 года назад +119

    స్టెప్ బై స్టెప్ అడిగి మరి వివరించడం అనేది చాలా మంచి పద్ధతి చేస్తున్నారు మేడం కంగ్రాట్స్ మీ యూట్యూబ్ ఛానల్ చాలా సక్సెస్ అవుతుంది

  • @amitabmoulaamitab4703
    @amitabmoulaamitab4703 2 года назад +1

    Super Sailaja garu....super ga undi recipy.....and clarity ga explain chesaru thanks Sailaja garu

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 3 года назад +19

    అందరికీ తెలియజేయాలనే మీ అభిమానాన్ని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాను, మీకు అనితకు కృతజ్ఞతలు ..

  • @sanjeevareddy4997
    @sanjeevareddy4997 3 года назад +17

    మీ ఆలోచన అద్భుతం మేడం, ఆమె అమాయకత్వం, మంచితనం ముఖంలో కనపడుతుంది, అనితగారికి నా వందనాలు

  • @saimahesh3766
    @saimahesh3766 3 года назад +7

    మేడం ఈవిధం బీదవారిని ఎంకరేజ్ చేస్తున్నారు, వాలుకూడా youtube చూసుకుంటే వాళ్లకు ఆ ఆనందమే వేరు, మాకు కూడా road పై వుండే test ఎలా వస్తుంది తెలుసుకున్నాము thank you mam

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @prabhapatalay9562
    @prabhapatalay9562 3 года назад +1

    Hi sailugaru Manchi thought mirchi bandi lady to recipe chupinchadam great very nice hats of to Anitha and you really nice .one more request madam pls show tiffin centre idly dosa chutney pls

  • @sireeshachakravarthy1126
    @sireeshachakravarthy1126 3 года назад +14

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది , ఆకర్షించే వాయిస్ ..స్మిలింగ్ పేస్ ...ఫ్రెండ్లీ నేచర్ .....మీ attaitude బాగుంది ......This is NIVAS

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @prakashpatha5755
    @prakashpatha5755 3 года назад +10

    చాలా బాగా చేసింది అనిత, మీరుకూడా మంచిగా వివరంగా తెలియచేసారు, ఈరోజు ఇంట్లో మా శిరీష తో చేపిస్తాను.
    మీకు, అనితకు మరొక్కసారి థాంక్స్
    అనిత కు ఆర్థికంగా ఎదిగేలా చేయండి

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @lakshmibhavani236
    @lakshmibhavani236 3 года назад +24

    It was so different and the way u respect her is really awesome do videos like this we will be with you mam

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад

      Sure andi . Thank you .

    • @jatothuravinder42
      @jatothuravinder42 3 года назад

      @@SailawsKitchen ఇంట్లో కల్తీ ఆయిల్ వాడడం మంచిది కాదు rice bran oil ఆరోగ్యానికీ మంచిది కావాలా మేడమ్

  • @nulakasanthosikumari8909
    @nulakasanthosikumari8909 Год назад +1

    U r sooo sweet mam chaalaa recipes chupisthunnaaru chaalaa kastapaduthaaru alaage vaallaki kida publicity avthumdi sooo sweet

  • @Chandra806
    @Chandra806 3 года назад +27

    Anitha seems to be a very honest and simple person doing a great job. She must be rewarded well for sharing her secret recipe!! Thanks for bringing this episode to us

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +4

      Yes. She is a hard working woman. She got more than she wanted nd more crowd than before. Thank you n keep watching

    • @ANANDREDDY-CHUKKA-VIZAG
      @ANANDREDDY-CHUKKA-VIZAG Год назад

      @@SailawsKitchen apart from this pls share some revenue , that which you and your channel getting via this video.

  • @arunabhandhanakanti3779
    @arunabhandhanakanti3779 3 года назад +9

    అనిత చేసేటప్పుడు మీరు చెప్పటం బాగుంది మేడం అని తను కూడా మీరు పైకి తేవడం చాలా గొప్ప విషయం మీరు సూపర్ మేడం ఒక చిన్న మనవి కొంచెం మ్యూజిక్ తగ్గించుకుంటే బాగుంటది

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +1

      Yu are right andi. It was a mistake . Ippudu correct chesukoleka pothunna.

