హిందువులలో ఐక్యత పెంచడానికి... హిందూ ధర్మ రక్షకుడు , హిందూ వీరుడు....🚩 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ( ఫిబ్రవరి 19) హిందూ ఐక్యతా దినంగా జరుపుకోవాలని నా విన్నపం 🙏 జై శ్రీ రామ్ 🚩 Hindu Unity day ( English ) हिंदू एकता दिवस ( Hindi )
చత్రపతి శివాజీ అగ్రకుల క్షత్రియుడు కానందున, కేవలం తక్కువ కులానికి (శూద్ర) చెందిన వాడన్న ఒకే ఒక్క కారణంతో, మన అగ్ర కుల బ్రాహ్మణ వర్గం కనీసం ఆయనకు శాస్త్రోక్తంగా పట్టాభిషేకం జరపడానికి కూడా నిరాకరించారు. ఎలాగోలా ఆయన పట్టాభిషిక్తుడైన తర్వాత కొన్ని రోజులకు, తక్కువ కులస్థుడైన కారణంగానే శివాజీని కుట్ర పన్ని చంపించారు. ఇదీ మన హిందూ మతం యొక్క గొప్ప చరిత్ర. ఇప్పుడు మాత్రం అందరూ తమ ఓటు బ్యాంకులను పటిష్ట పరచు కునేందుకు ఆయన పేరును యధేచ్చగా వాడుకుంటున్నారు. నీచ రాజకీయాలు!
Why people are crazy about foreign cars, TATA IS getting car TATA evision electric car, tesla car is nothing in front of that car, Ratan Tata sir saved India giving crores of rupees and charities when we are suffering from COVID situations and when India is in financial crisis, it's our responsibility as a Indian to support Indian companies that will improve Indian GDP and our growth and success. Jai hind 🙏
వీడొక ఎర్రి పుష్పం అంటే వాడొక కోండేర్రి పుష్పం... 😂😂😂😂 ఎంత సేపు మన నాయకుల మీదే పడి ఏడుస్తుంటారు, ఇక్కడే తయారు చేయండి అందరికీ జాబ్స్ వస్తాయి అని కేంద్రం అంటుంటే కేంద్రం మీద బురద చల్లటం... చి... జన్మలో మారరు
@@tnrhyd నేను పెట్టిన msg లో మోడీ నీ తక్కువ చేసి మాట్లాడటం జరిగిందా నీకు అలా అనిపిస్తుందా... తెలుగు బాగా అర్థం చేసుకోండి నేను మోడీ నీ పొగిడాన వ్యతిరేకంగా మాట్లాడినా అని...
@@vishalneelam7278 అసలు మీ బాధ ఏందీ, ఇక్కడ తయారు చేసి ఇక్కడే అమ్మితే భారతదేశం development దిశ గా వెళ్తుంది.క్రిస్టియన్స్ తయారు చేసిన మొబైల్స్ మీరెందుకు వాడుతున్నారు అని అడిగారుగా, ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తే క్రెడిట్స్ భారత్ వొస్తాయినా మీ బాధ 🤔ఏందో మీరు, మీ కామెంట్స్ 🙏
ముందు ఎడారి ఉన్మాదాలను తార్చే ప్రాంతీయ, కుటుంబపార్టీలకు (TRS, TDP, YSRCP, DMK, SP, BSP, AIMIM, JD-GOWDA, National Conference, Khan-gress) హిందువులు ఓట్లు గుద్దడం మానేయాలి.
చాలు చాలు విదేశీయులను మోడీ అంత సులభముగా భారతదేశంలో ఎంట్రీ ఇవ్వడు అమ్మ ఇచ్చుకుంటూ పోతే స్వదేశీయ కంపెనీలు ఏమవుతాయి ఇలా తల ఒగ్గు కథ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ల చేతిలో పెట్టాము
ఇలాంటి న్యూస్ హిందిలో కూడా చెప్పండి .ఇక్కడ మన తెలుగు రాష్ట్రల ప్రజలకే తెలుస్తాది ఇంక హిందిలో కూడా చెస్తే north India మొత్తం తెలుస్తా ప్రజలకు చైతన్య వంతులు అయితారు.
