జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?జూన్ నాలుగు కౌంటింగ్ పూర్తయ్యాకకూడా చాలా లోడ్ లు నెయ్యి వచ్ఛినా వాటిని పరిశీలించి ఉపయోగించారు,అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ
వీళ్లకు జన్మ జన్మలకి కూడా విముక్తి లేదు అత్యంత దారుణమైన శిక్ష అనుభవిస్తారు అలాగే వాళ్ల కుటుంబ సభ్యులు అందరూ కూడా దీన్ని ప్రోత్సహించిన వాళ్ళు సహకరించిన వాళ్ళు భాగస్వామ్యం ఉన్న వాళ్లందరికీ కూడా దైవ ద్రోహం కింద సూర్య చంద్ర రాజుల ఉన్నంతవరకు వారు ఇంకా మనుషులుగా పుట్టారు క్రిమి కీటకాలు గా పుట్టి అనేక లక్షల జన్మల పాటు అనుభవిస్తారు

నిజమే ఇంకా జనవరిలో తిరుమల కి వెళ్ళాం లడ్డు కౌంటర్ దగ్గర 100 150 మీటర్ల దూరంలో స్మెల్ వచ్చేది నీ వాసన కానీ మేము వెళ్ళినప్పుడు ఆ స్మెల్ తెలీలా మేము కూడా సరదాగా అనుకున్నాం లడ్డు నాణ్యత గురించి కానీ ఇంత జరిగి ఉంటుందని అనుకోలేదు
శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు ని కలవడానికి కారణమైన అందరూ కూడా తగిన శిక్ష అనుభవిస్తారు... ఆ వెంకటేశ్వరస్వామి ఎవరిని వదిలిపెట్టడు
అమ్మ యీ విషయం చాలా క్రూరమైనది. యీ విషయం C. B. I. కి విచారణ ఇవ్వాలి. పంది మొదలగు జంతువుల కొవ్వు కలి పారంటే వారిని ఏమి చేయాలి. మాటాడిపతులు, పీఠది పతులు ఔతలికి రండి. దేవాలయాలని ప్రభుత్వ ఆధిపత్యం నుండి తొలిగించాలని పొట్లడండి. హిందువులు మీ వెంట ఉంటారు. ఓ హిందూ మేలుకో.
నిజమే... ఈ ఘోరం బయటకి రాలేదు కానీ ఆ మధ్య tirupati లో వరదలు బాగా వచ్చి స్వామివారు తనని తాను ప్రక్షలనం చేసుకున్నారు...ఇంకా ఇలాంటి ఘోరాలును ఎన్ని చూడాల్సి వస్తాదో
స్వామివారికి ప్రతిరోజు మహా నైవేద్యంగా లడ్డు ప్రసాదాన్ని సమర్పిస్తారు కలియుగ దైవమైన స్వామివారికి ప్రసాదము లో కల్తీ చేశారంటే వారు ఎంత నరరూప రాక్షసుడు అర్థం అవుతుంది ఈరోజు రేపు వారందరూ భగవంతుని చేతిలో కఠినముగా శిక్షింప పడతారు ఇటువంటి కల్తీ దారులు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు రకరకాల నేతిని తయారు చేసే కంపెనీలు నూనెలు తయారు చేసే కంపెనీలు కోకొల్లలు వీరందరినీ కూడా వారి యొక్క ఉత్పత్తులను పరీక్షించి తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరుతున్నాను
అవును చేతికి అందివచ్చిన పుత్రుని కోల్పోయినప్పుడు కలిగిన మనోవేదన చావుకన్నా భయంకరమైనది. అయినా ఎంక్వైరీ చేసి బాద్యులందరికీ శిక్ష పడితే కానీ టీటీడీ బాగుపడడు, ఉద్యోగులందరూ... నిర్లక్ష్యం గా పనిచేస్తున్నారు, ప్రతీ పనిలోనూ బాధ్యతా రహితం గావుంది, క్రమశిక్షణ చర్యలు వెంటవెంటనే జరగాలి, నిఘా విభాగం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసుకోవాలి. యీ విషయం లో కేంద్రం జోక్యం చేసుకుంటే కానీ ప్రక్షాళన జరగదు, భయం, భక్తి వుండవు, భక్తుల ఆగ్రహం తగ్గదు. 😢😢😢

@@CM-CREATIONS1978తప్పు గా మీరు పోస్ట్ చేస్తున్నారు చంద్రబాబు కి కంప్లైంట్ వస్తే లబ్కి పంపడంజరిగింగింది కాంట్రాక్టర్ సప్లై చేస్తున్నారు మీకు చంద్రబాబు అంటే ఇష్టం లేకపోవచ్చు ఇట్లాంటి పోస్టింగులు మానండి ఎవరి కర్మ వారిది
అన్య మతస్తులు తిరుపతి దేవస్థానము లో పాగా వేసేందుకు ప్రభుత్వం సహకరిస్తే లడ్డు ఉదాహరణ భక్తులు యిచ్చే బిక్షం చాలా సులభంగా నెయ్యి రూపంలో కోట్టిసారు భారత దేశప్రజలకు స్వామి భక్తులకు మాంసం ముద్దలు ముద్దలుగా అప్పాటి ప్రభుత్వం యిచ్చింది . భక్తులకు ఇప్పుటికే ఈ ప్రభుత్వం వచ్ఛి100రోజుల తరువాత మేలుకోంది స్వేచ్ఛా మైన కరాణటకలో దోరికే నందిని నేయ్యినే వాడాలి రెటు ఎక్కువగా వుంటే పర్వాలేదు . స్వామికి నైవేద్యం.ప్రసాదము .తిర్థథము, అని రకాలుగా పనికోస్తూంది .