  • @tannerusanjaykumar7274
    @tannerusanjaykumar7274 3 года назад +30

    Good Concept. Selecting the Tallented people and bringing them into lime light. RUclips is creating a Digital Platform for these hard working and Talented people. Nice to c

  • @shyamala4254
    @shyamala4254 3 года назад +1

    Elanti vantalul andar iki chupinchi nanduku chala thanks meeku madam

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @padmajaradhika
    @padmajaradhika 3 года назад +3

    Ur smiling makes it more presentable. N make uu watch

  • @raghubabu4449
    @raghubabu4449 3 года назад +5

    సూపర్ అనితగారు బజ్జీలు తయారీచేయడము నేర్పించేరు 🙏

  • @gantasaritha3966
    @gantasaritha3966 3 года назад +4

    Anitha nuvvu chesina bajjilu superb ga chuincharu , no body will show like this but you are really great evvaro adagane chesipettinandhuku 👍👌💐 hatsoff to you Anitha, iam watching first time this channel 👍

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi 11 месяцев назад +1

    Very good preparation of green chilli bajji cooking, thanks. already i traid so many times, but it is not come properly. You are very great. than me.

  • @sreevidyatulasi9304
    @sreevidyatulasi9304 3 года назад +141

    చాలా బాగా చేశారు అనితక్క మిమ్మల్ని మా అందరికి పరిచయం చేసిన achor కి ధన్యవాదాలు

  • @lakshmimetta5334
    @lakshmimetta5334 3 года назад +64

    Anithagariki na like &coment 🤣👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @PareshanRickyWibes
    @PareshanRickyWibes 3 года назад +5

    Meru mi voice super anty naku baga nachuthundi ma amma laga anipishatharu ❤️

  • @kalluribhagyalakshmi4755
    @kalluribhagyalakshmi4755 2 года назад +1

    Kotthaga parichayam chestunnaru vatalanni chala thanks Andi,inka inka chupinchali meru maku

  • @bikshamreddys482
    @bikshamreddys482 3 года назад +6

    ఇప్పుడే మీఇంటికివొచ్చి తినేయలనిపిస్తుంది
    అనితకు థాంక్స్ ఈవీడియో చూపించినందుకు మీకు ఇంకొక సబ్ స్క్రైబర్ వచ్చాడు

  • @rachalasujatha9004
    @rachalasujatha9004 3 года назад +155

    మీ ఐడియా సూపరండీ బాబు!! ఎవరు వాల్ల సీక్రెట్ చెప్పరు. అనితకు చాలా చాలా ధన్యవాదాలు.మీకు శతకోటి వందనాలు.మేము కూడా నేర్చుకున్నాము మీ వల్లే. అందరికీ రుచి చూపాల్సిందే

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +8

      Avnu andi nijam. thank you so much for your support 🙏🏻😊

    • @jeevansreenu9342
      @jeevansreenu9342 3 года назад

      Vestige rice brand oil

    • @malathinarayanam9876
      @malathinarayanam9876 3 года назад

      Hey I tried and they are yummy perfect ga vachindi

    • @jeevanajyothi6533
      @jeevanajyothi6533 3 года назад

      Chinthapandu paste ela cheyalo cheppaleru miru
      Nenu first time mirchi cheddamu anukuntunnanu madam reply evvandi

  • @panchumarthisrinivas603
    @panchumarthisrinivas603 3 года назад +10

    Super Duper Excellent Top class presentation, Respected Madam.

  • @siriyadav423
    @siriyadav423 2 года назад +2

    Anitha nuvuu super

  • @madhurip2159
    @madhurip2159 3 года назад +4

    Anitha garu is soo great, evaru valla business secrets chepparu, kani anitha garu chala chakkaga easy ga chesi chupimcharu, Anitha garini teesuku vacchi video cheyadam naku chala baga nacchindi,sailaja garu ituvamti videos inka cheyandi.