ముందు ఎడారి ఉన్మాదాలను తార్చే ప్రాంతీయ, కుటుంబపార్టీలకు (TRS, TDP, YSRCP, DMK, SP, BSP, AIMIM, JD-GOWDA, National Conference, Khan-gress) హిందువులు ఓట్లు గుద్దడం మానేయాలి.
@@LuCipher321 good.mi chuttu vunna vaariki kuda explain cheyyandi please. Inka kulam pertho otlu vese vaallu chala ne vunnaru. Jagan ki sympathy tho votu vesaru. Ap ni nasanam chesadu. Ayina AP prajalu malli vaadike otu vestaru. Telangana kcr ki otu vesaru Muslims ki full support chestadu. Ithara party laki corona rules antaru veelaki matram corona sokadhu antaru.
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
మన భారత్ దేశం 12 కోట్ల విలువైన కారు మోధీ గారి సెక్యూరిటీ గు రించి, విదేశాల నుండి తెప్పించు కోలే దా ? భారత్ లో ధన వంతులు చాలా మంది నే వున్నారు భారత్ నుండి వి దేశాలకు ఎగుమతి చేస్తాము ? Tesla is a world Brand ?
@@ibrahimshaik7986 మన దేశంలో Rolls Royce కార్లు కూడా వేళల్లో ఉన్నాయి . అవి కొనేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు . ఆలా అని ఆ కంపెనీ కార్ల మీద ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టాలా ?
@@BB-sx9cd ఉన్నారు . అది ఎవరూ కాదనట్లేదు .కానీ టెస్లా మీద ప్రభుత్వం ఎందుకు శ్రద్ద చూపించాలి ? దానిని కూడా ఆ జాబితాలో ఉండే మిగతా కార్ల లాగానే ఎందుకు చూడకూడదు ?
Those Ministers who invited Tesla, should ANSWER why they are not offering same INCRNTIVES to Indian Companies TATA & Co. etc. ? Are they really PATRIOTS ? What do you say KTR , Sir ?
Hi Amog, Why national antham and vande matharam is not singing Parlament.. that's why unity is not in politics..no national first feeling... time has come to change,.. please make one video on this to create new revolutionary change in the society.. to make this to happen as a act...
JaiSriRam, 🚩 feeling of nationality should be spread as a river- flow in every body' s minds. But in our country BHAARATH...:- Some of the people behaving as kiddy child, it is very bad. It is more enough that just for 5 years, each & every one should keep aside all political powers & don't see for worst achievements. Can fallow the great MODI ji's formula for the wellbeing ness of our country- BHAARATH. Then think again. Then RESULTS that we have borne as man, lived as man, thought as man... Humanity develops gradually itself. Jai Bhaarath maatha, Bharath maathaaki jai, jai jai ....
These multinational companies when they go to china, they ACCEPT whatever china says to do INCLUDING transfer of sensitive TECHNOLOGY and build their products IN china. But when it comes India they behave DIFFERENT. They USE india as a slave to buy their products with TAX EXEMPTIONS, no sharing technology, and charge the same product as they wish, eventually DRAINING india’s Economy. Tjat is why china build their planes or cars or anything due to that while India has become a parasite on other nation products, draining its forex reserves. VISA MASTER CARD are just prime example for EVERY transaction they get paid in dollars to US. This is what happened when britishers came for trade and people like KTR mamatha fought among each other THINKING that they WILL rule … sometimes “stupidity” overcomes knowledge
హిందువులలో ఐక్యత పెంచడానికి...
