టీటీడీ ఛైర్మన్ పదవి ఆ పెద్దాయనకే.. ఫైనల్ డెసిషన్! | TTD Chairman | hmtv Life

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2024
  • టీటీడీ ఛైర్మన్ పదవి ఆ పెద్దాయనకే.. ఫైనల్ డెసిషన్! | TTD Chairman | hmtv Life
    #ttd #ttdchairman #hmtv #cmchandrababu #hmtvlife

Комментарии • 117

  • @dspraoKalaanjali-dsp3311
    @dspraoKalaanjali-dsp3311 12 дней назад +55

    విజయనగరం అశోక్ గజపతి రాజు గారికి ఇస్తే, సంప్రదాయాలకు హిందూ ధర్మమునకు న్యాయం చేసినట్టు అవుతుంది

    • @nayak.b1739
      @nayak.b1739 12 дней назад +4

      Correctee bro. But Ashok Gajapati Raaju gaariki tagga place kaadu bro. Prativaadiki recive chesukodaaniki parugulettali. Governor post ok for Ashok Gajapati Raaju.

    • @VARGamers
      @VARGamers 11 дней назад +1

      Y es

  • @krishnamunishetty9038
    @krishnamunishetty9038 12 дней назад +18

    Sri శ్రీ అశోకగజపతి రాజు గారు సరైన వారని ,
    ఆ పదవికి అలంకరణ

  • @narayanaps
    @narayanaps 12 дней назад +21

    శ్రీ అశోక్ గజపతి రాజు గారు లేదా శ్రీ రఘురామ కృష్ణంరాజు గారూ లేదా సినిమా పరిశ్రమ నుంచి శ్రీ మురళీ మోహన్ గార్లు ఈ ఆధ్యాత్మిక పీఠానికి అన్నివిధాలా అర్హులు.

  • @greatindia6317
    @greatindia6317 11 дней назад +10

    అశోక్ గజపతి రాజు గారు
    వుండాలి

  • @butchiraju6048
    @butchiraju6048 12 дней назад +6

    Sri Ashok Gajapati raju is most efficient and correct person.He will maintain good governance.

  • @padmajasakhamuri7803
    @padmajasakhamuri7803 12 дней назад +10

    Jai Ashok Gajapathi Raju 🎉🎉🎉 good men, great men -- hero.

  • @satyanarayanameduri9966
    @satyanarayanameduri9966 10 дней назад +3

    అనేకదేవాలయాలకు ధర్మకర్త మరియు అందరికీ ఆమోదయోగ్యుడు సచ్చీలుడు ఐన శ్రీ అశోకగజపతిరాజుగారిని నియమిస్తే ఏడుకొండలస్వామి కూడా సంతోషిస్తాడు. ఆశీస్సులు అందజేస్తాడు.ప్రభుత్వానికి కూడాశుభకరం.

  • @ashokreddy1401
    @ashokreddy1401 12 дней назад +26

    గజపతి రాజే కరెక్ట్

  • @mathsonlinelearning-atkins3614
    @mathsonlinelearning-atkins3614 12 дней назад +5

    Ashokbgajapathi raju sir,is the right person

  • @rampisapram
    @rampisapram 10 дней назад +2

    అశోక గజపతి గారు అవినీతి మచ్చ లేని మనిషి. భక్తులు .ఎంతో అనుభవం కలవారు వందకు రెండోందల శాతం అన్నిరకాలుగా అర్హులు.. స్వామి వారి సేవలో పూర్తిగా న్యాయం చేస్తారు... హిందూ సమాజం హర్షిస్తుంది. స్వామి వారి ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ద్విగుణికృతమౌతుంది 👌🏽👍🏽.. నమో వెంకటేశాయ 🙏🏽

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 12 дней назад +9

    Asokagajapairaju correct rajakutibeekudu correction lekunda swamyvari bhaktito sevacheyyagaladu

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 11 дней назад +3

    అశోక్ గారి పాత్ర ముదావహం !! 🎉🎉🎉

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 11 дней назад +3

    అశోక్ గజపతి రాజు గారికి టీటీడీ చైర్మన్ పదవి సరైనది. ఆయన నిజాయితీ, నిబద్దత, భక్తి ఈ పదవికి వన్నె తెస్తుంది.