100000/correct AP vallananukovali oka criminal ni CM chesinanduku ,ipptikiii kuda addanga psycho ki bajana chese mind lenoloatho AP ki daridram Inka vadalledanipistondi.
ధర్మస్థల సల పుణ్యక్షేత్రంలో ఒక్క రాయి అవ్వ ఎత్తుకొని వచ్చి బస్సులో కూర్చుంటే బస్సు కదల్లేదు అంట నా పుణ్యక్షేత్రంలో రాయి ఎత్తుకొని పోతున్నావా వారు స్వామి వారు వసు కథలు నీ లేదు ధర్మస్థల లోనే ఆ దేవునికి అంత శక్తి ఉన్నప్పుడు ఈ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు శిక్ష వేయకుండా ఉంటాడా ఇంతకీ ఇది నిజమేనా పంది కొవ్వు ఆవు కొవ్వు గేది కొవ్వు ఇలాంటి కలిపి ఉండరు కానీ ఏం కల్పించారు అంటే పామాయిల్ డాల్డా ఇలాంటి నూనెలతో చేసి ఉంటారు అంతగా తప్ప ఇలాంటి ఎదవ పనులు ఎవరు చేయరు ఎందుకంటే దేవుడు అని అందరికీ తెలుసు కలియుగంలో ఈ కలియుగంలో దేవుడు ఎంత శక్తి ఉందని అందరికీ తెలుసు కానీ ఇలాంటి ఎదవ పని చేయరు
కలియుగ దేవ దేవుడు తో పెట్టుకున్నారు ఇక పుట గతులు ఉండవు కాబట్టి, ఇప్పటి ఐన మారండి... గోవిందా గోవింద... తిరుమల లో, పాలక మండలి లో అన్య మతస్థులు వుండకూడదు నా మనవి..
@@sarveshchilumula4522ఆపద్దాలు చెప్పి హిందువులను యేడిపిస్తున్న CBN pothe మంచిదిగా.అదే ఆయనకు 3నెలలు ముందు తెలిస్తే నిన్న ఎందుకు చెప్పాడు.నోట్లో ఏమి పెట్టుకొని ఉన్నాడు.
Okka laddu kadu anni baledu tirupati lo like clean ga undevi washrooms ippudu levu and waiting halls lo proper food undedi line que lo milk and water ichevallu and senior citizens ki separate ga line undedi nadichina vallaki seperate ga line undedi evi levu ippudu malli avi anni ravali mana tirupati malli intaku mundula undali
అతనుకు తెలిసి కూడా ఈవిధంగా చేసి ఉంటే ఆపాపం దైవం తీర్పు మాత్రం చాలా దుఃఖశోకమైన కఠినమైన శిక్ష ఎవరికైనా తప్పదు అయితే కొంతమందికి పాపం పండాలి అంటారు కొంత ఆలస్యమవుతుంది కొంతమందికి వెంటనే అమలు చేస్తాడు అందులోభాగమే ధర్మ్మరెడ్డిగారికి ఈశోకం. ఇలాంటి సమయంలొ ఆయన్ని విమర్శించడం సరికాదు అయినప్పటికీ ఎవరైనా సరే దైవానికి ధర్మానికి న్యాయానికి విరుద్ధంగా చేస్తే ఈవిధంగా కర్మఫలం అనుభవించాల్సిందే. మీరు గత చరిత్ర చూడండి దుర్మార్గాలు చేసిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మోసపూరిత వ్యాపారాలు అధికారం అర్ధబలం అంగబలం వుంది కదా అని ప్రజా ధనాన్ని దోచుకోవడం నిస్సహాయులును అనేక రకాలుగా బాధించి మోసం చేసి వాళ్ళ మాన ప్రాణాలను బలి చేసి ధనాన్ని కూడపెట్టి అనుభవిద్దాం అంటే .దైవం తీర్పు మాత్రం ఎవ్వరికైనా ఇలాగే ఉంటుంది ధర్మో రక్షతి రక్షితః. సత్యం వద ధర్మం చర సత్యమేవ జయతే.🕉️🚩 ఓమ్ నమో వేంకటేశాయ నమః 🙏
నిజంగా గోవిందుడు ఉన్నాడు. శివుడు ఉన్నాడు. నమ్మినా నమ్మకున్న ఇది నిజం. ఇంక మీ కర్మ. బతుకు చాల సులభం సుఖాల కోసం పిల్లల కోసం పాపములు చేసి బాద పడకుండా ఉండండి. జై హింద్.
