Tirumala Laddu : Nandibhatla Srihari Sharma About Tirumala Laddu Tirumala Laddu Controversy

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 179

  • @pillaprasad2368
    @pillaprasad2368 Месяц назад +30

    స్వామి నువ్వు ఎక్కడ వున్నవయ్య.నీ కన్నులను ఆ తిరునామాలతో కప్పేసార?? దయచేసి నీ ప్రియ భక్తులకు నీ నిదర్శనం చూపిచవయ్యా🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😞😞😞😞😞😞🙏🙏🙏🙏🙏

  • @ramachandranu8174
    @ramachandranu8174 Месяц назад +21

    స్వామి తిరుమలలో చాలా మంది అన్యమతస్తులు పదవులులో ఉన్నారు, వాళ్ళని తొలగించి అన్య సంస్థలలో మార్పిడి చేయండి. కొంతవరకు మన దావ్యానికి న్యాయం చేసిన వాళ్ళము అవుతాము. చాలా చక్కగా చెప్పారు.

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 Месяц назад +2

      అన్య మతస్తులు ఎప్పటి నుండి వున్నారు , గత 5 ఇయర్స్ లోనే నా, అంతకు ముందు కూడా వున్నారా, బాబు 14 యేళ్లు సిఎం గా వున్నాడు అప్పుడు అన్య మతస్తులు వున్నారా లేరా, వుంటే బీజేపీ ఎందుకు మాట్లాడలేదు, దర్యాప్తు జరగకుండా మీడియా ట్రైల్స్ చెయ్యడం ఇంటర్వ్యూస్ చెయ్యడం దోషి నీ నిర్ధారించడం మొత్తం చేస్తున్నారు, ఛానెల్స్ ఇదే యూట్యూబ్ వాళ్ళు ఇదే, కోర్ట్ లు వేస్ట్ అనిపిస్తుంది , మీడియా వాళ్ళే జడ్జి లు అయిపోయారు దేశం లి కోర్టులు అన్ని మూసేస్తే బెటర్.

  • @vijayalakshmiprattipati772
    @vijayalakshmiprattipati772 Месяц назад +2

    బాగా చెప్పారు అండి. మనం ఉన్నది దేనికి , మనం మన ధర్మం కోసం పోరాడాలి.

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Месяц назад +13

    గత పాలకులకు భయపడి అందరూ మూసుకొని ఉన్నారు. ఈరోజు ప్రతిష్ట మంట గలుస్తోంది అనే సరికి అందరూ చిలక పలుకులు పలుకుతున్నారు. నిజం బయట పడితే అందరూ భుజాలు తడువుకుంటున్నారు. తప్పు జరిగింది. మన ఇంట్లో పూజ చేస్తేనే 200 గ్రాములు నెయ్య కొనడానికి మంచిదేనా అని షాపు వాళ్ళని అడిగి, కొంచెం డబ్బు ఎక్కువైనా మంచిది కొంటాం. ఎందుకంటే దేవుడికి ప్రసాదం నివేదిస్తాం కాబట్టి. ఎంత దుర్మార్గం అండి. ఇది తప్పు కాదని చెప్పేవారు ఇక భవిష్యత్ లో స్వామి లడ్డు తినడానికి అనర్హులు. 🙏 ఓం నమో వేంకటేశాయ.

    • @chinnavennapu6553
      @chinnavennapu6553 Месяц назад

      AnTey yekkuva dabbu pedithey manchidhi ayipotundha nuvvu 1vasthuvu teesukuntey 100 rs ki estadu 100 vastuvulu okesari teesukuntey neeku oko vastuvu 80rs key estadu atuvantidhi15000 kilolaki yentaku vasthundhi use brain dont do cheap politics takkuvaku vasthey manchidhi kadhu adhey ghee 800 ki teesukuni 400 nokkesthey adhi manchidhi ayipotundhi mana drustilo marandra

    • @ch.abishek.r.c6921
      @ch.abishek.r.c6921 Месяц назад

      A Swami ke teliyala

  • @MsGoud-tl4jj
    @MsGoud-tl4jj Месяц назад +23

    ఆల్ఫా అంటేనే ముస్లిం ల పేరు ఉన్నపుడు అధికారులకు తెలియదా...
    హలాల్ చేస్తారని

  • @srinuobbina1501
    @srinuobbina1501 Месяц назад +7

    స్వామి నువ్వు నిజంగా ఉండి ఉంటే ఈ లాడు లో పశువుల అవశేషాలు ఎవరు కలిపారో వారికి శిక్ష విధించండి స్వామి

  • @govindarajug5333
    @govindarajug5333 Месяц назад +2

    Well said by Nandhibatla Srihari Sharmagaaru. He said all truth and valuable information. The AP Govt has to take critical Action against them.