  • @venkatasatishkumar2809
    @venkatasatishkumar2809 12 дней назад +7

    Ashok Ganapathi Raju Garu

  • @srinivasvanumu.ra9459
    @srinivasvanumu.ra9459 12 дней назад +18

    అశోక్ గజపతి రాజు అయితే తిరిగి లేదు సార్ఆ ఆ పదవికి న్యాయం చేసిన వారు అవుతారు మీరుజై సి బి ఎన్
    చంద్రబాబు నాయుడు

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 12 дней назад +17

    సినిమా వాళ్లకు ఇవ్వకూడదు

    • @dspraoKalaanjali-dsp3311
      @dspraoKalaanjali-dsp3311 12 дней назад

      సినిమా వాళ్లు రాష్ట్రానికి అన్యాయం చేశారు తప్ప న్యాయం మాట అటుంచి రాజధాని రైతుల విషయంలో వాళ్ల ప్రవర్తన సైకో ఇజం ను తలపించింది

  • @Hemusai
    @Hemusai 12 дней назад +3

    Already Ashok Gajapati raju gaaru committed with the temple simhachalam...on their legacy....

  • @ravindrareddy1556
    @ravindrareddy1556 12 дней назад +9

    Ashok Gajapathi Raju is ideal choice

  • @krishnamunishetty9038
    @krishnamunishetty9038 12 дней назад +3

    గోవిందా ఇప్పుడు ధర్మారేఖను అనుసరించే వారినే ఆశ్వీరదించ గలవు.

  • @ramaiahpv3806
    @ramaiahpv3806 10 дней назад +1

    More delay results in getting more problem & tension to CBN besides increasing dissatisfaction among followers!

  • @UmamaheshKotnana
    @UmamaheshKotnana 12 дней назад +5

    Swamy seve swamy ne decided so no problem

  • @BaanalaVenkataramana
    @BaanalaVenkataramana 11 дней назад +2

    Ashokgajapatigaru is perfect to the TTD chairman

  • @pereswararaov5381
    @pereswararaov5381 5 дней назад +1

    Ashok gajapati garu correct 💯

  • @PNRao49
    @PNRao49 12 дней назад +4

    Ashok Gajapathi Raju is the only best option!

  • @sivaramprasad7430
    @sivaramprasad7430 6 дней назад +1

    The right person is ashokgajapathi raju

  • @saiganesh1043
    @saiganesh1043 10 дней назад +1

    Ashok Gajapathi garu correct

  • @allinone1133
    @allinone1133 12 дней назад +3

    Cinema industry ki vadhu

  • @suripandudara143
    @suripandudara143 12 дней назад +3

    Ashokgariki ivVali leda RRR.

  • @venkateshwarlu8066
    @venkateshwarlu8066 10 дней назад +1

    అశోక్ గజపతి రాజు గారికీ టి టీ డి చేర్మన్ పదవి కరెక్ట్ నిర్ణయం అని భావిస్తున్నాను

  • @AsambasivaroAsambasivaro
    @AsambasivaroAsambasivaro 12 дней назад +3

    Ashok,gajapathe,garu,ithaa,karctu

  • @krishnamurthy6661
    @krishnamurthy6661 12 дней назад +6

    Devaadaaya DharmaShaka NBK gaaru nirvahinchaalani anukonnaaru kadaa??