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад

      Kadaa....I felt the same . After this video thana business chala improve ayyindi. She is happy for that . She is ready to come again .

    • @radhakanthmantha2308
      @radhakanthmantha2308 3 года назад

      I think you are kind and generous towards hardworking people. I like your genuineness and keep going.

  • @sudhakarullampathi2646
    @sudhakarullampathi2646 3 года назад +7

    Super మై ఫేవరెట్ మిరపకాయ బజ్జి అరటికాయ బజ్జి👌👌😋😋

  • @gnsaipal2789
    @gnsaipal2789 3 года назад +61

    I liked the way you respected and interacted with that humble lady. ,,,,,

    • @jaharabegum2057
      @jaharabegum2057 3 года назад

      Thank you for seen the tips god bless always poor people

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/md6Al0P-axI/видео.html

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/md6Al0P-axI/видео.html

  • @vishalakalava3616
    @vishalakalava3616 3 года назад +1

    Hiii mam.nenu try chesanu all 3 recepies of Anita's,it's superb. Thnk u.

  • @srilathadivya2012
    @srilathadivya2012 3 года назад +33

    Impressed by Your efforts and the way you treated her ❤️simply so humble.

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +2

      Thank you very much. Just being a decent human. Very kind of you to appreciate that. I hope you are enjoying my recipes 😊

    • @revathiparamala772
      @revathiparamala772 3 года назад +1

      Super mam 👌

  • @sriyansatwik4409
    @sriyansatwik4409 3 года назад +7

    Hello.. I saw your video for the first time today.. and... its lovely.. very comforting treatment to Anita loved it.
    😍👍👌🙏

  • @mahalaxmiyalala8157
    @mahalaxmiyalala8157 3 года назад +46

    Naa like and comment only for Anitha.. well done 👏👏💐

  • @rajeshwarigorla8564
    @rajeshwarigorla8564 2 года назад +1

    Chala chala thanks amma anithagaru and sailagaru,👌👍

  • @bhukyaniharika4729
    @bhukyaniharika4729 3 года назад +5

    I have visited this channel for the first time and ur way of explaination is very good .

  • @swathiraghavendra9621
    @swathiraghavendra9621 3 года назад +15

    Manchi mansu
    Manchi video
    manchi vaalu
    Vallaki meku antha manchi jaragalani korukuntunanu🙏♥️
    Aardhikamga inka Vallaki manam sahayam cheyagaligitae bagundu🙏

  • @juliasatyavani7187
    @juliasatyavani7187 3 года назад +3

    Thank you very much Sailaja garu, for detailed information for 3types of recipe s

  • @seethavelamuri245
    @seethavelamuri245 3 года назад

    Chalabagundi video memu tappakunda try chestamu ani tha ma tarapu nundi kuda thank you so much

  • @Rjsays...
    @Rjsays... 3 года назад +7

    Nice thought అక్క.....ఆ కష్ట జీవుల గురించి చెపుతూ,ఆ రుచికరమైన వంటలను మీ ద్వారా మాకు అందించినందుకు ధన్యవాదాలు.....మీరు అక్కడికి వెళ్లి మీ ఇంటికి తీస్కొచి అక్క చెల్లల్లా మసులుకున్నారు hatsoff............ అనిత గారికి మీరే కార్ డోర్ open చేసి కూర్చో అన్నారు🙏🙏🙏 ఫిదా అక్క మీకు.

  • @padmasrihome
    @padmasrihome 3 года назад +9

    Chaalaa baagundi..meeru kuda anni baagaa explain chesaru 😋👍

  • @Tbinnu-md8dn
    @Tbinnu-md8dn 3 года назад +5

    ChalA MANDE CHEPPARU ASL E TIPS ANITHA CHEPENDE THANKS ANITHA .

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @rajarajeswaris3014
    @rajarajeswaris3014 3 года назад +1

    Thanks for your information and tips. Onceagain Thanks both of you..