ప్రపంచ నలుమూలల ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాధ విషయంలో చేసిన ఘోరమైన తప్పుచేసిన సైకో & టీమ్ ను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడో ఒకరోజు,ఏదొక టైములో సరణ రీతిలో కోలుకోలేని విధంగా కఠినాతి కఠినమైన శిక్ష అనేది తప్పకుండా విధిస్తాడు
దేవుడా ఇలాంటి చానల్స్ ని మూత పడిపోవు గాక ఎంత పాపం చేసుకుంటే మేము ఇలాంటి ఛానల్ ఇలాంటి వినరాని మాటలు వినవలసి వస్తుంది కలియుగ దైవమైన ఓ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని క్షమించు
మా అన్న ఇక 10సంవత్సరాలు గాని ఉండి ఉంటే తిరుమలకు ఇక ఎవరు పోయేవాళ్లు కాదేమో వీర బ్రహం గారు చెప్పినట్టు కొద్దీ రోజులు పొతే తిరుమలలో మనుసులు ఉండరు అని చేపినటే అయేది 🤣🤣
నేను శ్రీవారి సేవకు పోతుంటాను. సేవలో భాగంగా cashew cutting seva ఉండేది. ఈ సేవలో మేము గోవిందుని కీర్తనలు పాడుకుంటూ సేవ వ చేసేవారం. గొప్ప గొప్ప పదవుల్లో ఉంటూ వీళ్లు చేసే నీచాలు ??గోవిందా అందరికీ శిక్ష పడాలి.
రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అలవాటు. అందుకే 30సం నుండి వెంకన్న స్వామి చర్మ వ్యాధులతో శిక్షిస్తూనే ఉన్నాడు అయినా బుద్ధి మాత్రము రాలేదు
ఆ శ్రీనివాసుడి తో ఆటలు ఆడితే ఆయన ఎవ్వరినీ వదలడు ఫలితం తప్పక అనుభవించాల్సిందే
హిందువుల అందరూ కులాలు పక్కన పెట్టి ఏకమయ్యే అవసరం ఎంతైన ఉంది.
జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?జూన్ నాలుగు కౌంటింగ్ పూర్తయ్యాకకూడా చాలా లోడ్ లు నెయ్యి వచ్ఛినా వాటిని పరిశీలించి ఉపయోగించారు,అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ
@@CM-CREATIONS1978, Asalu Nandini ghee enduku cancel chesaru ? Enduku divert cheyali ani chustunnaru
కులాలు పక్కనా పెట్టుడా ?, అది అవ్వదమ్మా .
@@CM-CREATIONS1978 babu adi devdu gunchi kabati Ani check chesi OK Ani anukunaka press meeting icharu
Yes fr get it
కల్తీ చేసే ఎదవ లయిన బాగుపడరు నాశనం అయిపోతారు
గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరు తప్పు చేస్తే వారిని వేంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు
ఆ పాపాత్ములను భగవంతుడు తప్పక శిక్షిస్తాడు. ఈ క్రమంలో చట్టపరంగా శిక్షించాల్సిందే.
అసలు మన దేవుడు ప్రసాదాల్లో కేవలం ఆవు నెయ్యి మాత్రమే వాడాలి గేదె నెయ్యి కూడా వాడకూడదు
అది కూడా దేశీయ ఆవు నెయ్యి మాత్రమే వాడాలి
అసలు దేశీయఆవులు ఎక్కడ ఉన్నాయండి ఉన్న ఆవులకి అంత నెయ్యి ఎక్కడ సరిపోద్ది కొన్ని లక్షల లడ్డూలకి ??ఎప్పటినుంచో కల్తీ కలిపేస్తున్నారు🙏
Mari ippudu desi aavu neyyi ni 100% Vaadutunnara ?
Desi aavu neyyine vadandi
వీళ్లకు జన్మ జన్మలకి కూడా విముక్తి లేదు అత్యంత దారుణమైన శిక్ష అనుభవిస్తారు అలాగే వాళ్ల కుటుంబ సభ్యులు అందరూ కూడా దీన్ని ప్రోత్సహించిన వాళ్ళు సహకరించిన వాళ్ళు భాగస్వామ్యం ఉన్న వాళ్లందరికీ కూడా దైవ ద్రోహం కింద సూర్య చంద్ర రాజుల ఉన్నంతవరకు వారు ఇంకా మనుషులుగా పుట్టారు క్రిమి కీటకాలు గా పుట్టి అనేక లక్షల జన్మల పాటు అనుభవిస్తారు
చేసిన పాపం ఊరికే పోదు వెంకన్న తప్పక శిక్షిస్తాడు శిక్షించాలి కూడా
యతో ధర్మః తతః కృష్ణః
యతో కృష్ణః తనతో జయః
😮😮😮😮😮😮😮@@rangaraobrugubanda3928😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
పెద్దాయనతో పెట్టుకున్నారు పోతారు
అసలు ఆ మాట వింటేనే ఏడుపొస్తుంది మరియు కోపం వస్తుంది. ఏమి చేయలేని స్థితి
Same here. Chaala baadhaga vundhi😢
ఏమి చేయలేని స్థితి అనేది ఊహించుకుంటుంటే నే కోపం వస్తోంది.. ఛీ ఏం బతుకురా మనది..😢
హిందూ సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలతో కలసి పని చేయండి. హిందువులు కులాలు పక్కన పెట్టి హిందువులు అందరూ ఏకమయ్యె సమయం వచ్చింది.
