చాలా సంతోషం తల్లీ. నా 15 సంవత్సరాల research లో ప్రతి సారి అలాగే 2 మొక్కలు తీసుకుని ప్రయోగాల ఫలితం చూసే వాడిని. దీనిని Bio Enzyme అంటారు. Korean Natural Farming Method లోని ది. తొక్క లలో calcium, potassium ఉండడం వలన, calcium పిందెలు పైన త్వచం edagadaaniki mariyu lopala గుజ్జు పెరగడానికి పొటాషియం ఉపయోగ పడి ఖచ్చితంగా సైజ్ పెరుగుతుంది.
నమస్తే అమ్మా, మీ ఈ వీడియో చూసి నేను కూడా లిక్విడ్ ఫెర్టి లైజర్ చేశాను. అరటి తో చేసినప్పుడు, రెండు మూడు రోజుల్లో సీసా లోపల తెల్లటి ఫంగస్ వస్తోంది. రోజు బాటిల్ లోని గాస్ తీస్తున్నాను. కొంత మురుగు వాసన కూడా వస్తోంది. వాటర్ మిలన్ తొక్కతో కూడా చేశాను. అది కూడా కొన్నాళ్ళకి మురుగు వాసన వచ్చింది. ఆరెంజ్ మరియు తర్బూజ తొక్కలు మాత్రం వాసన రాలేదు. నేను ఎక్కువ మోతాదులో, అంటే 50:50 నిష్పత్తిలో వేసాను. రసం వడ పోసిన తర్వాత మిగిలిన గుజ్జు కూడా మిక్సీ పట్టి చెట్ల మొదట్లో వేసాను. మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. మీరు సంవత్సరం వరకు కూడా వాసన లేకుండా ఫ్రెషగా ఉందని అన్నారు. అయితే, తొక్కలు వేసి ఎన్ని రోజులు ఉంచాలి? ఎన్ని రోజుల తర్వాత వాడడం మొదలు పెట్టాలి? మొక్కకి ఎరువు లాగా వాడడానికి, ప్రతి లీటరు నీటికి 5 మిల్లిలీటర్లు సరిపోతుందా? ఎన్ని రోజులకి ఒక సారి వేయాలి? స్ప్రే చేయడానికి కూడా 5 మిల్లిలేటర్లు సరి పోతుందా? ఎన్ని రోజులకొకసారి ? ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఉంటే తెలియజేయ గలరు. రామ్ రెడ్డి @సంగారెడ్డి
Madam 1.5acre boppai pettamu ila thayaru chesi vadithe result vasthunda leka inkemaina cheyala and mee daggara pappaya plants dorukuthaya and each plant rate how much
Habaa sandya garu challa rojuluki fertilizer chupetaru...meru epudu harvests chupistaru rare ga plants gurinchi explain chestaru.apudapudu fertilizer ela spray chestaru,mix chestaru eni rojulu ki okasari emi emi istuntaru ivani kasta vivarichandi chepandi...miru senior kastha junior's ki great help avtundi 🙏
Tq ma.name correct ga message evvandi ma, Amazon lo chusthanu.nenu new ga gardening chesthunnanu. Ants bada black colour ants pitha rannivadam ledu ma.ples send the name in message ma.myself 69 years old woman ma.
చాలా సంతోషమమ్మా.. చక్కటి ఓర్పుతో కూడిన విశ్లేషణ.. నాలాంటి బిగినర్ కి ఎంతో helpful.. కృతజ్ఞతలు సంధ్యమ్మ
Tq andi
వెరీ గుడ్ థాంక్స్ అమ్మ చాలా మంచి విషయం చెప్పావు
చాలా సంతోషం తల్లీ.
నా 15 సంవత్సరాల research లో ప్రతి సారి అలాగే 2 మొక్కలు తీసుకుని ప్రయోగాల ఫలితం చూసే వాడిని.
దీనిని Bio Enzyme అంటారు. Korean Natural Farming Method లోని ది.
తొక్క లలో calcium, potassium ఉండడం వలన, calcium పిందెలు పైన త్వచం edagadaaniki mariyu lopala గుజ్జు పెరగడానికి పొటాషియం ఉపయోగ పడి ఖచ్చితంగా సైజ్ పెరుగుతుంది.
Very good selution Thankyou medam
Super idea and beautiful woman and sweet voice,any how good work
madam garu namaskaram you are great
Good Evening Madam V V V. Good Solution Echcharu. Goodluck.👍👍👍 Goadplc You.
Tqqqq
Nice explanation and most useful fertilizer.