హిందూ ధర్మ రక్షకుడు , హిందూ వీరుడు....🚩
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ( ఫిబ్రవరి 19)
హిందూ ఐక్యతా దినంగా జరుపుకోవాలని నా విన్నపం 🙏
జై శ్రీ రామ్ 🚩
Hindu Unity day ( English )
हिंदू एकता दिवस ( Hindi )
చత్రపతి శివాజీ అగ్రకుల క్షత్రియుడు కానందున, కేవలం తక్కువ కులానికి (శూద్ర) చెందిన వాడన్న ఒకే ఒక్క కారణంతో, మన అగ్ర కుల బ్రాహ్మణ వర్గం కనీసం ఆయనకు శాస్త్రోక్తంగా పట్టాభిషేకం జరపడానికి కూడా నిరాకరించారు.
ఎలాగోలా ఆయన పట్టాభిషిక్తుడైన తర్వాత కొన్ని రోజులకు, తక్కువ కులస్థుడైన కారణంగానే శివాజీని కుట్ర పన్ని చంపించారు. ఇదీ మన హిందూ మతం యొక్క గొప్ప చరిత్ర.
ఇప్పుడు మాత్రం అందరూ తమ ఓటు బ్యాంకులను పటిష్ట పరచు కునేందుకు ఆయన పేరును యధేచ్చగా వాడుకుంటున్నారు. నీచ రాజకీయాలు!
Shivaji mosam avaru chesaru sari Aina charitra chavandi . Ayana dagga unna jihadi gang chesindi mamma droham
Why people are crazy about foreign cars, TATA IS getting car TATA evision electric car, tesla car is nothing in front of that car, Ratan Tata sir saved India giving crores of rupees and charities when we are suffering from COVID situations and when India is in financial crisis, it's our responsibility as a Indian to support Indian companies that will improve Indian GDP and our growth and success. Jai hind 🙏
TATA is great
India first 🙏
అస్సలు తగ్గొద్దు 🚩🇮🇳🚩 Just Make in Bharath అంతే
జై హింద్ జై భారత్ జై బిజెపి జై నరేంద్ర మోడీ జీ
Jai Sriram Jai Jai Sriram
వీడొక ఎర్రి పుష్పం అంటే వాడొక కోండేర్రి పుష్పం... 😂😂😂😂 ఎంత సేపు మన నాయకుల మీదే పడి ఏడుస్తుంటారు, ఇక్కడే తయారు చేయండి అందరికీ జాబ్స్ వస్తాయి అని కేంద్రం అంటుంటే కేంద్రం మీద బురద చల్లటం... చి... జన్మలో మారరు
అతను చెప్పుతున్నది అదే కదా make in India
అవసరం అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చేసేది ఆది తేడా మోడీని తక్కువ చేయకు
@@tnrhyd నేను పెట్టిన msg లో మోడీ నీ తక్కువ చేసి మాట్లాడటం జరిగిందా నీకు అలా అనిపిస్తుందా... తెలుగు బాగా అర్థం చేసుకోండి నేను మోడీ నీ పొగిడాన వ్యతిరేకంగా మాట్లాడినా అని...
Avadike vasthaie ra jobs piche puspam vadu adho mental hinduism tho Matladuthunte jalli chupinchalli
@@tnrhyd kadhu akda congress money echi permission echindhi..... Mari modi adhani ke permission evaledha
@@vishalneelam7278 అసలు మీ బాధ ఏందీ, ఇక్కడ తయారు చేసి ఇక్కడే అమ్మితే భారతదేశం development దిశ గా వెళ్తుంది.క్రిస్టియన్స్ తయారు చేసిన మొబైల్స్ మీరెందుకు వాడుతున్నారు అని అడిగారుగా, ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తే క్రెడిట్స్ భారత్ వొస్తాయినా మీ బాధ 🤔ఏందో మీరు, మీ కామెంట్స్ 🙏
కార్లు భారత దేశం లో తయారు కావాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కోరు కోవాలి. అప్పు డే కదా ఈ దేశం లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించ బడతాయి.
