ఇంట్లోనే కాటుక తయారు చేసుకోవడం ఎలా|Homemade kajal
HTML-код
- Опубликовано: 16 окт 2024
- This video explains how to make traditional kajal making at home and the use of applying it to the eyes.
Hope you all learn something.
If you like my channel do subscribe to it
చాలా మంచి వీడియో చూపించారు thangs
Tq andii
Chala baga chesichupincharu thank u anni kalthi vasthuvu dorike eerojulo elanti vedios eekalapu generation ki chala avasaram ,pachakarpooram valana kallumanduthaya mee channel ni subscrib chesikunnanu and once again thank u mam
పచ్చ కర్పూరం కంటికి చలువ గా వుంటుందండీ....కొద్దిగా మండుతుంది...దానివల్ల కంట్లో ఏమన్నా దుమ్ము ఉన్నా బయటకి వొచ్చేస్తుంది..... కంటికి చాలా మంచిది...infections ను తగ్గిస్తుంది...
Katuka store cheyadaniki silver items emaina unnaya.
Dr Ravi varma garu vere vidham ga chepparu ala kuda chesi chupinchandi
Chala chala baga chepparu medam
And it's very healthy for eyes
Thank you sooooo much medam
Tq medam
Nice vedio
Chalabaga chupinchi chapparandi. Nanu tayaruchasukoni vadatanu daily.
Tq andii
Very healthy way. Thank you
Tqs for watching
ధన్యవాదాలు అమ్మ
Ye day manchidi andi katika tayariki pls cheppagalaru cotton cloth matrame use cheyala ledante patthi kuda vadocha
వర్జ్యం,దుర్ముహూర్తం లేకుండా పెట్టుకోండి..శనివారం,ఆదివారం కాకుండా పెట్టుకుంటే మంచిది.. మిగతా అన్ని రోజులు మంచివే..cotton cloth తో వత్తి చేస్తే తొందరగా కొండెక్కిపోతుందండి..గుడ్డతో చేస్తే చాలా సేపు వెలుగుతుంది
Thanks u so much andi
Nice video thanks
Hai Andi gandhapu chekka badhulu plate ki vellulli pettocha
వద్దండీ.. వెల్లుల్లి ఘాటుకి కళ్ళు మండుతాయి.. గంధం అయితే చల్లగా ఉంటుంది..
👌👌👌👌
I made it to my son.wgen he is infant.to boys, upto six months we have to put katuka.i applied amudam to brass plate n did.chandanam, pscchakarpuram I don't know.gd narattio.steel ship.lo katika kayalu dorukutharu.silver ayina konacchemo.
Kalla masaka taggutunda Andi
Haa control loki vastundandii..Roju pettukondi...
మీ కంట్లో స్వచ్చ మైన దేశ వాలీ ఆవు నెయ్యి ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక చుక్క కంట్లో వేసుకొని కొంచెం సేపు ఆగి పడుకోండి తప్పకుండా 90 రోజులలో మంచి ఫలితం ఉంటుంది
Please tell how to make sindoor tilakam at home made by grandmothers please make a video on it
Ha tappakunda chesta andii
Thanks 👍
Kaatukachaalaa బాగా చేసారు
Tq andi
శ్రావణ మంగళవారం ఆవునెతి్ ఒత్తుల మీద ఇత్తడి పళ్ళెం పెటి తయారు చేసుకుంటారు కదా.
అవునండీ.... అది కూడా చాలా మంచిది..మన సంస్కృతి చాలా గొప్పది...ప్రతి పని లోను మన ఆరోగ్యం దాగి ఉంటుంది
Sister chala Manta vasthundhi
Endku...Hands baga wash cheskuni pettukondi...
White karpuram use cheyavacha
Pacha karpurame vadali
Hi mam,deeni valla elanti side effect undadu kada,try cheyavacha? kantiki em problem undadu kada?