  • @m.r.prasad
    @m.r.prasad Месяц назад +51

    తిరుమల లడ్డు వ్యవహారం వేడిలో , ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి గానీ , వరదల సాయం గురించి గానీ , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు చెయ్యడం గురించి గానీ చంద్రబాబు ని ఎవడూ అడగడు .

    • @jothiupadhyayula8542
      @jothiupadhyayula8542 Месяц назад +4

      చంద్రబాబుని అనే దమ్ము ఎవరికివుంది? పూర్తిపేరుతో మెసేజ్ పెట్టండి, మనుష్యులే అయితే !

    • @pavanimandli3993
      @pavanimandli3993 Месяц назад

      Appudu gadidalu kasevara i swami

    • @pavanimandli3993
      @pavanimandli3993 Месяц назад

      Swami means i puujaari

    • @VENKATAPATHIKAKARLA
      @VENKATAPATHIKAKARLA Месяц назад

      Flejjjañ ​@@jothiupadhyayula8542

    • @abdulgani7458
      @abdulgani7458 Месяц назад

      ​@@jothiupadhyayula8542🇮🇳

  • @sumanthanumula8048
    @sumanthanumula8048 Месяц назад +1

    Pink diamond emindhi?😂

  • @nirupamasachidanandam5618
    @nirupamasachidanandam5618 Месяц назад

    He has explained the drawbacks and solutions clearly and perfectly Wish TDTD follow his message and rectify the mistake I also believe Venkateshwara will show us the true way

  • @subbareddys2876
    @subbareddys2876 Месяц назад +1

    Dear Anchor garu, Dear Nandibhatla garu Before talking about the usage of adulterated ghee in prepation ofTirumala laddus, please try to know the procedure being followed by TTD in accepting the ghee consignment.please stop your unnecessary discussion and know the procedure.

  • @Shon528
    @Shon528 Месяц назад +11

    బ్రహ్మం గారి కాలాజ్ఞానం నిజం అయింది శ్రీహరి సొమ్ము ముగ్గురు దొంగలు దోచేస్తారు అన్నారు.. నిజం గానే జగన్ మోహన్ రెడ్డి, సుబ్బా రెడ్డి, కరుణాకర్ రెడ్డి అనే ముగ్గురు దోచేసారు
    సుంకలమ్మా తల్లి ఆలయం కులగొట్టి బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి మూడు చెరువు ల నీళ్లు తాగాడు... అలాగే వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుని కొంత మంది గాలి లోనే గల్లంతు అయ్యారు

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 Месяц назад +4

      అలిపిరి లోకూడా చావు తప్పి కన్ను లొట్టపోయింది 2004, వేయికాళ్ళ మండపం కూల్చేశారు బాబు తిరుమలలో, గుళ్ళన్ని కూల్చాడు బాబు విజయవాడలో .

    • @radhikareddy3625
      @radhikareddy3625 Месяц назад

      @@sitaramareddyburra5222yes

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu Месяц назад +9

    100కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీసిన వాడిని ఆ భగవంతుడు క్షమించడు ఏడు కొండలు కాదు రెండు కొండలు చాలు అన్న రాజశేఖర్ రెడ్డి శరీరం ముక్కలు పావురాల గుట్టలో పడ్డవి ....స్వామి ని నమ్మిన వారు అందరూ వోట్ వేయకపోతే ఒక్క సీటు కూడా రాదు అయ్యా స్వామి. ముందు హిందూ దేవాలయాలలో ఉన్న అన్య మతస్థులను ఇతర శాఖ లకు పంపించండి.......
    ఓం నమో వేంకటేశాయ నమః .... జగన్ నీకు దేవుడు ఆల్రెడీ శిక్ష వేసాడు అదే 11సీట్లు అందుకే క్షమాపణ అడుగు లేకపోతె ఈసారి ఒక్క సీటు కూడా రాదు

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 Месяц назад +1

      ఇక్కడ జగన్ చెయ్యడం ఏమిటీ, జూలై మంత్ కదా అప్పుడు బాబు కదా సిఎం , నెయ్యి సప్లై జరిగింది రిజెక్ట్ అయ్యింది జూలై అని టీటీడీ EO చెబుతున్నాడు జూలై లో బాబు కదా సిఎం శిక్ష బాబుకు కదా.