  • @narasimharaobachala4613
    @narasimharaobachala4613 10 дней назад +1

    ఏడుకొండలవాడ అశోక్ సర్ కరెక్ట్

  • @hymahylu4421
    @hymahylu4421 12 дней назад +6

    TTD ni dochesina vallanu devudu pakkana pettadu kada

  • @venugopalraju1190
    @venugopalraju1190 11 дней назад +3

    ప్రతి రోజు దాదాపు ఒక లక్ష మంది కి దేవదేవుడు సేవ దర్శన భాగ్యం కల్పించడం మహా భాగ్యం.🎉

  • @narayanaswamymanam3447
    @narayanaswamymanam3447 12 дней назад +5

    Ashok gajapathi raju is best

  • @raginivalluri2563
    @raginivalluri2563 11 дней назад +2

    GAJAPATI GARE NO MORE DISCUSS

  • @seshadrisofa
    @seshadrisofa 11 дней назад +1

    Ashok Gajapati garu

  • @verarajup5185
    @verarajup5185 11 дней назад +1

    Ashok gajapati raju carekt

  • @maheswar6768
    @maheswar6768 10 дней назад +1

    Peddalu Ashok gajapathi Raju garu correct nejayethe ga vuntadu

  • @user-qr9xn6pp8l
    @user-qr9xn6pp8l 12 дней назад +11

    R R R garu corect person

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 3 дня назад

    గరికిపాటి వారికి i vandi, leda ఇంకా మంచి వారికి ఇవ్వండి

  • @davulurisivaramakrishnaiah3873
    @davulurisivaramakrishnaiah3873 11 дней назад +1

    అశోక్ గజపతిరాజు గారే కరక్ట్

  • @chitturiveerraju1840
    @chitturiveerraju1840 11 дней назад +1

    ఆ పదవి అశోక గజపతి రాజు గారు సరిగ్గా న్యాయం చేయగలరు ఎన్నో దేవాలయాలు కి ఆయన చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయనే తి.తి.దే.చైర్మన్ పదవి అశోక గజపతి రాజు గారు మాత్రమే చేయగలరు

  • @lakshmipathi3888
    @lakshmipathi3888 7 дней назад

    Nallari Kishore Kumar Reddy gaaru 💛

  • @damodharmannam7600
    @damodharmannam7600 8 дней назад

    Give parital family

  • @venkatasatyatraders7883
    @venkatasatyatraders7883 11 дней назад

    Ayya good man ku evandi sir

  • @venkateswarluyama8185
    @venkateswarluyama8185 День назад

    అశోక్ గజపతి రాజు గారు corrct

  • @srinivasaraochintapallichi8202
    @srinivasaraochintapallichi8202 12 дней назад +4

    RRR better option

  • @swamijikarumanchi4619
    @swamijikarumanchi4619 3 дня назад

    విజయనగరం రాజావారు అశోక గజపతి రాజు గారు అర్హులు వారైతే దేవ దేవునికి న్యాయం జరుగుతుంది

  • @1BlackTiger
    @1BlackTiger 11 дней назад +1

    నాగబాబు నాస్తికుడు, అతను correct కాదేమో

  • @yugandharanam8239
    @yugandharanam8239 9 дней назад

    Vpr ki evandi

  • @mr.gokueditz2793
    @mr.gokueditz2793 12 дней назад +1

    Ashok raju garu ..currect person

  • @WasimKhan-mw4ow
    @WasimKhan-mw4ow 12 дней назад +3

    Rrr or verma

  • @suneelgullapalli5115
    @suneelgullapalli5115 11 дней назад +1

    అశోక్ గజపతి రాజు గారు కరెక్ట్

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps 11 дней назад

    Vemula prabhakar reddy mp gatiki ivvandi

  • @chekurimurali3936
    @chekurimurali3936 12 дней назад

    5yrs ni 3 members ki tdp vaallaki devide cheyandi

  • @subbaraju7893
    @subbaraju7893 11 дней назад

    అశోక్ గజపతిరాజు గారు, లేదా RRR

  • @sangaiah6073
    @sangaiah6073 12 дней назад

    Agraju is great cm garik sangappa vikarabad

  • @Samurai007-ok4qk
    @Samurai007-ok4qk 11 дней назад

    Br naidu garu

  • @Hemusai
    @Hemusai 12 дней назад

    God mundara andaram... chinna vaarime...seva..ki... okay.... but..a governor post...Ap...lo...anni...vishayalu.....ki... Ashok Gajapati raaju gaari...anubhavam... sincerity.... avasaram...so... Governor post is the best....