  • @santisreejareddy7240
    @santisreejareddy7240 3 года назад +4

    Meru free gha undam chala nachindhi way of talking chala super

  • @msbose12345
    @msbose12345 3 года назад +4

    I have never seen a better and more clear and perfect video of preparation of various snacks.Your enthusiasm and affectionate interaction with Anitha is very very adorable and your happy and jolly disposition is excellent.I am going to try these recipes definitely.You are an excellent human.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +1

      Wooww....A genuine happy , motivating comment . Thanks much nadi. Keep watching 💗

  • @JAMALDVK
    @JAMALDVK 3 года назад +28

    అనిత టేస్ట్ అందరి ఇంట్లోకి వచ్చేసింది...సూపర్

  • @adeeccs
    @adeeccs 3 года назад

    super...... sister. ..... cheppe vidhanam chala baguntundi. ..... vanta vaddanna vasthundi. meeru chebuthunte.

  • @కృష్ణప్రియ-స3ధ
    @కృష్ణప్రియ-స3ధ 3 года назад +3

    అనిత గారి ఒద్దిక, ఓపిక మరియు మంచి హృదయానికి 🙏🙏🙏
    అనిత గారిని పరిచయం చేసిన మీకు 🙏👍👏👏👏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @balajisarkar7020
    @balajisarkar7020 3 года назад +3

    Thanks for the detailed recipe.
    May God bless Anitha and her husband.
    Good retention and keep it up Sailu Hari.

  • @laxmaiahbathula5880
    @laxmaiahbathula5880 3 года назад +9

    The way of doing is very good. Thank you madam for this kind of real hard work persons. Thank for uploading. God bless you.

  • @anjip7695
    @anjip7695 3 года назад

    Anitha garu Chala baga chesaru medam
    memu try chesthamu
    me yankaring chala baguindhi
    Medam nice👌

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +1

      Thank you . Meeru try cheyatame kaavaalsindi 😊🙏

  • @james.kjimmy3465
    @james.kjimmy3465 3 года назад +43

    Congrats Sailaja ji
    you have set a new trend in kitchen Channels by bringing street chefs into your channel👍👌🎉

    • @murthykvs3509
      @murthykvs3509 3 года назад +1

      Sailas sister. U r so beautiful and one if my school friend is like u only.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад +1

      Thanks a lot

  • @Double_crafter
    @Double_crafter 3 года назад +11

    No one shares their secrets bt this innocent women shared it really thankful to u Anitha

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад

      Avunu. Thank you .

    • @Deveshiandjyothi
      @Deveshiandjyothi 3 года назад +1

      No one shares their secret recipe but this woman shared it to everyone it really thank full to u Anitha . thank you so much shailaja garu miru super andi.........👌👍🙏

  • @deepthipydimarri212
    @deepthipydimarri212 3 года назад +4

    Mam, love your simplicity, humbleness..!!

  • @junjupallimaheshwari246
    @junjupallimaheshwari246 3 года назад

    Meevideo chese paddati matladeteeru bagunnaye anita garu tnq so much

  • @kavithavemulawada8248
    @kavithavemulawada8248 3 года назад +12

    So sweet of you andi....the way your talking and treating her superb madam 🙏🙏

  • @radhikamahesh7213
    @radhikamahesh7213 3 года назад +35

    Me presentation awesome 👍 the way u treated her is really super.i couldn't resist myself to subscribe your channel.this is the first time I'm watching your channel.keep rocking 🥳🥳👍👍👍🌟

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +4

      Hello! Welcome. With your support, I’ll bring more and more videos like this. Stay tuned! 😊

    • @sahasrasgallery5498
      @sahasrasgallery5498 3 года назад +1

      Me also subscribed coz of this reason

    • @bharatib5399
      @bharatib5399 3 года назад +2

      Me also subscribed ur channel for this vedio please do more like this

    • @rangap
      @rangap 3 года назад +2

      Same here. This is my first video on this channel and immediately subscribed. Really like the way she collaborated with Anita and presented this video.

    • @renukadevi1350
      @renukadevi1350 3 года назад

      Gud wl follow this when I prepare

  • @nelatursridhar2001
    @nelatursridhar2001 3 года назад +11

    Nice Anita hats off.

