కొండల్లో గిరిజన గూడెం//పురాతన బ్రతుకులు
HTML-код
- Опубликовано: 4 май 2023
- కొండల్లో గిరిజన గూడెం//పురాతన బ్రతుకులు #Telugu tribal@MyluRams #forest #telugu #arakutribal #tribal #village #what #mylurams #hillarea #tribalculture #tribalvillages #trending #kondareddi #maredumilli #rampachodavaram
--------------------------------------------------------------------
మన @MyluRams ఛానల్ లో గిరిజన ప్రాంత ఆచారాలు అలవాట్లు ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను.మీకు తెలియని, ఆశక్తికరమైన విషయాలు అందంగా మీకు చూపిస్తాను.ఈ వీడియోలో రంపచోడవరం గిరిజన ప్రాంతం సోకులగుడెం కొండారెడ్డి గిరిజనుల బ్రతుకులు అందాలు చూస్తారు . నచ్చితే మన ఛానల్ Subscribe చేయండి.🙏🏻🙏🏻🙏🏻
-----------------------------------------------------------------------
ఈ ఊరిని చూస్తుంటే ప్రశాంతంగా ఉంది నాకైతే చాలా నచ్చింది బ్రో
మంచి వీడియో మన గిరిజనుల ఆచారాలను అలవాట్లు బయటి ప్రపంచానికి చూపిస్తున్న మీ ప్రయత్నానికి ధన్యవాదములు..
బ్రో సూపర్ వీడియో కొంచమ్ వీడియోస్ పెట్టడం లేదు లేట్ గ వస్తున్నాయి ❤️❤️❤️💓💓💓💪💪💪💪
అయ్యో తమ్ముడూ..వారానికి ఒకటి మాత్రమే పెట్టీ మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తున్నందుకు very sorry...
పట్టణాలకి దూరంగా కల్ముషం (స్వార్ధం)లేని జీవితాలు చాలా బాగుంది
కొండాకోనలా గిరిజనపల్లె జీవితాలు చూపిస్తున్నారు. వీడియో చాలాబాగుంది. మాలాంటివారు నివాసం ఉండుటకు నివాసభూమి దొరుకుతుందా . పేరుకు తగినట్టుగా శోకుగా ఉన్నది. రాములుగారు ఇలాంటి పచ్చటి ప్రకృతి ప్రాంతాలలో నివాసభూమి ఉంటే చెప్పండి. అక్కడ ఒక చిన్న కుతీరం వేసుకుని హాయిగా శేషజీవితం గడపాలని ఉన్నది.
Ramu garu first view.. First like... First comment.. And అందమైన సోకైనా.. సొగసైన.. 😄 గ్రామం చాలా బాగుంది..
Thank you bro
Chaaala bagundi video ❤❤❤
కొండ మీద చాలా బాగా కృషి చేశారు మీరు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే విడియో లు తీసారు నాకు బాగా నచ్చింది చాలా బాగుంది మీ వోపిక కిమెచుకొవలిమరి 😂😂🎉🎉
Beautiful and clean looking houses. In cities we have too much to buy and fill our houses. Simple beautiful people.
Super bro
సూపర్ గా ఉంది అండి ❤️❤️
Hai ram garu! Mee videos kosam waiting, Pachani chetla madyana vunna ellanu choosthunte chala happy ga vundhi, e videos choosthunte manasaku edho theliyani prashantha vasthundhi.
Thank you అండి..and enjoy
Wow
Great place to get out from hurry tension stress free life
Manusunna manshulu
L❤❤❤❤
మీ జీవనవిధానము అద్భుతం
ప్రసాంతమయిన గ్రామం బాగుంది రాంబాబు గారు
అవును అండి..ఊరు చాలా బాగుంది
kalmasham.. kalushyam.. rendu leni pradhesham nice
Ituvanti manchi videos miru chala cheyali annayya mana padi potunna culture ni paiki tisukuravali all the best annayya ❤
Thank you అండి
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న 💞💞💞💞💞💞🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹🌹
Thank you అండి
This is village living life style is very amazing.They are eating natural raw cashew recipe tasty is yummy.Whole video is very beautiful.💐💐💐.
Thank you soo much for your blessings sir..
Nice view
Super video tammu
Chala bagundi ram Garu
Veryfinevillage
Chala...bhagunyi bro house 🏠...reaily lucky bro those people r leaving there nature ...
Super village
❤❤❤❤❤
Super 💖❤️
రాజమండ్రి gokavaram దగ్గర
ఏజెన్సీ ప్రాంతంలో అనుకుంటూ
ఉన్న.
Excellent bro
నమస్తే సోదర
Woww...bro mouth watering 🤤😋 natural currys.....👍👍👍
👏👏👏👏👏
Nice
Good location
Ginnela stand suuper
Nice video bro
bangaram life
Super
😊 ginnela stand 👌
Good bro good keep it up
Illu chala bagundhi
Village bagundi cha neetga clean GA chala individual house nice 👍
Very nice
బాగుంది నీ ప్రయత్నం సోదరా
Thank you అండి
Very beautiful village sir... Take care sir
Hello vinnu
❤
nice video brother
Very good super ga testunaru maku korukonda kuda village chupinchandi
👌👌 bro
No words Ram garu
👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️😍👍🙏
Wow beautiful video brother🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
Thank you అండి
Meeru valani receive chesukuna vidhanam chala bagundhi
Thank you bro
Bavundheeee
Super brother❤👌👌
Wow nice village brother 🥰🥰🥰🥰🥰🥰🤩💞🥰
Veadio super bro.