    • @ambatipudiv.l.narasimham2899
      @ambatipudiv.l.narasimham2899 Месяц назад

      Don't blame any CM
      It isthe responsibility of TTD
      A fact finding committee with no political background should be formed
      People have no belief on ACB and CBI also as they can be managed by political leaders

    • @munasabugarimanumadu
      @munasabugarimanumadu Месяц назад +2

      @@ambatipudiv.l.narasimham2899 మీరుఅన్నట్టు ఏసీబీ సిబిఐ లను మేనేజ్ చేయగల రాజకీయ నాయకులు టీటీడీ నికూడా మేనేజ్ చేసారు అనేదే నా ఉద్దేశం

    • @seshagiriraogedela4225
      @seshagiriraogedela4225 Месяц назад

      ఈ మొత్తం వ్యాహరమే రాజకియం... తిరుపతి అంటేనే పెద్ద ఫ్రాడ్....

  • @ketyls4266
    @ketyls4266 Месяц назад +2

    Tender..quoting least..is prefer to quote..this is illogical..may be general norm..but not to compromise..the quality..see quality always cost...that to be The very rich God rich temple giving cores (of daily..monthly cumulative annually..to TTD..why the Venkanna God.likes Laddu...as.His significant..what necesssry to quote.lowest tender..not to go tender at all only allot real devoteful supplier only on nomination basis...only

  • @sumanthanumula8048
    @sumanthanumula8048 Месяц назад +1

    Bramaravathi lo gajam 25000 thaggindhanta

  • @BhanuPrakash-bu6gi
    @BhanuPrakash-bu6gi Месяц назад

    every day the report on the ingredients used should be displayed at the laddu counter

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 Месяц назад +1

    First step. Anyamatastulanu akkada nunchi tolaginchandi
    Next step. C. B. I vicharana chepattandi
    Step3.Doshulanki katina sikshalu veyandi (e partilo cherinaa vadalakandi)

  • @TRINADHKATIKIREDDY
    @TRINADHKATIKIREDDY Месяц назад

    అప్పుడు చూస్తూ ఉన్నారంటున్నారు
    అప్పుడు చెప్పవలసిన విషయం చాలా పెద్దది.
    తప్పు జరిగితే ఆ రోజే స్ట్రాంగ్ గా నిలబడాలి.

  • @MohanaGeethaKumariKoduri
    @MohanaGeethaKumariKoduri Месяц назад +1

    Ome namo venkatesha rakshinchandi.

  • @rathaman43
    @rathaman43 Месяц назад +2

    Excellent analysis Swami garu

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 Месяц назад +1

    It’s not Alfa. The company name is AR Dairy foods, Dindigal, Tamilnadu

  • @nagarajareddykv4607
    @nagarajareddykv4607 Месяц назад

    Madam, emi jarigindi complete ga telusukoni video cheyandi. Subject meeda avagahna lekuna please cheyakandi. CBN Period lo kuda karnataka nundi ghee raledu. Kindly with correct data/ information please do video 🙏

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Месяц назад +2

    ఫుడ్ జిహాద్ లాంటి దేదో ఐయ్యుండొచ్చు చెప్పలేం,సప్లైయర్ కు హలాల్ సర్టిఫికెట్ ఉందట

  • @chittibabupothula3066
    @chittibabupothula3066 Месяц назад

    ఆ లోపల ఎవరు పని చేస్తున్న ఉద్యోగుల ఏమి
    చేస్తున్న రు.

  • @BMahadevareddy
    @BMahadevareddy Месяц назад

    Swami garu Ee Laddulu All World lone Reach Autha Undhi sir Rajakiyalu Pakkana Petti Correct ga Maintenance Cheyandi

  • @sarmapv5448
    @sarmapv5448 Месяц назад

    ఏమండీ , చూసి ఎందుకు ,ఎలా అన్ని మూసుకుని ఉన్నారు.