  • @RAMADEVI-px9fz
    @RAMADEVI-px9fz 2 года назад +1

    Iam vry much interested in watching ,learning like u it is an enjoyment of learning like ur channel mam

  • @sas6736
    @sas6736 3 года назад +7

    Tq mam. Tq anitha. Ma doubt's clarify ayipoyayi😀

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @krupasarvani125
    @krupasarvani125 3 года назад +6

    Im seing first time ur vedio this one only for this great Idea and gd recipe ki nenu subscribe chesanu me channel ki thank u soo much andi iddariki

  • @pavanireddykommuri5432
    @pavanireddykommuri5432 3 года назад +5

    Really u are great to encourage Anitha. All the snacks are yammy

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад

      It's completely naa adrushtam. Antha tasty ga chese Anitha mana channel ki vacchi andarikee chupinchadam.keep watching. Pls Share .

  • @venivineela3293
    @venivineela3293 3 года назад

    Nice madam,,, urthe bestu sporty women and Anitha Garu bagaachesaru mee resipes,,,, bagunnai,,, nice it

  • @rajug4977
    @rajug4977 3 года назад +5

    Wow- How simple recipes, yet her humble ness bold the show. Thanx Mam Garu showing authentic cuisine🙏

  • @dagudunagesh6203
    @dagudunagesh6203 3 года назад +7

    Thank you so much mam for your work in searching a great chef and producing a knowledgeable video. Dagudu Nagesh from Khairatabad, Hyderabad.

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад

      Thank you Nagesh garu. Today I released one more video with het.

  • @sujathabayyarapu3270
    @sujathabayyarapu3270 3 года назад +32

    You are treating her so dearly. So kind of you 👍👍

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +8

      She is jus like our sister, who is struggling for existence. She is a very hard working woman .

  • @sharadapulloju319
    @sharadapulloju319 3 года назад

    Thankyou shailu garu meeru chupinchina bajjielavalla kotta tips narchukunnamu 😀👌👍 and thanks to anitha😀😋

  • @srinivasjala662
    @srinivasjala662 3 года назад +12

    It’s good. Encouraging street side vendors and it’s good for their business to run their life.

    • @velpulasainishmanishma4470
      @velpulasainishmanishma4470 3 года назад

      By

    • @bobbycolin3285
      @bobbycolin3285 3 года назад

      I realize I am kinda off topic but does anybody know a good site to stream newly released tv shows online ?

    • @geraldelisha710
      @geraldelisha710 3 года назад

      @Bobby Colin Flixportal :)

    • @bobbycolin3285
      @bobbycolin3285 3 года назад

      @Gerald Elisha thanks, signed up and it seems to work :D Appreciate it!!

    • @geraldelisha710
      @geraldelisha710 3 года назад

      @Bobby Colin Happy to help :D

  • @vanapallisrinivasarao4460
    @vanapallisrinivasarao4460 3 года назад +27

    Very innocent and highly talented

  • @hamsaveni272
    @hamsaveni272 3 года назад +23

    First time saw your channel, very nice

  • @durgaraniinampudi2192
    @durgaraniinampudi2192 3 года назад

    Meru cheppevidanamsuper and mi voice superb and ivqnni kaadugani meru cheptunte vintunte antho aandam ga happy feeling vqstundi tq so much you are my favorite friend anpietundi tq

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @sasidharkumar1506
    @sasidharkumar1506 3 года назад +3

    Ma'am , your video is excellent and I appreciate your sincere efforts in showing recipes with professional business food counter owners and eateries to get the best street food taste along with their USP reveilled..secrets 👍...but you missed one point..always observe / ask when to keep the fire in high and when to reduce the flame to sin..which is very very important point in cooking..hope you honour my genuine point..all the best and stay safe ..stay healthy 👍,🙂

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад

      Thank you very much . Yeah. Definitely I will concentrate

  • @gantavikram9123
    @gantavikram9123 3 года назад +6

    మిద్దరికి ధన్యవాదాలు అక్కలు సూపర్

  • @kanakarajuvemavarapu4404
    @kanakarajuvemavarapu4404 3 года назад +6

    Madam u have talent. God gave to u. If u ask to show the recipe secret of paradise biryani they will show. Please explore it.