మళ్ళీ జై జగన్ అనండి బ్రో వాడు ఒక కన్వర్ట్ గొర్రె
We want justice for Hindu
ఈ దుర్మార్గులు, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణా కర్రెడ్డి, వారు చేసిన పాపాలకు జైల్లో జీవిత ఖైదీ లుగా పెట్టాలి
అందరును రెడ్డిలే కదా?! వీరు రెడ్డీలలో విచిత్రమైన సబ్ క్లాస్ మరేదైనా ఉన్నదేమో?!
@satyanarayanam5930 yes, converted Reddies. (all Reddies are not same)
వీళ్ళు మా రెడ్లు కాదు,, క్రిస్టియన్ తోలు కప్పుకొన్న సంకరజాతి.
@@satyanarayanam5930jaglak Psycho reddy gadu kuda ga
స్వామివారి పవిత్రమైన లడ్డూ తయారీలో ఇంతఘోరాలు చేశారా🙏😪😪ఈపాపాలు చేసిన వారెవరైనా ఫలితం అనుభవించక తప్పదు.
గత 5 సంవత్స రాలలో అందరికీ కల్తీ లడ్డు తినిపించిన పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని. సాధారణ పౌరుడు
కోరుకొంటున్నారు.
జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?జూన్ నాలుగు కౌంటింగ్ పూర్తయ్యాకకూడా చాలా లోడ్ లు నెయ్యి వచ్ఛినా వాటిని పరిశీలించి ఉపయోగించారు,అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ
@@CM-CREATIONS1978 Meeku Sigguledhura chee? "Kalthi Reddy" Batch
B@@CM-CREATIONS1978 oraye erripu ne ku data sarriga telidhu telsukoni ra ra
@@sureshvemula1504 డేటాఏందో చెప్పరా EVMయధవా
Baga chepparu@@CM-CREATIONS1978
ఇది నిజమే అయితే అంతకన్నా ఘోరం ఉండదు. స్వామి క్షమించడం ఉండదు.
నిజమే ఇంకా జనవరిలో తిరుమల కి వెళ్ళాం లడ్డు కౌంటర్ దగ్గర 100 150 మీటర్ల దూరంలో స్మెల్ వచ్చేది నీ వాసన కానీ మేము వెళ్ళినప్పుడు ఆ స్మెల్ తెలీలా మేము కూడా సరదాగా అనుకున్నాం లడ్డు నాణ్యత గురించి కానీ ఇంత జరిగి ఉంటుందని అనుకోలేదు
పెద్దలు చేసిన పాపాలు పిల్లలకి శా పాలుగా మారుతాయి ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏🙏
Karma returns and punished
Jai Sri Ram
కలియుగం లో సత్యహరిశ్చంద్రుడు అంటే అబద్దాలపుట్ట, పండిత ( రాజశేఖర రెడ్డి) పుత్ర ( తుగ్లక్) పరమ శుంఠ, ధర్మారెడ్డి అంటే అధర్మానికి పుట్ట , రోజా పువ్వు అంటే కంపుకొట్టే పువ్వు ఇవీ కలిపురుషులు.
శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు ని కలవడానికి కారణమైన అందరూ కూడా తగిన శిక్ష అనుభవిస్తారు... ఆ వెంకటేశ్వరస్వామి ఎవరిని వదిలిపెట్టడు
అవును, ఆయన licenced murderer!
అమ్మ యీ విషయం చాలా క్రూరమైనది. యీ విషయం C. B. I. కి విచారణ ఇవ్వాలి. పంది మొదలగు జంతువుల కొవ్వు కలి పారంటే వారిని ఏమి చేయాలి. మాటాడిపతులు, పీఠది పతులు ఔతలికి రండి. దేవాలయాలని ప్రభుత్వ ఆధిపత్యం నుండి తొలిగించాలని పొట్లడండి. హిందువులు మీ వెంట ఉంటారు. ఓ హిందూ మేలుకో.
అయినా మనకి బుద్ది లేక వేరే మతం వాడికి పదవి ఇవ్వడం
ఏలకుగింజల బదులు తొక్కలే లడ్డుల్లో ఎందుకు వేస్తున్నారో, గింజలు ఎక్కడికి పోతున్నాయో కూడా యంక్విరీ చేయాలి.