  • @mohammedali-yp4oo
    @mohammedali-yp4oo Месяц назад

    Swami knows everything great sir😊

  • @kirank809
    @kirank809 Месяц назад +1

    One friend brought us a ladoo from tirupathi few months back n it didn't taste as good ..
    There Was faint odd Smell it was bad .unpalatable for a vegetarian sensitive to smells n couldn't keep in mouth .
    Asked family members if they're ok with smell or taste .. they too said may be its not fresh or low quality ladoo ..
    But shockjng now to realise this much was going on ...
    Substandard 🙏

  • @suryanagamanimunduri1114
    @suryanagamanimunduri1114 Месяц назад +1

    ముందు ఎంక్వయిరీ వేసి జరిపించడం చూడండి. మళ్లీ మర్చిపోతారు. మన జనాలు.

  • @sriphanikrishnakarri9150
    @sriphanikrishnakarri9150 Месяц назад +4

    TTD lo unna vallani interview chestey, complete nijam telustundi...

  • @DurgaPrasad-xk3uh
    @DurgaPrasad-xk3uh Месяц назад

    THE HON BLE SUPREME COURT SHOULD TAKE UP THIS CASE BY A SUO MOTO PROCESS SND ENQUIRE INTO THE TRUTH SND ADVISE FOR BETTERMENT IN FUTURE. THEN THE DEVOTEES MAY BELIEVE.THIS SHOULD NOT B GIVEN VHANCE TO HANDLE BY POLITICIANS ANY MORE

  • @p.v.koteswararao6517
    @p.v.koteswararao6517 Месяц назад +1

    ఆల్ఫా వారికీ టెండర్స్ ఇచ్చిన వారిని ఉరితీయాలి

  • @RammohanraoMutha-xh4lb
    @RammohanraoMutha-xh4lb Месяц назад

    Sir, nenu kuda vinnanu. Swami variiki nyvedyam matuku swatchamaina natine vadutunnamu ani cheppandi subba reddy cheppadu. Ee ghee 60 kgs 100000 ki konnamu ani chepparu. Ante
    Kg cow ghee 1600 rupees ayyindi. Atuvantappudu 350 ki
    Cow ghee yela vastundi .

  • @chandrasekharreddy7951
    @chandrasekharreddy7951 Месяц назад

    సిబిఐ విచారణ జరిపిచడానికి ఏమిటి అభ్యతరం?

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 Месяц назад

    Vade lab report teppinchi vuntadu. Super six nundi prajalanu divert cheyyadaniki

  • @gracekatam4155
    @gracekatam4155 Месяц назад

    మరి టీడీపీ , సిబిఐ ఎంక్వయిరీ ఎందుకు వద్దని అన్నది?

  • @ambatipudiv.l.narasimham2899
    @ambatipudiv.l.narasimham2899 Месяц назад

    Why did he keep quiet
    Astrologers should stop talking on this issue and lose their fame

  • @bhoopathysreehary
    @bhoopathysreehary Месяц назад

    Vaallu chestunte chusi emi peekinavura nandi...okka letter central government ku vraayaledu ...telivi lekana,bhayama,

  • @pvrsmurthy2621
    @pvrsmurthy2621 Месяц назад

    మీకు అన్ని తెలిసిన ఇప్పటి వరకు ఎందుకు అడ్డుకోలేదు. మీరు వెంటనే అందరి కి ఎందుకు చెప్పలేదు.

    • @brahmacharyragi128
      @brahmacharyragi128 Месяц назад

      మీ ప్రశ్న సరిఅయినది కాదు

  • @samakepogu
    @samakepogu Месяц назад

    Halaal chesina jidipappu ante enti naku vivaristhara. Halaal is related to animal slaughter. But what is halaal in Cashews.
    Please clarify

  • @ketyls4266
    @ketyls4266 Месяц назад

    A.P.Charitable and Hindu Religious Institutions and Endowments Act,1987,Sec.43Constitutional duty of State to protect faith of the devotees...And to prevent ill_feelings among them for non_performing daily pujas and Nitya Nivedyam as that of the project construction in the public interest

  • @balabrahmaachari5848
    @balabrahmaachari5848 Месяц назад

    Swamy you are saying. There is. Presser by. Company's. Have. heard. Why cnt you not given advise before

  • @JamesYandava
    @JamesYandava Месяц назад

    Madam.garu.p.k.garu.prajalaku.recha.kotatunaru.tapu.chesina.valki.sikshinchandi

  • @radhikareddy3625
    @radhikareddy3625 Месяц назад

    గత 15. సo లగా. టేష్ట్ మారిది

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Месяц назад +7

    Vjw లో దుర్గ గుడి లో క్షుద్ర పూజలు చేయడం లో దిట్ట ఈ మా చామ్బ.