ఉండదు అండి...పూర్వకాలం నుంచి కాటుక తయారు చేసే పద్దతి ఇదే....దీనిని use చెయ్యడం వల్ల కంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి..ఒకవేళ ఉంటే తగ్గిపోతాయి...నేను చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నాను...ఎటువంటి side effects ఉండవు...
k thanks andi i will try this now
ఇత్తడి ప్లేట్ ఒక్కటే వాడాలా.. మాములు ప్లేట్ వాడచ్చా
Steel plate వడకూడదండి...ఇత్తడే వాడాలి
Raagi vadochu andi. Maa amamma vadevaru.
రాగి ని ఎప్పుడు వేడి చెయ్యకూడదండీ
@@HomeMakerTalks avuna?, emonandi, maa ammama , amma ragi plate matrame vadevaru.
Gandham chakka yekkada dorukuntundi madam
Bottuki kuda use cheyocha puttina pillalaki
వాడకూడదండీ....అక్కులు అని ఉంటుంది దాన్ని వాడాలి... ఇది కాటుకకే వాడాలి
Amudam akkada dorukutundi,a brand
Oil shops lo dorukutundandii...Natural amudam
Eeraa chandanam vadocha
మాములు చందనమే వడాలండీ
Tqu
గంధం చెక్క లేకపోతే గంధం పొడి వాడవచ్చా
గంధము పొడి లో chemicals వడతారండి.. సాధ్యమైనంత వరకూ గంధపు చెక్కనే వాడండి...కంటికి పెట్టుకునేది కదా...ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది..
Nice vidio
Hello
New born kosam use cheyyochha..?
ఇదే use చెయ్యాలి... మన అమ్మమ్మలు అమ్మలు మనకు ఇదే వాడేవారు...దాని వల్ల eye infections రాకుండా ఉంటాయి... అలాగే కళ్ళు పెద్దవిగా అవుతాయి
@@HomeMakerTalks Tq so much anddi... Fast GA respond ayyaru...
Tq akka
Pls let me know which day is favourable for katika tayari ki andi nka vanta amudame vadala ledante edanna hair ki use chese castor oil kuda vadocha andi.pls pls.
ఇతడి ప్లేట్ లేకుంటే ఎలా చేయాలి మేడం
ఇత్తడి plate ఉంటే మంచిదండి..ఇంక మనకు దొరకదు అనుకుంటే మందంగావుండే steel plate వాడుకోండి..
Pacha kapooram (camphor ) idena. Market lo dorikedi manchidena
Kadandii..camphor veru edible camphor veru...pacha karpuranni Edible camphor antaru.....ayurvedic shops lo dorukutai....
very nice
Tq
Chala thanx andi
My mom just does like you in the same way
Gandham chekka akkada dhorukuthundhi???
ఆయుర్వేదము shops లో దొరుకుతుందండీ..
jents vadutara
Ha muslims pettukunnaru kadandi..Pettukovachu..
గంధం చెక్క దొరకడం కష్టం
ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుందండి
లేపాక్షి స్టార్స్ అన్నింటిలో మంచి గంధం దొరుకుతుంది ఖరీదు కూడా కాస్త ఎక్కువే 15 గ్రాములు 238 gst తో కలిపి
Gandhapu chekka ekkada dorukuthundhi madam
Ayurvedic shops lo dorukutundandii
Aavadam ante vanta avadama? Leka mamulu avadama
వంట ఆముదం వాడాలి....
Anni bagane undi Kani blade use chesaru adi iron kantiki manchidi kadu
కొత్తది వడాలండి...already use చేసినది వాడకూడదు
Nice making
Tq
Th.q
మీరు ఏ ఆముదం వాడారు
Natural ఆముదం వాడానండి..నూనె షాప్స్ and గానుగ దగ్గర దొరుకుతుంది కదా అది...
Hello reply me
White karpuram use cheyavacha
Pacha karpuram use cheyyalandii...