Villain Raghuvaran Home Tour.. Mother Emotional Words | Anchor Roshan | Telugu Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 22 сен 2024

Комментарии • 28

  • @jaswanththota9827
    @jaswanththota9827 3 дня назад +13

    హాయ్ రోషన్ గారు ఏలా ఉన్నారు బాగున్నారా నేను మీకు పెద్ద అభిమానిని ఎందుకు మీ వీడియోస్ నేను చాలా చాలా చూశానండి మీరు వాళ్ళతో మాట్లాడే మాటలు కానీ మీరు వాళ్లకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ నాకు చాలా చాలా నచ్చుతుంది ఇప్పుడు కొత్త కొత్త జనరేషన్స్ వాళ్ళందరూ రావడం వల్ల అప్పట్లో వాళ్ళు కొంతమంది మర్చిపోయారు కానీ మీరు వాళ్ళని మళ్లీ గుర్తు చేస్తూ వాళ్లకు ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళు పడ్డ బాధల కానీ వాళ్లు ఆ ఫేస్ చేసిన స్ట్రగుల్ కానీ అన్ని మాకు చూపించడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎంతోమంది కనుమరుగైపోయారు వాళ్ళందరినీ కూడా సుమన్ టీవీ ద్వారా గా మాకు చూపిస్తూ వాళ్ళ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ నీకు పరిచయం చేస్తూ వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది మాకు చూపించడం అనేది నిజంగా రియల్లీ గ్రేట్ నాకు రఘువరన్ గారి గురించి చెప్పాలంటే నాకు సుస్వాగతం సినిమా అంటే చాలా చాలా ఇష్టం ఆ మూవీలో తన ఆయన చేసిన తండ్రి క్యారెక్టర్ నాకు చాలా చాలా నచ్చుతుందని ఆ క్యారెక్టర్ నా హార్ట్ కి టచ్ అయింది అండి ఇప్పటికే ఆ మూవీ ఎప్పుడు వచ్చినా నేను మిస్ అవ్వకుండా చూస్తాను

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 День назад +2

    😢miss you sir 🙏vilan pathralo miru super👍 duper antha baga chesaru sir😢. Miru thisina movies lo Suswagathamu😢lo enni times chusina Chudalanipisthundhi nakaithe sir nd shiva.

  • @divinemantra107
    @divinemantra107 3 дня назад +3

    రోషన్ గారు మీ వీడియోస్ కోసం మేము చాలా ఎదురుచూస్తు ఉంటాము

  • @SureshKumar-ec5zt
    @SureshKumar-ec5zt 3 дня назад +2

    Nagarjuna sir Mass movie lo Raghuvaran sir expression is next level bro specially climax scene lo

  • @RamuRolla-d6o
    @RamuRolla-d6o 3 дня назад +3

    హాయ్ రోషన్ గారు చాలా మంచి వీడియో చేసారు, రఘు వరణ్, గారు సేమ్ వాళ్ళ అమ్మ గారు లాగే, ఉన్నారు వాళ్ళ తమ్ముడు గారు అలాగే ఉన్నారు మంచి వీడియో ❤❤❤

  • @MaheshTanu1971
    @MaheshTanu1971 3 дня назад +1

    Super

  • @rohits9053
    @rohits9053 3 дня назад +1

    Super super super 💯

  • @srinivasareddy5435
    @srinivasareddy5435 3 дня назад +3

    ❤❤❤❤

  • @JayapradaKotireddy
    @JayapradaKotireddy 3 дня назад

    Hi Roshan garu

  • @mdshajahanshajahan9925
    @mdshajahanshajahan9925 3 дня назад

    Super ❤❤❤❤❤❤

  • @new-1595
    @new-1595 3 дня назад +3

    As an anchor you should not ask their property details/ wealth details..

  • @rajpranayraj4216
    @rajpranayraj4216 2 дня назад

    Rip legend 😢😢

  • @acharyajayasudha630
    @acharyajayasudha630 День назад

    Hi anna one interview with mime Gopi villain in Telugu please help me

  • @naagaraali1592
    @naagaraali1592 3 дня назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @thotajyothi9202
    @thotajyothi9202 3 дня назад +2

    Niku eppudu pakkana valla properties gurinchena eppudu Ave..🤷🤷

  • @narasingaraok5881
    @narasingaraok5881 3 дня назад +2

    This interview is not up to Roshan 's standard.

  • @RK-ln9xe
    @RK-ln9xe 3 дня назад +3

    Nijanga raghu varam lanti artist lekapovadam chaala baadhakaram

  • @chilukavinay8741
    @chilukavinay8741 3 дня назад

    అప్పట్లో పాత సినిమాల side villian chesevadu, chantabbai movie lo police character chesadu అతన్ని chupinchandi

  • @user-ue2xn3ep5g
    @user-ue2xn3ep5g 3 дня назад +2

    Chala daggra polekalu vnnai same Raghu varan lage vnnaru ...

    • @PoolaSreedevi
      @PoolaSreedevi 3 дня назад

      Kodukulu...thalli same to same...

    • @anuradha3914
      @anuradha3914 3 дня назад +2

      Valla amma laga Raghuvaran vunnaru..Raghu varan laga valla amma kadu 😂

    • @anuradha3914
      @anuradha3914 3 дня назад +1

      Valla amma laga Raghu varan vunnaru..Raghu varan laga valla amma kadu 😂

  • @vidya9902
    @vidya9902 3 дня назад

    Hey why are you going there and making his mother weep like this by asking questions

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 3 дня назад +2

    Great drunks@drinks@drug's vilan superstar naku telisi😢😢😢papam ani ruchulu chusi rip ayadu😢