ఈ వీడియో కి 1500 likes వస్తే సుకేశిని గారి గార్డెన్ నుండి ఏమైనా విత్తనాలు తీసుకొని మీకోసం giveaway చేస్తాను. Late చెయ్యకుండా LIKE, SHARE, &SUBSCRIBE చెయ్యండి
సంపత్ గారు మీరు ప్రతి ఒక్కరి టెర్రస్ గార్డెన్ చూపించి చాలా మందిని ఇంప్రెస్ చేస్తున్నారు. Good job, congrats అండి. ఇలా గ్రీన్ రెవల్యూషన్ కి పాటుపడుతున్నారు.
చాలా అందమైన తోట సుకేశినీ...మీ తోట ఇన్స్ పిరేషన్ తో త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది😍 సంపత్... వెరీ గుడ్ కలెక్షన్ ఆఫ్ గార్డెనర్స్ తో వీడియోస్ చేస్తున్నావు...సూపర్బ్👏👏👏👏
చాలా చాలా బాగుంది సుకేశిని గారు మీ తోట,one ఫీట్ హైట్ లోనే అంత బాగా పెరిగాయి చెట్లు , గాలికి విరిగిపోవా , మీ జామ మొక్క కి వచ్చిన పురుగులు మా ఇంట్లో వంకాయ చెట్లకి కూడా వచ్చాయి వాటిని నేను తీసేసా కానీ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయ్ ఏదన్నా టిప్ చెప్పండి😊
Sukeshini mee garden chala nate chala bugundhi live lo chudalanipitundhi,mee matalu kuda chala bagunnae bold ga chebutunnaru v good God bless u. Sampath kopadanu gani varevari gardens chupincchinaduku naa matalu venaki tesukuntunnanu. Thank u so much Lucky ni chupist undandi.
Sukeshini garu garden super ga vundi అవి గొంగళి పురుగులు వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి కూడితేనే దద్దులు వస్తాయి. Experience తో cheppanu.అవి చనిపోయిన తర్వాత కూడా pattukovaddu.
505 like sampath garu chala days nundi give away lo participate chestunnanu but select kaledu.sukeshini gari papaya seeds velu vunte ivvara sampath garu Plz.sukeshini gari thota chala chala chala bagundi.tq so much for sharing this vedio .
Superb sampath garu fruit plants chala bagunavi ani fruits plants & seedles lemon plan ekada techaru konchem chepadi & give away seeds lo please select me
నమస్తే మేడమ్ మీ మిద్దె పండ్ల తోట చాలా చాలా బాగుందండి, మాకు కూడా అలా పెంచాలని అబిలాష. మేము వైజాగ్ లో ఉంటున్నాము,అందుకు మీ సలహాలు సూచనలు, మీరు వాటికి వాడుతున్న ఫెర్టిలైజర్స్ వంటివి వాటి పేర్లు, అవి ఎక్కడ లభిస్తాయి వంటి సమాచారం ఇవ్వగలరా?
ఈ వీడియో కి 1500 likes వస్తే సుకేశిని గారి గార్డెన్ నుండి ఏమైనా విత్తనాలు తీసుకొని మీకోసం giveaway చేస్తాను. Late చెయ్యకుండా LIKE, SHARE, &SUBSCRIBE చెయ్యండి
Garden chala bagundi.vegetables, flowers Ela penchali cheppandi.Seeds pamputara
Superb ma sampath, very happy sukeshni ,chala bagundi garden.
0
ఆల్ ది బెస్ట్...👍
I want papaya seeds
Me garden chala bagundi sukeshini garu .main ga meru madulu baga katincharu super.
సంపత్ గారు మీరు ప్రతి ఒక్కరి టెర్రస్ గార్డెన్ చూపించి చాలా మందిని ఇంప్రెస్ చేస్తున్నారు. Good job, congrats అండి. ఇలా గ్రీన్ రెవల్యూషన్ కి పాటుపడుతున్నారు.