I see the change in people, they are really getting genuine information from different sources, thank you digital India, no more paid scripted stories
ఏమి మన దేశంలో tata వాళ్ళు.. electrical car's తయారు చేస్తున్నట్లు విన్నాను.. అవి కొనుక్కుందాం.. వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వండి
👍 good
Tata Nexon
కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే దీన్ని ఒక రాజకీయ అంశంగా మార్చుకోవాలని చూస్తున్నాయ్
ముందు ఎడారి ఉన్మాదాలను తార్చే ప్రాంతీయ, కుటుంబపార్టీలకు (TRS, TDP, YSRCP, DMK, SP, BSP, AIMIM, JD-GOWDA,
National Conference, Khan-gress) హిందువులు ఓట్లు గుద్దడం మానేయాలి.
@@LuCipher321 avuna naayana ,sare okasari poye evadianna baaga seeku .
@@SAFEHANDS2
రెడ్లది బాగా మరిగినట్లున్నావు... అందరికీ నీ అలవాట్లు ఉన్నాయనుకుంటున్నావు... 🤣🤣🤣
చాలు చాలు విదేశీయులను మోడీ అంత
సులభముగా భారతదేశంలో ఎంట్రీ ఇవ్వడు
అమ్మ ఇచ్చుకుంటూ పోతే స్వదేశీయ కంపెనీలు
ఏమవుతాయి ఇలా తల ఒగ్గు కథ భారతదేశాన్ని
బ్రిటిష్ వాళ్ల చేతిలో పెట్టాము
Every indian must know this information
ఇలాంటి న్యూస్ హిందిలో కూడా చెప్పండి .ఇక్కడ మన తెలుగు రాష్ట్రల ప్రజలకే తెలుస్తాది ఇంక హిందిలో కూడా చెస్తే north India మొత్తం తెలుస్తా ప్రజలకు చైతన్య వంతులు అయితారు.
హిందీ లో ఉన్న న్యూస్ ను తెలుగు లో అనువాదం చేస్తున్నారు
We want Made in India , decide M/s. Tesla.
Well said.. commerce students will understand very well👏👏
exactly💯💯
Even who have common sense about economy,they understand easily
It's necessary to encourage our Indian companies, Jaihind
దేశాభివృద్ధికి పనికిరాని ఏపని మోదీ చెయ్యరు.
జయహో భారత్.
Modi ji decision is good
Super
ముందు ఎడారి ఉన్మాదాలను తార్చే ప్రాంతీయ, కుటుంబపార్టీలకు (TRS, TDP, YSRCP, DMK, SP, BSP, AIMIM, JD-GOWDA,
National Conference, Khan-gress) హిందువులు ఓట్లు గుద్దడం మానేయాలి.
@@LuCipher321 good.mi chuttu vunna vaariki kuda explain cheyyandi please. Inka kulam pertho otlu vese vaallu chala ne vunnaru. Jagan ki sympathy tho votu vesaru. Ap ni nasanam chesadu. Ayina AP prajalu malli vaadike otu vestaru. Telangana kcr ki otu vesaru Muslims ki full support chestadu. Ithara party laki corona rules antaru veelaki matram corona sokadhu antaru.
బాగా చెప్పారు అన్న 🙏🙏🙏
Good thinking about India
Great modi ji
Well done
The Monk Adityanand who drove Tesla. ❤️
Modi - Yogi will bring Tesla on Bharat's terms.
వాడు కాకపోతే ఇంకొక్కడు . మన మార్కెట్ కోసం వాళ్ళే వస్తారు
Piche kukkallu 🐕 anno untai kani breed kukka 🐕 okate untundhi
జై శ్రీరామ్🙏 జై భారత్💪
Please promote everybody Tata Tata company electric vehicles Tata ower corana time 1500cores spending for India great man
Jai hindh
Greate Modi ji 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
We support to indian brands
GOOD SIR JAI SREE RAM JAI MODI
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
వాడే ఆకు నాకుతున్నాడు వాడి దగ్గర మూతులు నాక్కునే అన్నట్టుగా ఉంది.....