Nijame tokkalu matram vuntundevi
అసలు తొక్క నవిలిన యాలకలు ఫ్లేవర్ లేదూ
వైఎస్ఆర్సీపీ వచ్చినపుడు నుంచి పటిక లేదు
తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుంటే 🎉🎉🎉🎉🎉🎉
సంకర జాత జలగ కూడా తండ్రి లాగే పోతాడు ......ఇది కాయం....
Thadhasthu 🙌🙌🙌🙌🙌🙌
కొండమీద నల్లట్టలు పంచినందుకే పావురం ఫ్రై ఐపోయాడు.ఇంత దుర్మార్గం చేశాక నిన్నెందుకు వదులుతాడురా...
ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా 🙏🙏.
Nuvvu pothara lan....
ఈ పాపం కడుక్కోవడానికి కొండలపై ఆ మధ్య విపరీత వరదలు వచ్చాయి...
Correct ga chepparu...
నిజమే... ఈ ఘోరం బయటకి రాలేదు కానీ ఆ మధ్య tirupati లో వరదలు బాగా వచ్చి స్వామివారు తనని తాను ప్రక్షలనం చేసుకున్నారు...ఇంకా ఇలాంటి ఘోరాలును ఎన్ని చూడాల్సి వస్తాదో
@@GayatriTompala kaliyugam antham kabothundhi.. eve sankethalu
తిరుమల లడ్డూ స్వచ్చత,సువాసన లో తేడా బాగ కన్పించింది , మేము 2023 లో టీటీడీ వెళ్ళినప్పుడు. లడ్డూ గుబాళింపు ఇప్పుడు ఏది? టీటీడీనీ భ్రష్టు పట్టించారు.
వెంటనే ఈ చర్యకు పాల్పడ్డ వారిని గుర్తించి కఠినంగ శిక్షించాలి
Papam pandindhi andhuke pothunnaaru. Jai sanathana dharmam.
ఈ పాపం ఊరికే పోదు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వ నాశనం అయిపోతారు
నిజంగా లడ్డూ లో ghee smell లేదు.
స్వామివారికి ప్రతిరోజు మహా నైవేద్యంగా లడ్డు ప్రసాదాన్ని సమర్పిస్తారు కలియుగ దైవమైన స్వామివారికి ప్రసాదము లో కల్తీ చేశారంటే వారు ఎంత నరరూప రాక్షసుడు అర్థం అవుతుంది ఈరోజు రేపు వారందరూ భగవంతుని చేతిలో కఠినముగా శిక్షింప పడతారు ఇటువంటి కల్తీ దారులు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు రకరకాల నేతిని తయారు చేసే కంపెనీలు నూనెలు తయారు చేసే కంపెనీలు కోకొల్లలు వీరందరినీ కూడా వారి యొక్క ఉత్పత్తులను పరీక్షించి తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరుతున్నాను
అవును చేతికి అందివచ్చిన పుత్రుని కోల్పోయినప్పుడు కలిగిన మనోవేదన చావుకన్నా భయంకరమైనది. అయినా ఎంక్వైరీ చేసి బాద్యులందరికీ శిక్ష పడితే కానీ టీటీడీ బాగుపడడు, ఉద్యోగులందరూ... నిర్లక్ష్యం గా పనిచేస్తున్నారు, ప్రతీ పనిలోనూ బాధ్యతా రహితం గావుంది, క్రమశిక్షణ చర్యలు వెంటవెంటనే జరగాలి, నిఘా విభాగం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసుకోవాలి. యీ విషయం లో కేంద్రం జోక్యం చేసుకుంటే కానీ ప్రక్షాళన జరగదు, భయం, భక్తి వుండవు, భక్తుల ఆగ్రహం తగ్గదు. 😢😢😢
జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?జూన్ నాలుగు కౌంటింగ్ పూర్తయ్యాకకూడా చాలా లోడ్ లు నెయ్యి వచ్ఛినా వాటిని పరిశీలించి ఉపయోగించారు,అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ
ఒకవేళ నువ్వన్నదే నిజమైతే,ఆ కుట్రలో చాలామంది భాగస్వాములుంటారుగా,వాళ్లందరి పిల్లలూ చనిపోయారా? దద్ధమ్మ సిద్ధాంతాలొద్ధు
@@CM-CREATIONS1978తప్పు గా మీరు పోస్ట్ చేస్తున్నారు చంద్రబాబు కి కంప్లైంట్ వస్తే లబ్కి పంపడంజరిగింగింది కాంట్రాక్టర్ సప్లై చేస్తున్నారు మీకు చంద్రబాబు అంటే ఇష్టం లేకపోవచ్చు ఇట్లాంటి పోస్టింగులు మానండి ఎవరి కర్మ వారిది
ఇప్పుడున్న హిందు అందరం కలిసి రండి పోరాడుదాం ఇంకా మనం స్పందించకపోతే మనం త పనికిమాలిన వాళ్ళు ఎవరు ఉండరు రండి పోరాడుదాం
లడ్డు అంటే 80,90 లలలో ఉండేది నేతిలో ముంచిన అనుభూతి ఉండేది.