  • @rajesh-zv4lz
    @rajesh-zv4lz Месяц назад

    Vade g balupu kavali ane 300 kg ghee use chisadu

  • @laxminarayana3488
    @laxminarayana3488 Месяц назад

    😢

  • @konduruprabhakarraju9561
    @konduruprabhakarraju9561 Месяц назад +1

    Ele channel vallaku emi Pani Bata ledu, society gurinchi emi think cheyyaru

  • @radhakrishnakumar1344
    @radhakrishnakumar1344 Месяц назад

    All Hindu temples must be free from the govt. ruling. What is the use of the EO when he himself is corrupted. Non Hindus try to disgrace the sanctity of rituals of the Hindu temples. So, we must say QUIT Tirumala for these fellows.

  • @BhanuPrakash-bu6gi
    @BhanuPrakash-bu6gi Месяц назад

    Only One day amount that is offered to god by people will be enough to start a lab...

  • @grandhimurali8997
    @grandhimurali8997 Месяц назад

    Chandra Babu tappa worldlo vere manchi manishi ledu,

  • @vallepuyedukondalu6369
    @vallepuyedukondalu6369 Месяц назад +2

    ఆయన శివ భక్తుడు అడ్డ నామాలు పెట్టి ఉన్నాడు కాబట్టి ఈ సాక్షం చెల్లదు

  • @rmcp132
    @rmcp132 Месяц назад +1

    తిరుపతి లడ్డూలను నాన్ వెజిటరియన్ గా మార్చేశారు కదా.. 😮

  • @Venkatkpy
    @Venkatkpy Месяц назад

    Ayipoyina daniki kukkala hadavidi, tappu chesina vallani pattukovali siksha veyali. Ayina ippudu chala fast food items lo kooda same items vestunnaru , but no one cared, ippudu prasadam anagane prati okkaru hero ayipoyaaru. Strict laws to be made against adulteration

  • @dhlnarasimha3218
    @dhlnarasimha3218 Месяц назад

    Etara mathala వాళ్లు తిరుమల కొండలమీద Emplyees ఉండకుండా వుండాలి తిరుమల hindudevLayam

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 Месяц назад

    వైసీపీ నిరుపమ.. వొచ్చేసింది. కల్తీ లడ్డు. విషయం చెప్తుంది

  • @prasadaraopasalapudi32
    @prasadaraopasalapudi32 Месяц назад +1

    ప్రపంచ దేశాల ప్రజల కు దేవాదిదేవుడుగా కొలవబడుచున్న శ్రీ వేంకట నాథుడు ప్రసాదం లడ్డు విషయం లో కల్తీ జరిగిందని అనుమానం టీటీడీ అధికార్లకు వట్చినపుడు సదరు విషయమును గూర్చి నిగూఢంగా రూఢీపర్చుకొని, అపుడు ఆ ధికార్లు బహిరంగ పరచి తగు చర్యలను ఉపక్రమించాలి, కానీ గత 2 నెలల నుండి వెంకన్నబాబు లడ్డు ప్రసాదం తింటున్న వారి సంగతి ఏమిటి?, EO గారు ఏమి చే స్తున్నట్టు.

  • @AdinarayanaSanam-v5t
    @AdinarayanaSanam-v5t Месяц назад

    First t t d must comeout from political managements which ever party might be they belong because of politics only rupture started atleast now we must open our eyes with frankness

  • @KrishnaSuroju
    @KrishnaSuroju Месяц назад +1

    అయ్యా ట గుణితం వొద్దు. ఔనా, కదా అది చెప్పండి.