చాలా అందమైన తోట సుకేశినీ...మీ తోట ఇన్స్ పిరేషన్ తో త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది😍 సంపత్... వెరీ గుడ్ కలెక్షన్ ఆఫ్ గార్డెనర్స్ తో వీడియోస్ చేస్తున్నావు...సూపర్బ్👏👏👏👏
కట్టేసుకో మరి 😍
Naku gardening ante chala ishtam
But madhi rent house
I video chusi matram full happy ga feel ayandi tq Sampath garu
OMG.... Adhedoo flower garden lo unnattu unnai me chamanthi poolu... Superbbbb aunty 👌👌❤️
చాలా చాలా బాగుంది సుకేశిని గారు మీ తోట,one ఫీట్ హైట్ లోనే అంత బాగా పెరిగాయి చెట్లు , గాలికి విరిగిపోవా , మీ జామ మొక్క కి వచ్చిన పురుగులు మా ఇంట్లో వంకాయ చెట్లకి కూడా వచ్చాయి వాటిని నేను తీసేసా కానీ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయ్ ఏదన్నా టిప్ చెప్పండి😊
Sukeshini mee garden chala nate chala bugundhi live lo chudalanipitundhi,mee matalu kuda chala bagunnae bold ga chebutunnaru v good God bless u.
Sampath kopadanu gani varevari gardens chupincchinaduku naa matalu venaki tesukuntunnanu. Thank u so much Lucky ni chupist undandi.
Good morning supar looking great work and supar
మీ తోట చాలా బాగుంది సుకేసిని గారు సంపత్ గారు వీడియో చాలా బాగుంది అండి.. 🙏
ee video 2 times chusa ippatiki... ippudu malli 3rd time....sapota plant bhale nachindi naku,,, chala bagundi garden antha
మీరుబయటవారివి వీడియోస్ పెట్టారుకదా వాటిల్లో తోపు ఈ మూడు ఎపిసోడ్స్. ఆ..చెట్లేంటి ఆ...కాపేంటీ...ఆ..పొడవేంటి.😍😍😍👍👍
Kallu chediripoye andam ga undi garden superb
చాలా బాగుంది సంపత్ సుకేశిని గారు మిద్దె తోట మరియు మొక్కలు అన్నీ కూడా అభినందనలు వారికి మీకు కూడా 💐💐💐
Sukeshini garu garden super ga vundi
అవి గొంగళి పురుగులు వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి కూడితేనే దద్దులు వస్తాయి. Experience తో cheppanu.అవి చనిపోయిన తర్వాత కూడా pattukovaddu.
From where did you get seedless lemon? You have a beautiful garde.
@@sreelekhamehta594 maa inti daggara nursery lo andi. Hyd
Soooooooper video Sampath chaala chaala baagundi
505 like sampath garu chala days nundi give away lo participate chestunnanu but select kaledu.sukeshini gari papaya seeds velu vunte ivvara sampath garu Plz.sukeshini gari thota chala chala chala bagundi.tq so much for sharing this vedio .
Chaala bagundi garden e video nenu two times chusanu sapota tree excellent
అబ్బా garden superb sampathgaru chala chala bavundi👌👌👌👌👌👌👌
సుకేశినీ గారు...మీ వాయిస్ చాలా బాగుంది అమ్మా
Me garden chala bagundhi sukeshini gaaru
Hello Anna good afternoon I am vamshi so beautiful garden 👌👌
Wow superb.మంచి garden చూపించారు nd useful video
అన్నిటికంటే కరివేపాకు మొక్క చాలా బాగుంది
It's very good your explanation was very good
Super andi chala chala super ga vundhadi garden very nice🤩🤩👍👍
Garden chala bagundi... akka bale matladtunav... Frank ga😜
Chaala baaga maintain chestunnaranei. Wonderful garden 👌🏼
Super garden andi ma arati mokkaki pilakalu raledu enduko
Super sukeshini attha
Thank you Sindhu😍
Wow papaya super maa chettu assalu putha ravatam ledu seed less leman ekkada thechharu madam
Nice garden. Iam very impressed. Iam also trying this type of garden.
Sukesini gari garden chala chala bagundi
Very nice garden, bale undi andi
చాలా మంచి గార్డెన్ చూపించారు
Papaya plant overall mee garden super, really inspiring, keep it up 👏👏
Hi sampath garu , super ante super ga undandi garden asalu chala baga setup chesaru👌👌
Superb sampath garu fruit plants chala bagunavi ani fruits plants & seedles lemon plan ekada techaru konchem chepadi & give away seeds lo please select me
Sukesini garu u r garden is super mam
Super vundi sampath
Mee daggara unna seedless lemon chala nachindi
Chàala bagunghi andigarden
Very nice garden well maintained beautiful 👌👍
Garden matuku chala bagundi
నమస్తే మేడమ్ మీ మిద్దె పండ్ల తోట చాలా చాలా బాగుందండి, మాకు కూడా అలా పెంచాలని అబిలాష. మేము వైజాగ్ లో ఉంటున్నాము,అందుకు మీ సలహాలు సూచనలు, మీరు వాటికి వాడుతున్న ఫెర్టిలైజర్స్ వంటివి వాటి పేర్లు, అవి ఎక్కడ లభిస్తాయి వంటి సమాచారం ఇవ్వగలరా?