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 10 дней назад

    మురళీ మోహన్ కు బిజినెస్ పనులు ఇవ్వచ్చు.స్కిల్ డెవలప్మెంట్ లాంటివి

  • @joganityanandam7177
    @joganityanandam7177 12 дней назад

    అశోకగజపతి రాజు గారు కానీ, రామకృష్ణ రాజుగారి గానీ ఐతే బాగుంటుంది.

  • @anthyodayaareddynagaram1045
    @anthyodayaareddynagaram1045 12 дней назад +2

    TTD should give to SC or ST
    So that conversation to Christionarity will stop .

  • @SunnapuMadhusundhanarao
    @SunnapuMadhusundhanarao 3 дня назад

    Ashokgajapathigaru carat

  • @user-mm9bc3en9u
    @user-mm9bc3en9u 10 часов назад

    Askok gaja pati garu

  • @narayanraosridhara707
    @narayanraosridhara707 11 дней назад

    Cine people not correct to this post.

  • @user-ot6dd6di5h
    @user-ot6dd6di5h 3 дня назад

    Muralìmohan k D no 1

  • @aluruvlogs1756
    @aluruvlogs1756 12 дней назад +2

    TTD is the main role in AP politics. If any one failed to operate TTD. Definitely political will get reaction in election's
    TTD is for seva.

  • @vemishettysuresh6663
    @vemishettysuresh6663 11 дней назад

    Murali mohan

  • @1983srihari
    @1983srihari 12 дней назад +1

    Anna miku cm ludhiana maku evvali nagabhababu gariki evvali kapulu nayam cheyyali

  • @himagirikatari523
    @himagirikatari523 11 дней назад

    చంద్రబాబు నాయుడు బతికే ఫస్ట్ నుంచి ఇంతే ఒక నెల రోజులు వేస్ట్ చేసినాడు ఉండే పదవులు అన్నిటిని పార్టీకి సర్వీస్ చేసిన వాళ్లకి తొందరగా భర్తీ చేయాలి లేకపోతే స్వపక్షం లో విపక్షాలు ఎక్కువ అయిపోతాయి ఒక్క రోజు కూడా వృధా చేయకూడదు ఈ దరిద్రుడు ఎప్పుడు మారతాడు ఆరోజు పార్టీ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఈ నానేసి ద్వారాన్ని పక్కన పెట్టాలి

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 12 дней назад +1

    చూస్తూ వుండండి..ఆ పదవి CBN ..YCP నుంచి మధ్యలో వచ్చన వాళకు ఇస్తాడు..

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 12 дней назад

      Mr DVRao garu,
      Ee saari ala jarigutundi Ani nenu anukonu.yes.Andaru anukuntunnatlu Ashok Gajapati Raju garu correct.Kaani ,aayana vayasu kuda chaala important.

    • @zakirhussain-qb6el
      @zakirhussain-qb6el 12 дней назад +1

      మంచిదే కదండీ, వైసిపి అంటే అంతో ఇంతో అభిమానం కూడ ఉంటుంది

  • @aparnamanne6450
    @aparnamanne6450 11 дней назад

    Alapati raja

  • @macharichiramjeevivankamam1979
    @macharichiramjeevivankamam1979 11 дней назад

    Endhu ku peddayana lu chala mandhi unnaru

  • @palagummiprasad5118
    @palagummiprasad5118 10 дней назад

    Telugu sariga radu sir

  • @Ekambaram-kr3ix
    @Ekambaram-kr3ix 12 дней назад +1

    Please appoint Ashok gajapathi Raja not cinema persons

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 11 дней назад +1

    RRR మంచివాడే బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కడ ఉన్నాయి

  • @rambabusannidhi3502
    @rambabusannidhi3502 12 дней назад +1

    RRR 👍

  • @rambabunalla7797
    @rambabunalla7797 12 дней назад +1

    RRR garikiravali

  • @nageswarrao2248
    @nageswarrao2248 12 дней назад

    What is this suspence fake news

  • @macharichiramjeevivankamam1979
    @macharichiramjeevivankamam1979 10 дней назад