  • @sripalreddy5324
    @sripalreddy5324 Месяц назад +1

    మానవత్వం లేనప్పుడు బ్రతడం వృధా

  • @mandalapueswar
    @mandalapueswar Месяц назад

    చర్చి లో ఉండే pasters ఒక mafiya system ని బీదల పట్ల సమాజం పట్ల చెద పురుగు ల తయారు అయ్యారు, మత పిచ్చి ని నాటి గొడవలు సృష్టించడం ద్వారా వాళ్లు లబ్ది పొందేందుకు వీలుగా sc st కేసు లు ని ఆసరాగా చేసుకుని తప్పుడు కేసులు తో హిందువుల ను బయ పెట్టాలని చూస్తున్నారు, పేరుకు sc st లా ఉంటూ reservation పొందుతున్నారు, బయట క్రిస్టియన్ల్లా చలామణి అవుతున్నారు, గవర్నమెంట్ ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మనవి, RRR చెప్పింది అక్షర సత్యం..

  • @Balaji-l8o
    @Balaji-l8o Месяц назад

    Ethara athasthulanu cheristhe ,edavalu elage chestharu,kabatti deiva bhakthi unna vallani matrame elanti panulaku viniyoginchali,

  • @rajesh-zv4lz
    @rajesh-zv4lz Месяц назад

    Vade barrage gate uri veyyala

  • @venkatacharydendukuri5461
    @venkatacharydendukuri5461 Месяц назад

    Susina ayyagaru arojecheppavasthuga

  • @konduruprabhakarraju9561
    @konduruprabhakarraju9561 Месяц назад +1

    Highest quote Chesina vadiki isthara contract. Swami nuvvu cm bollodiki cheppu , nuvvu née budhileni matalu

  • @BHARATH6520
    @BHARATH6520 Месяц назад +1

    Alfa means Muslim organization, bhakti bhayam vunna Hindu dharmika organization ki ivvali future contracts. Strictly no other religions.

  • @govindarajug5333
    @govindarajug5333 Месяц назад

    Whoever involved in the culprit in activities.

  • @Flora_blooms
    @Flora_blooms Месяц назад

    Shuddha thuppa swamy, shuddha tappa kaadhu swamy

  • @konduruprabhakarraju9561
    @konduruprabhakarraju9561 Месяц назад +1

    Emma, Prathi prathikirani vallatho interview lu endukamma, ee jyothishkudiki em thelusthundi Laddu thayari process. Cbn bollodu edi cheppithe adi meeru interviews dwara ekkuvu chesthunnaru.

  • @sammireddy3220
    @sammireddy3220 Месяц назад

    మూర్కులు నశించి పోతారు. దారితప్పి ధర్మం బాట వీడుతారు.

  • @kundanareddy5828
    @kundanareddy5828 Месяц назад +1

    Panikimaalina charchalu pettakandi enno years ga jarige test reports lo oka report bayatiki petti janalani bayapettakandi reports correct kakapothe venakki pothayi thalakaya vunde alochinchandi July lo neyi ycp govt lo vaadara every month new ghee vasthadi common sense tho alochinchandi

  • @basivireddygade3732
    @basivireddygade3732 Месяц назад

    Swamy c m sir cheppndi meeru nammaru make kavalcidi nijam .

  • @varalakshmidurbha7668
    @varalakshmidurbha7668 Месяц назад +1

    వాళ్ళని శిక్ష వెయ్యాలి స్వామి నువ్వే నమో వేంకటేశాయ

  • @annadavasudha
    @annadavasudha Месяц назад

    At least..ttd ni.. endowment nundi freedom kalpinchadi..
    Hundi kosame panichese endowment manaku avasaramaaa? Only. hindu temples ke eee Endowment???

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 Месяц назад

    Jaraganeledu. Ghoram antakante ledu. Idanta cbn shrusti. Politics.

  • @somashekarsomashekar1258
    @somashekarsomashekar1258 Месяц назад

    Antha ayomayam ,andaru vedantule , andaru jnanule ,andaru dyvanthasamboothule kaani.....

  • @murthyps4204
    @murthyps4204 Месяц назад

    అమ్మ నిరూపమా గారు, జరిగిన ఘోరం అని చెపుతున్నారు, మీరు నిజంగా సూపర్ మేడం, కళ్ళతో చుసిన వాళ్ళు కూడా meru చెప్పినట్టుగా చెప్పలేరు

  • @sdar148
    @sdar148 Месяц назад

    Nandini gheelo ,veg oil ,animal oil ,kalisinatlu provechesthe ,krishnao dooki chasthavaa pantulu. ??challenge !