Jai. Sriram. Jai. Jai. Sriram
Jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp
Jaiho bharat 💪 🇮🇳 Jaiho modiji 💪 ♥
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
జై జై జై భాజప
జై భారత్ లో తయారీ
జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
Jai sriram jai modi jai baarath
we want india made car
ఫస్ట్ దేశభక్తి అంటే ఏంటో చాలా మందికి తెలియదు
మతోన్మాదాన్ని దేశాభక్తిగా ఫీల్ అవుతున్నాయి బత్తాయిలు
Keep Good work going
జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై
మోడి మీద పడి ఏడవడానికి tesla ఒక కారణం.
JAI hind 🙏🏻 Bharath matha ki Jai 🙏🏻 Jai modi ji 🙏🏻 jai BJP🙏🏻 Jai sri Ram 🙏🏻
ఆలూ లేదు చూలు లేదు, మాస్క్ మామ వస్తాడు
ఇది బీజేపీ 👍పప్పులుడకవు తోక ముడుచుకోవలసిందే
మనకు గౌతం ఆదాని, అంభాని కుటుంబాలు తప్ప వేరేవారు వద్దా ,
కావాలి కానీ ఇక్కడ కార్ల కంపెనీ స్థాపించి
విదేశాల్లో అమ్మాలని చెబుతున్నాము
Made & Make in INDIA only 🌹🌹
Jai Hind Jai Bharat
Super explanation bro
Jai modi ji
Jayaho Modi ji
టెస్లా కన్నా టాటా cars బెటర్.
Tata cars better ha 🤣🤣🤣....tata kuda forgien lo graduate chesi vachinavade
Suuuper dissection
Thank you amogh
Jai modiji
Jai bharat.
Jai sri ram andam marichipoenattu unav🤣🤣🤣🤣🤣
Excellent 👌 bro make in india
Make in India Jai Modi
Hatsup to Amogh Deshpati vvvrao.
Tata is better better than any other company.
Jai bharath
Ktr చెప్పేది ఎలా ఉంది అంటే మొగుడు పక్కన ఉండగానే పెళ్ళాం ఇంకోడిని పొగిడినట్లు ఉంది
We have 👍 TATA and mahindra 👍
why Teesla not at all required 🤔
Thank you universe,shiv ohm,shiv ohm,shiv ohm
Jai Yogi Adityanath ji
Yes bro true
Jaiho modi
Yes Jai modi ji
అసలు టెస్లా కారు ఎవరు కొనగలరు ఈ దేశంలో ?
KTR లాంటి వాళ్ళే కొనగలరు .దీని గురించి ఇప్పట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు .
మన భారత్ దేశం 12 కోట్ల విలువైన కారు మోధీ గారి సెక్యూరిటీ గు రించి, విదేశాల నుండి తెప్పించు కోలే దా ? భారత్ లో ధన వంతులు చాలా మంది నే వున్నారు భారత్ నుండి వి దేశాలకు ఎగుమతి చేస్తాము ? Tesla is a world Brand ?
@@BB-sx9cd ayina manaki indian brands unnayi
నువ్వు కొనకుంటే ఎవరు కోనరా ఏంటీ
@@ibrahimshaik7986 మన దేశంలో Rolls Royce కార్లు కూడా వేళల్లో ఉన్నాయి . అవి కొనేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు .
ఆలా అని ఆ కంపెనీ కార్ల మీద ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టాలా ?
@@BB-sx9cd ఉన్నారు . అది ఎవరూ కాదనట్లేదు .కానీ
టెస్లా మీద ప్రభుత్వం ఎందుకు శ్రద్ద చూపించాలి ?
దానిని కూడా ఆ జాబితాలో ఉండే మిగతా కార్ల లాగానే ఎందుకు చూడకూడదు ?