అన్య మతస్తులు తిరుపతి దేవస్థానము లో పాగా వేసేందుకు ప్రభుత్వం సహకరిస్తే లడ్డు ఉదాహరణ భక్తులు యిచ్చే బిక్షం చాలా సులభంగా నెయ్యి రూపంలో కోట్టిసారు భారత దేశప్రజలకు స్వామి భక్తులకు మాంసం ముద్దలు ముద్దలుగా అప్పాటి ప్రభుత్వం యిచ్చింది . భక్తులకు ఇప్పుటికే ఈ ప్రభుత్వం వచ్ఛి100రోజుల తరువాత మేలుకోంది స్వేచ్ఛా మైన కరాణటకలో దోరికే నందిని నేయ్యినే వాడాలి రెటు ఎక్కువగా వుంటే పర్వాలేదు . స్వామికి నైవేద్యం.ప్రసాదము .తిర్థథము, అని రకాలుగా పనికోస్తూంది .
ఆ పాపం జనాలది కూడా... ఆ సైకో గాని గెలపిచ్చినందుకు...
100000/correct AP vallananukovali oka criminal ni CM chesinanduku ,ipptikiii kuda addanga psycho ki bajana chese mind lenoloatho AP ki daridram Inka vadalledanipistondi.
జనలది రెండోసారి గెలిపిస్తే పాపం జనాలది ఇప్పటికే చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు
Ipatiki kuda Jagan fans unaru evaraithe jai jagan antaro vallu andarini Venkateshwara Swamy vadaladu
ధర్మస్థల సల పుణ్యక్షేత్రంలో ఒక్క రాయి అవ్వ ఎత్తుకొని వచ్చి బస్సులో కూర్చుంటే బస్సు కదల్లేదు అంట నా పుణ్యక్షేత్రంలో రాయి ఎత్తుకొని పోతున్నావా వారు స్వామి వారు వసు కథలు నీ లేదు ధర్మస్థల లోనే ఆ దేవునికి అంత శక్తి ఉన్నప్పుడు ఈ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు శిక్ష వేయకుండా ఉంటాడా ఇంతకీ ఇది నిజమేనా పంది కొవ్వు ఆవు కొవ్వు గేది కొవ్వు ఇలాంటి కలిపి ఉండరు కానీ ఏం కల్పించారు అంటే పామాయిల్ డాల్డా ఇలాంటి నూనెలతో చేసి ఉంటారు అంతగా తప్ప ఇలాంటి ఎదవ పనులు ఎవరు చేయరు ఎందుకంటే దేవుడు అని అందరికీ తెలుసు కలియుగంలో ఈ కలియుగంలో దేవుడు ఎంత శక్తి ఉందని అందరికీ తెలుసు కానీ ఇలాంటి ఎదవ పని చేయరు
Vijayawada kanaka durgama temple... Migata temple lo kuda prasadam check chayalii sir
ఈ పాపము ఎలా చేశారు వైసీపీ ప్రభుత్వం
స్వామి వారి అసలైన నగలు కూడ లేవని అంటున్నారు, దీని పైన కూడ విచారణ చేయండి
కలియుగ దేవ దేవుడు తో పెట్టుకున్నారు ఇక పుట గతులు ఉండవు కాబట్టి, ఇప్పటి ఐన మారండి... గోవిందా గోవింద...
తిరుమల లో,
పాలక మండలి లో అన్య మతస్థులు వుండకూడదు నా మనవి..
Power full god Venkanna swamy
ఎంత పాపం 😮 ఓం నమో వెంకటేశాయ నమః ❤💐🙏🏿
Venkateswara స్వామి full పవర్ ఫుల్
ఓం నమో వెంకటేశాయ లడ్డులో ఈ మాంసం కలిపిన వాళ్లందరికీ కూడా బాగా శిక్ష పడాలి స్వామి
దేవ దేవుడి లడ్డూ లో కల్తీకి పాల్పడిన వాళ్ళను ఆ భగవంతుడు వదిలిపెట్టడు.వాళ్ళను తప్పకుండా శిక్షతాడు.
ఓం నమో వేంకటేశాయ నమః 🌺🙏🌺
శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ చేయడం చాలా దురదృష్టకరం ఆ స్వామి ఆ ఎదవలకి తగ్గిన శిక్ష విధించక తప్పదు గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻
ధర్మారెడ్డి కరుణాకర్ వైవీ సుబ్బారెడ్డి అందరు పోవాలి
వీళ్ళతో పాటు జగ్గు కూడా పోతే చాలా హ్యాపీ
@@sarveshchilumula4522ఆపద్దాలు చెప్పి హిందువులను యేడిపిస్తున్న CBN pothe మంచిదిగా.అదే ఆయనకు 3నెలలు ముందు తెలిస్తే నిన్న ఎందుకు చెప్పాడు.నోట్లో ఏమి పెట్టుకొని ఉన్నాడు.