    Views Kosar thokkalo video lu pettakandi

  • @DonDOSS_
    @DonDOSS_ 12 дней назад +1

    Only rrr

  • @chekurimurali3936
    @chekurimurali3936 12 дней назад

    Gorantla Buchaiah garu

  • @jagannadharaju8562
    @jagannadharaju8562 9 дней назад

    రఘు రామకృష్ణ రాజు గారు కూడా చాలా మంచి వారు

  • @vbbabu215
    @vbbabu215 11 дней назад

    RRR is good choice

  • @user-kp9sm5vn6j
    @user-kp9sm5vn6j 12 дней назад

    Ttdni docheyyalani plan chesinatlunnaru

    • @gaddipati00
      @gaddipati00 12 дней назад +3

      Jagan Cheddy gang already looted. nothing left.

    • @Sunny14309
      @Sunny14309 12 дней назад

      Jalaga Christian Jerusalem George Samuel Washington reddy gadu

    • @mbabu9593
      @mbabu9593 12 дней назад

      Yento andariki Mee budhule vastayi anukutaru😂😂😂😂

  • @1983srihari
    @1983srihari 12 дней назад

    Naga babu

  • @jiptoy203
    @jiptoy203 12 дней назад

    Naga Babu.

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 12 дней назад +4

    ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయము ఏమంటే 2015 లో ఎల్విస్ స్టీవెన్ సన్ MLC కొనుగోలు వ్యవహారములో నోటుకు ఓటు కేసు ఆ ఇద్దరు దొంగలు ఈ రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు. ఈ ఇద్దరు కలిసి ఆంధ్ర ను అమ్మకానికి పెట్టారు. ప్రజలకు సిగ్గు లేదు. తూ...ఏమి బ్రతుకులు...

    • @gaddipati00
      @gaddipati00 12 дней назад +4

      Are Boshadike
      Why no one arrested CBN if his role is there?
      Revanth reddy is from Congress, If he did anything wrong why BJP is sparing him.
      Your Jagan Cheddy spent 16 months in Jail and he is on bail now.

    • @daviddayakarmesa1683
      @daviddayakarmesa1683 12 дней назад

      ruclips.net/video/7sQuJNV4bDU/видео.htmlsi=vqlzWSQwh1wbKkoo

    • @lets5716
      @lets5716 12 дней назад

      బాబు గారు ..జగన్ లాంటి రాక్షసుడు ని, KCR లాంటి బలపడిన నాయకుడిని, BJP లాంటి ఎంతో బలమైన party ని అదుపులో పెట్టి, మళ్లి AP లో అధికారం లోకి వచ్చారు అంటే.. దానికి అసలైన reason.. TDP కార్యకర్తలు... తెలంగాణలో BRS ని ఓడించినా, AP లో జగన్ లాంటి రాక్షసుడు ని ఓడించినా.. అది TDP కార్యకర్తల వలనే సాధ్యం

    • @kottukalyan6214
      @kottukalyan6214 12 дней назад

      6093 sangathenti ra kukka

    • @prakashkata1539
      @prakashkata1539 12 дней назад

      Donkey

  • @Ekambaram-kr3ix
    @Ekambaram-kr3ix 12 дней назад

    Not for Reddy's only Kshatriyas are fit for that

  • @varadabrahmaji533
    @varadabrahmaji533 12 дней назад +1

    RRR KI ESTE BAGUNTNDI OR ASHOK Ganapati garu

  • @lakshmankaranam
    @lakshmankaranam 12 дней назад +1

    RRR or nagababu....Ashok retired and not telugu family
    Aswini dutt donga..

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 12 дней назад +1

    ASHOK GAJAPATHI RAJU GARU VADDANTE
    NELLORE VEMIREDDI PRABHAKAR REDDI GARU MOST SUITABLE

    • @lakshmankaranam
      @lakshmankaranam 12 дней назад

      Reddy s ki challu 5 years Valle anitiloo

  • @pavankumarg1621
    @pavankumarg1621 12 дней назад +1

    Ashokgajapathigaru.isthe TTD ni Baga devlop chestharu he is right person