  • @spmdm9764
    @spmdm9764 Месяц назад

    నిజంతప్పిమాట్లాడేవాల్లపనిదేవుడుచూసుకుంటాడు

  • @ravindrareddysaripalli5253
    @ravindrareddysaripalli5253 Месяц назад

    ఇన్నాళ్లు ఏమి చేసావు.

  • @rajasekharreddy2062
    @rajasekharreddy2062 Месяц назад +1

    If the test comes negative ,that ghee will be sent back.Then how can anyone say that laddu was made of that adulterated ghee.Babu degraded our Tirumala temple.

  • @divybavy
    @divybavy Месяц назад

    Thirupathi ki oka 🙏

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Месяц назад +3

    Super Six Govinda - Failure EVM Babu Govinda 😂😂😂

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 Месяц назад

    Swamu landaru Jagan cm Ani chepparu

  • @SamakkagariReddyprasadreddy
    @SamakkagariReddyprasadreddy Месяц назад +1

    Emma emi jaragaledu evadi oka buddileni adu vagadu akkada Ela jaragalo ade jaruguthondi meeru ekkuva chesthunnaru

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Месяц назад +2

    EVM Babu cheated all AP people 😂😂😂

  • @nissankararaovenkatarao4800
    @nissankararaovenkatarao4800 Месяц назад

    Anni dabbulu vastunnai,asalu avani em chestunnaru,
    Swami seva ki takkuva ki kakkurti padalsina avasaram emundi

  • @shobanreddy-oh5rq
    @shobanreddy-oh5rq Месяц назад

    Alipiri lo thappimdhi medam mare marala yakkada pedathaado aaaa god

  • @sripalreddy5324
    @sripalreddy5324 Месяц назад

    తయారీ చేస్తున్నపుడు ఏమి చేశావు

    • @prasannavl8456
      @prasannavl8456 Месяц назад +1

      Very gud thayaru cheseapdu chusthu thintu koorchunatlunadu

    • @prasannavl8456
      @prasannavl8456 Месяц назад +1

      Epdea Ela yendhuku matladthunaru andharu

    • @prasannavl8456
      @prasannavl8456 Месяц назад

      Veellantha panikochea vati meadha focus peattaru

  • @nagr
    @nagr Месяц назад

    Complete false news.

  • @SN-sm3xh
    @SN-sm3xh Месяц назад

    ANNYA MATASTULUNI SIMHASAMU MEEDA KORCHOPEDETEE ELAGEE UNTADI. DOPIDI DARULU

  • @sreeakshayavlogs4all759
    @sreeakshayavlogs4all759 Месяц назад

    Swame vallu durmargulu alante valaku votu vayakudadu

  • @govindarajannarumanchi6856
    @govindarajannarumanchi6856 Месяц назад

    Madam Anchor. These are people No body is allowed to kitchen in TTD how this swamy seen in preparation of Laddus Bastards who supplied ghee will be punished by Lord Bajali

  • @rambabuchilakalapudi6398
    @rambabuchilakalapudi6398 Месяц назад

    Mundhu vidio lo matladhe panthilanu guddhalada teesi kottali.veelaki mundhu telusthe court ku vellachhu.RTI act lo adagavachhu

  • @avulavenugopal1704
    @avulavenugopal1704 Месяц назад

    పశువులు కోవూ నున ఏ క్క డ త యరు ఆ వూ తూ న్ధి

  • @grandhimurali8997
    @grandhimurali8997 Месяц назад

    Maku laddulo gaadida kovvu tagilimdi

  • @konduruprabhakarraju9561
    @konduruprabhakarraju9561 Месяц назад +1

    Swami auction lo edi least aithe vallake gaya istharu

  • @rosarosa6715
    @rosarosa6715 Месяц назад

    Telisi telini pralapana

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 Месяц назад

    Supper six Rastram motham muligipoindhi eantha chakeeri chesaru thindaniki thindi leadu six eam chesukuntaru. Loddu eandhuku ku Ila chsavani Jagan adugu

  • @sharmarapaka1962
    @sharmarapaka1962 Месяц назад

    Brahmalatho saha praathi vratyam chedindi 4varnaalavaru pandimamsam tinipincharu sheelam anekasaarlu chedadu naamalu theeseyamdi eduti vadiki cheppetunduke neetulu unnai