Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
ప) జ్ఞానమొసగరాదా? గరుడ గమన [నాతో] వాదా? సుజ్ఞానమొసగరాదా? అ) నీ నామముచే నా మది నిర్మలమైనది (నిర్మలమై యున్నది) - సుజ్ఞానమొసగరాదా? || చ) పరమాత్ముడు, జీవాత్ముడు, పదునాలుగు లోకములు, నర, కిన్నర, కింపురుష, నారదాది మునులు - పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖ దాయకా! వర త్యాగరాజార్చిత! వారలు తాననే సుజ్ఞానమొసగరాదా? ||
Its not padi naalagu... Its padunaalugu
౹౹ప౹౹ జ్ఞాన మోసగరాదా గరుడగమన వాడానీ నామముచే నా మది నిర్మలమైనదిపరమాత్ముడు జీవాత్ముడుపదునాలుగు లోకములకు౹౹చ౹౹ నర కిన్నెర కింపురుష నారదాది మునులుపరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖ దాయకవర త్యాగరాజార్చిత వారలు తాననే సు జ్ఞాన మోసగరాదా ౹౹
pallavijnAna mosaga rAdA garuDa gamana vAdAanupallavinI nAmamucE nAmadi nirmalamainadicaraNamparamAtmuDu jIvAtmuDu padinAlugu lOkamulu nara kinnara kimpuruSulu nAradAdi munuluparipUrNa niSkaLanka niravadhi sukha dAyaka vara tyAgarAjarcita varamu tAnanE
ప) జ్ఞానమొసగరాదా? గరుడ గమన [నాతో] వాదా?
సుజ్ఞానమొసగరాదా?
అ) నీ నామముచే నా మది నిర్మలమైనది (నిర్మలమై యున్నది) - సుజ్ఞానమొసగరాదా? ||
చ) పరమాత్ముడు, జీవాత్ముడు, పదునాలుగు లోకములు,
నర, కిన్నర, కింపురుష, నారదాది మునులు -
పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖ దాయకా!
వర త్యాగరాజార్చిత! వారలు తాననే సుజ్ఞానమొసగరాదా? ||
Its not padi naalagu... Its padunaalugu
౹౹ప౹౹ జ్ఞాన మోసగరాదా
గరుడగమన వాడా
నీ నామముచే నా మది నిర్మలమైనది
పరమాత్ముడు జీవాత్ముడు
పదునాలుగు లోకములకు
౹౹చ౹౹ నర కిన్నెర కింపురుష నారదాది మునులు
పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖ దాయక
వర త్యాగరాజార్చిత వారలు తాననే
సు జ్ఞాన మోసగరాదా ౹౹
pallavi
jnAna mosaga rAdA garuDa gamana vAdA
anupallavi
nI nAmamucE nAmadi nirmalamainadi
caraNam
paramAtmuDu jIvAtmuDu padinAlugu lOkamulu nara kinnara kimpuruSulu nAradAdi munulu
paripUrNa niSkaLanka niravadhi sukha dAyaka vara tyAgarAjarcita varamu tAnanE