అధర్మారెడ్డి
దేవుడు అందరకి శిక్ష వేయాలి, జగ్గుగాడు కుస్థితో పోవాలి
😂 మల్ల పాపం పండినా పండకపోయినా మనకు మాత్రం అపవిత్ర మాయంది
పాపులను శిక్షించడమే ధర్మ సంస్థాపన .... భగవద్గీత
Okka laddu kadu anni baledu tirupati lo like clean ga undevi washrooms ippudu levu and waiting halls lo proper food undedi line que lo milk and water ichevallu and senior citizens ki separate ga line undedi nadichina vallaki seperate ga line undedi evi levu ippudu malli avi anni ravali mana tirupati malli intaku mundula undali
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే 🙏
మన అందరి శాపాలు తగలతనికే భాగవంతుడు వాడిని unchadu . Vadi kutubam సర్వనాశనం avutundi.
CBN గారిని కదా
Evvaraina chesina di anubhavinchaka తప్పదు
ఎంత దుర్మార్గులు వీళ్ళు
అనుభవిస్తారు.
దేవుడి నిర్ణయం మాములుగా వుండదు తరతరాలు వెంటాడుతుంది
మహాపాపం, అపరాధం చేసినవాళ్ళను ఆ దేవదేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు.
అతనుకు తెలిసి కూడా ఈవిధంగా చేసి ఉంటే ఆపాపం దైవం తీర్పు మాత్రం చాలా దుఃఖశోకమైన కఠినమైన శిక్ష ఎవరికైనా తప్పదు అయితే కొంతమందికి పాపం పండాలి అంటారు కొంత ఆలస్యమవుతుంది కొంతమందికి వెంటనే అమలు చేస్తాడు అందులోభాగమే ధర్మ్మరెడ్డిగారికి ఈశోకం. ఇలాంటి సమయంలొ ఆయన్ని విమర్శించడం సరికాదు అయినప్పటికీ ఎవరైనా సరే దైవానికి ధర్మానికి న్యాయానికి విరుద్ధంగా చేస్తే ఈవిధంగా కర్మఫలం అనుభవించాల్సిందే. మీరు గత చరిత్ర చూడండి దుర్మార్గాలు చేసిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మోసపూరిత వ్యాపారాలు అధికారం అర్ధబలం అంగబలం వుంది కదా అని ప్రజా ధనాన్ని దోచుకోవడం నిస్సహాయులును అనేక రకాలుగా బాధించి మోసం చేసి వాళ్ళ మాన ప్రాణాలను బలి చేసి ధనాన్ని కూడపెట్టి అనుభవిద్దాం అంటే .దైవం తీర్పు మాత్రం ఎవ్వరికైనా ఇలాగే ఉంటుంది ధర్మో రక్షతి రక్షితః. సత్యం వద ధర్మం చర సత్యమేవ జయతే.🕉️🚩 ఓమ్ నమో వేంకటేశాయ నమః 🙏
నిజంగా గోవిందుడు ఉన్నాడు. శివుడు ఉన్నాడు. నమ్మినా నమ్మకున్న ఇది నిజం. ఇంక మీ కర్మ. బతుకు చాల సులభం సుఖాల కోసం పిల్లల కోసం పాపములు చేసి బాద పడకుండా ఉండండి. జై హింద్.
ఆ దేవుడే చూసుకుంటాడు అని మనము మౌనం గా ఉంటే ఎలా ? టీటీడీ లో భక్తి తో పనిచేయాలి వారిని మాత్రమే నియమించుటుకోవాలి . ..
ధర్మారెడ్డి కాళ్లు చేతులు కూడా పడిపోవాలి
ఓం నమో వేంకటేశాయః
శ్రీ కృష్ణచైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత్,
గదాధర, శ్రీనివాసాది గౌరభక్తవృంద..
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ।
హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే..
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
భగవంతుడికి తెలుసు ఎవరిని ఎప్పుడూ ఎలా శిక్షించాలి అనేది అంతవరకూ మన ధర్మం మనం పాటించాలి. ధర్మ రక్షణలో బాగమవ్వాలి. ధర్మో రక్షతి రక్షితః
ప్రపంచ నలుమూలల ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాధ విషయంలో చేసిన ఘోరమైన తప్పుచేసిన సైకో & టీమ్ ను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడో ఒకరోజు,ఏదొక టైములో సరణ రీతిలో కోలుకోలేని విధంగా కఠినాతి కఠినమైన శిక్ష అనేది తప్పకుండా విధిస్తాడు
Agree what subbarayulu statement. Well said andi.
వెంకన్న చేసేది చేస్తాడు కాని నా భక్తులు ఏమి చేస్తారు పోరాటం ఎలా చేస్తారు అని భక్తులని అడుగుతు ఉన్నాడు మనం ఏమి సమాధానం చెపుదాం కలియుగ దైవంకి cheppandi
దేవుడా ఇలాంటి చానల్స్ ని మూత పడిపోవు గాక ఎంత పాపం చేసుకుంటే మేము ఇలాంటి ఛానల్ ఇలాంటి వినరాని మాటలు వినవలసి వస్తుంది కలియుగ దైవమైన ఓ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని క్షమించు
ఒకళ్ళననుకోవడం దేనికి. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మనకు ఇదే తగిన శిక్ష మనం చేసినది మనమే అనుభవిస్తాం. మన ఆరాధ్య దైవాన్ని మనమే అవమానించుకున్నాం.