Nice video brother 🙏
Thank you bro
Manam kurallo 10 jeedi pappulu veskuntam. Vallemoo jeedi papptho Kura cheskuni thintunnaru...eee vishayam lo Valle richuuuu😁
👍👍👍
Good interaction...good culture...good view...good weather...all is good ...bro....super
Thank you soooooo much అండి
సూపర్ వీడియో అన్నయ్య మంచి వాతావరణం విలేజ్ సూపర్ గుడ్ అన్న ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Wish U All The Best Anna❤
Thank you sooo much సతీష్ తమ్ముడూ..మీలాంటి వారి protsahame నన్ను నడిపిస్తుంది..
Hi anna chala bagundhi
Thank you ధన చెల్లి
I love palleyturu
Nice video annaya.inka elanti manchi videos pettu annaya.mi videos chala bagunttai
Thank you bro
Namasthe ram garu. Voori Peru lage vooru kuda andam ga undhi. Varsham ki thadichi inka yekkuva andam ga unnattundhi. Ginnela stand idea bagundhi. Total video chala bagundhi ram garu
చాలా థాంక్స్ అండి..
Big fan of you anna
Meru pette prathi vedio chusthunnanu bro ha vlgs chustha unte maku kuda akkade undali anipisthundhi
Thank you for watching our videos అండి
ఊరు అయితే చాలా బాగుంది అన్న
Good and keep doing bro
Thank you
Swachchamaina manusulu
Hai brother maku maredumil uruni. Chupincha galaru akka forost quoatasr asrea
Bhaghundhi village sogashulu eelanti video lu choopinchandi
Girijanulu aachaara vyavaharaalanu choopinchinandhuku chaalaa dhanyavaadhaalu
Thank you అండి
Anna me video's chala bagunnai
Thank you
Very Very nice thammudu new subscriber
Thank you
Super ram anna👍
Hi prasad
ఆస్తులు అంతస్తులు అక్కర లేదు midhelu మెడలు అవసరం లేదు ఒకరి midha ఒకరికి కోపం ledu నగలు పట్టు chiralu అవసరం లేదు Entha bagundo
Wow your thought..
Mi videos kondadora videos inkoka thammudu videos chala bagunthai nice thammudu
Thank you అండి
Varaniki 2 videos pettandi bro
Geneelaaaa stand bavundheeee
👌👌👌👍👍👍👃
Bro, idi ee village ( Which district) ...i want to visit the village. i felt very happy after seeing this village.please reply
Location chala bagundi. Panasa chettu IPPUDE chusthunnanu. Yeppudu chudaledu. Aame ginnela stand bhale arrange chesukundi.brush chesukovataaniki vepa pullale vadatharu anukunedaanni innallu. Andari illu chupisthunnaru inthaki Mee home tour yeppudu ?
చేద్దాం అండి homtr...and thank you అండి
"సోకులగూడెం" లో...
తాటిచెట్లకు వెదురు గొట్టాలు
పెట్టే ఒక "అందమైన సోగ్గాడు " కనిపించాడు...😅😅
ಆಹಾ ಹಳ್ಳಿ ಜೀವನ ಎಷ್ಟು ಚಂದ 😍
Hello
@@MyluRams cheppandi
మీరు తెలుగు వారెనా!కాదనుకున్న..hai నమస్తే అండి..
Bro nenu mimmalni kalavachaa
Madhi rampachodavaram pakkane pedhagedada gramam,, ma uru ilane undedhi ipudu baga Dovolape ayyinde, kani mali ilanti patharojulu chusta anukoledu,,
Thank you అండి
Anna jaddangi village tour cheyyiandi
Ok bro.. కానీ జడ్డంగి పెద్ద ఊరు కదా..అందరూ tribals ఉండే కొండ ప్రాంతాలు ఐతే చూపించడానికి బాగుంటాయి..
Edi eyuru telupagaluru
Bro koyyuru mandal marripakalu kuda vellandi daggariki vellaru kani a uru vellaledu meru...
ఎలా వెళ్లాలి
పొలం ఎంత రేట్ లు ఉన్నాయి ఎకరం ధర
Chala baga chupistunnaru bro. But ladies only unnaru jents em chasaru? Farming kada please show me. Tq
Gents కూడా ఉన్నారు కదా అండి వీడియోలో..
ఈ పల్లెటూరు అడ్రస్ ఎక్కడ చెప్పండి అన్న
అల్లూరి సీతారామరాజు జిల్లా లో రంపచోడవరం పక్కన
Hai Anna how are you
Hi తమ్ముడూ... I'm good...bro you are from???
@@MyluRams anna nenu ne sister ne.eni sarlu chypale anna 🙏
Musthu sarulu chyapa anna..ne sister anna remember anna
Ok sis...dp లో పిక్ చూసి బ్రో అనేస్తున్నా
Neevu chuyinchina daanikanna merugaina jeevithaani ye pallelu gadapata ledhu
Idhi mokal noppiki soup sesy thaguthuru
Baya metho matalu adali plg cal me
Mylurams24 insta
Annayya ni number kavali please estara please