Sampath garu,
I am CTG member. I gave a like too. Video super.
Sukkaka's garden is too oooo good.
🙏 chaala bagundi mee garden masks kuda konni Botha Ali and Mokkalu ivvagalara
సుకేసిని గారి attitude బాగా నచ్చింది, ఎవరికీ జవాబుదారి కాదు. 👌👌👌
Namaste , useful vedio with natural behaviour with nature
Chala bagundi andi garden
Heavy rains vunnappudu Ela protect chestaru vatini .......good garden...
Super super garden 🤩,👌👌
Super garden sampath
Chala bagundii garden...super nice
I like the Garden 😘❤️ especially the way she speaks is impressive
Very nice
Sukesini gaariki
Wowwwwwwwwwwwwwwwwwww
సంపత్ గారు మంచి మొక్కలు దొరికే నరసరీ ఎక్కడుందో చెప్పండి ప్లీజ్ , మీరు మా గార్డెన్ చూ స్తారా
Terrace garden is well maintained and utilized the space as much needed I'm inspired
❤ beautiful ❤ sampath naaku 0 knowledge rent house ekkada house owner vallu vopukoru kani very soon own house vasthundi maadi kakinada plants yela select chesukovali asalu yekkada reasonable ga untundi
Super video anna
Chala bagundhi garden
Wow super garden sumpath
Sukesini madam Mee voice bagundhi madam
Sukeshini gari terrace super
Hi sukeshini am rama your school friend from visnoor your harder very nice
Hi Rama garu, me number email cheyyandi, Sukeshini gariki forward chestanu org.gardener25@gmail.com
Hi,I'm so happy...visnoor peru kanapadagaane😍.ekkada untunnaaru meeru.naaku contact no.kaavaali.meeru sampath ki mail cheyyanidi Mee no. 😊
Garden sooooper ga undi annaiah 👌👌👌👌 manchi gardens choopistunnaru
Very beautiful garden.
Supar garden
Super ga undi garden
Very buetiful garden
Nice presentation sukesini nice voice
Hii anna....ala vunnaru...
Anty meru pasupu plants grow chasaru kadha..eppudu ayna pasupu flower chusara.....
Anna Meru chusra eppudu ayna......
Really super ilove trees
This is nalla eshwari.
Dr S Madan Mohan
Chill flowers are beautiful and 30year old.
Beautiful terrace garden...well maintained....👌
Mirchimandaramlo pink color kuda undi.
Super sir and very good 👍 👏 👌 🙌 🙏
Very nice anna can you give some papaya seeds pls
Sampath babu is an inspiration to many gardeners
Sukeshigari terras bagundi
Beautiful garden
Super garden
Super Sukashini garu
Awesome garden Sukeshnigaru. Lots of plants. Your art work is beautiful. Sampathgaru thanks for the video
Strawberry runners goa planlo begambazar chilaka Chala nathindi bro
Meeku terrus chala vishalamga undi
Sampath garu koncham beginners ki guidance evvandi...
మితోటాచలాబాగుంది
Me garden bagundi. Akkakara dumps naku pampagalra ? Please
బ్రదర్ చిన్న గా ఉండి ఫ్రూట్స్ కాసే చెట్లు ఎక్కడ దొరుకుతాయి.. చెప్పగలరు
Sampath garu Good Morning.నేను కూడా ఒక ఛోటా గా చాలా సంతోషం అయింది.
. వయసు మాత్రం 65 దాటింది సుమా! గార్డెనర్లందరూ మీట్ అవడం
Hi bro.ma cauliflower plants once harvest chesaka Dani nundi malli 4,5 plants vachi malli avthunnay cauliflowers.
Sampath garu maku kuda konni mokkalu evvandi
Super garden ,❤️
Super,bro waiting for u to meet atleast next week
You really inspire alot for beginners bro
మా దగ్గర ఆ పూలను రాత్ కి రాణి , దిన్ కి రాజా అంటాము
Awesome 👌 👏 👍
I wish if I got a chance to visit her garden live