Yes made India cars a kavali
Tesla India loney thayaru cheyali
Nana telsa vadu india lo car thyaru chesthe made in india kadhu..... Made in india ke ardham telusuko
Super
Jai Shree Ram. Jai Bhaarath. Jai Modiji.
Tesla kakapothe maro company vasthundi ikkade thayaru kavali
భారత్ మాతాకీ జై జయహో నరేంద్ర మోడీ జయహో
Jy Sriram jy Modi 🙏🙏🙏
మనకు TATA and mhindra కారులు Ashoka LAYLAND ఛాలు .
మనము విదేశీ వస్తువలు తగ్గిఇంచ్కుంటే బాగుంటాది.
మరి మోడీ టాటా అండ్ మహీంద్రా కార్ లు వాడకుండా BMW విదేశీ కార్లు ఎందుకు వాడుతున్నారు
Correct అన్న మీరు . మోడీ కూడా మన దేశము కారులు వాడలి
Center what said is true.
Tata is better than any other company
KTR pm laga feel avuthunaadu
జై మోదీ కాక
what u said... true
Jai ho modi ji 🙏💪💖💕💝💗💝
Only he wanted to put showroom not Industry. Manufactured in China.
one Tesla car more then 2 crore...
Yes
Correct ga buddi chepparu.
Jai modiji
Jai bharat..
It will go to UP once centre clears.
ఇక్కడ తయారీని ప్రోత్సాహించాలి
👍👍👍👍
Those Ministers who invited Tesla, should ANSWER why they are not offering same INCRNTIVES to Indian Companies
TATA & Co. etc. ?
Are they really PATRIOTS ? What do you say KTR , Sir ?
Tesla company, must obey the Indian rules and regulations.
🙏🙏🙏
Ni avva thageydheyley jai modi.💪
వాడే దిగి వస్తాడు...
కేంద్ర ప్రభుత్వం తగ్గేదెలే....
Make in india
Good decision taken by Modi sir
లంచాలు తీసుకొనే వాళ్ళు ఉంటే, వీడు ఎపుడో మనదేశం లో వాడి వ్యాపారం మొదలయ్యేది
Opposition parties don't think any thing other than hate Modi and BJP
Jai modi 🙏🚩🙏🙏
Hi Amog, Why national antham and vande matharam is not singing Parlament.. that's why unity is not in politics..no national first feeling... time has come to change,.. please make one video on this to create new revolutionary change in the society.. to make this to happen as a act...
Jah Modi
Every one must have respect on our own.....desha bhakti vunna parties ke vote veyandi
JaiSriRam, 🚩 feeling of nationality should be spread as a river- flow in every body' s minds. But in our country BHAARATH...:- Some of the people behaving as kiddy child, it is very bad. It is more enough that just for 5 years, each & every one should keep aside all political powers & don't see for worst achievements. Can fallow the great MODI ji's formula for the wellbeing ness of our country- BHAARATH. Then think again. Then RESULTS that we have borne as man, lived as man, thought as man... Humanity develops gradually itself. Jai Bhaarath maatha, Bharath maathaaki jai, jai jai ....
These multinational companies when they go to china, they ACCEPT whatever china says to do INCLUDING transfer of sensitive TECHNOLOGY and build their products IN china. But when it comes India they behave DIFFERENT. They USE india as a slave to buy their products with TAX EXEMPTIONS, no sharing technology, and charge the same product as they wish, eventually DRAINING india’s Economy. Tjat is why china build their planes or cars or anything due to that while India has become a parasite on other nation products, draining its forex reserves. VISA MASTER CARD are just prime example for EVERY transaction they get paid in dollars to US. This is what happened when britishers came for trade and people like KTR mamatha fought among each other THINKING that they WILL rule … sometimes “stupidity” overcomes knowledge
Jai Modiji , Jai BJP . Mana karma anni fake news channels yekkuva ayipoyayi . Meeru nijaanni janaki cheravesthunnaru thanks to nationalist hub💓
Jai BJP