  • @arksla427
    @arksla427 Год назад

    New methods in preparation which I used to. THak you both🙏

  • @sashikalamandyat6027
    @sashikalamandyat6027 3 года назад +6

    Thank you very much. Felt very glad to see Anita and you cooking with joy.

  • @narsingiri
    @narsingiri 3 года назад +7

    మేడం .మేము కూడా నల్గొండ నుండి. అనిత మిర్చి కి మేము కూడా ఫ్యాన్స్ అండీ.
    ఇలానే సపోర్ట్ చేయండి

  • @radhas9034
    @radhas9034 3 года назад +5

    Super sailu. I like the way you present the video. Very informative and jovial as well. God bless anita. She is really amazing. May all her wishes come true

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @nagaragusarada5186
    @nagaragusarada5186 3 года назад +1

    Super mam mee vedios chaala baagundhi and ameli kuda help chesthunnaru meeru really great

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @Hari-kx9tb
    @Hari-kx9tb 3 года назад +8

    Mee voice excellent.anitha is very great Nice 👦 guy💯

  • @srianshvinnakota5458
    @srianshvinnakota5458 3 года назад +5

    Liked the way of ur presentation....too good

  • @klakshmi5461
    @klakshmi5461 3 года назад +9

    Shown very well with every detail

  • @goldenoppurtunity7733
    @goldenoppurtunity7733 3 года назад +2

    అక్క మీరు సూపర్ వంటిలే కాదు. పాటలు కూడా బాగా ఎంజాయి చేస్తున్నారు మీ లాంటి వాళ్ళు మాకు దొరకడం నిజంగానే మ అద్రుషం అక్క.........… 🥰🥰🥰♥️♥️♥️♥️

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад

      Thank you so much 🙂
      ruclips.net/video/QhoLDqMH5RQ/видео.html

  • @vikramreddyn5796
    @vikramreddyn5796 3 года назад +4

    Miru super madam💐💐

  • @valluriramadevi6518
    @valluriramadevi6518 3 года назад +13

    Hi saila gaaru🤩HAPPY MOTHERS DAY DEAR 🤩

  • @karnakarreddy2830
    @karnakarreddy2830 3 года назад +18

    అనిత గారికి ఒక like

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @mandasweshika7935
    @mandasweshika7935 3 года назад +1

    Tq for the video memu try chesamu Chala baga vachay

  • @harijanaswarooparani5155
    @harijanaswarooparani5155 3 года назад +5

    Meeru Anitha gaarini tesukuravadam great

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html

  • @sangqtp
    @sangqtp 3 года назад +3

    Madam music lekunda record cheyandi, music louder than your words. Item superb

  • @stevendubba1855
    @stevendubba1855 3 года назад +9

    Thanks for inviting Anita to your house and interduce to your viewers that being an educated she is managing a decent family without expecting a penny from anyone. May gid bless Anita for her humbleness ,specially thanks to you to recognize her hard work and interducing her to so many people via your show ❤thanks.and keep finding hard working street vendors not 5 star chef's

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 года назад +2

      Yu are right. We both made another video . Please try to watch.

    • @paulines3396
      @paulines3396 3 года назад +1

      Ok

    • @stevendubba1855
      @stevendubba1855 3 года назад +1

      Thanks for your reply I didn't expect from you this soon since you are so busy with work. I really appreciate and keep watching your channel

    • @upendrasadubathula3066
      @upendrasadubathula3066 3 года назад

      Nevoce. Bgundi. Chssy. Manisi. Voice. Bagaladu. Aa. 2pendiamito.amvenpdaladu.mevoce.laga.undali.

  • @rajaniavula1679
    @rajaniavula1679 3 года назад +1

    Super Anitha akka. Chala simplega chesau.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 года назад

      ruclips.net/video/pi4EM6iTNpE/видео.html