చేసిన పాపం ఊరికే పోదు శ్రీనివాసుడు చూసుకుంటాడు ముస్లిం క్రైస్తవులు కూడా అనుభవిస్తారు 👌జై హింద్ 💐🙏
వాళ్ళు ఏమి చేశారు....వాళ్ళు చెయ్యమని చెప్పరా?
Elanty kodukule mathala madya godavalu petedi
తిరుమల ప్రసాదం ల్యాబ్ లో కల్తీ అని జరిగినది దానికి సంబంధించిన అధికారులు వెంటనే ఉరి తీయండి
కలియుగ దేవుడు వేంకటేశ్వరుడు ఈ కాలుష్య సమస్యను సమర్ధిస్తున్న నిందితులందరినీ ఖచ్చితంగా శిక్షిస్తాడు
How about చైర్మన్ and బోర్డు members
Prathi level lo che king undali. Appude sariayena prasadam ostundi.
Maha paapam nashanam thappadu
Avunu gatha 5 manths mundu Baabu gari Family thinnappudu theliyaledaa.. Ippudu Vache Stock Kalthy ayithe eppudo 5 maonths mundu vunna Govt ki emi Sambhandham.Sambhandham.
Dharma Reddy pointe bagundedi
వాడు పోతే బాధ తెలియదు అందుకే దేవుడు వాడి కొడుకును తీసుకెళ్లాడు.
Appa Rao thatha gàriki namaskaramulu.
OM NAMO VENKATESA......OM NAMO VENKATESA....OM NAMO VENKATESA
Correctga cheppavutalli elanti durmargulaki tagina siksha padali
తల్లిదండ్రులు చేసిన పుణ్యం వాళ్ళ కన్న వాళ్ళ పిల్లలు కె వస్తుంది అలాగే పాపం చేసిన కూడ అది వాళ్ల పిల్లలు కె వస్తుంది
మా అన్న ఇక 10సంవత్సరాలు గాని ఉండి ఉంటే తిరుమలకు ఇక ఎవరు పోయేవాళ్లు కాదేమో వీర బ్రహం గారు చెప్పినట్టు కొద్దీ రోజులు పొతే తిరుమలలో మనుసులు ఉండరు అని చేపినటే అయేది 🤣🤣
జగన్ పిల్లలు కూడా అనుభవిస్తారు
పిల్లలే కాదు వాలా వంశమే మటిలో కలిసిపోవాలి
ఆడపిల్లలు కాబట్టి జగన్ చేసిన పాపాలు పిల్లలకు రాకూడదు
Nasanam avutaru
పిల్లలు ఏమి చేశారండీ
వాడి వంశం నాశనం అయి పోవాలి.@@bogeanreddy
Bakthulaki anni asowkaryalu kalpunchi edipisthe istam vadiki
Om venkateshwaraya namaha nuvve kapadu swamy 🙏🙏🙏
నేను శ్రీవారి సేవకు పోతుంటాను. సేవలో భాగంగా cashew cutting seva ఉండేది. ఈ సేవలో మేము
గోవిందుని కీర్తనలు పాడుకుంటూ సేవ
వ
చేసేవారం. గొప్ప గొప్ప పదవుల్లో ఉంటూ వీళ్లు చేసే నీచాలు ??గోవిందా అందరికీ శిక్ష పడాలి.
శిక్ష పడాలి, అందరికీ
Vallu purugulu Padi povali. Idi bharatha desa prajala andari Sapam. Valla pillalu kuda Andaman avutharu
Time will reveal !! Wait dear !!
Om namo venkateshayaaa !!
Givithantham chavakunada narakam anubabinchali Hagan
Total Christmas ruling, how can you expect quality?
అరేయ్ జగన్ గా నిన్ను రాక్షసుడు అంటే ఏమో అనుకున్న గాని.... నిజంగా నువ్వు రాక్షసుడివే రా
Jagan and babu both 420’s
there was definitely change in taste of Maha prasadam
Papalu nu sikkincali niluvna dahanam cheyali
PM,HOME MINISTER KNOW THIS INCIDENT?
Kallu pothai PM nu kalipithe . Mi intlo kuda itlanti papam pandali
ఓం నమః శ్రీ వేంకటేశ్వర.....వార్తల బృందం నకు ధన్యవాదాలు.....
ఇలాంటి దుర్మార్గమైన పని చేసిన జగన్ ఫలితం తప్పకుండా అనుభవిస్తాడు
కల్తీ చేసిన వారికి అందుకు సహకరించిన వారికి ఉరి శిక్ష వేయండి చంద్రబాబుగారు!
320/- rate ante adhi kachitanga kaltine vallu telise chesaru idi kshamincharani neram