చాలా బాగుంది మేడం గారు
బొప‌్పాయ రసాయనా లు లేకుండా పండదు కాని సులభంగా వృధాగా పడిసె తొక్కలతో తయారు చేసారు గ‌్రేట్
Tqqq
భూమి మీద ఏ మొక్క రసాయన ఎరువులు అడగదు మనమే అలవాటు చేసాము అధిక ఉత్పత్తి కొరకు
భారతీయ విజ్ఞానం అమోఘం, ఉపయోగించుకొనే జ్ఞానం కోసం చెట్ల మూలికలు తెలుసుకోవాలి.
Very helpful fertilizer sandhya.you are looking good in this saree blouse it suits you amma.
Tq
Madem,adiala,tayaruchayali,any,croff
చాలా బాగా చెప్పారు
Very nice nd super information tqs akka
Very good idiya
Tqq
సూపర్ అండి... నాటు బొప్పాయిలు హైబ్రిడ్ అంత వున్నాయి👌
Tqq
Supar madam
Sounds really amazing idea for better garden experience.
Good information. Thanks for sharing.
Hi mam
Banana and mango Piles and bellam water lo vesina thrvathe enni rojulaku fertilizer ga maruthundhi.....cheppagalaru plz..
Enni rojulaku fertilizer ga maruthundho cheppatledhu
Very good giedelins. thank you madam.
Simple ga చెప్పాల్సింది బోర్ కొట్టించారు
SG village garden, super ,
🙏🙏🙏💐💐
Sister memu kottaga middithota peduthunnama, miru antha pedda chettalu pettaru, yemi jagrathalu thisukovsli pls guide chayandi.
Thanks for nice information
A pantallo use cheyyali andi
Madam. Good video... Bellam entha vaadali madam ok bottle ki
Very nice thanks
Useful information and cheap. 👍👍👍
చాలా బాగా చెప్పారు👌👌🙏
Nice video
Thank you Sandhya garu
Super akka nuvvu superanthe chala baga explan chesav
Tq maa
Very nice and useful cheap fertiliser as well as disinfectant.hats off congrats
Tq andi
How many days ki plant ki ivvali
సూపర్
మంచి విషయాలు చెప్పారు
Tqq
Thanku medam
super message akka
Tqqq
Can we spray this with thaiwan pumps?
సూపర్ గా చెప్పారు మేడం శివారెడ్డి గాండ్ల
Tq
Fertilizer ready ayyindi ani ela telustundi andi? Bottle lo rommulu, water, bellam kalipi enni rojulu unchali?
15 days
Denine. Mirapalo. Spry. Chayavacha. 🙏alagay. Mokajonalo. Vadavacha. Pls. Replying
Cheyandi
Thanks for good sujasion and nice video I will try once again thanks mam
Tqq
HAI SANDYA GARU GOODMORNING HAPPY SATURDAY AND BEST OF LUCK KARTHIKAMASA SUBAKANCHALU DIFFERENCE CHALA BAGA CHUPINCHARU THANKS
Tq andi
Hello madam pump tho spray cheyyocha. Okay yekaraki
Hi akka super fertilizer ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అక్క
15 days
how often we should give this to plants? Every 15 days is fine Madam?
S andi
Hi nice
Hello chepandi medam sprey chayacha
Cheyandi
Madam vari tokklu vadavachh
Yenni rojula tharuvatha vadali adhi thayaru chesaka
Thanks akka
Ee liquid ni tomato.. Benda crops pai spray cheyyocha.. Madam
Cheyandi
Thank you child keep it up & grow up wish you best of luck
Tq andi
Chala baga chepparu.. 👌
Mam banana thokulu enni days unchithe fertiliser ga ready avtundi
15 days
👌👌❤️👌 చాలా బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Super fertilizer, for getting big fruits. I will try madam.
Tq
Thanks madam
Naa daggara mango pulp vundi adi banana pulp & bellam vaysi chayacha
Try cheyandi
నమస్తే అమ్మా,
మీ ఈ వీడియో చూసి నేను కూడా లిక్విడ్ ఫెర్టి లైజర్ చేశాను. అరటి తో చేసినప్పుడు, రెండు మూడు రోజుల్లో సీసా లోపల తెల్లటి ఫంగస్ వస్తోంది. రోజు బాటిల్ లోని గాస్ తీస్తున్నాను. కొంత మురుగు వాసన కూడా వస్తోంది.
వాటర్ మిలన్ తొక్కతో కూడా చేశాను. అది కూడా కొన్నాళ్ళకి మురుగు వాసన వచ్చింది.
ఆరెంజ్ మరియు తర్బూజ తొక్కలు మాత్రం వాసన రాలేదు.
నేను ఎక్కువ మోతాదులో, అంటే 50:50 నిష్పత్తిలో వేసాను.
రసం వడ పోసిన తర్వాత మిగిలిన గుజ్జు కూడా మిక్సీ పట్టి చెట్ల మొదట్లో వేసాను.
మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి.
మీరు సంవత్సరం వరకు కూడా వాసన లేకుండా ఫ్రెషగా ఉందని అన్నారు.
అయితే, తొక్కలు వేసి ఎన్ని రోజులు ఉంచాలి?
ఎన్ని రోజుల తర్వాత వాడడం మొదలు పెట్టాలి?
మొక్కకి ఎరువు లాగా వాడడానికి, ప్రతి లీటరు నీటికి 5 మిల్లిలీటర్లు సరిపోతుందా?
ఎన్ని రోజులకి ఒక సారి వేయాలి?
స్ప్రే చేయడానికి కూడా 5 మిల్లిలేటర్లు సరి పోతుందా? ఎన్ని రోజులకొకసారి ?
ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఉంటే తెలియజేయ గలరు.
రామ్ రెడ్డి
@సంగారెడ్డి
Bellam Sarina motaadulo veyandi..white fungus manchide..black vaste padeyandi
15 days ki okasari vadandi
Super
Madam 1.5acre boppai pettamu ila thayaru chesi vadithe result vasthunda leka inkemaina cheyala and mee daggara pappaya plants dorukuthaya and each plant rate how much
Telidandi
మామిడి మొక్కలు కూడా veyavachh చెప్పండి
చాలా బాగుంది
Tq
Akka super
Akka mirchi lo leaf mudatha povadaniki undha any formula
Thokkalani botillo enni rojulu unchi tarvati spraycheyali
15 days
Akka kobbari mokkalaku vadavacha
She deserves NOBEL prize announced by chandrababu, to be awarded at international city AMARAVATI ,( in future) .
Meku kuda share chesta tappakuda me comment ki don't worry
Alagay. Eay. Mokalakayana. Vadavcha. Mdi. Malbari.thotaoundi.daniki.spry.chayavacha
Cheyandi
How much time is required to prepare this liquid madam ?
Experiment bagundi
Banana mango ki orange add cheyavacha
Orange preservatives ga Pani chestadi vadakandi
Medm. E madhu Anni rojulaki okasri vadali
15 days ki
Talli tight ga mootha petti marchipoyanu. Bottle pelipoyi room antha spread Ainadi. Kani bagane panichestundi talli. Andukani dooku bottle mootha open chesi baga stir chesi kasepuvunchi malli pettestuvunte parvaledu talli.
Habaa sandya garu challa rojuluki fertilizer chupetaru...meru epudu harvests chupistaru rare ga plants gurinchi explain chestaru.apudapudu fertilizer ela spray chestaru,mix chestaru eni rojulu ki okasari emi emi istuntaru ivani kasta vivarichandi chepandi...miru senior kastha junior's ki great help avtundi 🙏
Ayyo chepta ndi tq
Nice video sandhya garu
For how many times you used this liquid in a week Madam.
15 days once
Paddy ki ala use cheyali madam
Great
Super 😘
Can we apply the fertilizer liquid to coconut garden
Try cheyandi
GoodAkka
Mee garden chupinchandi
enni rojulu oorali juice enni rojula ki oksari ivvali cheppandi please Jayanti
Super medam vezitable mariyu any patnta vadavacha
Vadochu
thokkalu kakunda banana vesi thayaru cheyavaccha
Good job madam
Tq
Coconut tree ki use cheyocha madam pls reply
Cheyandi
Hai Andi yenni rojulu ferment cheyali pulp alane vadeleyala filter cheyanavasaram Leda please reply yenni rojulu store chesukovachhu
6 month store cheyochu andi
@@mycandysgarden2660
Thanq andi you are the first RUclipsr to respond thanq so much I am the beginner
"Thokkalo fertilizer" bhale undhandi 😂👏👏
Ha Ha 🤣
Excellent.
Super👌👌👌👌
Battayi narinjaa nimma tokkalu mariyu daanimma tokkalutho cheyavachaa
Adi pesticides ga pani chestadi
Sooooper information
కేవలం అరటి తొక్కలతో చేసుకునేపనైతే 1లీటర్ నీటికి ఎన్ని అరటి పండ్ల తొక్కలు తీసుకోవాలి
Datumosasearth challuthanu annaru adi ametammai ?????? Ples reply ma. Naku gardening kotha. Bagachepparu 👌👌👌👌👏👏😊💐💐💐💐tq ma.
Ants kosam andi amez0n lo chudandi
Tq ma.name correct ga message evvandi ma, Amazon lo chusthanu.nenu new ga gardening chesthunnanu. Ants bada black colour ants pitha rannivadam ledu ma.ples send the name in message ma.myself 69 years old woman ma.
@Ramu tq babu.😇💐💐
సూపర్ అక్క
Tqq
👌
Good morning
Very good! Usefull content and nicely explained.
Tq andi