పాడాలని ఉంది నేనొక పాట|| latest Christian song|| mahimaraj|| holy preyer church||

Поделиться
HTML-код
  • Опубликовано: 27 окт 2024

Комментарии • 3

  • @MahimarajRayapalli
    @MahimarajRayapalli  3 месяца назад

    పల్లవి:
    పాడాలని వుంది నేనొక పాట. యేసుని ఘనపరచాలన్నదే నా ఆశ (2) నా శ్రమలో నానిందలలో (2) నను విడువని యేసయ్యకై
    11పాడాలని11 (2)
    1.నా ఇరుకున నావారే నను జాడవిడి చేసిన ఆకలి బాధలతో నేను అలమటిస్తున్న నిరాశలతో నేను కృంగిపోతున్న (ఆ) నీ కృప నను వీడలేదయా ని 'అలసిన నా బ్రతుకున ఓదార్పు నీవయ్య (2)
    11 పాడాలని11 (2)
    2. నిలువ నీడలేని నీరుకారే నా జీవితాన 'నేనున్నానంటు నీ అక్కున చేర్చావు కన్నీరు తుడిచి నీ ప్రేమను చూపావు (2) నా స్థితినే మార్చినావయ్య 'నే జీవించు కాలం నీ సాక్షిగ ఉంటానయ్యా (2)
    11 పాడాలని|1 (2)

  • @alachandrakarunaalachand-qe4zj
    @alachandrakarunaalachand-qe4zj 3 месяца назад

    Super akka 😍

    • @MahimarajRayapalli
      @MahimarajRayapalli  3 месяца назад

      Praise the Lord🙏🙏🙏 thanks amma glory to God ma